ⓘ Free online encyclopedia. Did you know? page 136
                                               

శ్రీరామాంజనేయ యుద్ధం (1975)

బాపు దర్శకత్వంలో ఎన్.టి. రామారావు నటించిన తొలి చిత్రం. బాపుతో ముళ్ళపూడి ఈ సినిమకు పనిచేయలేదు. సంభాషణలు పద్యాలు గబ్బిట వెంకటరావు రాశారు. కె.వి. మహదేవన్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్ర కథ గయోపాఖ్యానం, లవకశ లను గుర్తుకు తెస్తుంది. కృష్ణార్జునయుద్ధంలో గయుడుగ ...

                                               

సంతానం - సౌభాగ్యం

ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే కళ: రాజేంద్రకుమార్ నిర్మాత: కేశన జయరామ్‌ సంగీతం: బి.శంకర్ కూర్పు: వీరప్ప దర్శకత్వం: డి.ఎస్.ప్రకాశరావు మాటలు: అప్పలాచార్య, మదన్‌మోహన్

                                               

సంసారం (1975 సినిమా)

సంసారం అనిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో 1975 లో వచ్చిన తెలుగు సినిమా. తాతినేని ప్రకాశరావు నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, జమున ముఖ్య పాత్రల్లో నటించారు. టి.చలపతిరావు సంగీతం అందించాడు.

                                               

అమ్మానాన్న (1976 తెలుగు సినిమా)

అమ్మా నాన్న 1976లో విడుదలైన తెలుగు సినిమా. రవీంద్రా ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు టి.లెనిన్ బాబు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాజబాబు, ప్రభ, చంద్రమోహన్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని ...

                                               

అయినవాళ్ళు

అయినవాళ్ళు 1976, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె. ఈశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరిబాబు, రమేష్ బాబు, సుజాత, రత్నాంజలి, సీతాలత, గిరిజారాణి, వంకాయల సత్యనారాయణ తదితరలు నటించగా, శ్రీరాజ్ సంగీతం అందించారు.

                                               

ఆరాధన (1976 సినిమా)

ఆరాధన 1976 లో తెలుగు భాషా ప్రేమ కథా చిత్రం. శ్రీ భాస్కర చిత్ర బ్యానర్ లో అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించాడు. ఈ సినిమాకు బి. వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.టి.రామారావు, వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు సాలూరి హనుమంతరావు సం ...

                                               

ఇద్దరూ ఇద్దరే (1976 సినిమా)

ఈ చిత్రంలోని పాటల వివరాలు: అమ్లాన పుష్ప సంకీర్ణం అనంత మధు శోభితం శ్లోకం - మంగళంపల్లి - రచన: ఆరుద్ర ఒళ్ళంతా ఒయ్యారమే పిల్లదానా ఒక చిన్న ముద్దియ్యివే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర ఆకుమీద ఆకుపెట్టి ఆకులోన సున్నమెట్టి సిలకచుట్టి - పి.సుశీల, ఎ ...

                                               

ఒక దీపం వెలిగింది

ఒక దీపం వెలిగింది 1976 లో విడుదలైన తెలుగు సినిమా. శివప్రసాద్ మూవీస్ పతాకంపై జాగర్లముడి రాధాకృష్ణ మూర్తి, ఘంటా సాంబశివ రావు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించాడు. కొంగర జగ్గయ్య, రామకృష్ణ. చంద్రకళ, జయమాలిని ప్రధాన తారాగణంగ ...

                                               

కవిత (1976)

కవిత 1976లో విడుదలయిన తెలుగు సినిమా. విజయకృష్ణ కంబైన్స్ పతాకంపై ఎస్.రఘునాథ్ నిర్మించిన ఈ సినిమాము విజయనిర్మల దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ కల్పించింది.

                                               

కొల్లేటి కాపురం

ఈ చిత్రంలోని పాటల వివరాలు ఇలా ఉన్నాయి: సత్యమే నిత్యమూ సిద్దన్నా సర్వమూ తెలిసెను - ఎస్.కె. రవి - రచన: శ్రీశ్రీ చీలిపోయెను మనసులు చెదరి పోయెను పద్యం - పూర్ణచంద్రరావు - రచన: శ్రీశ్రీ ఏలేమాలి ఏటిమీన ఓరుగాలి - బాలు, విల్సన్, సి. విజయలక్ష్మి బృందం - రచ ...

                                               

జ్యోతి (1976 సినిమా)

నవ్వుతూ తుళ్ళుతూ ఉండే జ్యోతి అనే అమ్మాయి రవి ను ప్రేమిస్తుంది. కాని ఆమె హఠాత్తుగా తన తండ్రి వయసువాడైన రాజయ్య అనే పెద్ద మనిషిని పెళ్ళి చేసుకోవడం ఎవరికీ అర్ధం కాదు. ఆస్తి కోసం అని కొందరనుకొంటారు. అందరి సూటిపోటు మాటలను భరిస్తూనే జ్యోతి రాజయ్య ఇంటిలో ...

                                               

దొరలు దొంగలు (1976 సినిమా)

ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన ఏకైక జానపద చిత్రం ఇదే కావచ్చు. గీతరచయిత మల్లెమాలగా చక్కటి పాటలు ఆయన ఈ చిత్రంలో అందించారు. జి. రామకృష్ణ, రంగనాథ్, శ్రీధర్, చంద్రమోహన్, వాణిశ్రీ వంటి తారలతో, బాగా ఖర్చు పెట్టి నిర్మించారు. రాబిన్ హుడ్ వంటి కథానాయకుడు, రాజు ...

                                               

నిజం నిద్రపోదు

నిజం నిద్రపోదు 1976లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై టి. గోవిందరాజు నిర్మాణ సారథ్యంలో రాజశ్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాగంటి మురళీమోహన్, రామకృష్ణ, మమత, కృష్ణకుమారి ప్రధాన పాత్రల్లో నటించగా, సత్యం సంగ ...

                                               

నేరం నాది కాదు ఆకలిది

ఇది 1976 లో విడుదలైన తెలుగు చిత్రం. హిందీలో విజయవంతమైన రోటీ చిత్రం ఆధారంగా నిర్మితమైనది. క్రైమ్ అండ్ పనిష్మెంట్ తరహాలో కథ సాగుతుంది. మంచి కథనం, అభినయాలతో సాగే చిత్రం. మంచిని సమాధి చేస్తారా, పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా, హైదరబాద్ బుల్ బ ...

                                               

పాడిపంటలు

ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. భరత్ మనోజ్ కుమార్ హిందీ చిత్రం ఉప్ కార్ ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయతను, తెలుగు నేటివిటీగా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు. ఐతే ఇంతకు ముందు వచ్చిన, ఎన్. టి. ఆర్ కథానాయకున ...

                                               

పెళ్ళికాని తండ్రి

పెళ్ళి కాని తండ్రి 1976లో విడుదలైన తెలుగు సినిమా. చక్రపాణి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై పి.వీరేశం యాదవ్, పరిపాటి లక్ష్మి లు నిర్మించిన ఈ సినిమాకు బి.పద్మనాభం దర్శకత్వం వహించాడు. పద్మనాభం, గిరిబాబు, బాలకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శం ...

                                               

పొగరుబోతు

ఖుషీ ఖుషీ బలే ఖుషీ వారవా బలే ఖుషీ ముళ్ళతో ఉంది రోజా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అత్తమ్మో అత్తమ్మో చెప్పమంటావా గ్రంథం విప్పమంటావా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం లేచాడు మొనగాడు లేచ ...

                                               

ప్రేమ బంధం

ఎక్కడున్నాను నేనెక్కడున్నాను రాచనిమ్మ - వి.రామకృష్ణ, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి ఏజన్మకైనా ఇలాగే ఉందామా నేను నీదాననై నీవ నా - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి అమ్మమ్మా అల్లరి పిడుగమ్మా అయ్యో రామా చెబితే - పి.సు ...

                                               

ప్రేమాయణం (1976 సినిమా)

నృత్యం: హీరాలాల్, వెంపటి సత్యం దర్శకత్వం: నాగాంజనేయులు సంగీతం: కె.వి.మహదేవన్ నిర్మాత: ముప్పలనేని శేషగిరిరావు కథ: పోలాప్రగడ సత్యనారాయణమూర్తి నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి.వసంత, మాధవపెద్ది రమేష్, మాధవపెద్ది సత్యం, విజయలక్ష్మి పాట ...

                                               

మంచికి మరోపేరు

మంచికి మరోపేరు 1976, డిసెంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. నందమూరి తారక రామారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ముక్కామల, ప్రభాకర రెడ్డి,నాగభూషణం తదితరులు నటించారు.

                                               

మగాడు (1976 సినిమా)

మగాడు 1976లో విడుదలైన తెలుగు చిత్రం. సలీమ్ జావేద్ రచనతో తయారైన దీవార్ హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో తీయబడింది. అమితాబ్, శశికపూర్ పాత్రల్ని ఎన్. టి. ఆర్, రామకృష్ణలు పోషించారు. నిరూపా రాయ్ పాత్ర అంజలీదేవి పోషించింది.

                                               

మన ఊరి కథ

మన వూరి కథ 1976లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రంజిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రోజారమణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

                                               

మనిషి రోడ్డున పడ్డాడు

మనిషి రోడ్డున పడ్డాడు 1976 అక్టోబర్ 20 న విడుదలైన తెలుగు సినిమా. బాబ్, బాబ్ రిక్రియేషన్స్ పతాకంపై రాజబాబు నిర్మించిన ఈ సినిమాకు సి.వి.రమణ్‌జీ దర్శకత్వం వహించాడు. ఇది రాజబాబు సొంతంగా నిర్మించి, కథానాయకునిగా నటించిన చిత్రానికి శంకర్-గణేష్ లు సంగీతా ...

                                               

మనుషులంతా ఒక్కటే

సత్యనారాయణ నిరంకుశుడైన జమిందారు. అతని కొడుకు రామారావు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తుంటాడు. అతను చేసిన పొరపాటు వల్ల తండ్రిని కోల్పోయిన జమున వల్ల పరివర్తన చెందుతాడు. పేద వారితో కలిసి తండ్రిని వ్యతిరేకిస్తాడు. జమునను పెళ్ళి చేసుకుంటాడు. జమిందారు కొ ...

                                               

మహాత్ముడు

మహాత్ముడు 1976 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని రాజేశ్వరి చిత్ర బ్యానర్‌లో ఎంఎస్ గోపీనాథ్ నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శారదా ప్రధాన పాత్రలలో నటించారు. టి. చలపతి రావు సంగీత రచన చేసాడు.

                                               

వధూవరులు

అల్లు రామలింగయ్య రేలంగి రాధాకుమారి నిర్మలమ్మ పద్మనాభం త్యాగరాజు హలం చంద్రమోహన్ గిరిబాబు రమాప్రభ రావి కొండలరావు ఎస్.వి.రంగారావు మంజుభార్గవి మిక్కిలినేని కె.వి.చలం అంజలీదేవి భారతి

                                               

వనజ గిరిజ

వనజ గిరిజ 1976 ఏప్రిల్ 22న విడుదలయిన తెలుగు చిత్రం. శ్రీ వనజ మూవీస్ పతాకంపై ఇ.కుప్పుస్వామి నిర్మించిన ఈ సినిమాకు గౌతం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్ని సమకూర్చాడు.

                                               

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్

అలనాటి మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ నుండి విచిత్రమైన కథలతో వినోదాత్మక చిత్రాలను నిర్మించడం విజయా పిక్చర్స్ వారి ప్రత్యేకత. కథ కంటే కథనం మిన్న. ఇంటిల్లిపాదీ చక్కగా నవ్వుకునే చిత్రాలకి ట్రేడ్ మార్క్ విజయా సంస్థ. ఆ కోవలో వ్రయత్నమే శ్రీ ర ...

                                               

సిరిసిరిమువ్వ

హైమ జయప్రద అనే పల్లెటూరి మూగ పిల్లకు నాట్యమంటే ఎనలేని మక్కువ. ఆమె సవతితల్లి రమాప్రభ హైమను చిన్నచూపు చూస్తుంది. తన స్వంత కూతురైన సావిత్రి కవితను నాట్యం నేర్పి హీరోయిన్ చేయాలని ఆమె కోరిక. సాంబయ్య చంద్రమోహన్ అనే పేద అనాధయువకుడికి హైమ అంటే చాలా ఇష్టం ...

                                               

సీతాకల్యాణం (1976 సినిమా)

మరికొన్ని ఇటువంటి పేరులు గల వ్యాసాల కోసం సీతా కళ్యాణం అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి. సీతాకల్యాణం, 1976లో వెలువడిన ఒక తెలుగు సినిమా. ప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు అయిన బాపు దర్శకత్వంలో వెలువడిన ఉత్తమ కళా చిత్రాలలో ఇది ఒకటి. తెలుగువారికి సుపరిచి ...

                                               

అందమె ఆనందం

అందమె ఆనందం 1977 జనవరి 31న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీకాంత్ పిక్చర్స్ పతాకంపై నిర్మిచబడిన చిత్రం. ఈ సినిమాకు చెళ్ల పిళ్ల సత్యం సంగీతం అందించాడు.

                                               

అందాలరాజా

అందాలరాజా 1977 అక్టోబరు 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా విడుదలయ్యేనాటికి కమల్ హాసన్ 22ల వయసులో ఉన్నాడు. ఈ సినిమా 1975లోని తమిళ చిత్రం అధరంగం కు తెలుగులో డబ్బింగ్ చేయబడిన చిత్రం. ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్ చిత్రం అయినప్పటికీ కొన్ని పా ...

                                               

అదృష్టవంతురాలు

అదృష్టవంతురాలు 1977లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ జయవాణి ఆర్ట్స్ పతకంపై నిర్మించిన ఈ చిత్రానికి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. చలం, ప్రభ, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి సత్యం సంగీతాన్నందించాడు. చలం హీరోగా వచ్చిన ఈ సినిమాకు సహాయ ...

                                               

అమరదీపం

ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. కృష్ణవేణి, భక్త కన్నప్ప వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన గోపీకృష్ణా మూవీస్ తొలిసారిగా రాఘవేంద్రరావు, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఈ చిత్రం నిర్మించింది.

                                               

ఆత్మీయుడు

ఆత్మీయుడు 1977 లో తెలుగు భాషా నాటక చిత్రం. దీనిని విజయ మాధవి పిక్చర్స్ బ్యానర్‌లో వడ్డే శోభనాద్రి నిర్మించాడు. ఈ సినిమాకు తాటినేని రామారావు దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయచిత్ర ప్రధాన పాత్రల్లో నటించగా, జెవి రాఘవులు సంగీతం స ...

                                               

ఇదెక్కడి న్యాయం

ఇదెక్కడి న్యాయం 1977లో విడుదలైన తెలుగు సినిమా. లలితా మూవీస్ పతాకంపై జి.జగదీష్ చంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.

                                               

ఈతరం మనిషి

ఈ తరం మనిషి 1977లో విడుదలైన తెలుగు సినిమా. పల్లవి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎస్.వెంకటరత్నం, కె.రవీంద్రనాథ్ లు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, లక్ష్మీ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్న ...

                                               

ఊరుమ్మడి బ్రతుకులు

ఊరుమ్మడి బ్రతుకులు 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజేంద్రప్రసాద్ కంబైన్స్ పతాకంపై జె.వి.ఆర్య, జి.కె.మూర్తి లు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించాడు. సత్యేంద్రకుమార్, మాధవి ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం.బి.శ్రీనివాసన్ ...

                                               

ఎదురీత (1977 సినిమా)

ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. బెంగాలీ కథానాయకుడు ఉత్తమ్ కుమార్ నటించిన విజయవంతమైన హిందీ చిత్రం అమానుష్ ఆధారంగా తెలుగులో ఎన్. టి. ఆర్ హీరోగా నిర్మించబడింది. ఎక్కువభాగం చిత్రం ఔట్ డోర్ లో తూర్పు గోదావరి లంక గ్రామాల్లో చిత్రీకరింపబడింది.

                                               

ఎదురులేని రాముడు

ఎదురులేని రాముడు 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నటేష్ పిల్ం కంబైన్స్ పతాకంపై కె.రామాంజనేయులు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించాడు.

                                               

ఓ మనిషి తిరిగి చూడు

ఓ మనిషి తిరిగి చూడు 1977లో విడుదలైన తెలుగు చిత్రం ఇది బ్లాక్ అండ్ వైట్ చిత్రం. బాబ్, బాబ్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ధిద్ది శ్రీహరి రావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా ...

                                               

కన్యాకుమారి (సినిమా)

కన్యాకుమారి 1977లో విడుదలైన తెలుగు సినిమా. జయ సరిగమ ఆర్ట్స్ పతాకంపై టి. కాశీ, పర్వతనేని నారాయణరావు లు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. శ్రీవిద్య, జయమాలిని, దాసరి నారాయణరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్.పి.బాల ...

                                               

కురుక్షేత్రం (సినిమా)

సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందపడిందీ చిత్రం. కురక్షేత్ర సన్నివేశాల చిత్రీకరణ రాజస్ధాన్, అంబాలలో జరిపేరు. దానవీరశూర కర్ణ సినిమా నాటకీయత, సంభాషణలు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు నటనా కౌశలం ముందు ఈ చిత్రం వెలవెలపోయిందని చెప్పక తప్పదు. తెలుగునాట అ ...

                                               

చక్రధారి (1977 సినిమా)

భక్త కుంభార కన్నడ చిత్రానికి ఇది తెలుగు రూపం.డాక్టర్ రాజకుమార్ ధరించిన పాత్రను అక్కినేని పోషించారు.కన్నడంలో సంగీత దర్శకత్వం వహించిన జి.కె.వెంకటేష్ తెలుగులోనూ సంగీత సారథ్యంవహించారు.పాటల బాణీలు కూడా కొన్ని అవే ఉన్నాయి.

                                               

చిలకమ్మ చెప్పింది

ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. నిర్మాత చేగొండి హరిబాబు, ఈరంకి శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు మలయాళ సినిమా అడిమైకళ్ మాతృక.

                                               

చిల్లర దేవుళ్లు

చిల్లర దేవుళ్ళు 1977లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కాకతీయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు టి.మాధవరావు దర్శకత్వం వహించాడు. కాంచన, సావిత్రి, రమాప్రభ, భాను ప్రకాష్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. దాశర ...

                                               

చిల్లరకొట్టు చిట్టెమ్మ

ఇది 1977, అక్టోబరు 7న విడుదలైన ఒక తెలుగు సినీమా. దాసం గోపాలకృష్ణ రాసిన చిల్లరకొట్టు చిట్టెమ్మ గోదావరి జిల్లాలలో ప్రాచుర్యంలో ఉన్న నాటకం. ఆ నాటకం ఆధారంగా దాసరి దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రమిది. ఈ చిత్ర విజయంలో నపుంసక వేషం వేసిన శ్రీ మాడా వెంకటేశ ...

                                               

జీవన తీరాలు

శివాజి గణేషన్ ఒక అల్లాటప్పా రౌడీ. వాణిశ్రీ, కృష్ణంరాజు ప్రేమించుకుంటారు, కానీ ఆ తరువాత కృష్ణంరాజు, జయసుధను పెండ్లాడతాడు. ఆ ప్రేమకు ప్రతిఫలంగా జన్మించిన బాబును వాణిశ్రీ అడవిలో వదిలి వెళ్తుంది. ఆ బిడ్డ శివాజీ గణేషన్ కు దొరుకుతాడు. ఆ బిడ్డను పెంచే క ...

                                               

తరం మారింది

తరం మారింది 1977లో విడుదలయిన తెలుగు సినిమా. విశ్వభారతి ఆర్ట్స్ బ్యానర్ పై జి.రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. శ్రీథర్, జి.ఎస్.ఆర్ మూర్తి, దాశరథి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జి.కె.వెంకటేష్ ...

                                               

తొలిరేయి గడిచింది

తొలిరేయి గడిచింది 1977 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో మురళి మోహన్, రజనీకాంత్, జయచిత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు.