ⓘ Free online encyclopedia. Did you know? page 143




                                               

కంచు కాగడా

కంచు కాగడా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ,శ్రీదేవి జంటగా నటించిన తెలుగు సినిమా. సినిమా స్కోపులో తీసిన ఈ సినిమా 1984, సెప్టెంబరు 28న విడుదల అయ్యింది.

                                               

కథానాయకుడు (1984)

ఇదే పేరుగల మరొక సినిమా కోసం కథానాయకుడు చూడండి. కథానాయకుడు 1984 లో వచ్చిన భారతీయ తెలుగు- భాషా నాటక చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రాన్ని హిందీలో ద ...

                                               

కలలు కనే కళ్ళు

కలలు కనే కళ్ళు 1984 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అన్నపూర్ణా మూవీస్ పతాకంపై కోనేరు వెంకటలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, కవిత ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు శ్యామ్ సంగీతాన్నందించాడు.

                                               

కుటుంబ గౌరవం (1984 సినిమా)

కుటుంబ గౌరవం 1984 నవంబరు 9న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్ సమర్పించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

                                               

కొండవీటి నాగులు

కొండవీటి నాగులు 1984లో విడుదలైన తెలుగు సినిమా. విశ్వచిత్ర సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై.జి.ఆర్.కె.రాజు నిర్మించిన ఈసినిమాకు రాజశెఖరన్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాధిక, ప్రధాన తారాగణంగా నటించగా కె.చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.

                                               

జల్సారాయుడు (1984 సినిమా)

జల్సారాయుడు విడుదలైన ద్విభాషా చిత్రం. ఈ చిత్ర తమిళ పేరు "తూంగతే తంబి తూంగతే". ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్ లు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్, రాధ, సులక్షణ ప్రధాన తారాగణం ...

                                               

జేమ్స్ బాండ్ 999

జేమ్స్ బాండ్ 999 1984 మే 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వాణి సినీ ఆర్ట్స్ బ్యానర్ పై వి.ఎస్. రంగనాథ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. ఎన్.వి.సుబ్బరాజు సమర్పించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.

                                               

డిస్కో కింగ్

డిస్కో కింగ్ 1984 లో వచ్చిన తెలుగు చిత్రం, శ్రీ విష్ణు ఫిల్మ్స్ పతాకంపై రాకేశ్ నిర్మించగా, తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, తులసి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రం హిందీ చిత్రం డిస్కో డాన ...

                                               

తాండవ కృష్ణుడు

అక్కినేని నాగేశ్వరరావు కాంతారావు జయప్రద గిరిబాబు అత్తిలి లక్ష్మి గొల్లపూడి మారుతీరావు శ్యామలగౌరి సి.హెచ్.కృష్ణ అన్నపూర్ణ రాజేంద్రప్రసాద్ అల్లు రామలింగయ్య మిక్కిలినేని కైకాల సత్యనారాయణ

                                               

దొంగలు బాబోయ్ దొంగలు

రాధ - సత్య అన్నపూర్ణ అంజలి దేవి ఘట్టమనేని కృష్ణ - రాముడు, కృష్ణ ద్విపాత్రాభినయం రావి కొండలరావు కైకాల సత్యనారాయణ - దామోదరం పద్మనాభం మాడా వెంకటేశ్వరరావు అంబిక - స్వరాజ్యం ప్రభాకరరెడ్డి - గంగులు

                                               

నాగు

నాగు 1984, అక్టోబరు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. భువనేశ్వరి మూవీస్ పతాకంపై ఎం. కుమరన్, కె. షణ్ముగం, పద్మ కుమరన్ నిర్మాణ సారథ్యంలో టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, రాధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. హరనాథ్ నటించ ...

                                               

పల్నాటి పులి

పల్నాటి పులి 1984 నాటి యాక్షన్ సినిమా. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో, సాయి చక్ర ప్రొడక్షన్స్ పతాకంపై గోగినేని ప్రసాద్ నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, భానుప్రియ ముఖ్యపాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.

                                               

బాబులుగాడి దెబ్బ

బాబులుగాడి దెబ్బ 1984, ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు సినిమా. కె వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణంరాజు, శ్రీదేవి రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. సౌండ్‌ట్రాక్‌ను జె.వి.రాఘవులు స్వరపరిచారు.

                                               

బాల యేసు

బాల యేసు 1984లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయ భారతి ఆర్ట్స్ పతాకంపై కోసన కృష్ణ, సి.హెచ్.వి. సూర్యనారాయణ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు వి.రాజన్ దర్శకత్వ వహించాడు. విజయకాంత్, సరిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శ్యామ్‌ సంగీతాన్నందించాడు.

                                               

భలే రాముడు (1984 సినిమా)

భలే రాముడు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో మోహన్ బాబు శ్రీ లక్ష్మీ ప్రసన్న మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1984,సెప్టెంబర్ 5వ తేదీన విడుదలయ్యింది.

                                               

మంగమ్మగారి మనవడు

ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. భార్గవ్ ఆర్ట్స్ పతాకం మీద కొన్ని చిత్రాలు నిర్మించిన ఎస్.గోపాలరెడ్డి, తమిళంలో విజయవంతమైన భారతీరాజా చిత్రం మణ్ వాసనై ను తెలుగులో బాలకృష్ణను కథానాయకునిగా పునర్నిర్మించారు. తాతమ్మ కల కాంబినేషన్ గుర్తు చేస్తూ భా ...

                                               

యాద్‌గార్

యాద్‌గార్ 1984 లో విడుదలైన, హిందీ నుండి తెలుగు లోకి అనువదించిన సినిమా. కమల్ హాసన్, పూనం ధిల్లాన్, సంజీవ్ కుమార్ నటించాగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. సంగీతం బప్పి లాహిరి

                                               

రారాజు (1984 సినిమా)

రారాజు 1984లో విడుదలైన తెలుగు సినిమా. విజయ మాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే కిషోర్, వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ సినిమాకు గుళ్ళపల్లి రామమోహనరావు దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, విజయశాంతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నంద ...

                                               

రోజులు మారాయి (1984 సినిమా)

రోజులు మారాయి విజయసారధి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వై. కేశవరెడ్డి నిర్మాతగా, వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో శివకృష్ణ, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకి కథ, మాటలు పరుచూరు గ ...

                                               

వసంత గీతం

వసంత గీతం 1984 లో వచ్చిన తెలుగు చిత్రం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, రాధ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం ఇదే దర ...

                                               

సంగీత సామ్రాట్

సంగీత సామ్రాట్ 1984 లో విడుదలైన సినిమా. దీనిని శ్యామల ఫిల్మ్స్ పతాకంపై, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కె. శ్యామలమ్మ నిర్మించింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.

                                               

సంపూర్ణ ప్రేమాయణం

సంపూర్ణ ప్రేమాయణం 1983 లో వచ్చిన కామెడీ చిత్రం, శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో మిడ్డే రామారావు నిర్మించగా, ఎన్ బి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఇందులో శోభన్ బాబు, జయ ప్రద ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత ...

                                               

సర్దార్ (1984 సినిమా)

సర్దార్ 1984లో విడుదలైన తెలుగు సినిమా. దేవి కమల్ మూవీస్ పతాకంపై కె.సి.శేఖర్ బాబు నిర్మించిన ఈ సినిమాకు నందం హరిశ్చంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద జంటగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

                                               

సాహస సింహం

సాహస సింహం 1984, డిసెంబరు 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. విగ్నేశ్వర సినీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.వి. సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో ఎన్. దామోధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీప్రియ, కాంచన, ఆర్.ఎన్.సుదర్శన్, సత్యరాజ్ ప్ర ...

                                               

సాహసమే జీవితం

ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. సినిమా దర్శకుడు పి.వాసు మిత్రుడు భారతితో కలిసి భారతీ వాసు పేరుతో దర్శకత్వం వహించిన సినిమా. గజలక్ష్మి కంబైన్స్ పతాకంపై విమల్ కుమార్, విజయలక్ష్మి నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజ్జీ ప్రధాన పాత్రల్లో న ...

                                               

అగ్గిరాజు

అగ్గిరాజు 1985లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ కిరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రానికి బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, జయసుధ, రాజ్యలక్ష్మీ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందింది.

                                               

అగ్నిపర్వతం (సినిమా)

అగ్నిపర్వతం 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, రాధ, విజయశాంతి ప్రధాన తారాగణంగా ఉన్న ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ ...

                                               

అడవి దొంగ

వసుంధర శారద, విశ్వం సూరపనేని శ్రీధర్ ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న జగ్గయ్య ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.

                                               

అడవి రాజా (1986 సినిమా)

అడవి రాజా 1985 లో విడుదలైన తెలుగు సినీమా. రమాఫిల్మ్స్ పతాకంపై కె.నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు రాథ ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి సంగీతాన్ని కె.చక్రవర్తి అందించాడు. పూర్తిగా అడవి నేపథ్య ...

                                               

అనురాగబంధం

అనురాగబంధం 1985లో విడుదలైన తెలుగు సినిమా. రాం ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, జయసుధ, సరిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతాన్నందిం ...

                                               

అపనిందలు ఆడవాళ్లకేనా?

అపనిందలు ఆడవాళ్లకేనా సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నరసింహా రాజు, శారధ, రంగనాథ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేజేళ్ల సత్యనారాయణ నిర్వహించారు. నిర్మాత కె ప్రకాష్ రెడ్డి నిర్మించారు.

                                               

అమెరికా అల్లుడు

అమెరికా అల్లుడు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, భానుప్రియ, కాంతారావు నటించారు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. చికాగో ఫిలింస్ పతాకంపై వేమూరి రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

                                               

అర్ధరాత్రి స్వతంత్రం

అర్థరాత్రి స్వతంత్రం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా దేశభక్తి సామాజిక వినోదాత్మక చిత్రం. ఇందులో టి. కృష్ణ, నారాయణ రావు, జానకి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ నారాయణ మూర్తి నిర్వహించాడు. స్నేహచిత్ర పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ చి ...

                                               

అష్టలక్ష్మి వైభవం

అష్టలక్ష్మి వైభవం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దత్త సచ్చిదానంద ఫిల్మ్స్ పతాకంపై వల్లభనేని లక్ష్మీదాస్ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, రాధ, రంగనాథ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతా ...

                                               

అసాధ్యుడు (1985 సినిమా)

అసాధ్యుడు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రసాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై చివ్వూరి వి నాయయ్య నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వం వహించాడు. నరేష్, ముచ్చర్ల అరుణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి శంకర్ గణేష్ సంగీతాన్నందిం ...

                                               

ఆగ్రహం (1985 సినిమా)

ఆగ్రహం 1985లో విడుదలైన తెలుగు సినిమా. జయభారతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.ఆర్.భారతి నిర్మించిన ఈ సినిమాకు ఎం.రోసిరాజు దర్శకత్వం వహించాడు. శివకృష్ణ, ముచ్చర్ల అరుణ, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నం ...

                                               

ఆడపిల్లలే నయం

ఆడపిల్లలే నయం 1985లో విడుదలైన సినిమా. ఈ సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో చంద్ర మోహన్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, శ్రీ లక్ష్మి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్యనారాయణ వేజేళ్ళ నిర్వహించాడు. ఈ సినిమాను బి మరిడేశ్వర రావు నిర్ ...

                                               

ఆత్మబలం (1985 సినిమా)

ఆత్మబలం 1985 లో విడుదలైన భారతీయ తెలుగు భాషా మ్యూజికల్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రానికి తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శ్రీ వల్లి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో జెఎం నాయుడు, కె. ముత్తయల రావు నిర్మించారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, భానుప్రియ ముఖ్య ప ...

