ⓘ Free online encyclopedia. Did you know? page 146
                                               

కారవాన్

ఒక కారవాన్ అనేది ఒక వాణిజ్య యాత్రలో కలిసి ప్రయాణించే వ్యక్తుల సమూహం. ప్రధానంగా ఎడారి ప్రాంతాలలో, సిల్క్ రోడ్ అంతటా కారవాన్లు ఉంటాయి. ఇది బందిపోట్ల నుండి రక్షణ కోసం సమూహాలలో ప్రయాణించడం, వాణిజ్యంలో ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ క ...

                                               

కోరిందపండు

కోరిందపండు గులాబి పూవు కుటుంబానికి చెందిన "రూబస్"అనే జన్యువుగల వృక్షజాతుల సమూహంలో భాగమైన ఒక తినదగిన పండు. ఈ పండ్లు రూబస్ జన్యువులోని ఉపజన్యువైన "ఇడియోబాటస్"కి ముఖ్యంగా చెందినవి. కోరిందపండ్ల చెట్లు కలపకాండలతో సంవత్సరం పొడవునా పండ్లను ఇస్తాయి.

                                               

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్, ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, మార్షల్ కళాకారుడు. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా ప్రవాస భారతీయుడైన ఆయన దాదాపు 100 హిందీ సినిమాల్లో నటించారు. రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న అక్షయ్ చాలా సినిమాలకు నామినేషన్లు ...

                                               

అఖిలన్

అఖిలన్ రచయిత "అఖిలాండం" యొక్క కలం పేరు. అతను వాస్తవికమైన రచనాశైలి ద్వారా తమిళ రచయిత. అతను స్వాతంత్ర్య సమరయోధుడు, నవలాకారుడు, చిన్నకథల రచయిత, పాత్రికేయుడు, యాత్రాచరిత్రకారుడు, నాటకకర్త, సినీ స్క్రిప్ట్ రచయిత, వక్త, విమర్శకుడు, బాలసాహిత్యకారుడు.

                                               

అశోక్ దాస్

అశోక్ దాస్ ఒక భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ఫిజిక్స్ టీచర్ పురస్కారం గెలుచుకున్న రచయిత. అతను రోచెస్టర్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్, న్యూక్లియర్ ఫిజిక్స్ సాహా ఇన్స్టిట్యూట్ కోలకతా, భారతదేశం భౌతికశాస్త్రం కొ-ప్రొఫెసర్.

                                               

ఆర్యదేవుడు

క్రీ.శ. 3 వ శతాబ్దానికి చెందిన ఆర్యదేవుడు ఆచార్య నాగార్జునుని శిష్యులలో ప్రముఖుడు. గొప్ప దార్శనికుడు. తత్వవేత్త. గురువు అడుగుజాడలలో నడిచి మాధ్యమిక శాఖా సంప్రదాయాన్ని పరిపిష్టం చేసాడు. వైదిక కర్మకాండను నిరసిస్తూ సాంఖ్య, వైశేషిక, జైన, లోకాయుత దర్శన ...

                                               

ఉస్తాద్ ఫయ్యాజ్‌ ఖాన్

ఫయ్యాజ్‌ ఖాన్ తండ్రి సఫ్దర్ హుసేన్ ఖాన్ రంగీలా ఘరానాకు చెందిన వాడు. ఆగ్రా ఘరానాకు చెందితన తాత, ఘగ్ఘే ఖుదాబక్ష్ నుండి, ఫయ్యాజ్‌ ఖాన్ సంగీత పాఠాలు నేర్చుకొన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా సంగీత సమావేశాలకు హాజరౌతూ, సంగీత జ్ఞానాన్ని పెంపొందించుకొని, ఆ ...

                                               

కాళిదాసు

కాళిదాసు ఒక సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించాడు. రఘువంశము, కుమార సంభవము, మేఘ ...

                                               

కె.బి.హెడ్గేవార్

కేశవ్ బలీరాం హెడ్గేవార్ హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు. హిందూ జాతి లేక హిందుత్వ భావనను వ్యాప్తి చేయుట కొరకు హెడ్గేవార్ ఆర్.యస్.యస్.ను మహారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో 1925వ సంవత్సరంలో స్థాపించారు. స్వామి వ ...

