ⓘ Free online encyclopedia. Did you know? page 141
                                               

మహా పురుషుడు

మహాపురుషుడు, 1981 లో విడుదలైన తెలుగు డ్రామా చిత్రం, దీనిని ఆదిత్య చిత్ర నిర్మాణ సంస్థ లో వి. రోషిని నిర్మించింది. పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్.టి.రామారావు, జయసుధ, సుజాత ప్రధాన పాత్రలలో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. కొ ...

                                               

రగిలే జ్వాల

రగిలే జ్వాల 1981 లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమ రావు నిర్మించాడు. ఈ చిత్రంలో కృష్ణరాజు, సుజాత, జయప్రద ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అ ...

                                               

రాధా కల్యాణం

రాధా కల్యాణం 1981 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం. దీనిని ముళ్లపూడి వెంకటరమణ రచించగా బాపు దర్శకత్వం వహించారు. ఇది ఒక మంచి తెలుగు సినిమాగా విమర్శకుల మన్ననలు పొందించి. ఈ సినిమాకు కె. భాగ్యరాజా దర్శకత్వం వహించిన తమిళ సినిమా అంత ఎఝు నాట్కల్ ఆధారం.

                                               

రామలక్ష్మణులు

రామ లక్ష్మణులు 1981 సెప్టెంబరు 18న విడుదలయిన తెలుగు సినిమా. దేవర ఫిలింస్ పతాకంపై సి.దండాయుధపాణి నిర్మించిన ఈ సినిమాకు ఆర్.త్యాగరాజన్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. అల్లు రామలింగయ్య ...

                                               

వాడని మల్లి

వదాని మల్లి 1981లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.ఎం. మురుగన్ అండ్ కో బ్యానర్ పై ఎం.మురుగన్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.వి.ఎం.మురుగన్ దర్శకత్వం వహించాడు. నందకుమార్, సుప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. ఈ సినిమ ...

                                               

శ్రీవారి ముచ్చట్లు

సంపన్నుడైన గోపీ శ్రీనగర్‌లో రాధను ప్రేమిస్తాడు. కాశ్మీర్ అందానికి ప్రతిరూపం రాధ. పెళ్ళి చేసుకుంటానని బాస చేసి ఉంగరం తొడిగి గాంధర్వ వివాహం చేసుకుంటాడు గోపి. ఇంటికి తిరిగివెళ్ళి తల్లిని, తండ్రిని ఒప్పించి శ్రీనగర్ చేరుకున్న గోపీకి రాధకు వేరే పెళ్ళయ ...

                                               

సంసారం సంతానం

సంసారం సంతానం తమిళ రచయిత శివశంకరి వ్రాసిన ఒరు సింగం ముయలాగిరతు అనే నవల ఆధారంగా నిర్మించబడిన తెలుగు చలనచిత్రం. ఇదే కథాంశంతో తమిళంలో అవన్ అవళ్ అదు అనే సినిమా 1980లో నిర్మించబడింది. తెలుగులో 1981, జూలై 17న విడుదల అయ్యింది.

                                               

సత్యం శివం

సత్యం శివం 1981 లో వచ్చిన యాక్షన్ చిత్రం. ఈశ్వరి క్రియేషన్స్ పతాకంపై, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో డి. వెంకటేశ్వరరావు నిర్మించాడు. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి ...

                                               

సీతాకోకచిలుక (సినిమా)

సీతాకోకచిలుక 1981 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి తమిళంలో భారతీరాజా దర్శకత్వంలో విడుదలైన అలైగల్ ఒవితల్లై మాతృక. రెండింటిలోను మురళి ప్రధానమైన కథానాయకుని పాత్రను పోషించాడు.

                                               

స్వర్గం (సినిమా)

ఒక రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు సత్యనారాయణ భార్య ఎస్.వరలక్ష్మి చండశాసనురాలు. ఆమెకు నలుగురు కొడుకులు. ఆమె అంటే కొడుకులకే కాదు ఆమె భర్తకు కూడా హడల్. ఆ ఇంటిని తన కట్టుబాటులో ఉంచడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నిస్తూ వుంటుంది. ఆమె రెండో కొడుకు భార్య ఉమ. ఆమె చెల్ల ...

                                               

స్వామియే శరణం అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప 1981, మార్చి 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అమృతేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై దశరథన్, త.కిట్టు నిర్మాణ సారథ్యంలో దశరథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూపతి, శరత్ బాబు, విజయన్, జయభారతి, శ్రీప్రియ తదితరులు నటించగా, చంద్రబోస్ సంగీ ...

                                               

అందగాడు

అందగాడు 1982 లో టి. ఎన్. బాలు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో కమల్ హాసన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది 1981 తమిళ సినిమా శంకర్‌లాల్ ఆధారంగా నిర్మించబడింది. ఈ చిత్రానికి కథ, నిర్మాత, దర్శకుడు కూడా టి.ఎన్. బాలు. ఈ చిత్రంలో కమల హాసన్ తం ...

                                               

అనురాగ దేవత

ఇది 1980లో విడుదలైన తెలుగు చిత్రం. జీతేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామెశ్వరి నటించిన హిందీ చిత్రం ఆశా ఆధారంగా ఎన్.టి.ఆర్ సొంతంగా నిర్మించిన సినీమా. ఈ సినిమాకు పరుచూరి సోదరులు రచన చేశారు

                                               

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, మాధవి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్యపాత్రలలో పూర్ణిమ, పి. ఎల్. నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు నటించారు. ఇది దర్శకుడిగా కోడి రామకృష్ ...

                                               

ఇల్లంతా సందడి

ఇల్లంతా సందడి 1982లో విడుదలైన తెలుగు సినిమా. మహీజ ఫిల్మ్స్ పతాకంపై యు.ఎస్.ఆర్.మోహనరావు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, ప్రభ, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతాన్నందించారు.

                                               

ఇల్లాలి కోరికలు

ఇల్లాలి కోరికలు 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జి.రామమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయసుధ, నిర్మల నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. మధు ఆర్ట్ ఫిల్మ్ పతాకంపై ఈ చిత్రాన్ని జి.బాబు నిర్మించాడు.

                                               

ఎంత ఘాటు ప్రేమయో

ఎంత ఘాటు ప్రేమయో 1982లో విడుదలైన తెలుగు సినిమా. నవశక్తి పిక్చర్స్ పతాకంపై పర్వతనేని నారాయణరావు నిర్మించిన ఈ చిత్రానిని పి.సాంబశివరావు దర్శకత్వం వహించాడు. మోహన్, రాజ్యలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

ఏకలవ్య

ఏకలవ్య 1982లో విడుదలైన తెలుగు సినిమా. కౌమిది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                               

ఏది ధర్మం ఏది న్యాయం?

ఏది ధర్మం ఏది న్యాయం? 1982లో విడుదలైన తెలుగు సినిమా. సత్య చిత్ర కంబైన్స్ పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణలు నిర్మించిన ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించాడు. భానుచందర్, కొంగర జగ్గయ్య, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నం ...

                                               

ఏవండోయ్ శ్రీమతి గారు

ఏవండోయ్ శ్రీమతిగారు 1982లో విడుదలైన తెలుగు సినిమా. భరత్ ఫిలింస్ పతాకంపై యు.ఎస్.ఆర్.మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతాన్నందించారు.

                                               

కదలి వచ్చిన కనకదుర్గ

కదలి వచ్చిన కనకదుర్గ 1982లో విడుదలైన తెలుగు సినిమా. సురేఖా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కె.ప్రకష్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రసాద్ బాబు, కవిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.

                                               

కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి

కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.వి.గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రాధిక నటించగా, కృష్ణ చక్ర సంగీతం అందించారు.

                                               

కలవారి సంసారం

కలవారి సంసారం 1982లో విడుదలైన తెలుగు నాటక చలన చిత్రం. మహేశ్వరి కంబైన్స్ పతాకంపై దోనేపూడి బ్రహ్మయ్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి, హరనాథ్ ప్రధాన తారాగణంగా గల ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతా ...

                                               

కలహాల కాపురం

కలహాల కాపురం 1982లో విడుదలైన తెలుగు సినిమా. జయ మాధవి సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై వడ్డే శోభనాద్రి, వడ్డే కిశోర్ లు నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, సరిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

                                               

కలియుగ రాముడు

కలియుగ రాముడు 1982లో విడుదలైన తెలుగు సినిమా. తిరుపతి ప్రొడక్షన్స్ పతాకంపై డి.శ్రీరంగరాజు నిర్మించిన ఈ సినిమాకు కె.బాపయ్య దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, రతి అగ్నిహోత్రి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందిం ...

                                               

గోపాలకృష్ణుడు

గోపాల కృష్ణుడు 1982 లో వచ్చిన సినిమా. భీమవరపు బుచ్చిరెడ్డి జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.

