ⓘ Free online encyclopedia. Did you know? page 142




                                               

అమాయక చక్రవర్తి

అమాయక చక్రవర్తి 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వల్లభనేని జనార్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, విజయశాంతి, జయమాలిని, కృష్ణవేణి, నూతన్ ప్రసాద్ నటించగా, కృష్ణ చక్ర సంగీతం అందించారు.

                                               

అమాయకుడు కాదు అసాధ్యుడు

అమయకుడు కాదు అసాధ్యుడు 1983లో విడుదలైన తెలుగు సినిమా. శశిరేఖా మూవీస్ పతాకంపై పి.బాబ్జీ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. కృష్ణ, జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

ఆడవాళ్లే అలిగితే

అడవాళ్ళే అలిగితే 1983 లో తెలుగు - భాషా హాస్య చిత్రం. విజయ చిత్ర పిక్చర్స్ నిర్మాణ సంస్థ లో అక్కినేని శ్రీనివాసరావు, యర్రం‌శెట్టి అంజనేయులు నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఇందులో గుమ్మడి, నూతన్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద ...

                                               

ఆలయశిఖరం

ఆలయ శిఖరం 1983, మే 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లలితా మూవీస్ పతాకంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, సుమలత ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది.

                                               

ఇకనైనా మారండి

ఇకనైనా మారండి 1983 లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.సత్యనారాయణ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు సి.గంగాధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

ఈ పిల్లకు పెళ్ళవుతుందా

ఈ పిల్లకు పెళ్లవుతుందా 1983లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాల బాలాజీ చిత్ర పతాకంపై బి.హెచ్.అజయ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు క ...

                                               

ఊరంతా సంక్రాంతి

ఊరంతా సంక్రాంతి 1983లో విడుదలైన తెలుగు సినిమా. కోటగిరి ఫిలింస్ పతాకంపై కోటగిరి గోపాలరావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, జయసుధ, శ్రీదేవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి ఎస ...

                                               

ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు

ఎం.ఎల్.ఏ ఏడుకొండలు 1983లో విడుదలైన తెలుగు సినిమా. హిమా మూవీస్ పతాకంపై హిమబిందు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, సుజాత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

                                               

ఏది కాదు ముగింపు

ఏది కాదు ముగింపు 1983లో విడుదలైన తెలుగు సినిమా. యురేకా సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై పి.సాంబశివరావు, పి.వి.వి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, నరసింహరాజు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి శి ...

                                               

కిరాయి కోటిగాడు

కిరాయి కోటిగాడు 1983, మార్చి 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎన్. నాగలింగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

                                               

కొంటె కోడళ్ళు

కొంటె కోడళ్ళు 1983లో విడుదలైన తెలుగు సినిమా. పద్మావతి వెంకటేశ్వర స్వామి మూవీస్ పతాకంపై ఎం.చంద్రకుమార్ నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరి రావు దర్శకత్వం వహించాడు. భానుచందర్, సుధాకర్, పూర్ణీమ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి స ...

                                               

కోకిలమ్మ

కోకిలమ్మ 1983 లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. కోకిలమ్మ టైటిల్ రోల్ ను సరిత పోషించింది. ఆచార్య ఆత్రేయ రాసిన పాటలు, ఎంఎస్ విశ్వనాథన్ అందించిన సంగీతంతో ఇది మ్యూజికల్ హిట్ చిత్రం. స్త్రీ ఆత్మవిశ్వాసాన్ని చాటే చిత్రంగా దీన్ని భావిస్తారు.

                                               

గాజు బొమ్మలు

నేపథ్యగాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్, ఎస్.పి.శైలజ, నందమూరి రాజా, పి.ఎస్.లతారాణి, వింజమూరి కృష్ణమూర్తి మాటలు: ఆత్రేయ కథ, దర్శకత్వం, నిర్మాత: కోనేరు రవీంద్రనాథ్ పాటలు: ఆత్రేయ, వేటూరి సంగీతం: రమేష్ నాయుడు

                                               

గూఢచారి నెం.1

గూఢచారి నెం. 1 కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో 1983 లో విడుదలైన డిటెక్టివ్ సినిమా. నెంబర్ 1 అనబడే ఒక ప్రభుత్వ ఏజెంటు దేశద్రోహుల్ని ఎలా పట్టుకున్నాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారిగా ఒక గూఢచారి ప ...

                                               

గ్రహణం విడిచింది

గ్రహణం విడిచింది 1983లో విడుదలైన తెలుగు సినిమా. కళ్యాణ చక్రవర్తి పిక్చర్స్ పతాకంపై డి.ఎం. రెడ్డి, కె. తేజేశ్వరరావు లు నిర్మించిన ఈ సినిమాకు బి.బోస్ దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, కవిత ప్రధాన తారాగణంగా నటించగా రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.

                                               

డార్లింగ్ Darling డార్లింగ్

ఈ సినిమాలో భాగ్యరాజ్‌ తన యజమాని కూతురైన పూర్ణిమా జయరామ్‌ పట్ల ఇష్టం పెంచుకుంటాడు. పెద్దయ్యాక కాదు. చిన్నప్పుడే. పదేళ్ల వయసులో. ఇద్దరూ ఊటీలో చదువుకుంటూ ఉంటారు. ఒకే క్లాసులో ఒకరిని ఒకరు విడవకుండా ఉంటారు. మ్యూజికల్‌ చైర్స్‌లో ఒక్క చైరే మిగిలితే ఇద్ద ...

                                               

తోడు నీడ (1983 సినిమా)

తోడు నీడ మహేశ్వరి ఫిలింస్ పతాకంపై ఎస్.వి.వెంకన్నబాబు నిర్మాతగా, జనార్ధన్ దర్శకత్వంలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో సరిత, రాధిక, గుమ్మడి, శోభన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాకి నవకాంత్ ఛాయాగ్రహణం వహించగా, కె. చక్ర ...

                                               

ధర్మాత్ముడు (1983 సినిమా)

ధర్మాత్ముడు భ్రమరాంబిక ఫిలింస్ పతాకంపై కేశవరావు నిర్మాతగా, బి. భాస్కరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయసుధ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం. సినిమా, పాటలు మంచి విజయం సాధించాయి.

                                               

నేటి భారతం

నేటి భారతం 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈతరం పిక్చర్స్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో టి. కృష్ణ దర్శకత్వం వహించిన విజయశాంతి, సుమన్, నాగభూషణం, పి.ఎల్. నారాయణ, రాజ్యలక్ష్మీ, ఎస్.వరలక్ష్మి తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం ...

                                               

పల్లెటూరి మొనగాడు

పల్లెటూరి మొనగాడు 1983 లో విడుదలైన సినిమా. ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మిద్దే రామారావు నిర్మించాడు. ఈ చిత్రంలో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీత దర్శకుడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ ...

                                               

పెంకిఘటం

పెంకిఘటం 1983, జూలై 8వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది ఇనియవలే వా అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ చిత్రానికి ఎస్.వసంతకుమార్ సంభాషణలు వ్రాయగా గోపి గీతరచన గావించాడు.

                                               

పోరాటం (సినిమా)

పోరాటం 1983 లో వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. దీనిని ఎస్.ఆర్. ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ లో ఎస్. రామచంద్రరావు నిర్మించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణ, జయసుధ, మాస్టర్ మహేష్ బాబు నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.

                                               

బహుదూరపు బాటసారి

బహుదూరపు బాటసారి 1983 లో వచ్చిన సినిమా. తన తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్‌లో దాసరి నారాయణరావు నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సుజాత ప్రధాన పాత్రలలో నటించారు. రమేష్ నాయుడు సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ ...

                                               

మగమహారాజు

మగ మహారాజు 1983 లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ నిర్మించిన తెలుగు చిత్రం. చిరంజీవి, సుహాసిని మణిరత్నం, రావు గోపాలరావు, ఉదయ్‌కుమార్, అన్నపూర్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.

                                               

మనిషికో చరిత్ర

మనిషికో చరిత్ర నాలుగిళ్ళ లోగిలిలో కాపురముండే నాలుగు మధ్య తరగతి కుటుంబాల సమస్యల చుట్టూ తిరిగే కథాంశంతో రూపుదిద్దుకొన్న తెలుగు సినిమా. ఇది మంచి విజయం సాధించింది. ఇందులో గణేష్ పాత్రో రచన, కోడి రామకృష్ణ దర్శకత్వంతో పాటు గొల్లపూడి మారుతీరావు నటన, సంభా ...

