ⓘ Free online encyclopedia. Did you know? page 139
                                               

వేటగాడు (1979 సినిమా)

వేటగాడు 1979లో విడుదలై విజయవంతమైన తెలుగు సినిమా. ఇది రోజా మూవీస్ పతాకంపై అర్జునరాజు, శివరామరాజు నిర్మాతలుగా, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మితమైనది. ఎన్.టి.ఆర్.కు జంటగా శ్రీదేవి నటించిన తొలి చిత్రం.

                                               

శ్రీ వినాయక విజయం

పరమేశ్వరుడు త్రిపురాసురులను అంతమొందించిన తరువాత గజాసురుడు, మూషికాసురుడు అనే రాక్షసులు ముల్లోకాలను గజగజలాడించడం మొదలు పెట్టారు. శివభక్తుడైన గజాసురుడు తపశ్శక్తితో శివుని మెప్పించి శివుడు నిత్యం తనలోనే వుండేలా వరం పొందుతాడు. శివుని విరహం భరించలేని ప ...

                                               

శ్రీమద్విరాట పర్వము

నీరాజనం జయ నీరాజనం నీ వీరానికే మా కైవారం - ఎస్. జానకి - రచన: డా. సినారె నమస్రపిత్రే జగదేక చక్షుషె - పి. సుశీల - రచన: కొండవేటి వేంకటకవి హై వలచి వచ్చినిదానవే పిలిచి - ఎం. రమేష్, ఎస్, జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె మనసాయేనా మతి పోయేనా ఓ మదన - ...

                                               

సమాజానికి సవాల్

సమాజానికి సవాల్ 1979లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ఉదయ్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎస్.పి.వెంకన్న బాబు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.రాజారాం దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నంది ...

                                               

సీతే రాముడైతే

డాక్టర్ కృష్ణ, రాము ప్రాణస్నేహితులు. దేశసంచారం చేస్తూ రాము డాక్టర్ కృష్ణను చూడడానికి వస్తాడు. ఒక గెస్ట్ హవుస్‌లో మకాం పెడతాడు. అక్కడ సీత అనే అమ్మాయితో రాముకు పరిచయమై పరస్పరం ప్రేమించుకుంటారు. వీరిద్దరికీ పెళ్లి కుదురుస్తాడు కృష్ణ. అయితే ఆ ఊళ్ళో ఒ ...

                                               

సొమ్మొకడిది సోకొకడిది

సొమ్మొకడిది సోకొకడిది సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బి.రాధామనోహరి నిర్మాతగా శ్రీబాలసుబ్రహ్మణ్య ఫిలింస్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమాకు రాజన్ - నాగేంద్రలు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా 1979, జనవరి 5వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమాలో ...

                                               

హేమా హేమీలు

ఒక జమీందారు దగ్గర కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటం ఉంటుంది. జమీందారు బావమరిది దానికోసం ప్రయత్నించి జమీందారు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాడు. జమీందారు పెద్ద కొడుకు రఘుబాబు, జమీందారు భార్య, జమీందారు కూతురు విజయ, దివాన్ శివరామయ్య ఒక చోట చేరుకుంటారు. ...

                                               

అగ్ని సంస్కారం

అగ్ని సంస్కారం 1980లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, లక్ష్మీకాంత్, భావన, నటించగా ఎమ్. జనార్దన్ సంగీతం అందించారు.

                                               

అదృష్టవంతుడు (1980 సినిమా)

అదృష్టవంతుడు 1980 లో విడుదులైన తెలుగు చలన చిత్రం. జి.సి శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, సత్యనారాయణ, శ్రీదేవి నటించగా కె. చక్రవర్తి సంగీతం అందించారు.

                                               

అమ్మాయికి మొగుడు మామకు యముడు

ఆ వూరి జమీందారు దానశీలి, ధర్మాత్ముడు అని పేరుగాంచాడు. అయితే నిజానికి అతడు పరమ దుర్మార్గుడు, దయాదాక్షిణ్యం లేనివాడు. తన మార్గానికి అడ్డువచ్చేవారిని వదల్చుకోవడానికి వారిని చంపడానికైనా వెనకాడడు. ఈ జమీందారు నిజస్వరూపం తెలుసుకున్న ఒక స్త్రీని హత్య చేస ...