                                               

ఇంటికో రుద్రమ్మ

ఇంటికో రుద్రమ్మ 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దమయంతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై జి.వి.నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. సుజాత, భానుచందర్, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతాన్నం ...

                                               

ఇల్లాలికో పరీక్ష

ఇల్లాలికో పరీక్ష 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, భానుప్రియ, శారద నటించగా, రాజ్ కోటి సంగీతం అందించాడు. ఎ.ఆర్.ఆర్.పిక్చర్స్ బ్యనర్ పై ఈ సినిమాను కె.ఎల్.ఎస్.ఎస్.రామచంద్ర రాజు నిర్మించాడు.

                                               

ఇల్లాలే దేవత

ఇల్లాలే దేవత 1985లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మి ఫిలింస్ కంబైన్స్ పతాకంపై ఎన్.ఆర్.అనూరాధా దేవి నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, భానుప్రియ, రాధిక ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్ ...

                                               

ఈ ప్రశ్నకు బదులేది?

ఈ ప్రశ్నకు బదులేది? 1985లో విడుదలైన తెలుగు సినిమా. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఆదిత్య దర్శకత్వం వహించాడు. డా.రాజశేఖర్, జయచిత్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ - గోపి సంగీతాన్నందించాడు.

                                               

ఉక్కు మనిషి (సినిమా)

ఉక్కు మనిషి 1985లో విడుదలైన తెలుగు సినిమా. నవశక్తి పిక్చర్స్ పతాకంపై పర్వతనేని నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.ఎస్.రాజ్ భరత్ దర్శకత్వాన్ని అందించాడు. కృష్ణంరాజు, కె.ఆర్.విజయ, శరత్ బాబు, ప్రధాన తరాగణంగా రూపొందిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీత ...

                                               

ఉగ్ర నరసింహం

ఉగ్ర నరసింహం 1985లో విడుదలైన తెలుగు సినిమా. తారక ప్రభు పిలింస్ పతాకంపై ఈ సినిమాకు దాసరి నారాయణరావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద, కొంగర జగ్గయ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

ఊరికి సోగ్గాడు

ఊరికి సోగ్గాడు 1985లో విడుదలైన తెలుగు సినిమా. స్వామి పిక్చర్స్ పతాకంపై పరశురామయ్య, సీతారామయ్య లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, విజయశాంతి, రావు గోపాలరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీత ...

                                               

ఏడడుగుల బంధం (1985 సినిమా)

ఏడడుగుల బంధం 1985 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో మోహన్ బాబు, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు, ఇ.పురుషోత్తం నాయుడులు నిర్మించిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.

                                               

ఓ తండ్రి తీర్పు

ఓ తండ్రి తీర్పు 1985 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, జయసుధ, రాజ్యలక్ష్మి ప్రధాన తారాగణంతొ రూపొందిన ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతాన ...

                                               

కత్తుల కొండయ్య

కత్తుల కొండయ్య 1985 లో తెలుగు భాషా యాక్షన్ చిత్రం. దీనికి ఎస్.బి. చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ప్రసన్న ఆర్ట్స్ బ్యానర్‌లో కెల్లా రామ స్వామి నిర్మించాడు. సత్యానంద్ సంభాషణలు రాశాడు. ఎస్బి చక్రవర్తి కథకు చిత్రానువాదం రాశాడు. దీనికి చక్రవర్తి సంగీతం ...

                                               

కర్పూర దీపం

కర్పూర దీపం 1985లో విడుదలైన తెలుగు సిసిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, సుహాసిని, శరత్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నంది ...

                                               

కళ్యాణ తిలకం

కళ్యాణ తిలకం 1985లో విడుదలైన తెలుగు సినిమా. కేతినేని పిక్చర్స్ పతాకంపై ఆర్.కేతినేని బాబు నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.