                                               

మా ఇంటి ప్రేమాయణం

అల్లురి రవి దర్శకత్వం వహించిన 1983 నాటి తెలుగు చిత్రం మా ఇంటి ప్రేమాయణం. యర్రంశెట్టి శాయి వ్రాసిన "ప్రేమకు ఫుల్‌స్టాప్ ఉందా?" నవల ఆధారంగా ఈ సినిమా తీసారు. ఈ చిత్రంలో చంద్ర మోహన్, ప్రసాద్ బాబు, రమాప్రభ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. చిరంజ ...

                                               

ముందడుగు (1983 సినిమా)

గుమ్మడి, శివకృష్ణ అన్నదమ్ములు. శివకృష్ణ అభ్యుదయభావలు కలవాడు. ఆస్తిని ప్రజల కొరకు ఖర్ఛు చేయబోతే అన్న గుమ్మడి వారిస్తాడు. వారి అభిప్రాయబేధాలను రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, చలపతిరావు పెంచి వారు విడిపోయెటట్లు చేస్తారు. శివకృష్ణ చావుకి కారణమౌతారు. ...

                                               

ముద్దుల మొగుడు (1983 సినిమా)

ముద్దుల మొగుడు 1983 లోవచ్చిన సినిమా. దీనిని మహీజా ఫిల్మ్స్ బ్యానర్‌లో చెరుకూరి ప్రకాశరావు నిర్మించాడు. కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు ఎస్. రాజేశ్వర రావు సంగీతం అందించాడు.

                                               

మూడు ముళ్ళు

ప్రెసిడెంటు ధర్మయ్య కూతురు గౌరి ఒక అల్లరి పిల్ల. ఎప్పుడూ పిల్లలను వెంటేసుకుని తిరుగుతూ అందరినీ అల్లరి పెడుతూ ఉంటుంది. మూడు సంవత్సరాలుగా మూత పడిపోయిన ఆ ఊరి బడికి కొత్తగా ఓ ఉపాధ్యాయుడు వస్తాడు. ఆయనకు భార్య చనిపోయి ఉండటంతో పసిబిడ్డను తానే అల్లారుముద ...

                                               

రాకాసి లోయ

పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్ కు రాకాసి లోయ తొలి సినిమా. పన్నెండేళ్లకు పైగా దర్శకత్వ శాఖలో పనిచేసిన సాగర్ తనకు క్రాఫ్ట్ పై పట్టు వచ్చిందన్న నమ్మకం కలిగాకా కృష్ణ హీరో పాత్రలో "నటశేఖర సవాల్" అన్న స్క్రిప్ట్ రాసుకుని ఆయనను కథానాయక పాత్రలో చే ...

                                               

రాజకుమార్ (సినిమా)

రాజకుమార్ 1983లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనాథ్ మూవీస్ పతాకంపై ఆలపాటి రంగారావు నిర్మించిన ఈ సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి కన్నడ భాషలో వ ...

                                               

రామరాజ్యంలో భీమరాజు

రామరాజ్యంలో భీమరాజు 1983 లో వచ్చిన యాక్షన్ చిత్రం, శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ లో మిద్దే రామారావు నిర్మించాడు. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు ...

                                               

రాముడు కాదు కృష్ణుడు

రాముడు కాదు కృష్ణుడు 1983 లో వచ్చిన సినిమా. దీనిని లక్ష్మి ఫిల్మ్స్ కంబైన్స్ పతాకంపై ఎన్.ఆర్ అనురాధా దేవి నిర్మించగా, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం ...

                                               

రోషగాడు

చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో దుర్గా ఆలయం దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. తరువాత జరిగే వెంటా ...

                                               

విప్లవ జ్యోతి

విప్లవ జ్యోతి 1983, జనవరి 28న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీలక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బసిరెడ్డి నారాయణరెడ్డి నిర్మాణ సారథ్యంలో ఎ. విన్సెంట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, కమల్ హాసన్, కె.ఆర్.విజయ ప్రధాన ప ...

                                               

శక్తి (1983 సినిమా)

శక్తి 1983 లో వచ్చిన సినిమా. కృష్ణ, రాధ, జయసుధ, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించగా గోపీ మూవీస్ కోసం కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి ఇచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది. గ్రామీణ నేపథ ...

                                               

శుభముహూర్తం (1983)

శుభముహూర్తం 1983లో విడుదలైన తెలుగు సినిమా. సత్యశక్తి పిక్చర్స్ బ్యానర్ కింద సి.ఆర్.ఆర్. ప్రసాద్, సి.కె.ఆర్. ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి. ప్రసాద్ దర్శాకత్వం వహించాడు.

                                               

శ్రీరంగనీతులు (సినిమా)

శ్రీరంగనీతులు 1983 లో విడుదలైన తెలుగు చిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ లో వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మించారు. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు. చక్రవర ...

                                               

సంఘర్షణ

దిలీప్ చిరంజీవి యునైటెడ్ స్టేట్స్‌లో చదువుకున్నాడు. చాలా కాలం తరువాత భారతదేశానికి తిరిగి వస్తాడు. అతని తండ్రి జనార్ధన్ రావు ఒక కర్మాగారాన్ని నడుపుతున్నాడు. తన కొడుకు తన వ్యాపారాన్ని చేపట్టాలని కోరుకుంటాడు. ఇంతలో, దిలీప్ రేఖను కలుస్తాడు. వారిద్దరూ ...

                                               

సింహం నవ్వింది

సింహం నవ్వింది రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో నందమూరి హరికృష్ణ నిర్మించిన 1983 నాటి కామెడీ చిత్రం. డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, నందమూరి బాలకృష్ణ, కళా రంజని ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. శ ...

                                               

స్నేహాభిషేకం

స్నేహాభిషేకం 1983 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. రాఘవేంద్ర ఆర్ట్ మూవీస్ పతాకంపై కె.సత్యనారాయణ నిర్మించిన ఈసినిమాకు వి.శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.

                                               

అగ్నిగుండం

అగ్నిగుండం 1984 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రాంతిచిత్ర పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు క్రాంతి కుమార్ నిర్మాణ, దర్శకత్వం చేపట్టాడు. చిరంజీవి, సుమలత, సుజాత ముఖ్య తారాగణంగా నిర్మితమైన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

                                               

అభిమన్యుడు (సినిమా)

అభిమన్యుడు 1984లో విడుదలైన తెలుగు సినిమా: యువచిత్ర కంబైన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రాధిక ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చాడు.

                                               

అల్లుళ్ళొస్తున్నారు

పాటలు: గోపి నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వి.రామకృష్ణ, ఎస్.పి.శైలజ దర్శకత్వం: కె.వాసు నిర్మాత: కిలారి బాబూరావు సంగీతం: కె.వి.మహదేవన్

                                               

ఆడపులి

ఆడపులి 1984 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు నిర్మాత ఎస్.రామచంద్ర రావు. ఈ సినిమాను కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, జయసుధ, సుత్తివేలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ కథ స్త్రీ శక్తి గురించి. ...

                                               

ఇద్దరు దొంగలు

ఇద్దరు దొంగలు 1984, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమా ఫిల్మ్స్ పతాకంపై కైకాల సత్యనారాయణ సమర్పణలో కె. నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో కె.రాఘవేంద్రరావు దర్శతక్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, రాధ, జయసుధ, శారద తదితరులు నటించగా కె. చక్ర ...

                                               

ఈ తీర్పు ఇల్లాలిది

ఈ తీర్పు ఇల్లాలిది 1984లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఆర్.ఆర్ పిక్చర్స్ పతాకంపై కె.ఎల్.ఎస్.ఎస్.రామచంద్ర రాజు, కె.వెంకటరామరాజులు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, సుజాత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ ...

                                               

ఉగ్రరూపం

పి.ఎల్.నారాయణ - డాక్టర్ శివకృష్ణ - విజయ్ రామకృష్ణ - ఇన్‌స్పెక్టర్ అర్జునరావు విజ్జి - రేఖ వరలక్ష్మి శారద - సుభద్ర ప్రభాకరరెడ్డి మాడా - హెడ్ కానిస్టేబుల్

                                               

ఉద్దండుడు

ఉద్దండుడు 1984లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణలు నిర్మించిన ఈ సినిమకు పి.సాంబశివరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, సుమలత, ఊర్వశి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                               

ఊహాసుందరి

ఊహా సుందరి 1984లో విడుదలైన తెలుగు సినిమా. మహేశ్వర ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎస్.పి.వెంకన్నబాబు నిర్మించిన ఈ సినిమాకు జి.అనిల్ కుమర్ దర్శకత్వం వహించాడు. నరేష్, నళీని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.