ⓘ Free online encyclopedia. Did you know? page 137




                                               

దొంగలు చేసిన దేవుడు

దొంగలు చేసిన దేవుడు 1977, అక్టోబర్ 15వ తేదీన విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమా 1976లో తమిళభాషలో విడుదలైన "తునివే తునై" అనే సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ సినిమాకు ధైర్యమే జయం అని మరో పేరు కూడా పెట్టారు. పి.వి.తులసిరామన్ ఈ సినిమా నిర్మాత.

                                               

పల్లెసీమ

రావు గోపాలరావు గ్రామంలో అకృత్యాలు చేస్తుంటాడు. శ్రీధర్ ఊరిలో ఉంటూ రావు గోపాలరావు ని ఎదిరిస్తుంటాడు. అతని చెల్లెలు ఊరికి వచ్చిన ఓ వుద్యోగస్తుని చేతిలో బలైందని నమ్మి బయటవారిని ద్వేషిస్తుంటాడు. రంగనాథ్ ఉద్యోగ నిమిత్తం గ్రామానికి వస్తాడు. శరత్ బాబు ర ...

                                               

ప్రేమలేఖలు (1977 సినిమా)

ప్రేమలేఖలు 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోమాగంటి మురళీమోహన్, జయసుధ నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించారు.

                                               

బంగారు బొమ్మలు

బంగారు బొమ్మలు 1977 లో వచ్చిన సినిమా. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, మంజుల ప్రధాన పాత్రలలో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.

                                               

భద్రకాళి (సినిమా)

భద్రకాళి ఎ.సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో సినీ భారత్ పతాకంపై నిర్మించబడి 1977 ఆగష్టు 14న విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో 1976లో విడుదలై విజయవంతమైన తమిళ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా ఇళయరాజా సంగీత దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యాడు.

                                               

భలే బ్రహ్మచారి

ఈ చిత్రంలో కథానాయకుడికి శివకుమార్ పెళ్లంటే భయం. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండాలనుకుంటాడు. కథానాయిక జయచిత్రకు మగవాళ్లంటే పడదు. వారి గాలి కూడా ఆమెను సోకడానికి ఇష్టపడదు. ఇది ఇలా ఉండగా రవి కమల్ హాసన్, రమ రాణిచంద్ర ప్రేమించుకుంటారు. పెళ్ళి చేసుకోవాలనుక ...

                                               

భలేరాజా

భలేరాజా 1977, సెప్టెంబరు 9న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎం.ఎ.సి. ఫిల్మ్స్ పతాకంపై ఎం. అరుళ్ సెల్వం నిర్మాణ సారథ్యంలో కె. షణ్ముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకుమార్, కమల్ హాసన్, జయసుధ, ఫటాఫట్ జయలక్ష్మి, శ్రీప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, ...

                                               

భారత నివాస్

భారత నివాస్ 1977, మార్చి 18న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. నవీన్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై కె. విద్యాసాగర్ నిర్మాణ సారథ్యంలో ఎసి త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీగణేశన్, కె.ఆర్.విజయ, మనోరమ, ఎం.ఆర్.ఆర్.వాసు తదితరులు ప్రధాన పాత్రల్ ...

                                               

మనవడి కోసం

మనవడి కోసం 1977లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ పతాకంపై భానుమతి రామకృష్ణ ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించింది. భానుమతి, పండరీబాయి, రోజారమణి లు ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు భానుమతీ రామకృష్ణ సంగీతాన్నందించింది.

                                               

మనుషులు చేసిన దొంగలు

ఇది 1978లో విడుదలైన, హిందీ చిత్రం హాథ్ కీ సఫాయీ ఆధారంగా నిర్మించిన తెలుగు చిత్రం. కృష్ణ, కృష్ణంరాజు హిందీ ఛిత్రంలోని రణధీర్ కపూర్, వినోద్ ఖన్నా పాత్రలు పోషించారు.

                                               

మా ఇద్దరి కథ

మా ఇద్దరి కథ 1977 లో వచ్చిన యాక్షన్-డ్రామా చిత్రం, దీనిని కె. రంజీత్ కుమార్, కె. గోపాల కృష్ణ నిర్మించారు. ఇందులో ఎన్‌టి రామారావు, మంజుల, జయ ప్రద ప్రధాన పాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. 1977 లో విడుదలైన ఈ తెలుగు సినీమాలో ఎన్.టి.ఆర్ ద ...

                                               

యమగోల

యమగోల ఎన్టీ రామారావు, జయప్రద, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించగా, తాతినేని రామారావు దర్శత్వం వహించిన 1975 నాటి డివైన్ కామెడీ ప్రధానమైన తెలుగు చలనచిత్రం. బెంగాలీలో విజయవంతమైన యమాలయే జీవంత మానుష్ సినిమా యమగోలకు మాతృక. కెమెరామేన్ గా పనిచేస్తున్న ...

                                               

యవ్వనం మురిపించింది

యవ్వనం మురిపించింది 1977 డిసెంబరు 23న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. చిత్రకాల మూవీస్ పతాకంపై అందే హరినాథ్ బాబు, నల్లజార్ల కుమార స్వామి లు నిర్మించిన ఈ సినిమాకు కె.స్వర్ణం దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్, శివకుమార్, జయచిత్ర, శ్రీ ప్రియ ప్రధాన తార ...

                                               

సావాసగాళ్ళు

శివా శివా భవా భవ యువా నన్ను కావరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: అప్పలాచార్య ఆనంద ఆనందమాయే అందాల బొమ్మకు సిగ్గాయేనే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: ఆత్రేయ ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే పొంగి కుంగు కడలి తారంగం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అండ ...

                                               

సీతారామ వనవాసము

నాగరాజు - భరతుడు సూర్యకాంతం మిక్కిలినేని- సముద్రుడు వల్లూరి బాలకృష్ణ రవి - రాముడు ఝాన్సీ జమున - శబరి కైకాల సత్యనారాయణ - రావణుడు విజయలలిత - కైకేయి అంజలీదేవి - కౌసల్య గుమ్మడి వెంకటేశ్వరరావు - దశరథుడు హలం జయప్రద - సీత చిల్లర భావనారాయణరావు పండరీబాయి ...

                                               

స్నేహం (సినిమా)

ఇది 1977లో విడుదలైన తెలుగు చిత్రం. రాజశ్రీ సంస్థ హిందీలో నిర్మించిన దోస్తీ చిత్రం ఆధారంగా బాపు దర్శకత్వంలో తెలుగులో తయారయ్యింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ బాలనటుడిగా చిత్ర ప్రవేశం చేశారు. చాహుంగ మై తుఝె సాంఝ్ సవెరే పాట అప్పటికే మరో బాపు చిత్రం రామా ...

                                               

అడవి మనుషులు

అడవి మనుషులు 1978లో విడుదలైన తెలుగు సినిమా. పి.ఎస్. ఆర్. పిక్చర్స్ పతాకంపై పింజన సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాము జి.ఐ.మూర్తి దర్శకత్వం చేపట్టాడు. ప్రభాకర్, లీల ముఖ్య తారాగణం నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.

                                               

అతని కంటే ఘనుడు

అతని కంటే ఘనుడు 1978 లో విడుదలైన తెలుగు సినిమా. మారుతీ ప్రొడక్షన్స్ పతాకంపై అడుసుమిల్లి లక్ష్మీకుమార్ నిర్మించిన ఈ సినిమాకు డి.సి.శేఖర్ దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని కె.చక్రవర్తి అందించాడు.

                                               

అనుకున్నది సాధిస్తా

నృత్యం:తరుణ్ కుమార్, తార చిత్రానువాదం,దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి నిర్మాత: బాదం రామస్వామి కథ, మాటలు: రాజశ్రీ పాటలు: రాజశ్రీ, ఆరుద్ర, దాసం గోపాలకృష్ణ, గోపి సంగీతం: రమేష్ నాయుడు ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే కళ: బి.చలం నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్ర ...

                                               

అల్లరి పిల్లలు

శ్రీనివాసరావు పెద్ద సైకిలు కంపెనీ యజమాని. ఆయన భార్య లక్ష్మి ఎల్లవేళలా పూజలు, పునస్కారాలతో మునిగి తేలుతూ వుంటుంది. ఒక రోజున శ్రీనివాసరావు ఆఫీసులో ఉండగా నిర్మల అనే అమ్మాయి వస్తుంది. తమది తిరుపతి అని, గోవిందరాజస్వామి గుడి వెనుక వీధిలో డాబాపై వుండే ప ...

                                               

అల్లరి బుల్లోడు (1978 సినిమా)

అల్లరి బుల్లోడు 1978లో విడుదలైన తెలుగు సినిమా. మారుతీ కంబైన్స్ పతాకంపై ఎ. గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు జి.సి.శేఖర్ దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.

                                               

ఆడదంటే అలుసా

ఆడదంటే అలుసా? 1979 జనవరి 13న విడుదలైన తెలుగు సినిమా. బాలాజీ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.మల్లిఖార్జునరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా ఉన్న ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

                                               

ఇంటిని దిద్దిన ఇల్లాలు

ఇంటిని దిద్దిన ఇల్లాలు 1978 మే 12న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.ఆయిరతిల్ ఒరుతి అనే పేరుతో 1975లో వెలువడిన తమిళ సినిమా దీని మాతృక. నందన్ చిత్ర పతాకంపై దోనేపూడి రమేష్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.మణి దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, సుజాత, కమలహాసన్ ప ...

                                               

ఇంద్రధనుస్సు (1978 సినిమా)

సంపన్నుడైన రాజశేఖరానికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడైన గోపాల్ ధనం ఉన్నదనే అహంతో వక్రమార్గాన పడతాడు. రెండవ కొడుకు ప్రతాప్ పోలో ఆటలో ఛాంపియన్. సామ్యవాది. ప్రతాప్ గుర్రాలకు పాలిష్ చేసేవాని కూతురు శాంతను ప్రేమిస్తాడు. ఇది తెలిసిన రాజశేఖరం మండిపడి నోట్లక ...

                                               

ఎంకి నాయుడు బావ

ఎంకి నాయుడు బావ 1978లో విడుదలైన తెలుగుసినిమా. వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై దగ్గుబాటి వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈసినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                               

ఎత్తుకు పైఎత్తు (1978 సినిమా)

ఎత్తుకు పైఎత్తు 1978 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది తమిళంలో ఆడు పులి అట్టం గా 1977 లో విడుదలైంది. గీతా సినీ కంబైన్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. తమిళ సినిమాలోని కొన్ని భాగాలు రీమేక్ ...

                                               

కటకటాల రుద్రయ్య

కటకటాల రుద్రయ్య 1978లో విడుదలైన తెలుగు సినిమా. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. కృష్ణరాజు, జయసుధ, జయచిత్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు. ...

                                               

కన్నవారిల్లు

అయిదుగురు ఆడపిల్లల తండ్ర్రి రామారావు. అనుకూలవతి అయిన భార్య శారద. పూలబాటపి సాఫీగా సాగిపోతున్న పచ్చని సంసార నౌక వారిది. అయిదుగురు కుమార్తెలకు వారికి నచ్చిన వారితో వివాహం చేసి, తండ్రిగా తన బాధ్యత తీర్చుకుంటాడు రామారావు. అయితే జీవనయాత్రలో సహజమైన ఒడిద ...

                                               

కరుణామయుడు (సినిమా)

పరలోకమందున్న మా తండ్రీ నీ నామం - పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: మోదుకూరి జాన్సన్ దావీదు తనయా హోసన్నా - ఆనంద్,విల్సన్, యల్. ఆర్. అంజలి బృందం - రచన: విజయరత్నం కదిలే మువ్వల సందడిలో రాగం తానం పల్లవి వేదం వేదనలున్నవి గాయకురాలు: వాణీ జయరాం దేవుడు లేడని ...

                                               

కుమారరాజా

కుమారా రాజా పి. సంబశివరావు దర్శకత్వంలో 1978 లో వచ్చిన సినిమా. ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, సత్యనారాయణ, జయంతి, లత ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో కృష్ణ మూడు -అన్యాయమైన వ్యాపారవేత్త రాజశేఖర్, అతని నుండి విడిపోయిన కవల కుమారులు కుమార్, రాజా - పాత్రలను ...

                                               

కేడీ నంబర్ 1

కేడి. నెం. 1 1978, డిసెంబర్ 15న విడుదలైన ఒక తెలుగు చిత్రం. మనోజ్ కుమార్ నటించిన హిందీ చిత్రం దస్ నంబరీ అధారంగా తెలుగులో నిర్మింపబడింది. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.దేవీవరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                               

గోరంత దీపం

గోరంతదీపం: ఇది 1978లో విడుదలైన ఒక తెలుగుచిత్రం. ముత్యాలముగ్గు తరువాత బాపు, శ్రీధర్ ను హీరోగా తీసిన చిత్రం.ఘండికోట బ్రహ్మాజీరావు వ్రాసిన "ఒక దీపం వెలిగింది" నవల ఆధారంగా ఈ చిత్రం తీయబడింది. ఈ చిత్రంలో వాణిశ్రీ మేకప్ లేకుండా నటించింది. మోహన్ బాబు ను ...

                                               

చిలిపి కృష్ణుడు

చిలిపి కృష్ణుడు 1978 లో వచ్చిన శృంగార చిత్రం. దీనిని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ లో డి. రామానాయుడు నిర్మించాడు. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అంద ...

                                               

చెప్పింది చేస్తా

చెప్పింది చేస్తా 1978 లో వచ్చిన సినిమా. కృష్ణ ఘట్టమనేని, జయచిత్ర, నరసింహరాజు, కవిత, ఎం. ప్రభాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం ఇచ్చాడు. ఎంఎస్ గోపీనాథ్ రచన, దర్శకత్వం వహించాడు.

                                               

జగన్మోహిని (1978 సినిమా)

జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన బి.విఠలాచార్య ఈ సినిమాను తన స్వంత బ్యానర్‌పై నరసింహ రాజు కథానాయకుడిగా నిర్మించాడు. అప్పటికి కొంతకాలంగా జానపద చిత్రాలు అసలు విడుదల కాలేదు. అందునా నరసింహరాజుకు హీరో ఇమేజి లేదు. కాని ఈ సినిమా మంచి విజయం సాధించింది.

                                               

తుఫాన్ మెయిల్

తుఫాన్ మెయిల్ 1978 అక్టోబరు 19న విడుదలైన తెలుగు సినిమా. సురేఖా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, గిరిబాబు, మంజుల, విజయ్ కుమార్ ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ ...

                                               

దేవదాసు మళ్లీ పుట్టాడు

అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం. తెలుగులోవచ్చిన తొలి సీక్వెల్ గా చెప్పవచ్చును. మొదటి దేవదాసుకు ఈ చిత్రం కొనసాగింపు. దేవదాసు చనిపోయి మళ్ళా అదే రూపురేఖలతో పుడతాడు. కాని గతం గుర్తుండదు. పార్వతి ఇంక బ్రతికే ఉ ...

                                               

దొంగల దోపిడీ

ఈ సినిమా కోసం ఆరుద్ర మూడు పాటలను రచించారు. తబలా దరువే మోతరా తైతక్కలాడితే జాతర - ఎస్.జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం రాస్కో పూస్కో నాపేరు చెప్పుకో మనసైన వరసైన - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఓహో అఘ మేఘాలమీద అహా మేఘమే వెలుగే కాదా - రచన: ఆరుద్ర - గానం: ఎస్ ...

                                               

దొంగల వేట

కృష్ణ పోలీసు శాఖలో పనిచేస్తుంటాడు. ఘట్టమనేని కృష్ణ, జయప్రద ప్రేమించుకుంటారు. జయప్రద ప్రభాకరరెడ్డి కూతురు. ప్రేమికుల మధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయి. ప్రభాకరరెడ్డి దగ్గర ద్రైవరు కాకరాల. ఇద్దరు పిల్లలు ఒక చోటే చదువుతున్నారు. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డ ...

                                               

నాలాగ ఎందరో

నాలాగ ఎందరో 1978, మే 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రేమ్ రంజిత్ నిర్మాణ సారథ్యంలో ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి. నారాయణరావు, రూప, హేమసుందర్, పి.ఎల్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎమ్మెస్. వి ...

                                               

నిండు మనిషి

నిండు మనిషి 1978, జనవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ఫిల్మ్ కంబైన్స్ పతాకంపై ఎన్. ఆర్. అనూరాధాదేవి నిర్మాణ సారథ్యంలో ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయచిత్ర, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్ ...

                                               

నిమజ్జనం (సినిమా)

ఈ సినిమా 1978లో విడుదలయ్యింది. 1979లో ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రంలో నటించిన శారద ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.

                                               

పంతులమ్మ (1978 సినిమా)

బి.ఎ. చదివిన శారద ఉద్యోగాన్వేషణలో కాకతాళీయంగా తన అన్న స్నేహితుడైన రాజేష్ కుమారునికి పంతులమ్మగా కుదురుతుంది. తల్లి లేని ఆ బాలుడి పట్ల అనురాగం పెంచుకుని, అతడి ఆలనా పాలనా చూస్తూ, అతడిని క్రమశిక్షణతో పెంచుతున్న పంతులమ్మ శారద అంటే రాజేష్‌కు కూడా అభిమా ...

                                               

పదహారేళ్ళ వయసు

తెలుగు చిత్రసీమలో శ్రీదేవిని తారగా నిలిపిన చిత్రమిది. 1978 ఆగస్టు 31 న విడుదలైన ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంది. అందాల మల్లిగా శ్రీదేవి, అమాయకుడైన చంద్రంగా చంద్రమోహన్, పల్లెటూరి పోకిరిగా మోహన్ బాబు నటించారు.

                                               

ప్రాణం ఖరీదు

ప్రాణం ఖరీదు 1978 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి సి.ఎస్.రావు రచించిన నాటకం ఆధారంగా నిర్మించబడింది. ఇది గుణచిత్ర నటుడు కోట శ్రీనివాసరావుకు తొలి చిత్రం.

                                               

ప్రేమ పగ

ప్రేమ పగ 1978లో విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిల్మ్స్ పతాకంపై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాదు. మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ, బాలయ్య ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వ ...

                                               

మన ఊరి పాండవులు

మన వూరి పాండవులు బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు ప్రధానపాత్రల్లో నటించిన 1978 నాటి తెలుగు చలనచిత్రం.

                                               

మల్లెపూవు (సినిమా)

ఇది 1978లో విడుదలైన ఒక మంచి తెలుగుచిత్రం. గురుదత్ హిందీ చిత్రం "ప్యాసా" ఆధారంగా తీయబడింది. ఒక గుర్తింపురాని కవి, విఫల ప్రేమ, అన్నదమ్ముల చీత్కారం, తన రచనల్ని ప్రేమించే వేశ్య, జీవించి ఉండగారాని గుర్తింపు కవి మరణం తర్వాత రావడం, ప్రజల అవకాశవాదం వీటన్ ...

                                               

ముగ్గురూ ముగ్గురే

ఇది 1978లో విడుదలైన తెలుగుచిత్రం. హిందీ చిత్రం ఏక్ సే బడ్ కర్ ఏక్ ఆధారంగా నిర్మించబడింది. కృష్ణ, సత్యనారాయణ, మోహన్ బాబు ముగ్గురూముగ్గురేగా నటించారు.

                                               

మేలుకొలుపు (1978 సినిమా)

రాము అనే బాలుడు తన అక్కను బ్రతికించుకోవడానికి పెద్ద డాక్టరు వద్దకు వెళతాడు. డబ్బు లేనిదే వైద్యం చేయనంటాడు ఆ డాక్టర్. నిరాశతో ఇంటికి తిరిగివచ్చిన రాముకు అక్క శవం ఎదురౌతుంది. దానితో రాము సమాజంపై తిరగబడతాడు. పైకి మహాత్ముని అనుచరుడినని చెప్పుకుంటూ రహ ...