                                               

గిరీష్ కర్నాడ్

గిరీష్ కర్నాడ్ ఒక కన్నడ రచయిత, నటుడు. కర్నాటకకు ఏడవ జ్ఞానపీఠ పురస్కారం అందించి కన్నడ సాహిత్యనానికే వన్నెలద్దిన ప్రసిద్ధ నాటక సాహిత్యవేత్త. భారత దేశంలోనే నాటక సాహిత్యంలో విశిష్టమైన రచనలు కావించినందుకు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నమొట్టమొదటి నాటకసాహ ...

                                               

చెన్నమనేని హన్మంతరావు

జాతీయస్థాయి ఆర్థికవేత్తగా పేరుపొందిన చెన్నమనేని హనమంతరావు కరీంనగర్ జిల్లా నాగారంలో 1929, మే 15న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన హన్మంతరావు విద్యార్థిదశలోనే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆల్ హై ...

                                               

జగన్నాథ పండితరాయలు

జగన్నాథ పండితరాయలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి, విమర్శకుడు. తెలుగు వైదీకి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జగన్నాథ పండితరాయలు ఉత్తర భారతదేశంలో పండిత్‌రాజ్ జగన్నాథ్‌గా సుప్రఖ్యాతులు. తర్కాలంకార శాస్త్రాల్లో పేరెన్నిక గన్నవాడు. ఆంధ్రదేశానికి చెందిన ...

                                               

డమాస్కస్ సెయింట్ జాన్

డమాస్కస్ సెయింట్ జాన్ డమాస్కస్‌కు చెందిన క్రైస్తవ నాయకుడు. అతను సన్యాసి, పూజారి. తను సిరియా రాజధాని డమాస్కస్ నగరంలో పుట్టి పెరిగాడు. పాలస్తీనాలోని జెరూసలెంలో, మార్ సబా ఆశ్రమంలో మరణించాడు. ఇతను తొలితరం ఇస్లాం విమర్శకులలో ఒకడు. డమాస్కస్ జాన్ మతాన్న ...

                                               

పింగళి జగన్మోహన్ రెడ్డి

జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి. 1937 నుండి 1846 వరకు బొంబాయి, మద్రాసు, హైదరాబాదు హైకోర్టులో వకీలుగా ఉన్నాడు. హైదరాబాదు ప్రభుత్వంలో డిప్యుటీ సెక్రటరీగా పనిచేశాడు. ఆ తర్వాత అదనపు న్యాయమూర్తి, జిల్లా, సె ...

                                               

బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్

బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్ బొంబాయి రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి. 1954లో భారత ప్రభుత్వం నుంచి ఆయన పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. బి.జి.ఖేర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. ఆయన మర్యాదకరమైన ప్రవర్తనను, మంచి లక్షణాలను గుర్తిస్తూ ప్రజలు ...

                                               

మతుకుమల్లి విద్యాసాగర్

ముతుకుమల్లి విద్యాసాగౠ రాయల్ సొసైటీకి చెందిన ఫెలో, కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. ఆయన ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ డల్లాస్లో సిస్టమ్స్ బయాలజీ సైన్స్ లో ప్రొఫెసర్ గా యున్నారు.అంతకు ముందు ఆయన "టాటా కన్సల్టన్సీ సర్వీసు"లో వైస ...

                                               

మిర్జా హాది రుస్వా

మిర్జా ముహమ్మద్ హాది రుస్వా లక్నో లో జన్మించాడు. ప్రముఖ ఉర్దూ కవి సాహితీకారుడు. మతము, తత్వము, ఖగోళము, సాహిత్యము ఇతని అభిరుచులు. ఇతడు బహుభాషా కోవిదుడు. ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిబ్రూ, ఆంగ్లం, లాటిన్, యూనాని గ్రీకు భాషలలో ఉద్ధండుడు. నవలాకారుడిగా ఖ ...

                                               

ముహమ్మద్ ఇక్బాల్

ముహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ, పారశీ భాషలలో కవి. సారే జహాఁసె అఛ్ఛా హిందూస్తాఁ హమారా గేయ రచయితగా సుప్రసిద్ధుడు. ఇతనికి అల్లామా అనే బిరుదు గలదు.

                                               

రమేష్ చంద్ర మజుందార్

ఇతడు 1888, డిసెంబరు 4వ తేదీన ఫరీద్‌పూర్ జిల్లా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది కందర్పర గ్రామంలో హలధర్ మజుందార్, బిధుముఖి దంపతులకు జన్మించాడు. ఇతని బాల్యం పేదరికంలో గడిచింది. 1905లో ఇతడు కటక్ లోని రావెన్‌షా కాలేజి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. ఇతడ ...

                                               

రాజ్ మోహన్ గాంధీ

రాజ్‌మోహన్ గాంధీ జీవిత చరిత్ర రచయిత, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని "సెంటర్ ఫర్ సౌత్ ఆసియన్ అండ్ మిడిల్ ఈస్టర్న్ స్టడీస్", ఉర్బానా ఛాంపైన్ లోని "యూనివర్సిటీ ఆఫి ఇల్లినోయిస్" లకు పరిశోధనా అధ్యాపకుడు. అతడు గాంధీనగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టె ...

                                               

రామచంద్ర గాంధీ

రామచంద్ర గాంధీ భారతీయ తత్త్వవేత్త. అతడు దేవదాస్ గాంధీ, లక్ష్మీ ల కుమారుడు. అతడి సోదరులు రాజ్ మోహన్ గాంధీ, గోపాలకృష్ణ గాంధీలు. సోదరి తారా గాంధీ భట్టాచర్జీ. రామచంద్ర గాంధీ ఆక్స్‌ఫర్డు నుండి పీటర్ స్ట్రాసన్ శిష్యరికంలో తత్త్వ శాస్త్రంలో డాక్టరేట్ డి ...

                                               

వాల్మీకి

వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి. రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం

                                               

వి. ఎం. తార్కుండే

విఠల్ మహదేవ్ తార్కుండే, ప్రముఖ భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నేత. "భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుని"గా ఆయన పేరొందారు. బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ఆయన పనిచేసి పదవీ విరమణ పొందారు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఆయనను బొంబాయి ఉన్నత ...

                                               

సునీల్ దత్

సునీల్ దత్ అసలు పేరు బాల్ రాజ్ దత్. ఈయన ప్రముఖ భారత సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సునీల్ క్రీడా, యువజన వ్యవహారాల శాఖా మంత్రిగా వ్యవహరించారు. ఆయన కొడుకు సంజయ్ దత్ కూడా ప్రముఖ నటుడే. ఆయన కూతుర ...

                                               

ఊర్వశి

ఊర్వశి ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు.పుర్వం విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి రంభను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీని సృష్ట ...

                                               

కొత్తపల్లి వీరభద్రరావు

కొత్తపల్లి వీరభద్రరావు 5 దశాబ్దాలపాటు పలు విశ్వవిద్యాలయాలలో పనిచేసిన తెలుగు ఆచార్యులు. ఇతడు రాజమండ్రిలో కొత్తపల్లి వెంకటరత్న శర్మ, రామమ్మ దంపతులకు జన్మించాడు.

                                               

కొమ్మనాపల్లి గణపతిరావు

కొమ్మనాపల్లి గణపతిరావు తెలుగు నవలా సాహిత్యంలో పేరెన్నికగన్న రచయితలలో ఒకడు. కొమ్మనాపల్లి శైలి సున్నితంగా భావగర్భితంగా ఉండి మనసును హత్తుకుంటుంది. రాసినవి కొన్ని నవలలే అయినాకూడా పాఠకుల ఆదరణ పొందగలిగినవి. అతను అనేక సినిమాలకు, సీరియళ్లకు కథలు, సంభాషణల ...

                                               

జోలెపాళ్యం మంగమ్మ

ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1925, సెప్టెంబరు 12న జన్మించింది. ఎం.ఎ., బి.ఎడ్ చదివింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందింది. ఈమెకు తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె ఆలిండియా రేడియో న ...

                                               

టి.టి.కృష్ణమాచారి

తిరువెల్లూరు తట్టై కృష్ణమాచారి 1956 నుండి 1958 వరకు, తిరిగి 1964 నుండి 1966 వరకు రెండు పర్యాయాలు భారతదేశ విత్త మంత్రిగా పనిచేశాడు. 1956లో స్థాపించబడిన స్వతంత్ర భారతదేశపు తొలి ఆర్థిక విధాన కేంద్రము, కొత్త ఢిల్లీలోని జాతీయ అనువర్తిత ఆర్థికశాస్త్ర ప ...

                                               

దలీప్ కౌర్ తివానా

దలీప్ కౌర్ తివానా పంజాబీ సాహిత్యంలో నవల, లఘుకథా రచయిత్రి. ఆమెకు అనేక ప్రాంతీయ, జాతీయ పురస్కారాలు లభించాయి. ఆమె అనువాద రచయిత్రిగా కూడా సుపరిచితులు. ఆమె పంజాబ్ విశ్వవిద్యాలయం లో పంజాబీ భాష ప్రొఫెసర్, డీన్ గా పదవీవిరమణ చేసారు. ఆమెకు కథా రచయిత్రిగా ఆ ...

                                               

నేలటూరి వెంకటరమణయ్య

సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు నేలటూరి వెంకటరమణయ్య ప్రకాశం జిల్లా నేలటూరు గ్రామంలో 1883లో జన్మించారు. తండ్రి సుబ్బయ్య, తల్లి పాపమ్మ. పూదూరు ద్రావిడులు. ఆంధ్రదేశ చరిత్ర, శాసనములు, ప్రాచీనసాహిత్యంలో విశేష కృషి చేసేరు. మరణం 1977లో. ఆంధ్రప్రభ 15-8-19 ...

                                               

పన్నాలాల్ పటేల్

పన్నాలాల్ పటేల్ గుజరాతీ భాషా రచయిత. ఆయన సాహిత్యకృషికి గాను ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందారు.

                                               

పసుపులేటి రంగాజమ్మ

పసుపులేటి రంగాజమ్మ 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి. రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి, మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె 1633 నుండి 1673 వరకు తంజావూరు ను పరిపాలించిన విజయరాఘవ నాయకుని భోగపత్ని, ఆయన ...

                                               

పింగళి వెంకట రమణ రావు

పింగళి వెంకట రమణా రావు తూర్పుగోదావరిజిల్లా కి చెందిన ప్రసిద్ధ కదా రచయిత ఎలక్ట్రాన్ పేరుతో సుపరిచితులు ఇతని పూర్తి పేరు పింగళి వెంకట రమణరావు. 1937 డిసెంబరు 15వ తేదీన పెద్దాపురంలో డాక్టర్‌ పింగళి లక్షీనారాయణప్ప, సుబ్బలక్షి దంపతులకు జన్మించారు. ప్రా ...

                                               

పురాణం సుబ్రహ్మణ్య శర్మ

పురాణం సుబ్రహ్మణ్య శర్మ తెలుగు వారపత్రికలలో ఒక ఒరవడి సృష్టించిన మంచి సంపాదకులలో కొడవటిగంటి కుటుంబరావు సరసన నిలబడగల వారిలో ప్రథముడు. ఆంధ్రజ్యోతి వారపత్రికకు చాలా కాలం సంపాదకులుగా ఉండి ఆ పత్రిక ద్వారా మంచి సాహిత్యసేవ చేశారు. ఇల్లాలి ముచ్చట్లు అన్న ...

                                               

పుష్ప మిత్ర భార్గవ

పుష్ప మిత్ర భార్గవ భారతీయ ప్రముఖ శాస్రవేత్త. ఇతను "సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకులు.

                                               

రాజారామన్న

రాజారామన్న, - సెప్టెంబర్ 24, 2004) భారత అణు శాస్త్రవేత్త. భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో డాక్టర్ రాజారామన్న గారు ఒకరు. భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో ఈయన కీలక ...

                                               

లంక సుందరం

లంక సుందరం భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు. వీరు జనవరి 1, 1905 సంవత్సరం దివిసీమలొని చోడవరంలో జన్మించారు. తండ్రి సీతయ్య బ్రతుకు తెరువు కోసం బందరు చేరారు. వీరు నోబుల్ కళాశాలలో ఉన్నత పాఠశాల విద్య నభ్యసించారు. బరోడా మహారా ...

                                               

శివాజీ గణేశన్

నడిగర్ తిలకం శివాజీ గణేశన్ సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు. ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే మహాత్మాగాం ...

                                               

సతీష్ ధావన్

సతీష్ ధావన్ భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు. శ్రీనగర్లో జన్మించిన ధావన్, భారత్‌ లోను, అమెరికా లోనూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసాడు. టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లో ఆయన్ను ...

                                               

లీ మిన్ హో

లీ మిన్ హో ఒక దక్షిణ కొరియా జాతీయుడు, నటుడు, ప్రకటనలు, నటుడు, గాయకుడు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండటం గమనార్హం. అతను ప్రపంచ ప్రఖ్యాత నటుడు అయ్యాడు, బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్, ది వారసులు, సిటీ హంటర్, ది కింగ్: ఎటర్నల్ మోనార్క్ సహా అనేక టెలివిజన ...

                                               

అక్కిరాజు ఉమాకాంతం

తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో పండితుడైన అక్కిరాజు ఉమాకాంతం తెలుగు సాహితీ విమర్శను చాలా ప్రభావితము చేసిన రచయిత. వీరు వంగదేశం బెంగాల్ లో నవద్వీప సంప్రదాయాన్ని అనుసరించి భాష్యాంతంగా సంస్కృత వ్యాకరణం, తర్కశాస్త్రం అభ్యసించారు. అక్కడి సాహిత్యవేత్తలతో ...

                                               

అల్లసాని పెద్దన

ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్తానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ ...

                                               

ఆర్కాటు రామస్వామి మొదలియారు

ఆర్కాటు రామస్వామి మొదలియారు న్యాయశాస్త్రరం నిపుణునిగా పనిచేశారు. ఆర్కాట్ సోదరులుగా సుప్రసిద్ధులైన కవలలో ఒకరు. రామస్వామి మొదలియారు, ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు న్యాయ, వైద్య రంగాల్లో నిపుణులు, ప్రపంచ ప్రసిద్ధులు. ఆర్కాటు సోదరులు కర్నూలు జిల్లాల ...

                                               

ఇల్లిందల సరస్వతీదేవి

ఇల్లిందల సరస్వతీదేవి తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి.

                                               

కల్పతి రామకృష్ణ రామనాథన్

కల్పతి రామకృష్ణ రామనాథన్ ఒక భారతీయ భౌతిక శాస్త్రవేత్త, అంతరిక్ష శాస్త్రజ్ఞుడు. అతను ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ, అహ్మదాబాద్ యొక్క మొదటి డైరెక్టర్.

                                               

ఖండవల్లి లక్ష్మీరంజనం

వీరు తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామంలోని మాతామహులైన కోరాడ నరసింహులు గారి ఇంటిలో మార్చి 1, 1908 న జన్మించారు. సూర్యనారాయణ, సీతమ్మ వీరి తల్లిదండ్రులు. తండ్రి గారు ఉద్యోగ రీత్యా వరంగల్లుకు వచ్చారు. వీరి మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యలు మట్టెవాడలో ...

                                               

ఘంటశాల నిర్మల

ఘంటశాల నిర్మల స్త్రీవాద కవయిత్రి. ఆమె దాదాపు ఇరవై సంవత్సరాలపాటు విజయవాడలో జర్నలిస్టుగా పనిచేసి, ప్రస్తుతం హైదరాబాదులో వివిధ సంస్థలకు అనువాదకురాలిగా, డాక్యుమెంటేషన్ స్పెషలిస్టుగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నది.

                                               

జయంతి పాపారావు

జయంతి పాపారావు కథారచయితగా, నవలారచయితగా, సాహిత్యవిమర్శకుడిగా ప్రసిద్ధుడు. ఇతడు విశాఖపట్నం జిల్లా, మాకవరపాలెంమండలం, సీతన్న అగ్రహారంలో జన్మించాడు. 1956లో విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేశాడు. తరువాత కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. ఢిల్లీలోని ...

                                               

నార్ల చిరంజీవి

నార్ల చిరంజీవి ఒక ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు, సినీ గీత రచయిత. కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, అభ్యుదయ రచయితల ఉద్యమంలోనూ ఇతర ప్రజా ఉద్యమాలలోనూ పనిచేశాడు. విశాలాంధ్ర దినపత్రిక లో కొంత కాలం పాటు చిన్నారి లోకం అనే బాలల శీర్షికను నిర్వహి ...