                                               

అల్లుడు పట్టిన భరతం

అల్లుడు పట్టిన భరతం 1980లో విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై డి.వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వ వహించాడు. కృష్ణం రాజు, జయసుధ, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్న ...

                                               

ఆటగాడు

ఆటగాడు 1980 లో విడుదలైన తెలుగు భాషా యాక్షన్ చిత్రం. దీనిని శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో జి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.‌టి. రామారావు, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు ...

                                               

ఒకనాటి రాత్రి

"ఒకనాటి రాత్రి" 1980లో నిర్మితమైన ఒక తెలుగు చిత్రం. శ్రీ మీనాక్షి ఫిలింస్ పతాకంపై ఈ సినిమాకు పి.భానుమతి కథ, చిత్రానువాదం, దర్శకత్వం అందించింది. ఇది ఒక అపరాధ పరిశోధన కథ. భానుమతి, చక్రపాణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పులవాయి భానుమతి సంగీతాన ...

                                               

ఓ ఇంటి భాగోతం

ఓ ఇంటి భాగోతం 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, నూతన్ ప్రసాద్, దీప నటించగా జి.కె. వెంకటేష్ సంగీతం అందించారు.

                                               

కక్ష (సినిమా)

కక్ష 1980 లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయిడు నిర్మించిన ఈ సినిమాకు వి.సి. గుహనాథన్ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, మురళీ మోహన్, శ్రీదేవి కపూర్, జయచిత్ర ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నంద ...

                                               

కలియుగ రావణాసురుడు

ఇది 1980లో విడుదలైన ఒక తెలుగు కథను సాంఘీకరించి తీసినట్లుగానే, బాపు రమణ ద్వయం,రావణుని చే సీతాపహరణాన్ని, సీతా రామ వియోగాన్ని, సాంఘికరూపంలో ఈ చిత్రంలో చూపారు. రావు గోపాలరావు రావణాసురుడు, మురళీమోహన్ రాముడు, శారద సీత, శ్రీధర్ ఆంజనేయుడుగా కనిస్తారు. కథ ...

                                               

కళ్యాణ రాముడు

1979లో "కళ్యాణరామన్" గా తీసిన తమిళ చిత్రాన్ని తెలుగులో కళ్యాణ రాముడు గా అదే సంవత్సరంలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తే పోటీగా శ్రీదేవి నటించింది.

                                               

కిలాడి కృష్ణుడు

అమ్మపోయిందని ఏడవద్దు సిన్నమ్మా సెప్పేది విని ఊరుకో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సాహితి పెళ్ళంటే నూరేళ్ళ పంటా అయ్యో రామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎం.రమేష్ - రచన: అప్పలాచార్య వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మి - ఎస్.పి.బాలసుబ్రహ్ ...

                                               

కేటుగాడు

కేటుగాడు 1980లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై వి.వెంకట రావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, సీమ, రంగనాథ్, సుభాషిణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. ...

                                               

కొంటెమొగుడు పెంకిపెళ్ళాం

కొంటె మొగుడు పెంకి పెళ్ళాం 1980లో విడుదలైన తెలుగు సినిమా. రాజాలక్ష్మి కంబైన్స్ పతాకంపై యు.ఎస్.ఆర్. మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, ప్రభ, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రలుగా నటించగా చెళ్లపిళ్ల సత్యం సంగ ...

                                               

కొత్తపేట రౌడీ

కొత్తపేట రౌడీ 1980, మార్చి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మాణ సారథ్యంలో పి.సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, చిరంజీవి, మోహన్‌బాబు తదితరులు నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.

                                               

గోపాలరావు గారి అమ్మాయి

మాటలు: సత్యానంద్ దర్శకత్వం: కె.వాసు ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి కూర్పు: నాయని ఉమామహేశ్వరరావు పాటలు: ఆరుద్ర, గోపి, వేటూరి సంగీతం: చక్రవర్తి కథ: ఆదుర్తి నరసింహమూర్తి నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, పి.సుశీల, ఎస్.పి.శైలజ నృత్ ...

                                               

ఘరానా దొంగ

ఘరానా దొంగ 1980 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, మోహన్ బాబు, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు. విజయ లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ చిత్రం 1980 మార్చి 29 న మద్ ...

                                               

చండీప్రియ

పోల్కంపల్లి శాంతాదేవి రాసిన నవలలలో ” చండీప్రియ ” ఒకటి. ఇది ముక్కోణపు ప్రేమకథ. అంతే కాదు కథలో ఇంకోకోణములో కూడా ప్రేమకథ ఉంది. కాబట్టి ముక్కోణపు ప్రేమకథ అనలేము. నవల చదువుతుంటే సాదా సీదా ప్రేమకథ లాగే వుంటుంది. కాని హీరోకి ఓ రెండు ప్రేమ కథలు, హేరోయిన్ ...

                                               

చుట్టాలున్నారు జాగ్రత్త

చుట్టాలున్నారు జాగ్రత్త 1980 లో వచ్చిన సినిమా. బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి నటించారు. హత్యకు పాల్పడిన వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజమైన హంతకులను కనుగొనడంలో అతనికి సహాయపడే అతనిలాగే ఉండే వ్యక్తి గురించి ఉంటుంది ...

                                               

జాతర (సినిమా)

జాతర 1980లో విడుదలైన తెలుగు సినిమా. సౌమ్య సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.ఎస్.రామరాజు నిర్మించిన ఈసినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. శ్రీధర్, చిరంజీవి, నాగభూషణం, జయలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జి.కె.వెంకటేష్ సంగీతాన్నందించాడు.

                                               

దగాకోరులు

దగాకోరులు 1980, ఫిబ్రవరి 22న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీదేవి, రజనీకాంత్ నటించిన ఈ సినిమా 1977లో విడుదలైన తమిళ సినిమా "గాయత్రి" అనే సినిమాకు తెలుగు డబ్బింగ్.

                                               

దేవుడిచ్చిన కొడుకు

గజపతి కోటీశ్వరుడు. గజపతి కొడుకు శేఖర్ భిల్లా అనే వ్యక్తితో స్నేహం చేసి జూదం, తాగుడులకు బానిస అవుతాడు. నిరాశా నిస్పృహలతో జీవిస్తున్న గజపతిని గోపీ అనే వ్యక్తి ఒకరోజు దొంగలబారి నుండి రక్షించి గజపతి అనుగ్రహం వల్ల ఎస్టేటులో ఉద్యోగం సంపాదిస్తాడు. క్రమక ...

                                               

నకిలీ మనిషి

ప్రసాద్ చిరంజీవి ఒక మధ్యతరగతి వ్యక్తి. తన నిజాయితీ కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. ఉద్యోగం పొందలేక, తన కుటుంబాన్ని పోషించుకోలేకా డబ్బు కోసం చనిపోవడానికి అంగీకరిస్తాడు. చనిపోయేలా నియమించుకున్న రమ సునీతా దాని కోసం డబ్బు చెల్లిస్తుంది. కానీ చివరి నిమిషం ...

                                               

పగడాల పడవ

పగడాల పడవ 1980లో విడుదలైన తెలుగు సినిమా. కళాక్షేత్ర కంబైన్స్ పతాకంపై ఎస్.ఆర్. కృష్ణారెడ్డి, ఎల్.వి. కృష్ణారెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు యు.వి.బాబు దర్శకత్వం వహించాడు. ఎస్.వి.కృష్ణారెడ్డి, హరనాథ్, రావుగోపాలరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాక ...

                                               

పసిడి మొగ్గలు

చారుహాసన్ - లక్ష్మి తండ్రి రంగనాథ్ సత్యనారాయణ - భూషణం అశ్విని - భూషణం భార్య లక్ష్మి అల్లు రామలింగయ్య మధుమాలిని - రాధ, లక్ష్మి చెల్లెలు చంద్రమోహన్ - రాధ ప్రేమికుడు

                                               

పాటగాడు

పాటగాడు 1980 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దేవర్ ఫిల్మ్స్; రేవతి ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ పి.వి. సుబ్బరాయుడు నిర్మించిన ఈ సినిమాకు ఆర్ త్యాగరాజన్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీదేవి కపూర్, నాగేష్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ...

                                               

పిల్లజమీందార్ (1980 సినిమా)

పిల్లజమీందార్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో అక్కినేని, జయసుధ జంటగా నటించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1980, సెప్టెంబర్ 26వ తేదీన విడుదలయ్యింది.

                                               

పున్నమినాగు (1980 సినిమా)

పున్నమినాగు ఎం. రాజశేఖర్ దర్శకత్వంలో 1980లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, నరసింహ రాజు, రతి అగ్నిహోత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం. కుమరన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియం కలిసి ఎవియం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. చక్రవర్తి ఈ చ ...

                                               

పైలట్ ప్రేమ్‌నాథ్

పైలట్ ప్రేమ్‌నాథ్ 1980లో విడుదలైన డబ్బింగ్ సినిమా. అదే పేరు తో విడుదలైన తమిళ సినిమాకు ఇది తెలుగు డబ్బింగ్. శ్రీలంక లోని చారిత్రక, ప్రకృతి దృశ్యాల మధ్య ఈ భారీ చిత్రం నిర్మించబడింది.

                                               

ప్రేమతరంగాలు

హిందీ లో విజయవంతమైన ముకద్దర్ కా సికందర్ కి తెలుగు పునర్నిర్మాణమే ఈ చిత్రం. అమితాబ్ బచ్చన్ పాత్రని కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రని చిరంజీవి, రాఖీ పాత్రని సుజాత పోషించారు.

                                               

బంగారు బావ

సరదా కాదు మాకు పరదా లేదు సానుభూతి ఉంటె - పి. సుశీల బృందం - రచన: వేటూరి పెళ్ళెప్పుడు మన పెళ్ళెప్పుడు బాజా బజంత్రీల బాండ్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: కొసరాజు మల్లికా నవ మల్లికా మదనోత్సవ సంగీత సంచికా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూ ...

                                               

బడాయి బసవయ్య

బడాయిలు పలుకుతుండడం బసవయ్య అలవాటు. ఎవరి దగ్గర ఎన్ని బడాయిలు పలికినా తండ్రిని చూస్తే మాత్రం బసవయ్యకు భయం. ఆస్తి అంతా తండ్రి చేతుల్లో ఉండడం అందుకు కారణం కావచ్చు. బసవయ్యకు చాలామంది మిత్రులు. అందులో ఒకరు మరీ ముఖ్యుడు. అతనితో స్నేహం పర్యవసానంగా బసవయ్య ...

                                               

బుచ్చిబాబు (1980 సినిమా)

కూర్పు: బాలు ఛాయాగ్రహణం: సెల్వరాజ్ దర్శకత్వం: దాసరి నారాయణరావు పాటలు: దాసరి నారాయణరావు, పాలగుమ్మి పద్మరాజు పద్యాలు సంగీతం: కె.చక్రవర్తి నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, పుష్పలత, రమణ

                                               

భలే కృష్ణుడు

భలే కృష్ణుడు, కృష్ణ నటించిన ఒక హాస్య చిత్రం. కె. రాఘవేంణ్ద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, జయప్రద, మోహన్ బాబు ముఖ్య పాత్రలు ధరించారు. చక్రవర్తి సంగీతం కూర్చాడు.

                                               

మంచిని పెంచాలి (1980 సినిమా)

మంచిని పెంచాలి 1980 జనవరి 26న విడుదలైన తెలుగు సినిమా. జగజ్జననీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కర్ణాటి వీరయ్య, పోలమరాజు వెంకటేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు త్రిపురనేని మహారథి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎం.రాజా సంగీతాన్నందించాడు.

                                               

మదన మంజరి (1980 సినిమా)

సంగీతం: విజయా కృష్ణమూర్తి పాటలు: సి.నారాయణరెడ్డి, కోట సత్యరంగయ్యశాస్త్రి, కొడాలి ఉమామహేశ్వరరావు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: బి.విఠలాచార్య మాటలు: కర్పూరపు ఆంజనేయులు

                                               

మరో ప్రేమకథ

మరో ప్రేమకథ 1980, జూన్ 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అలైఅమ్మన్ క్రియేషన్స్ పతాకంపై వై. వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ఎస్. పి. ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, సుజాత, విజయకుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, వి. దక్షిణామూ ...

                                               

మా ఇంటి దేవత

ఓ జమీందారిణి కొడుకు మురళి ఏరికోరి శోభను పెండ్లి చేసుకుంటాడు. మురళి ఇంట్లో లోగడ గుమాస్తాగా పని చేసిన వ్యక్తి సంతానం చంద్రం, శాంత నివసిస్తూ వుంటారు. ఇంట్లో శాంతదే దాదాపు పెత్తనమంతా. చంద్రం ఒక ప్రమాదంలో మరణిస్తాడు. శాంతను మురళి స్వంత చెల్లెలు లాగానే ...

                                               

మానవుడు మహనీయుడు

మానవుడు మహనీయుడు 1980లో విడుదలైన తెలుగు సినిమా. ఉషశ్రీ మువీస్ పతాకంపై సి.సత్యనారాయణ, సుధీర్ కుమార్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, సుజాత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్న ...

                                               

మామా అల్లుళ్ళ సవాల్

రామాంజనేయయుద్ధం, కృష్ణార్జున యుద్ధం ఇతివృత్తాలని సమకాలీన కథగా మార్ఛి రూపొందించిన చిత్రం. చిత్ర కథను ఎమ్.డి.సుందర్ తయారు చేసారు. సత్యనారాయణ ఒక పోలీసు అధికారి,అతని భార్య జమున, వారి కూతురు శ్రీదేవి. జమున సోదరుడు కృష్ణ.వృత్తిరీత్యా లాయరు. అక్కకూతురున ...

                                               

మూడు ముళ్ళ బంధం

రాముడు – రంగడు సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్‍గా పనిచేస్తున్న పొన్నతోట రఘురాం గారు ఒకరోజు" సుబ్బయ్యా… నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులైంది. ఏదైనా సొంతంగా సినిమా తియ్యాలని ఉంది” అనడంతో ఎన్నాళ్ళుగానో తననుకుంటున్న ఒక కథ థ్రెడ్ చెప్పారు. కథ వినగానే రఘు ...

                                               

మొగుడు కావాలి

కృష్ణ గాయత్రీ తన తండ్రి నుండి చాలా సంపదను వారసత్వంగా పొందింది. కాని ఆ సంపదను సొంతం చేసుకోవాలంటే ఆమె పెళ్ళి చేసుకోవాలని అతను ఒక షరతు విధించాడు. కృష్ణ ఒక యువరాజును వివాహం చేసుకోవటానికి ఇష్టపడదు, ముఖ్యంగా తన స్నేహితురాలు శాంతి వైవాహిక జీవిత అనుభవాన్ ...

                                               

మోసగాడు

మోసగాడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1980 లో వచ్చిన తెలుగు సినిమా. ఈ చిత్రంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి కపూర్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రాజ్ కపూర్ - శత్రుఘన్ సిన్హా నటించిన ఖాన్ దోస్త్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం బాక్సాఫీ ...

                                               

యువతరం కదిలింది

యువతరం కదిలింది ధవళ సత్యం దర్శకత్వం వహించిన 1980 తెలుగు నాటక చిత్రం. నవథరం పిక్చర్స్ పతాకంపై మాదాల రంగారావు దీనిని నిర్మించాడు. ఇందులో మురళి మోహన్, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు.