ⓘ Free online encyclopedia. Did you know? page 144
                                               

మాంసాహారులు

మాంసాహారులు జంతువులలో ఇతర జంతువుల మాంసాన్ని భుజించేవి. వీనిలో పిల్లులు, కుక్కలు, హైనా, పాండ, ముంగిస, పులి, సింహం మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.

                                               

మాగ్నోలియేసి

మాగ్నోలియేసి పుష్పించే మొక్కలలోని కుటుంబం. ఇందులో సుమారు 225 జాతుల మొక్కలు 7 ప్రజాతులలో ఉన్నాయి. మాగ్నోలియా Magnolia అన్నింటికన్నా విస్తృతమైనది.

                                               

మార్పు (చేప)

మార్పు చేప ఒక ఆహార ప్రధానమైన చేప. ఈ నడిచే పిల్లి చేపలు శాస్త్రీయ నామం క్లారియస్ బట్రాఖస్. ఇవి మంచినీటి ఆవాసాలలో నివసించే గాలిపీల్చే పిల్లిచేపలు ఇవి ప్రధానంగా ఆగ్నేయ ఆసియా లో నివసిస్తాయి. వీటి పేరుకు తగినట్లుగా ఇవి కాళ్ళులేకపోయినా భూమి మీద మంచినీట ...

                                               

మార్సుపీలియా

మార్సుపీలియా మెటాథీరియాకు చెందిన క్షీరదాల క్రమం. ఇవి ముఖ్యంగా ఆస్ట్రేలియా, పరిసర ద్వీపాలలో ఉంటాయి. అందువల్ల ఆస్ట్రేలియాను శిశుకోశ క్షీరదాల భూమి గా వర్ణిస్తారు. కానీ అపోజమ్ మాత్రం అమెరికాలో కనిపిస్తుంది.

                                               

మిండానౌ లోరికీట్

మిండానౌ లోరికీట్ లేదా మౌంట్ అపో లోరికీట్, లేదా ఫ్రెంచ్ లో లోరికీట్ డె జాన్ స్టోన్ అనీ స్పానిష్ లో లోరి డె మిండానౌ అని పిలిచే ఈ చిలుక సిట్టాసిడే కుటుంబములోని ఒక జాతి. వీటిలో ఇంచుమించు ఒకే రకంగా ఉండే రెండు ఉపజాతులు ఉన్నాయి. రెండూ ఫిలిప్పీన్సు లోని ...

                                               

మిడత

మిడత ఒక విధమైన కీటకము.పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు మైలు ...

                                               

మిణుగురు పురుగు

మిణుగురు పురుగులు ఒకరకమైన కీటకాలు. వర్షా కాలం, శీతాకాలాలలో మిణుగురు పురుగులు కన్పిస్తుంటాయి. మిణుగురు పురుగు కాంతి వేడి లేకు ండా వెలుగును మాత్రమే ఇస్తుంది. దీనికి కారణం వాటి శరీరంలో జరిగే ఒక రకమైన జీవ రసాయనిక చర్య. అలా అవి ఎందుకు చేస్తాయి? అంటే, ...

                                               

మిరప

మిరపను ఇప్పుడు ప్రపంచమంతా పండిస్తున్నారు. "కేప్సికమ్" అనే జీనస్ కు చెందిన ఈ మిరప అనేక రూపాలలో లభ్యమవుతుంది. చిలీ పెపర్ అనే మిరపకు పుట్టిల్లు అమెరికా కాగా, లాంగ్ పెపర్ అనేది మన భారత ఉపఖండానికి చెందినది. ఈ మిరపను భారతీయులు ఆయుర్వేదంలో వాడిన దాఖలాలు ...

                                               

ముల్లుగోరింట

ముల్లుగోరింట ఒక రకమైన ఔషధ మొక్క ఇది అకాంథేసి కుటుంబంలోనిది. దీని శాస్త్రీయనామం బార్లేరియా ప్రయోనిటిస్. ఇది సతత హరితముగా చిన్నచిన్న ముళ్ళు కలిగివుండును. ఇది 2-4 అడుగుల ఎత్తు వరకు పెరుగును. దీని పూవులు గంటాకారముగా తెలుపు, ఎరుపు, పసుపు, నీలము మొదలైన ...

                                               

మెంతులు

మెంతులు మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసులు. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పు ...

                                               

మేడి

అంజూర్‌లో కొవ్వు, పిండిపదార్థాలు, సోడియం వంటివి తక్కువ. వీటి పై తొక్క గట్టిగా ఉంటుంది. ఇష్టంలేకుంటే వాటిని కాసేపు నీటిలో ఉంచి తొక్కతీసి తినొచ్చు. ఎండు అంజూర్‌ పళ్లలో మినరల్స్‌ అధికం. అవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. ఈ పండులో ఉండే పెక్టిన్‌ అనే పదా ...

                                               

మైమోసా

There are about 400 species including: Mimosa diplotricha C.Wright ex Sauvalle Mimosa asperata L. Mimosa aculeaticarpa Ortega Mimosa dysocarpa var. dysocarpa Benth. Mimosa casta L. Mimosa dysocarpa Benth. Mimosa arenosa Willd. Poir. Mimosa boreal ...

                                               

మొరింగేసి

మొరింగేసి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క ప్రజాతి మొరింగా. ఈ ప్రజాతిలో 13 జాతులు ఉన్నవి; అన్నీ ఉష్ణ, సమశీతోష్ణ మండలంలో పెరిగే చెట్లు. అన్నింటికన్నా ప్రసిద్ధిచెందిన "మొరింగా ఓలీఫెరా" Moringa oleifera బహుళ ప్రయోజనాలున్నమునగ చెట్లు భారతదేశంలో విస్తృతంగా పెర ...

                                               

మొలస్కా

మొలస్కా లేదా మలస్కా జీవులు మెత్తటి శరీరం గల త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, విఖండ, విభక్త కుహరపు జంతువులు. ఇవి జంతు ప్రపంచంలో కీటకాల తర్వాత రెండో అతి పెద్ద వర్గాన్ని ఏర్పరుస్తాయి. ఇవి సముద్ర, మంచినీటి, భూచర పరిసరాల్లాంటి అన్ని ఆవాసాలలో నివసిస్తా ...

                                               

యుక్కా

యుక్కా పుష్పించే మొక్కలలో అగవేసి కుటుంబంలోని ప్రజాతి. యుక్కా మెక్సికో, అమెరికా, వెస్ట్ ఇండీస్ దేశాలలో స్థానికంగా కనపడే మొక్క. ఇది చిన్న చెట్టు లేదా పొదల రూపముతో ఉండి, ఆకుపచ్చ ఆకులతో ఉంటుంది, యుక్కా మొక్క ఆకులు వాడిపోయి, చనిపోయిన ఆకులు గోధుమ రంగుల ...

                                               

యుఫోర్బియేసి

కేసరాలు ఒకటి నుండి అనేకము. సయాథియం పుష్పవిన్యాసం. రెగ్మా ఫలము. పత్రాలు లఘు పత్రాలు లేదా హస్తాకార సంయుక్త పత్రాలు, ఏకాంతరము, పుచ్ఛయుతము. శాఖీయ భాగాలలో లేటెక్స్ ఉంటుంది. స్తంభ అండన్యాసము. ఎక్కువగా గుల్మాలు లేదా పొదలు. త్రిఫలదళ, సంయుక్త ఊర్థ్వ అండాశ ...

                                               

యులేలియా విరిడిస్

యులేలియా విరిడిస్ అనేది సముద్రపు నీటిలో నివసించే ఒక పురుగు. సుమారు 5 నుంచి 15 సెంటీ మీటర్ల పొడవుతో సన్నగా వుండే ఈ పురుగు ఆకుపచ్చని రంగులో వుంటుంది. దీనిని గ్రీన్ లీఫ్ వార్మ్ అని కూడా వ్యవహరిస్తారు. సాదారణంగా ఇది ఈశాన్య అట్లాంటిక్ మహా సముద్ర జలాలల ...

                                               

యూకలిప్టస్

యూకలిప్టస్ ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి నీలగిరి తైలం తీస్తారు., కాగితపు పరిశ్రమలో దీని కలప ప్రధాన ముడిసరుకు.ఈ చెట్లు తక్కువ కొమ్మలతో నిటారుగా 12 నుండి 15 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది.ఈ నీలగిరి చెట్లను కంచె లేకుండానే పెంచుకోవచ్చు.ఈ చెట్లను గా ...

                                               

రబ్బరు చెట్టు

విత్తనానికి ముందు కలుపును నియంత్రించడం వల్ల వ్యాధులనివారణ, నిర్వహణ తో రబ్బర్ చెట్లు పెంపకం లాభదాయకం గా ఉంటుంది.రబ్బరును అన్ని రకాల రబ్బరు ఉత్పత్తులకు ఉపయోగిస్తారు. రబ్బరు విత్తన నూనె తో సబ్బు తయారీ, రంగుల పరిశ్రమలలో వాడతారు. చాలా దేశాలలో రబ్బరు ఇ ...

                                               

రాచ ఉసిరి

రాచ ఉసిరి లేదా నక్సత్ర ఉసిరి ఒక విధమైన ఫిలాంథేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఉసిరి కాయలాగే ఉన్నా కొద్దిగా నక్షత్రం ఆకారంలో గుత్తులుగా కాండానికి కాస్తాయి.దీనిని ఒటైటే గూస్‌బెర్రి,మలాయ్ గూస్‌బెర్రి,తహితియాన్ గూస్‌బెర్రి,కంట్రి గూస్‌బెర్రి,స్టార్ ...

                                               

రాత్రి రాణి

రాత్రి రాణి సువాసనభరితమైన పుష్పం. ఈ వృక్షాన్ని సువాసన కోసం పెంఛుతారు. దీని శాస్త్రీయ నామము సెస్ట్రమ్ నాక్టర్నమ్. ఇది మెక్సికో, మధ్య అమెరికా, భారతదేశం, క్యూబా దేశాలలో విరివిగా పెరుగుతుంది.

                                               

రాయల్ పామ్

రాయల్ పామ్ ను క్యూబా దేశం లో కలపగా,పెరూలో ఆకును కషాయాలను తయారు చేయడానికి, మందులలో నాడీ వ్యవస్థ. మానసిక ఆరోగ్యానికి. జీర్ణ సంభందిత వ్యాధులలో, పశువుల మందుల తయారీ లో కూడా ఉపయోగిస్తారు

                                               

రూటా

రూటా పుష్పించే మొక్కలలో రూటేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ఈ మొక్క 80 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఆకులు అనేక విభాగాలుగా విభజించబడ్డాయి. ఆకులు చూర్ణం చేసినప్పుడు అసహ్యకరమైన వాసన కలిగి ఉంటాయి. పువ్వులో లేనప్పుడు, ఈ కలప నీలం,బూడిద రంగులో ఉంట ...

                                               

రూటేసి

ఫలదళాలు 2, సంయుక్తము, ఊర్థ్వ అండాశయము. ఫలము మృదుఫలము, హెస్పరిడియం లేదా గుళిక. ద్విలింగ పుష్పాలు, అండకోశాధస్థితము, సౌష్టవయుతము, పంచభాగయుతము, సంపూర్ణము. రక్షక, ఆకర్షణ పత్రాలు 4 లేదా 5 మొక్కలు, పొదలు లేదా వృక్షాలు. స్తంభ అండాన్యాసము. కేసరాలు 8-10, ల ...

                                               

రూబియేసి

విత్తనము అంకురచ్ఛదయుతము. ఫలదళాలు 2, సంయుక్తము, నిమ్న అండాశయము. ఆకర్షణ పత్రాలు 4-5, సంయుక్తము, గరాట ఆకారము లేదా నాళికాకారము. అభిముఖంగా అమరి ఉండే సరళపత్రాలు. పుష్పాలు ద్విలింగకము, చక్రీయము, అండకోశోపరిస్థితము, చతుర్బాగ లేదా పంచభాగయుతము. కేసరము 4-5, ...

                                               

రేబిస్

రేబీస్ ను పిచ్చికుక్క వ్యాధి, జలభీతి వ్యాధి అని కూడా అంటారు. ఇది క్షీరదాలకు చెందిన జంతువుల నుండి జంతువులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఉదాహరణకు కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగుబంట్లు, కోతులు, తదితర కార్నివరస్ జంతువులు. జబ్బుతో ఉన్న జంతువ ...

                                               

రోసేసి

రోసేసి పుష్పించే మొక్కలలో గులాబి కుటుంబం. దీనిలోని సుమారు 3.000-4.000 జాతుల మొక్కలు, 100-120 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి. సాంప్రదాయకంగా ఈ కుటుంబం నాలుగు ఉపకుటుంబాలుగా చేయబడింది. రోసాయిడే, స్పైరాయిడే, మేలాయిడే, అమిగ్డలాయిడే. దీనికి ప్రధానంగ ...

                                               

లవంగము

లవంగము సుగంధ ద్రవ్యము, మసాలా దినుసు. లవంగాలు Cloves, Lavangaalu Cloves లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు. వీటిలో వాసనేకాడు. విలువైన పోషకాలు ఉన్నాయి. ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరి ...

                                               

లాజినేరియా

లాజినేరియా పుష్పించే మొక్కలలో కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. లాజెనారియా సిసెరియా దీనిని తెల్లటి పువ్వుల పొట్లకాయ, కాలాబాష్ పొట్లకాయ అని కూడా పిలుస్తారు, కుటుంబం. ఉష్ణమండల ఆఫ్రికా, ఆసియా కు చెందినది, కాని ప్రపంచవ్యాప్తంగా వెచ్చని వాతావరణ ...

                                               

లాథిరస్

లాథిరస్ పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. వీనిలో సుమారు 160 జాతుల మొక్కలున్నాయి. వీటిలో కొన్ని రకాల గింజలు ఆహారంగా తినడం వలన లాథిరిజమ్ అనే ప్రమాదకరమైన వ్యాధి సంక్రమిస్తుంది.

                                               

లామియేసి

లామియేసి కుటుంబములో సుమారు 180 ప్రజాతులు, 3.500 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలఓ విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో 64 ప్రజాతులు, 400 జాతులను గుర్తించారు.

                                               

లిలియేసి

లిలియేసి కుటుంబంలో 254 ప్రజాతులు, 4075 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నప్పటికీ ఎక్కువగా ఉష్ణమండలలో పెరుగుతాయి.

                                               

లెపోరిడే

Family Leporidae: rabbits and hares Genus Pentalagus Amami Rabbit/Ryūkyū Rabbit, Pentalagus furnessi Riverine Rabbit, Bunolagus monticularis Genus Bunolagus Genus Nesolagus Annamite Striped Rabbit, Nesolagus timminsi Sumatran Striped Rabbit, Neso ...

                                               

లెమ్నా

దీనిలో సుమారు 13 జాతుల మొక్కలు ఉన్నాయి: Lemna minuta: Least Duckweed Lemna minor: Common Duckweed Lemna trisulca: Ivy Duckweed Lemna gibba: Gibbous Duckweed Lemna valdiviana: Valdivia Duckweed

                                               

లెసిథిడేసి

Cariniana Casar. Bertholletia Bonpl. Asteranthos Desf., also as Asteranthaceae Napoleonaea P.Beauv., also as Napoleonaeaceae Foetidia Comm. ex Lam., also as Foetidiaceae Allantoma Miers Grias L. Eschweilera Mart. ex DC. Crateranthus Baker f., inc ...

                                               

వంకాయ

వంగ - వంకాయ - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశానికి ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కాన ...

                                               

వంజరం

వంజరం ఒక రకమైన చేప. ఇదొక ఆహారంగా ఉపయోగపడే సముద్ర చేప. ఇది హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది సుమారు 45 kg వరకు పెరుగుతుంది. ఇది భారతదేశం, శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో రుచికరమైన ఆహారంగా ప్రసిద్ధిచెందినది. అతి ఖరీదైన చేపలలో ఇది కూడ ఒకట ...

                                               

విటెక్స్

Vitex cofassus Vitex agnus-castus Chaste tree, Chasteberry or Monks Pepper; indigenous to the Mediterranean region Vitex trifolia నీరువావిలి Simpleleaf chastetree Vitex pinnata Vitex lucens, known as Puriri ; endemic to New Zealand Vitex lignum-v ...

                                               

వెర్బినేసి

వెర్బినేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం. ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలో పెరిగే చెట్లు. వీనికి గుత్తులుగా చిన్న పరిమళభరితమైన పూలు పూస్తాయి. వీనిలో ఇంచుమించు 35 to 90 ప్రజాతులలో సుమారు 2.000 జాతుల మొక్కలున్నాయి. చాలా ప్రజాతులను 20-21 శతాబ్దంలో లామియేసి ...

                                               

వెల్లుల్లి

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్‌ని కత్తిరించేది, కేన్‌సరు రాకుండా కాపాడేది, రక్తపు పోటుకి ...

                                               

వేరుశనగ

వేరుశనగ: వేరుశనగ బలమైన ఆహారము. ఇవి నూనె గింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంట నూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట. వేరుశెనగ జన్మస్దలము దక్ ...

                                               

వైటేసి

వైటేసి పుష్పించే మొక్కలలో ద్రాక్ష కుటుంబం. దీన్ని కొన్నిసార్లు వైటిడేసి)Vitidaceae) అని కూడా పిలుస్తారు. ఇవి ద్విదళబీజాలకు చెందినవి. దీని పేరు వైటిస్ Vitis ప్రజాతి మూలంగా వచ్చినది. The relationships of Vitaceae are unclear and the family does not ...

                                               

శతపది

శతపాదులు ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జంతువులు. ఇవి మిరియాపోడా ఫైలమ్ లోని కీలోపోడా తరగతికి చెందినవి. వీటిని జెఱ్ఱి అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 8.000 జాతుల శతపాదులున్నట్లు అంచనా. వీటిలో సుమారు 3.000 జాతులు మాత్రమే గుర్తించబడ్డాయి. ...

                                               

శతావరి

శతావరి ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్పరాగేసి కుటుంబంలో ఆస్పరాగస్ ప్రజాతికి చెందినది. దీని శాస్త్రీయనామం ఆస్పరాగస్ రెసిమోసస్. ఇవి హిమాలయాలలోను, భారతదేశమంతా పెరుగుతుంది. ఇది 1-2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీనిని వృక్షశాస్త్రజ్ఞులు 1799 సంవత్సరంలో గుర్ ...

                                               

శ్రీగంధం

ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు చందనము సాగుకు అనుకూలమైనవి. ఇది ఉష్ణమండల పంట. దీనికి తేమగల పొడి నేలలు అవసరము.గంధం లేదా చందనము ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. ఇది ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన బహువార్షిక వృక్షం. దీనిని భారతదేశంలో ప్రాచీనకాలము నుండి పూ ...

                                               

షోరియా

షోరియా పుష్పించే మొక్కలలో డిప్టెరోకార్పేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. షోరియా, డిప్టెరోకార్పేసి కుటుంబంలోని మొక్కల జాతి.ఈ మొక్కలు కలపకు ఎంతో విలువైనవి. సాల్. భారత ఉపఖండంలోని రెండవ అతి ముఖ్యమైన కలప చెట్టు. కలప రెండు ప్రధాన రకాలు, తెలుపు మరియు ఎరుప ...

                                               

సంపంగి

సంపెంగ, సంపంగి లేదా చంపకం మంచి సువాసనలిచ్చే పూల మొక్క. ఇది ఆసియా ఖండానికి చెందిన సతతహరిత వృక్షం. వీటి ఘాటైన సువాసన కలిగిన పువ్వులు, కలప కోసం పెంచుతారు. వీటి పువ్వులు పసుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి. సంపంగి పువ్వులను చాలా విధాలుగా ఉపయోగిస్తారు. వీ ...

                                               

సపిండేసి

సపిండేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం. దీనిలో ఇంచుమించు 140-150 ప్రజాతులలో 1400-2000 జాతుల మొక్కలున్నాయి. వీనిలో ముఖ్యమైనవి కుంకుడు, మేపిల్, లిచీ, ఛెస్ట్ నట్. ఇవి ఎక్కువగా సమశీతోష్ణ, ఉష్ణ మండలాలలో విస్తృతంగా పెరుగుతాయి. వీనిలో చాలా వాటికి పాల వం ...

                                               

సముద్రపు ఆవు

సముద్రపు ఆవులు ఒక రకమైన క్షీరదాలు. జంతు శాస్త్రం ప్రకారం ఇవి సిరేనియా అనే క్రమానికి చెందిన శాకాహార జంతువులు. ఇవి పూర్తిగా నీటి ఆవాసాలైన నదులు, సముద్రాలు, తీరప్రాంతాలలో నివసిస్తాయి. వీనిలో నాలుగు ప్రజాతులు రెండు కుటుంబాలలో ఉన్నాయి. ఇవి సుమారు 50 మ ...

                                               

సరుగుడు

సరుగుడు ఒక విధమైన పొడవుగా పెరిగే కలప చెట్టు. Sundharakota, Sarugudu, Nathavaram, visakhapatnam. ma vuru chala andhamaina, challanaina, kalushya rahitha, swahamaina pradesam. Inthakumundhu ma vuru vellendhuku road sadhupayam undedhikadhu 2014 octo ...