                                               

జగన్నాథ రథచక్రాలు

జగన్నాథ రధచక్రాలు 1982, ఆగస్టు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.యం.డి. ప్రొడక్షన్స్ పతాకంపై విష్ణు ప్రసాద శర్మ నిర్మాణ సారథ్యంలో వి. మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం అందిం ...

                                               

టింగు రంగడు

టింగు రంగడు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తాతినేని ప్రకాశరావు అనిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1982, అక్టోబర్ 1న విడుదలయ్యింది.

                                               

తరంగిణి (సినిమా)

తరంగిణి 1982, నవంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, శ్యామల గౌరి, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.

                                               

ధర్మవడ్డీ (సినిమా)

కోస్తా ప్రాంతంలో వ్యవసాయంలో చితికిపోయిన రైతు సూరయ్య అక్కడి ఆస్తులు అమ్ముకుని తెలంగాణా ప్రంతానికి వ్యవసాయంకోసం వలస వస్తాడు. అక్కడి పరిస్థితుల ప్రభావంతో, నలుగురికీ ఉపయోగపడుతుందని భావించి వడ్డీ వ్యాపారిగా మారతాడు. కానీ క్రమంగా నీతి నియమాలు వదిలేసి డ ...

                                               

నా దేశం

నా దేశం 1982 లో వచ్చిన సినిమా. పల్లవి దేవి ప్రొడక్షన్స్ పతాకంపై కె. దేవీవర ప్రసాద్, ఎస్. వెంకటరత్నం నిర్మించారు. కె. బాపయ్య దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం హిందీ చ ...

                                               

నిరీక్షణ

నిరీక్షణ 1982లో విడుదలైన తెలుగు చిత్రం.ప్రముఖ తమిళ దర్శకుడు బాలూ మహేంద్ర దర్శకత్వంలో భాను చందర్, అర్చన నాయకా నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అత్యత్భతమైన సంగీతాన్ని మరియి నేపథ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని అన్ ...

                                               

నివురుగప్పిన నిప్పు

నివురుగప్పిన నిప్పు 1982, జూన్ 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయచిత్ర పిక్చర్స్ పతాకంపై ఎ.ఎల్. కుమార్ నిర్మాణ సారథ్యంలో కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శివాజీగణేశన్, జయప్రద, యం. ప్రభాకరరెడ్డి, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటి ...

                                               

పన్నీరు పుష్పాలు

పన్నీరు పుష్పాలు 1982 లో బి.ఆర్.రవిశంకర్ దర్శకత్వంలో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఇందులో ప్రతాప్ పోతన్, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది 1982లోనే విడుదలైన ఈర విళి కావ్యంగల్ అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్.

                                               

పెళ్లీడు పిల్లలు

పెళ్లీడు పిల్లలు సినిమా అన్నపూర్ణ పిక్చర్స్ బేనరులో తీయబడిన సినిమాలలో అతి తక్కువ బడ్జెట్టుతో తీయబడిన సినిమా. దుక్కిపాటి మదుసూదనరావు ఈ చిత్రం ద్వారా అనేక మందిని తెరపరిచయం చేసాడు. ఈ చిత్రం అధిక భాగం అమరావతి దేవాలయము ప్రాంతములోనూ, వైకంఠపురం గ్రామ పర ...

                                               

బంగారు భూమి (1982 సినిమా)

రాజబాబు ప్రభాకర రెడ్డి శ్రీదేవి - పద్మ బేతా సుధాకర్ - సుధాకర్ కైకాల సత్యనారాయణ గుమ్మడి వెంకటేశ్వరరావు - పద్మ తండ్రి కృష్ణకుమారి సూర్యకాంతం - సూరమ్మ అల్లు రామలింగయ్య కృష్ణ - రవి రావుగోపాలరావు గిరిబాబు కవిత

                                               

భలేకాపురం

భలేకాపురం 1982, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. జాన్‌ఫాక్ ఇంటర్నేషనల్ పతాకంపై జి. అప్పారావు, ఎస్. తాజుద్ధీన్ నిర్మాణ సారథ్యంలో ఎన్.గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ, కైకాల సత్యనారాయణ, గిరిబాబు తదితరులు నటించగా, కె.వ ...

                                               

మధుర స్వప్నం

మధుర స్వప్నం 1982 లో వచ్చిన తెలుగు చిత్రం. ఎజె క్రోనిన్ నవల ది సిటాడెల్ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణరాజు, జయసుధ, జయ ప్రద ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 1972 నాటి బెంగాలీ చిత్రం జిబాన్ సైకాటే క ...

                                               

మరో మలుపు

మరో మలుపు 1982 లో వెజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. నంది అవార్డు గెలుచుకున్న ఈ చిత్రాన్ని భారతదేశంలోని కుల వ్యవస్థ, సామాజిక పరిస్థితులపై రూపొందించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా 1982 సంవత్సరానికి ద్వి ...

                                               

మహానటి (1982 సినిమా)

ఇది 1982లో కన్నడ భాషనుండి డబ్ చేసిన సినిమా. మహానటి 1982 అక్టోబర్ 2వ తేదీన విడుదలైన డబ్బింగ్ సినిమా. దీనికి మూలం అంతకు ముందు సంవత్సరం విడుదలైన రంగనాయకి అనే కన్నడ సినిమా. ఈ సినిమాను అశ్వత్థ రచించిన రంగనాయకి అనే కన్నడ నవల ఆధారంగా తీశారు.

                                               

మేఘ సందేశం (సినిమా)

మేఘసందేశం 1982 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒక కళాత్మక చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ చిత్రంలో పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సు ...

                                               

మొండిఘటం

మొండి ఘటం 1982 నవంబరు 6 న విడుదలైన తెలుగు సినిమా. దీనికి రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో చిరంజీవి, రాధిక, కైకాల సత్యనారాయణ, గుమ్మడి వెంకటేశ్వరరావు నటించారు.

                                               

యువరాజు (1982 సినిమా)

యువరాజు 1982 లో వచ్చిన సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, సుజాత ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.

                                               

రాగదీపం

రాగ దీపం 1982 లో తెలుగు సినుమా. దీనిని వీర రాణి ఎంటర్ప్రైజెస్ నిర్మాణ సంస్థ లో కొడాలి బోసుబాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.

                                               

సీతాదేవి (సినిమా)

సీతాదేవి 1982 లో విడిదలైన తెలుగు చిత్రం, చిరంజీవి, సుజాత, సత్యేంద్ర కుమార్, రాళ్ళపల్లి, హరి బాబు, డబ్బింగ్ జానకి, పిఎల్ నారాయణ, వంకాయల సత్యనారాయణ నటించిన ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకుడు.

                                               

స్వయంవరం (1982 సినిమా)

స్వయంవరం దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 1982 లో శోభన్ బాబు, జయప్రద నాయికా నాయకులుగా నటించిన ఒక తెలుగు సినిమా. స్వయంకృషితో వ్యాపారంలో అభివృద్ధి లోకి వచ్చిన ఇద్దరు బావ బావమరుదులు, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడే పొరపొచ్చాల వల్ల అప్పటికే ప్రేమలో ఉన్న వాళ్ళ ప ...

                                               

అక్కమొగుడు చెల్లెలి కాపురం

దర్శకత్వం - కట్టా సుబ్బారావు కూర్పు: వెంకట్రామన్ పాటలు: వేటూరి సుందరరామమూర్తి నిర్మాణ సంస్థ ;సౌమ్యా ఇంటర్నేషనల్ కథ, సంభాషణలు:డి.వి.నరసరాజు ఛాయాగ్రహణం:రంగ సంగీతం: చక్రవర్తి కళ:శ్రీనివాసరాజు నిర్మాత: చెరుకూరి జనార్థనరావు

                                               

అగ్నిజ్వాల

అగ్నిజ్వాల 1983లో విడుదలైన తెలుగు చలన చిత్రం. జి.వి.కె. కంబైన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానిని బి.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, కవిత ప్రదాన తారాగణంగా నిర్మించిన చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

అగ్నిసమాధి

మక్కళ్ తిలగం పిక్చర్స్ బ్యానర్‌పై పి.పద్మనాభం నిర్మాతగా కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో నిర్మించబడిన "అగ్నిసమాధి" 1983, అక్టోబర్ 21, శుక్రవారం నాడు విడుదలయ్యింది. ఈ చిత్రంలో నరేష్, పూర్ణిమలు ప్రధాన పాత్రలను పోషించారు.

                                               

అడవి సింహాలు

అడవి సింహాలు 1983 తెలుగు యాక్షన్ చిత్రం, దీనిని వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ పై సి. అశ్విని దత్ నిర్మించాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. సినీ తారలు కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీ ...