ⓘ Free online encyclopedia. Did you know? page 135
                                               

కన్నవారి కలలు (1974)

కన్నవారి కలలు 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. రాజేష్ ఖన్నా సూపర్ హిట్ చిత్రం ఆరాధన ఆధారంగా తెలుగులో తీశారు. జెమిని పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎస్.బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. శోభన్ బాబు, వాణిశ్రీ, గీతాంజలి ప్రధాన తారాగణంగ ...

                                               

కృష్ణవేణి (సినిమా)

ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి. కృష్ణవేణి, 1974లో విడుదలైన ఒక తెలుగు సినిమా. హిస్టీరియా వ్యాధి బారిన పడిన ఒక యువతి, అందువలన ఆమె కుటుంబంలోని సభ్యులకు ఎదురైన సమస్యలు ఈ సినిమా కథాంశాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి, ...

                                               

కోడెనాగు

కోడె నాగు 1974 లో వచ్చిన సినిమా. కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రంలో శోభన్ బాబు, లక్ష్మి, చంద్రకళ, జగ్గయ్య నటించారు. ఒక హిందూ పురుషుడు, ఒక క్రైస్తవ స్త్రీ ప్రేమించుకుంటారు. కుల, వర్గ అవరోధాల కారణంగా వారు పెళ్ళి చేస ...

                                               

గుండెలు తీసిన మొనగాడు

కైకాల సత్యనారాయణ - గంగారాం కాంతారావు - రాజేష్ నాగభూషణం హలం జ్యోతిలక్ష్మి చంద్ర మోహన్ బి.పద్మనాభం రాజసులోచన - సులోచనాదేవి ప్రభాకర రెడ్డి రావి కొండలరావు

                                               

గౌరి (1974 సినిమా)

ఛాయాగ్రహణం = వి.వి.ఆర్.చౌదరి మాటలు = త్రిపురనేని మహారథి దర్శకత్వం = పి.చంద్రశేఖరరెడ్డి సంగీతం = సత్యం కథ = ఎన్.వి.సుబ్బరాజు చిత్రానువాదం = పి.చంద్రశేఖరరెడ్డి నేపథ్యగానం = ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఘంటసాల వేంకటేశ్వరరావు కూర్పు = నాయని మహేశ ...

                                               

చక్రవాకం (సినిమా)

కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం" ఆధారంగా, డి. రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా, శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు. ఎస్.వీ.ఆర్, జి.వరలక్ష్మి, వాణిశ్రీ, చంద్రకళ, రాజబాబ ...

                                               

ఛైర్మెన్ చలమయ్య

చైర్మన్ చలమయ్య 1974లో విడుదలైన తెలుగు సినీమా. నిర్మల ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎల్.పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించాడు. చలం, పద్మనాభం, విజయలలిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సలీల్ చౌదరి సంగీతాన్నందించాడు.

                                               

దీక్ష (1974 సినిమా)

స్క్రీన్ ప్లే - ప్రత్యగాత్మ సహకార దర్శకత్వం - కె.వి.రావు కళ - కళాధర్ కథ - ఆర్.కె.ధర్మరాజ్ కూర్పు - శ్రీహరి సంభాషణలు - ప్రత్యగాత్మ దర్శకత్వం - ప్రత్యగాత్మ నిర్మాతలు - కోగంటి కుటుంబరావు, వజ్జె సుబ్బారావు సంగీతం - పెండ్యాల ఛాయాగ్రహణం - పి.ఎస్.ప్రకాష్

                                               

దొరబాబు (1974 సినిమా)

నీకు నాకు పెళ్ళంటే నేల నింగి మురిసాయి - రామకృష్ణ, పి.సుశీల - రచన: చెరువు ఆంజనేయశాస్త్రి అమ్మమ్మో ఈ గుంటడు ఎంత కిలాడీ గుచ్చి గుచ్చి - పి.సుశీల, రామకృష్ణ - రచన: గోపి వద్దు వద్దు వద్దు ముద్దు ఇవ్వద్దు అది తేనెకన్నా - పి.సుశీల, రామకృష్ణ - రచన: ఆత్రేయ ...

                                               

నిజరూపాలు

జమీందారు కేశవవర్మ ఆస్తికి ఎసరు పెట్టడానికి ఎందరెందరో ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నుతుంటారు. ఆత్మీయులనుకొన్న వాళ్ళు శత్రువులవుతారు. అయినవాడు అనుకొన్న పెద్ద కొడుకు ప్రసాదవర్మ ప్రేమించిన వనిత కోసం ఇల్లు వదలి వెళ్ళిపోతాడు. ఆ అదను చూసి జమీందారును ఎవరో ...

                                               

నోము (సినిమా)

నోము 1974 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.మురుగన్, ఎం. కుమారన్, ఎం.శరవణన్,ఎం. బాలసుబ్రహ్మణ్యన్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.పట్టు దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, చంద్రకళ, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సి ...

                                               

పెద్దలు మారాలి

గీతాంజలి జగ్గయ్య సత్యనారాయణ జమున అంజలీదేవి రమణారెడ్డి నిర్మలమ్మ పండరీబాయి కృష్ణకుమారి పువ్వుల లక్ష్మీకాంతం మాస్టర్ ఆదినారాయణ బేబీ లొట్టి మాస్టర్ రాము సంధ్యారాణి మాడా గుమ్మడి అల్లు రామలింగయ్య కృష్ణ

                                               

బంగారు కలలు

నీ కన్నులలో నే చుశానులే అది నా రూపమే అందుకనే - సుశీల, రామకృష్ణ చెక్కలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాల ముక్కున - రామకృష్ణ,సుశీల సన్నగా సన సన్నగా వినిపించే నాలోన వలపుంది మీలోన వయసుంది హ ఈరేయి ఎంతో - సుశీల

                                               

బంట్రోతు భార్య

బంట్రోతు భార్య 1974 లో వచ్చిన సినిమా. దాసరి నారాయణరావు దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, దాసరి నారాయణ మూర్తి నిర్మించారు. కృష్ణంరాజు, చలం, శ్రీవిద్య, విజయ నిర్మల ప్రధాన పాత్రల్లో నటించారు. రమేష్ నాయుడు సంగీతం సమకూర్చాడు. గీతా ఆర్ట్ ...

                                               

భూమి కోసం

భూమి కోసం 1974 లో కెబి తిలక్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. విప్లవ వామపక్ష రాజకీయాలపై తెలుగులో వచ్చిన తొలి చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రం ఒక గ్రామ విముక్తి గురించి. ఇక్కడ ప్రజలు జమీందారీ దౌర్జన్యం నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. జమీందారు కు ...

                                               

మంచి మనుషులు

ఇది 1974, అక్టోబర్ 18న విడుదలైన తెలుగు సినిమా. వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో, శోభన్ నటించిన తొలి చిత్రం. హిందీ చిత్రం ఆగలే లగజా ఆధారంగా నిర్మించబడింది. శశికపూర్, శత్రుఘన్ సిన్హా పాత్రల్ని శోభన్ బాబు, జగ్గయ్య ధరించారు. మంజుల శోభన్ బాబుల కాంబిన ...

                                               

మంచి వాడు

మాపటికొస్తావా మరి రేపటికొస్తావా మాపటికొస్తే ఇస్తానోయి ఇస్తానోయి - సుశీల చిట్టిపాపలు కథలు వింటూ నిదురపోతారు నిదురపోతూ - ఘంటసాల - రచన: ఆత్రేయ చూస్తా బాగా చూస్తా చేయీ చూస్తా చూసి చెబుతా ముందు - ఎం.రంగారావు పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒ ...

                                               

మనుషులు మట్టి బొమ్మలు

మనుషులు మట్టి బొమ్మలు 1974లో విడుదలైన తెలుగు సినిమా. చిత్రాంజలి పిక్చర్స్ బ్యానర్ పై టి. కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జమున, సావిత్రి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు.

                                               

మనుషుల్లో దేవుడు

తల్లిని, చెల్లాయిని పేదరికం నుంచి బయట పడవేయాలనే ఉద్దేశ్యంతో పెద్ద చదువులు చదవాలనే తలంపుతో పట్నం పారిపోయి వచ్చి వారాలు తింటూ, వీధి దీపాల దగ్గర చదువుకునే రాజా అనే కుర్రవాడిని మంచివాడయిన ఒక సంపన్న వైద్యుడు దగ్గరకు తీస్తాడు. రాజా పెద్ద వాడయి, ఆ వైద్య ...

                                               

మాంగల్య భాగ్యం

సాక్షి రంగారావు చంద్రమోహన్ హనుమంతరావు శుభ విజయబాల శ్యాంబాబు భానుమతి జగ్గయ్య జయంతి గణేష్ ప్రభాకరరెడ్డి వెన్నిరాడై నిర్మల రమాప్రభ - ద్విపాత్రాభినయం పద్మనాభం - ద్విపాత్రాభినయం సూర్యకళ ఎ.ఎల్.నారాయణ శ్రీధర్ జయసింధూరి నిర్మలమ్మ

                                               

రామ్ రహీం

రామ్‌ - రహీమ్‌ ఒకే తరగతిలో చదువుకునే విద్యార్థులు. ఇద్దరూ ప్రాణమిత్రులు. రామ్‌ తండ్రి రాజయ్య జగన్మోహనరావు అనే శ్రీమంతుడి వద్ద లారీడ్రైవరుగా పని చేస్తుంటాడు. జగన్మోహనరావు పైకి పెద్దమనిషిగా చలామణి అవుతున్నా అతను చేసేది మాత్రం స్మగ్లింగ్ వ్యాపారం. ర ...

                                               

సంసారం-సాగరం

సంసారం-సాగరం 1973 లో వచ్చిన సినిమా. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించగా, దాసరి నారాయణరావు రచన, దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, జయంతి ముఖ్యపాత్రల్లో నటించారు.

                                               

సత్యానికి సంకెళ్ళు

భగవానుడని యెంచక నగుబాటోనరించి నీవు - ఎస్.పి. బాలు రా రా రా రా రాత్రివేళే మంచిది నేత్తురుడికే జాము ఇది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ కళ్ళులేని అంధురాలు కళ్ళు మూసి వెళ్ళింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ నీకు నీవారు లేరు నాకు నావారు ల ...

                                               

అనురాగాలు

అనురాగాలు 1975లో విడుదలైన తెలుగు సినిమా. సృజన పతాకంపై ఎం.గోపాల కృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. రవికాంత్, శ్రీదేవి కపూర్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

అన్నదమ్ముల అనుబంధం

ఇది 1975 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీలో అత్యంత ప్రజాధరణ కలిగిన చిత్రంగా గుర్తింప బడిన యాదోంకి బారాత్ ను తెలుగులో పునర్మించారు.

                                               

అన్నాతమ్ముల కథ

అన్నా తమ్ముల కథ 1975లో విడుదలైన తెలుగు చలన చిత్రం. అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకటరావులు నిర్మించిన ఈ చిత్రానికి డి.ఎస్.ప్రసాదరావు దర్శకత్వం వహించాడు. బాలయ్య, సత్యేంద్రకుమార్, ప్రభ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రానికి ...

                                               

అభిమానవతి

ప్రేమలత వాణిశ్రీ - కరుణ ఎం.విజయలక్ష్మి వై.ఈశ్వరరెడ్డి ఎస్.వరలక్ష్మి - రాము తల్లి శరత్ బాబు - ఆనంద్ మాడా వెంకటేశ్వరరావు ఘట్టమనేని కృష్ణ - రాము, ఆగర్భ శ్రీమంతుడు మాలతి శుభ ప్రభాకరరెడ్డి ప్రమీల రావి కొండలరావు కోళ్ళ సత్యం టి.జి.కమలాదేవి - హాస్టల్ వార ...

                                               

అమ్మ (1975 సినిమా)

అమ్మ 1975లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్టు పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.ఎన్.మూర్తి దర్శకత్వం వహించగా, సుసర్ల దక్షిణామూర్తి, పామర్తి సంగీతాన్నందించారు.

                                               

అమ్మాయిలూ జాగ్రత్త

అమ్మాయిలు జాగ్రత్త 1975 లో విడుదలైన తెలుగు సినిమా. నవశక్తి ఫిల్మ్స్ పతాకంపై పి.గంగాధరరావు నిర్మించిన ఈ సినిమాకు పర్వతనేని సాంబశివరావు దర్శకత్వం వహించాడు. ప్రభ, ఉమాదేవి, సుజాత జయకర్, వాణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ళ సత్యం సంగ ...

                                               

ఆడదాని అదృష్టం

ఆడదాని అదృష్టం 1975 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠల ఆచార్య నిర్మించిన ఈ సినిమాకు జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, గిరిజ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస ...

                                               

ఇల్లు - వాకిలి

మాటలు: ఎన్.ఆర్.నంది కళ: వి.కృష్ణమూర్తి సంగీతం: బి.శంకర్ ఛాయాగ్రహణం: సుఖ్‌దేవ్ కూర్పు: అంకిరెడ్డి నిర్మాతలు: డి.లక్ష్మీకాంతరావు, యం.సత్యనారాయణరెడ్డి దర్శకుడు: పి.డి.ప్రసాద్

                                               

ఈ కాలం దంపతులు

ఈ కాలం దంపతులు 1975 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ గౌతం పిక్చర్స్ పతాకంపై నర్రా రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమాకు డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు. జమున, కైకాల సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

ఎదురులేని మనిషి (1975 సినిమా)

ఎదురులేని మనిషి 1975, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చిత్రం. నిర్మాత చలసాని అశ్వినీదత్ తొలిచిత్రం. వైజయంతి మూవీస్ పతాకం పై నిర్మించబడింది. రామారావు కొత్తపంధాలో ఈ చిత్రంలో కె.బాపయ్య చూపారు. దుస్తులు, పాటలు, డాన్సులు మూడింటిలోనూ అప్పటికి ఎన్.టి.ఆర్ ఇ ...

                                               

కథానాయకుని కథ (1975 సినిమా)

కథానాయకుని కథ 1975 లో తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం, దీనిని తారాకరామ పిక్చర్స్ నిర్మాణ సంస్థ లో కె. దేవి వర ప్రసాద్ నిర్మించాడు, డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.టి.రామారావు, వాణీశ్రీ ప్రధాన పాత్రలలో నటించగా కె.వి.మహదేవన్ సంగీతం అం ...

                                               

కొత్త కాపురం

కొత్త కాపురం పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో 1975లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో కృష్ణ, భారతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను జి. వెంకటరత్నం ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు. పల్లెటూరి వాతావరణాన్ని, పల్లె ప్రజల జీవన విధానాన్న ...

                                               

గాజుల కిష్టయ్య

జగ్గారావు నిర్మలమ్మ మనోహర్ కృష్ణ - కిష్టయ్య రాఘవయ్య సూర్యకాంతం - పూటకూళ్లమ్మ జరీనా వహాబ్ - రాధ మాడా వెంకటేశ్వరరావు కాంతారావు - నరహరి కె.కె.శర్మ గిరిబాబు - సుందరం ఛాయాదేవి శుభ సాక్షి రంగారావు కోళ్ళ సత్యం చంద్రమోహన్ - రాజిగాడు చిట్టిబాబు పుష్పకుమార ...

                                               

చల్లని తల్లి

నా మనసూ నీ వయసూ జతగా ఊయల లూగెలె - పి.సుశీల, రామకృష్ణ - రచన: దాశరథి ముద్దు ముద్దు పాపా నా ముత్యాలపాప - పి.సుశీల, రమణకుమారి - రచన: దాశరథి ఏదో ఏదో తెలియని హాయి కలిగెను ఈ రేయి - పి.సుశీల, రామకృష్ణ - రచన: కొసరాజు చీటికి మాటికి ఏడుస్తుంటే - మాధవపెద్ది, ...

                                               

చీకటి వెలుగులు

ఊరు పేరు లేని వాడ్ని ప్రేమించానమ్మా - సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ ప్రేమంటే ఏమనుకున్నావు లవ్ అంటే ప్రేమ - ఎస్.పి. బాలు, సుశీల - రచన: ఆత్రేయ హరి హరి నారాయణా చూడరా నారాయణ - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: కొసరాజు మీటి చూడు నీ హృదయాన్నీ పలుకుతు ...

                                               

జీవన జ్యోతి (1975 సినిమా)

జీవన జ్యోతి 1975 నాటి తెలుగు సినిమా. ఈ చిత్రానికి K. విశ్వనాధ్ దర్శకత్వం వహించాడు. ఇందులో తల్లిగా, కుమార్తెగా వాణిశ్రీ డబుల్ పాత్రలో నటించింది. శోభన్ బాబు హీరో. ఈ చిత్రం ముఖ్యంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ప్రధాన అవార్డులను గెలుచుకుంది. దర్శకు ...

                                               

జేబు దొంగ (1975 సినిమా)

రాజా పరిస్థితుల ప్రభావం వల్ల దొంగగా మారాడు. ఘరానా దొంగలను మట్టుపెట్టి పేదసాదలకు, అనాథ శరణాలయాలకు సహకరించాడు. కల్తీ మందులతో ప్రజల ప్రాణాలు తీస్తున్న దేశద్రోహులను సర్వనాశనం చేస్తానని కంకణం కట్టుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతనికి మాధవితో పరిచయం కలుగుతుంద ...

                                               

తీర్పు (1975 సినిమా)

తీర్పు 1975 లో విడుదలైన లీగల్ డ్రామా చిత్రం, దీనిని జ్యీతి ఇంటర్నేషనల్ బ్యానర్‌లో యు. విశ్వశ్వరరావు నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం అందించాడు.

                                               

నాకూ స్వతంత్రం వచ్చింది

ఏమాయె ఏమాయె ఓ పిల్లా - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: సి.నారాయణరెడ్డి సోతంత్రం వొచ్చింది మన పంతం నెగ్గింది - గాయకులు: వి.రామకృష్ణ, పి.సుశీల - రచన: గోపి బతక నివ్వరురా వున్నోళ్ళు పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు - గాయకులు: ఎస్.పి.బాలసుబ ...

                                               

పండంటి సంసారం

పండంటి సంసరం 1975 జనవరి 23న విడుదలైన తెలుగు సినిమా. నందిని ఫిల్మ్స్ పతాకంపై జె.ఎ. రామ సుబ్బయ్య, జి. ఈశ్వరయ్యలు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖరరావు దర్శకత్వం వహించాడు. భానుమతి, గుమ్మడి ప్రధాన తారాగణం నటించగా కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                               

బుల్లెమ్మ శపధం

బుల్లెమ్మ శపథం 1975లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.ఎన్.బజాజ్ & కో బ్యానర్ కింద నిర్మించిన ఈసినిమాకు విజయ్ దర్శకత్వం వహించాడు. విజయలలిత, రామకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

భాగస్తులు

భాగస్తులు 1975 లో విడుదలైన తెలుగు సినిమా. రవి ఆర్ట్ థియేటర్స్ బ్యానర్ పై సి.హెచ్. రాఘవరావు, కె. బసవయ్య లు నిర్మించిన ఈ సినిమాకు ఎ.భీం సింగ్ దర్శకత్వం వహించాడు. నాగభూషణం, కైకాల సత్యన్నారాయణ, రాజబాబు, చంద్రమోహన్ లు నటించిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపా ...

                                               

మల్లెల మనసులు

మల్లెల మనసులు 1975లో విడుదలైన తెలుగు సినిమా. నిర్మలా ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై టి.రాఘవయ్య చౌదరి నిర్మించిన ఈ సినిమాకు కె.వి.నందనరావు దర్శకత్వం వహించాడు ఎస్.వి.రంగారావు, హరనాథ్, విజయ నిర్మల ప్రధాన తారాగణం గా నటించిన ఈ చిత్రానికి ఎల్. మల్లేశ్వరరావ ...

                                               

మాయామశ్చీంద్ర

మాయామశ్చీంద్ర 1975 లో వచ్చిన హిందూ పౌరాణిక చిత్రం, పిఎస్ఆర్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ లో, బాబు భాయ్ మిస్త్రీ దర్శకత్వంలో పింజల సుబ్బారావు నిర్మించాడు ఇందులో ఎన్.టి.రామారావు, వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు. సత్యం సంగీతం సమకూర్చారు.

                                               

యశోదకృష్ణ

జి. రామకృష్ణ - కృష్ణుడు గుమ్మడి వెంకటేశ్వరరావు - నందుడు బేబీ శ్రీదేవి - చిన్నికృష్ణుడు ఎస్.వి.రంగారావు -కంసుడు మంజు భార్గవి - నాట్యకత్తె శ్రీధర్ - వసుదేవుడు జమున - యశోద చంద్రమోహన్ - నారదుడు ఎస్.వరలక్ష్మి కృష్ణకుమారి - దేవకి

                                               

రామయ తండ్రి

రామయ తాండ్రి 1975లో విడుదలైన తెలుగు సినిమా. కౌముది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, జయంతి, రంగనాథ్, ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.

                                               

రాముని మించిన రాముడు

రాముని మించిన రాముడు 1975 లో విడుదలైన తెలుగు చిత్రం, దీనిని ఎంఎస్ గోపీనాథ్, ఎన్. భట్కవత్సలం రాజేశ్వరి ఫైన్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ పై ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వంలో నిర్మించారు. ఇందులో ఎన్.టి.రామారావు, వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు. టి. చలపతి రావు ...