ⓘ Free online encyclopedia. Did you know? page 138


                                               

అనిల్ భరద్వాజ్

అనిల్ భరద్వాజ్ అంతరిక్ష భౌతిక ప్రయోగశాలకు డైరెక్టర్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఇస్రో. అతను 2007 లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, 2003 లో సైన్స్ సంయుక్త నేషనల్ అకాడమీ ఎన్.అర్.సి సీనియర్ అసొసియెట్ షిప్ లభించింది. జనవరి 2004 అక్టోబర ...

                                               

అనిశెట్టి రజిత

అనిశెట్టి రజిత తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి స్త్రీ విముక్తి, స్త్రీకి సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తున్న రచయిత్రి. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

అనిసెట్టి సుబ్బారావు

1942లో నరసరావుపేటలో నవ్య కళాపరిషత్‌ను స్థాపించాడు. ఈయన రచనలలో అగ్నివీణ 1949, బిచ్చగాళ్ల పదాలు ముఖమైనవి. ఈయన నాటకాల్లో రక్తాక్షరాలు 1943, అనిశెట్టి నాటికలు 1945, గాలిమేడలు డిసెంబరు 1949, శాంతి 1951, మా ఊరు 1954 చెప్పుకోదగినవి. సుబ్బారావు కొన్నాళ్ళ ...

                                               

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, 2020 మార్చి 6న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వి పిక్చర్స్ పతాకంపై హిమ వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో బాలు అడుసుమిల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, త్ర ...

                                               

అనుమంచిపల్లి

అనుమంచిపల్లి కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జగ్గయ్యపేట నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 921 ఇళ్లతో, 3583 జనాభాతో 1349 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1744, ఆ ...

                                               

అనుమాండ్ల భూమయ్య

కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసరుగా పనిచేసి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీ విరమణ చేసిన అనుమాండ్ల భూమయ్య సుప్రసిద్ధ పద్య కవి. పద్యాన్ని పాటలాగ పాడి, విద్యార్థులు పద్యాన్ని ప్రేమించేట్టు చేయగలిగిన ఆచార్యులు.

                                               

అనుమానం (సినిమా)

అనుమానం 1961, జూన్ 24న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. కమల్ బ్రదర్స్ పతాకంపై కృష్ణన్ - పంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీగణేశన్, పద్మిని, తంగవేలు ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్.సుదర్శనం సంగీతం అందించాడు.

                                               

అనుమానం పెనుభూతం

అనుమానం పెనుభూతం 1967, నవంబరు 2న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. కె.యస్. గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, నాగయ్య, ఎస్.వి. రంగారావు, నగేష్, కె.ఆర్. విజయ, రమాప్రభ, యం.వి. రాజమ్మ తదితరలు నటించగా, కె.వి.మహదేవన్, సూర్యం సంగీతం ...

                                               

అనుములపల్లె

అనుములపల్లె, ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 368., ఎస్.టి.డి.కోడ్ = 08405. |blank1_name = |website = |footnotes = }} దక్షణాన గిద్దలూరు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, తూర్పున కంభం మండలం, దక్షణాన కొమరోలు మండలం

                                               

అనురాధ శ్రీరామ్

అనురాధ శ్రీరామ్ సినీ నేపథ్యగాయని. కర్నాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న అనురాధ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి అనేక దేశీయ భాషల్లో అనేక పాటలకు స్వరం అందించింది. ఈమె తల్లి రేణుక దేవి కూడా నేపథ్యగాయని.

                                               

అనూరాధా పౌడ్వాల్

అనూరాధా పౌడ్వాల్ ఒక భారతీయ నేపథ్యగాయని. ఈమెకు గౌరవ డి.లిట్ పట్టా లభించింది. లతా మంగేష్కర్ తరువాత ఈ గౌరవాన్ని పొందిన రెండవ సినిమా నేపథ్య గాయని ఈమె. భారత ప్రభుత్వం ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈమెకు నాలుగు పర్యాయాలు ఉత్తమగాయనిగ ...

                                               

అన్నంభొట్టు

అన్నం భట్టు ఆంధ్ర రాష్ట్రములోని గరికపాడు కు చెందినవాడు. అతను 17వ శతాబ్దికి చెందినవాడు. అతని తండ్రి అద్వైత విద్యాచార్య తిరుమలుడు. ఆ ప్రాంతం నిజాం ఆలీ ఖాన్ పాలనలో ఉండేది. అతను పండ్రెండేళ్లు కుండిన పురం లేదా కొండవీడు లో తన విద్యాభ్యాసం పూర్తిచేసడు. ...

                                               

అన్నదమ్ముల కథ

కూర్పు: వీరప్ప కథ: ఎం.బాలయ్య సంగీతం: సాలూరు రాజేశ్వరరావు కళ: కె.నాగేశ్వరరావు ఛాయాగ్రహణం: బి.రామచంద్రయ్య నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ మాటలు:సముద్రాల జూనియర్ దర్శకుడు: డి.ఎస్.ప్రకాశరావు పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి నిర్మాత ...

                                               

అన్నదాత (సినిమా)

కరువుకాటకాలతోనూ, జమీందారీ నిరంకుశత్వంతోనూ సతమతమవుతున్న గ్రామప్రజలను బంగారయ్య అక్కినేని నాగేశ్వరరావు అనే యువకుడు సమీకరించి, వారిలో సంఘీభావం పెంపొందించి, బీళ్లన్నీ దున్నించి,పంటలు పండించి కరువు దూరమయ్యేటట్టు చేస్తాడు. వ్యర్థంగా సముద్రంలో కలిసి పోతు ...

                                               

అన్నపూర్ణాదేవి

అన్నపూర్ణాదేవి ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత. ఆమె మహైర్ ఘరానా స్థాపకుడైన ప్రముఖ సంగీత విద్వాంసుడు అల్లాఉద్దీన్ ఖాన్కు కుమార్తె, శిష్యురాలు. ఆమె అసలు పేరు రోషనారా ఖాన్. మైహార్ మహారాజు బ్రిజ్ నాథ్ సింగ్ ఆమె పేరును ...

                                               

అన్నవరం

అన్నవరం ఆంగ్లం Annavaram ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన శంఖవరం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ ...

                                               

అన్నసామిపల్లె

అన్నసామిపల్లె, చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలానికి చెందిన గ్రామం. ఇది 2011 జనగణన ప్రకారం 327 ఇళ్లతో మొత్తం 1255 జనాభాతో 170 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన తిరుపతికి 13 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 614, ఆడవారి సంఖ్య 641గా ...

                                               

అన్నా చెల్లెలు (1960 సినిమా)

కాంతం అనే పరువం గల పల్లెపడుచు అందానికి దాసులై వయసు మళ్లిన జమీందారు ఒకడు, జగ్గడు అనే బందిపోటు దొంగ మరొకడు పోటీ పడతారు. జమీందారు కూతురును పెళ్లాడాలని వచ్చిన పచ్చగన్నేరుపాలెం బుచ్చిబాబు కూడా కాంతంపై మోజు పడతాడు. చివరకు దయాదాక్షిణ్యాలు లేని బందిపోటు ...

                                               

అన్నా చెల్లెలు (1993 సినిమా)

అన్నాచెల్లెలు 1960లో విడుదలైన తెలుగు చలన చిత్రం. పద్మాలయ స్టుడియోస్ పతాకంపై ఘట్టమనేని హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని రమేష్ బాబు, సౌందర్య, ఆమని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సాలూరి వాసూరా ...

                                               

అన్నారం బ్యారేజి

అన్నారం బ్యారేజి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద నిర్మించిన బ్యారేజీ. గోదావరి నది లోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా అన్నారం బ్యారేజి నిర్మించబడింది. యెల్లంపల ...

                                               

అన్నే అనసూయ

అన్నే అనసూయ కృష్ణా జిల్లాకు చెందిన ఈడుపుగల్లు గ్రామంలో సుంకర రామచంద్రరావు, కోటమ్మ దంపతుల జన్మించింది. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదివింది. ఆమె తన 13వ ఏటనే స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయింది. ప్రముఖ నాటక రచయిత, సుంకర సత్యనారాయణ, కృష్ణాజిల్ ...

                                               

అన్నే వెంకటేశ్వరరావు

అతను రైతు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉద్యమ నిర్మాతల్లో ఒకడు. మెట్ట, ఏజెన్సీ, కొల్లేరు ప్రాంతాల్లో రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై, భూ సమస్యలపై జరిగిన పోరాటాలకు అన్నే నాయకత్వం వహించాడు. ప్రజాఉద్యమాల్లో 13 సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపాడు. అత ...

                                               

అన్నేరావుపేట

అన్నేరావుపేట కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రెడ్డిగూడెం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 628 ఇళ్లతో, 2590 జనాభాతో 2312 హెక్ ...

                                               

అన్షు

సినిమా చాయగ్రహుడు కబీర్ లాల్ అన్షుకు కుటుంబ మిత్రుడు. నటనలో అసక్తి ఉన్న అన్షు ఫోటోలను కొన్నిటిని విజయ భాస్కర్ గారికి చూపించడం జరిగింది. అలా మన్మధుడు సినిమా ఎంపికైంది. ఆ తరువాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ పాత్రను, మిస్సమ్మ స ...

                                               

అపరిచితుడు

అపరిచితుడు 2005 జూన్ 17 న తమిళ "అన్నియన్" నుండి తెలుగులోకి అనువదించబడి విడుదలైన చిత్రము. ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రం అనన్య సామాన్యమైన నటన ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నది.

                                               

అపాత్రదానం

మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన ...

                                               

అపూర్వ సహోదరులు (1950 సినిమా)

అపూర్వ సహోదరులు 1950, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఫ్రెంచి రచయిత అలెగ్జాండర్ డ్యూమాస్ వ్రాసిన ది కార్సికన్ బ్రదర్స్ నవల ఆధారంగా భారతీయ వాతావరణానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుని జెమినీ పిక్చర్స్ వారు ఈ సినిమాన ...

                                               

అప్పయ్య దీక్షితులు

అప్పయ్య దీక్షితుల వారి పూర్వ నామము వినాయక సుబ్రహ్మణ్యం. వీరు తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అరణి వద్ద అడయపాలెం అను ఊరియందు ప్రమాదీచ సంవత్సరము కన్యా మాసము కృష్ణపక్షము ఉత్తర భాద్రపదా నక్షత్రమున సం. 1520 జన్మించారు. వీరి తండ్రి పేరు రంగరాజాధ్వరి. ...

                                               

అప్పాపురం (మండవల్లి)

అప్పాపురం కృష్ణా జిల్లా, మండవల్లి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మండవల్లి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 154 ఇళ్లతో, 547 జనాభాతో 151 హెక్టార్లలో విస ...

                                               

అప్పికట్ల (బాపట్ల)

అప్పికట్ల, గుంటూరు జిల్లా, బాపట్ల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన బాపట్ల నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 545 ఇళ్లతో, 1831 జనాభాతో 791 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 886, ఆడవారి ...

                                               

అప్పుడప్పుడు

అప్పుడప్పుడు 2003, మే 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజా, శ్రియా రెడ్డి, కృష్ణ భగవాన్, జయసుధ, ఆలీ, కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ, సుధ, మెల్కోటే, వైజాగ్ ప్రసాద్, బెనర్జీ, ఎమ్.ఎస్.నారాయణ, ఎల్. బి. శ్రీరామ ...

                                               

అప్‌షాట్ - నోథోల్ ఎన్‌కోర్

అప్‌షాట్ - నోథోల్ ఎన్‌కోర్ అనునది ఒక "కేంద్రక శస్త్ర పరీక్ష". ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో "ఆపరేషన్ అప్‌నాట్ - నోథోల్"లో భాగంగా చేసిన అణు పరీక్ష. ఈ పరీక్ష మే 8, 1953లో యు.ఎస్.లో గల "నెవాడా టెస్ట్ సైట్"లో గల "యుక్కా ప్లాట్"లో నిర్వహింపబడినది.

                                               

అబాకవిర్

Abacavir, అబాకవిర్ -4-cyclopent-2-en-1-yl}methanol, ABC, brand name Ziagen ®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే nucleoside reverse transcriptase inhibitors అనే తరగతికి చెందిన ఒకానొక ఔషధము. దీనికి ABC పొడిపేరు. ఇది FDA వారిచే HIV చికిత్స కోసం 17-Dec ...

                                               

అబు అబ్రహాం

అత్తుపురథు మాథ్యూ అబ్రహామ్, ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. ఇతని కలం పేరు అబూ. ఇతడు హేతువాది, నాస్తికుడు. ఇతడు తన 40 యేళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో అనేక జాతీయ, అంతర్జాతీయ వార్తాపత్రికలలో పనిచేశాడు. "బాంబే క్రానికల్", "శంకర్స్ వ ...

                                               

అబ్దుల్

అబ్దుల్ 1871 సం:లో అబ్దుల్ నాందేడ్లో జన్మించాడు. అతడు తన చిన్నతనంలో ఫకీర్ అమీరుద్దిన్ ను సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు బాబా ఆ ఫకీరుకు స్వప్న దర్శనమిచ్చి అబ్దుల్ ను తమ దగ్గరకు పంపమని ఆదేశించారు. అలా తన గురువు పంపగా అబ్దుల్ బాబా సన్నిధికి చేరి ఆయనను సే ...

                                               

అబ్దుల్ ఖాదర్ వేంపల్లి

అబ్దుల్‌ ఖాదార్‌ వేంపల్లి, చిత్రకారుడు, నటుడు. కవిగా, నటుడిగా పలుసత్కారాలు అందు కున్నారు. కుందుర్తి జాతీయ సాహితీ పురస్కారం తీసుకున్నారు.ఆయన వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఇ.సి మెంబరుగా యుండేవారు.వీరు చిత్తూరు కథను సంపద్వంతం చేసినవారిలో ముఖ్యులు.

                                               

అబ్దుల్ సత్తార్ ఈది

అబ్దుల్‌ సత్తార్‌ ఈది పాకిస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత సంఘసేవకులు, దాత. పాక్‌లో అతిపెద్ద సంక్షేమ సంస్థ ‘ఈది ఫౌండేషన్‌’ను ఏర్పాటుచేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకు దేశవిదేశాల్లో ఎందరో అభిమానులు ఉన్నారు. ఈది ఫౌండేషన్‌ పాకిస్థాన్‌లో ఎన్నో అనాథాశ్రమాలు, మెడ ...

                                               

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ 2013, ఆగస్టు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మణ్ క్యాదరి నిర్మాణ సారధ్యంలో కోనేటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా నటించారు.

                                               

అబ్బారెడ్డి నాగేశ్వరరావు

ఆయన గుంటూరు జిల్లా చేబ్రోలులో 1954 జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోటనీలో పి.జి.చేసారు. బోటనీలోనే పి.హెచ్.డి కూడా చేసారు. "ఆర్కిడ్స్ ఆఫ్ అరుణాచల ప్రదేశ్"ను పరిశోధనాంశంగా సిద్దాంత వ్యాసం రాసారు. టిప్పి లోని ఆర్కిడ్ పరిశోధనా కేంద్రంలో ఆర్కిడాలజ ...

                                               

అబ్బూరి కమలాదేవి

ఈమె 1925, నవంబరు 2వ తేదీన కృష్ణా జిల్లా, పెడన గ్రామంలో తోట వెంకయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించింది. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఈమెకు ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెళ్లెల్లు. ఈమె బాల్యం చాలా గారాబంగా సాగింది. ఈమె తండ్రి భజనగీతాలను ఆలా ...

                                               

అబ్బూరి ఛాయాదేవి

ఛాయాదేవి రాజమహేంద్రవరంలో1933 అక్టోబరు 13 లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబ ...

                                               

అబ్బూరి వరప్రసాదరావు

అబ్బూరి వరప్రసాదరావు సుప్రసిద్ధ రంగస్థల నటులు. భారత నాటకాలైన కురుక్షేత్రం, పాండవోద్యోగ విజయం నాటకాలలో శ్రీకృష్ణ పాత్ర ధరించి ఆ నాటకాలకు మంచి ప్రచారాన్ని, మన్ననను, ఆర్థిక విజయాన్ని సంపాదించింది వీరు ప్రముఖమైన నటనే. వీరి స్వస్థలం కొల్లిపర మండలం జెమ ...

                                               

అభయ్ అష్టెకర్

అభయ్ వసంత్ అష్టెకర్ ఒక భారతీయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. అతను ఫిజిక్స్ ఏబర్లే ప్రొఫెసర్, పెన్సిల్వేనియా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో గురుత్వాకర్షణ భౌతిక, క్షేత్రగణితం ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్. అష్టెకర్ వేరియబుల్స్ సృష్టికర్త, అతను లూప్ క్వాం ...

                                               

అభిజీత్ సావంత్

అభిజీత్ సావంత్ భారతీయ ప్లేబాక్ గాయకుడు, టెలివిజన్ యాంకర్, ఇండియన్ ఐడల్ విజేత. క్లినిక్ ఆల్ క్లియర్ - జో జీతా వోహీ సూపర్‌స్టార్‌ లో మొదటి రన్నరప్‌ స్థానంలోనూ, ఆసియన్ ఐడల్‌ లో మూడవ స్థానంలో నిలిచాడు.

                                               

అభినయ శ్రీనివాస్

అభినయ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు, రంగస్థల నటులు, దర్శకులు. గోరింటాకు సినిమాలోని అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం, తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వంటి పాటలను ...

                                               

అభిలాష (రచయిత్రి)

ఈమె గుంటూరు జిల్లా వేమూరు లో మల్లిపెద్ది కేశవరావు, నాగరాణి దంపతులకు జన్మించారు. తుమ్మల వీర బ్రహ్మం, కుమారి దంపతులు ఈమెను పెంచుకున్నారు. ఆమె నాలుగు పుస్తకాలను రచించింది. ఆమె రెండవ సంకలనం "మహోజ్వలనం" ప్రముఖుల ప్రశంసలనందుకుంది.

                                               

అభిషేకం (ధారావాహిక)

కుటుంబ సంబంధాలు, మానవ విలువల కథలో అభిషేకం ధారావాహిక సాగుతుంది. నరసింహం, సుశీలకు వినయ్, సుమతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యసపరుడై తన తల్లిన వేధిస్తుంన్నందుకు వినయ్ తండ్రిని ద్వేషిస్తాడు. నరసింహం కారణంగా సుమతి చనిపోతుంది. దాంతో వినయ్ తన ఇంటిని వద ...

                                               

అభిషేక్

అభిషేక్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్. తండ్రి చనిపోవడంతో డిగ్రీ చదువు మధ్యలోనే వదిలేసి 1999లో హైదరాబాదుకు వచ్చాడు. డిసెంబరు 2012 లో అభిషేక్ ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. అభిషేక్, జి. శ్రీనివాసులు అనే వ్యక్తితో స్కోడా కారులో ప్రయాణిస్ ...

                                               

అభిషేక్ పిక్చర్స్

అభిషేక్ పిక్చర్స్ భారతదేశ చలనచిత్ర పంపిణీ, నిర్మాణ సంస్థ. నామా మధుసుదన్ రావు 1976లో స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా పలు ప్రాంతీయ భాషలలోనే కాకుండా, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలని పంపిణీ చేస్తున్నారు. శ్రీ అభిషేక్ పిక్చర్స్ తెలంగాణలో ఉంది. ఇక్కడ నిర్మాతల ...

                                               

అమర రాజా గ్రూప్

అమర రాజా గ్రూప్ భారతదేశానికి చెందిన బహుళజాతి సంస్థ. దీని ప్రధాన కార్యాలయం తిరుపతి లో ఉంది. ఆటోమోటివ్ బ్యాటరీ వ్యాపారం, ప్యాకేజ్ చేసిన ఆహార పదార్థాలు, పానీయాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ వ్యవస్థ ఉత్పత్తి, షీట్ మ ...