ⓘ Free online encyclopedia. Did you know? page 131
                                               

నేనంటే నేనే

పి.మల్లిఖార్జునరావు 1968లో సుజాత ఫిలిమ్స్ బేనర్‌పై నిర్మించిన చిత్రము ‘ నేనంటే నేనే ’. ఓరుగంటి రామచంద్రరావు ఈ సినిమా దర్శకుడు. ఈ సినిమా 1967లో విడుదలైన ‘నాన్’ అనే తమిళ చిత్రం ఆధారంగా రూపొందించబడింది.

                                               

నేనే మొనగాణ్ణి

నేనే మొనగాణ్ణి 1968, అక్టోబర్ 4న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, షీలా, రాజనాల కాళేశ్వరరావు, ధూళిపాళ, కైకాల సత్యనారాయణ, శాంతకుమారి, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు.

                                               

పంతాలు పట్టింపులు

పంతాలు-పట్టింపులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, శంభూ ఫిలిమ్స్ బేనర్‌పై, 1968లో నిర్మించిన చిత్రం. కె.బి.తిలక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఒక విజయవంతమైన మరాఠీ చిత్ర కథను ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందింది. ఆ చిత్రంలో ‘తమాషా’ నృత్య సన్నివేశాలలో నటి ...

                                               

పాప కోసం

దేవిక - గౌరి ఆయా రావి కొండలరావు - సోమయాజులు అల్లు రామలింగయ్య - శాస్త్రి కుమార్ బేబి రాణి - పాప ధూళిపాళ - కమీషనర్ లక్ష్మి జగ్గయ్య - డాక్టర్ కృష్ణ పద్మనాభం విజయనిర్మల - గీత త్యాగరాజు - కిష్టయ్య రామదాసు - హుస్సేన్ లక్ష్మీకాంతమ్మ ప్రభాకర్‌రెడ్డి - ఇన ...

                                               

పాలమనసులు

పాల మనసులు 1968 ఫిబ్రవరి 15న విడుదలైన తెలుగు సినిమా. గౌరీ ప్రొడక్షన్స్ పతాకంపై వై.వి.రావు నిర్మించిన ఈ సిసిమాకు ఎస్.ఎస్.ఆర్.శర్మ దర్శకత్వం వహించాడు. హరనాథ్ జమున గుమ్మడి వెంకటేశ్వరరావు చలం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సం ...

                                               

పూలపిల్ల

పూలపిల్ల 1968, సెప్టెంబరు 21 శనివారంనాడు విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా రాజ వీటు పిళ్లై అనే తమిళ సినిమా నుండి డబ్ చేయబడింది. శ్రీ తిరుమలేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి.ఎం. షణ్ముగం, డాక్టర్ ఎం.ఎన్. చెంగల్‌రాయ నాయుడు లు నిర్మించిన ఈ సిన ...

                                               

పెళ్ళి రోజు

ఆ నాటి చెలిమి ఒక కల. కల కాదు నిజము ఈ కల - పి.బి. శ్రీనివాస్ జీవితాన మరువలేము ఒకే రోజు.ఇరు జీవితాలు - పి.బి.శ్రీనివాస్, సుశీల జీవితాన మరువలేము ఒకే రోజు. ఇరు జీవితాలు విషాదం - సుశీల అడుగుదామని ఉంది నిన్నొక మాట. పెదవి దాటి - పి.బి.శ్రీనివాస్, పి.సుశ ...

                                               

పేదరాసి పెద్దమ్మ కథ

పేదరాశి పెద్దమ్మ కథ 1968లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో నిర్మలమ్మ పేదరాసి పెద్దమ్మగా నటించింది. చందమామలో ఉండే ముసలమ్మ కథగా చిత్రం కథ సాగుతుంది. కాంతారావుతో పాటు జి.రామకృష్ణ రెండవ హీరోగా నటించారు. రామకృష్ణ నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నారు.

                                               

పోస్టుమన్ రాజు

వాణీ శుభ జననీ రవ సాధనమే ఫల సాధకమే - పి.లీల ఒకరి మనసు ఒకరికి తెలిపే లోక సేవ యిదే - ఘంటసాల ఊహలు పొంగే కలను కన్నా ఊగే హృదయమే నాలో - ఎల్.ఆర్.ఈశ్వరి, రాఘవులు విజయం విజయం ప్రియురాలా విరిసేను జీవితం - రాఘవులు, ఎల్.ఆర్.ఈశ్వరి నిను పిలిచే మనసే మనసు స్వామీ ...

                                               

బంగారు గాజులు

బంగారు గాజులు కమ్యూనిస్టు పార్టీలో, ప్రజానాట్య మండలిలో క్రియాశీలక పాత్ర పోషించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాతగా రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్‌తో కూడిన బెంగాలీ చిత్రం ‘నీల్ ఆకా ...

                                               

బంగారు పిచిక

ప్రసన్నరాణి వడ్లమాని విశ్వనాథం- రాజబాబు జగ్గారావు శాంతకుమారి - రాణీ రాజేశ్వరీదేవి చంద్రమోహన్ - వరహాలరాజు విజయనిర్మల - రాధ కాకరాల - పురోహితుడు విన్నకోట రామన్నపంతులు - సన్యాసిరాజు సాక్షి రంగారావు - మేనేజర్ మల్లయ్య

                                               

బంగారు సంకెళ్ళు

చతురాశాంత పరీత భూరి వసుధన్ పద్యం - కొండల్రావు - రచన: పింగళి చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే రాగాలు సాగెనే - ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల మనసైన నాసామి రాడేలనే నా మదిలోని నెలరాజు లేడేలనే - పి.సుశీల ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన పాపా - ఘంట ...

                                               

బందిపోటు దొంగలు

యజమాని వల్ల భార్య లక్ష్మి కి అన్యాయం జరగటం, బిడ్డ మరణించటంతో సాధు స్వభావంకల మల్లయ్య బందిపోటు దొంగ మల్లయ్యదొరగా మారతాడు. తూటా దెబ్బలు తగిలి డాక్టర్ చంద్రశేఖర్ వద్ద చికిత్స పొందుతాడు. అతని భార్య నుంచి వారి బాబును ఎత్తుకెళ్లి తన స్థానంలో తన కొడుకు క ...

                                               

బస్తీలో భూతం

బస్తీలో భూతం 1968, ఆగష్టు 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది పట్టణతిల్ భూతం అనే తమిళ సినిమానుండి డబ్ చేయబడింది. ఇది ది బ్రాస్ బాటిల్ అనే అమెరికన్ ఫాంటసీ కామెడీ చిత్రం ఆధారంగా మలచబడింది.

                                               

బాంధవ్యాలు

ఎస్.వి.రంగారావు స్వంతంగా యస్.వి. ఆర్. ఫిలిమ్స్ బ్యానర్‌పై బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావులతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించాడు. అనుబంధాలకు, అన్యోన్యతకు, బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ, క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాల ...

                                               

బాగ్దాద్ గజదొంగ

రేలంగి - చాద్రసుల్తాన్ విజయరావు జయలలిత - నస్రీమ్ మోదుకూరి సత్యం లత గీతాంజలి - గుల్నార్‌ మాస్టర్ అంజయ్య గౌడ్ సుశీల రామచంద్రరావు - చెరసాల అధికారి నల్ల రామమూర్తి - గుల్నార్ తండ్రి ముక్కామల - ఫకీర్ దాదా నందమూరి తారక రామారావు - అబూ మిక్కిలినేని - షంషు ...

                                               

భలే కోడళ్ళు

భలే కోడళ్ళు కె. బాలచందర్ రచన, దర్శకత్వం వహించిన 1968 నాటి కామెడీ సినిమా. ఇది ఏకకాలంలో తమిళంలో బామా విజయమ్ గా చిత్రీకరించినప్పటికీ, అక్కడ విడుదల అవడానికి సంవత్సరం ఆలసయమైంది. ఈ చిత్రంలో ఎస్.వి.రంగారావు, షాకారు జానకి, కాంచన, జయంతి, నాగభూషణం, రామకృష్ ...

                                               

భలే మొనగాడు

భలే మొనగాడు అనే జానపద చిత్రాన్ని పి.మల్లిఖార్జునరావు సునందిని పిక్చర్స్ పతాకంపై 1968లో రూపొందించాడు. జానపద బ్రహ్మగా వాసిగాంచిన బి.విఠలాచార్య దీనికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 1968, జూలై 12వ తేదీన విడుదల అయ్యింది.

                                               

భాగ్యచక్రం

యువరాజు విక్రమ్‌ - నందమూరి తారకరామారావు ధర్మపాలుడు - ముదిగొండ లింగమూర్తి స్వామిభక్తుడు - కె.వి.చలం దాసి - కాకినాడ రాజరత్నం మంత్రి - వడ్లమాని విశ్వనాథం చిత్రావతి - గీతాంజలి వనజ - బి.సరోజాదేవి పి.జె.శర్మ మల్లాది గజదొంగ గంద్రగోళి - ముక్కామల సేనాపతి ...

                                               

భార్య (సినిమా)

చక్కని లేజవరాలు పక్కున నవ్విన చాలు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అనిసెట్టి చీటికి మాటికి చిటపటలాడిన చిన్నది ఇపుడేమన్నది - ఘంటసాల,పి.సుశీల - రచన: మల్లెమాల నిన్న చూసింది - యీ అరుణకాంతులే - గానం: పి.సుశీల; రచన: సముద్రాల రాఘవాచార్య ఇంటికన్నా గుడి పదిలం ఇద ...

                                               

మంచి మిత్రులు

మంచి మిత్రులు చిత్రం తొలుత తమిళంలో 1967లో ఏవీయం సంస్థ ‘పందియము’గా నిర్మించింది. జెమినీ గణేశన్, ఏఎం రాజన్, వెన్నిరాడై నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రానికి కాశీలింగం దర్శకత్వం వహించారు. సంగీతం టి.ఆర్.పాపయ్య, నిర్మాత ఎం.కె.ఎం.వేణు. తరువాత ఈ ...

                                               

మాంగల్య విజయం

మాంగల్య విజయం 1968 ఏప్రిల్ 13న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రామంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బొబ్బా వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమాకు కడారు నాగభూషణం దర్శకత్వం వహించాడు. షణ్ముఖ ఆంజనేయరాజు, జి రామమోహన చౌదరిలు మొదటి సారి ఈ సినిమాలో నటించారు. ఈ సి ...

                                               

రణభేరి

ఇది 1968లో విడుదలైన తెలుగుచిత్రం. రష్యాలో కొంతకాలం ఉన్న తరువాత గిడుతూరి సూర్యం, ఇండియా వచ్చి చిత్ర దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయమయ్యారు. జానపద చిత్రంలో వామపక్ష భావాలో చొప్పించి తీసిన చిత్రం ఇది. దానిలో భాగంగా శ్రీశ్రీ మరో ప్రపంచం పాటను ఘంటసాల ఈ చిత ...

                                               

రాము (1968 సినిమా)

సత్యజిత్ రే తీసిన పథేర్ పాంచాలి సినిమా చూసి కిశోర్ కుమార్ వివశుడైపోయాడు. ఆ తరహాలో సినిమా తీయాలని దూర్ గగన్ కి ఛావ్ పేరుతో ఒక సినిమా తీశాడు. ఆచల్ కె తుఝె మై లేకే చలూం అనే కిశోర్ కుమార్ పాట ఆ చిత్రంలోదే. తండ్రి, మూగవాడైన కొడుకు మధ్య కథ. ఐతే సినిమా ...

                                               

లక్ష్మీనివాసం

లక్ష్మీనివాసం 1968 లో వి. మధుసూదనరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఎస్. వి. రంగారావు, అంజలీ దేవి, చిత్తూరు నాగయ్య, కృష్ణ, శోభన్ బాబు, వాణిశ్రీ, పద్మనాభం ముఖ్య పాత్రలు పోషించారు. వయసు మళ్లిన ముఖ్య వ్యాపారి రంగయ్య పాత్రనే కథానాయకునపాత్ర కాగా ...

                                               

వింత కాపురం

పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై పి.పుల్లయ్య బావమరిది వెంకటేశ్వర్లు నిర్మాతగా, మరో బావమరిది వి.వి.సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన వింత కాపురం 1968 నవంబర్ 3న విడుదలైంది.

                                               

వీరాంజనేయ

ముక్కామల, అంజలీదేవి, కాంతారావు, జగ్గయ్య, సూర్యకళ వాసంతి, ఎస్.వి.రంగారావు, జి.వరలక్ష్మి, ధూళిపాళ ప్రభాకరరెడ్డి, కాంచన, అర్జా జనార్ధనరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, చిత్తూరు నాగయ్య

                                               

అన్నదమ్ములు

అన్నదమ్ములు 1969 లో విడుదలైన తెలుగు సినిమా. డి.బి.యస్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.బి.నారాయణ, డి.రామగోపాలరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు వి. రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన ...

                                               

ఆత్మీయులు

జగన్నాధం గుమ్మడి దగ్గర పాలేరుగా పనిచేస్తున్న వీరన్న ధూళిపాల కు ఒక కొడుకు సూర్యం నాగేశ్వరరావు, ఒక కూతురు సీత చంద్రకళ. జగన్నాధం ప్రాణాల్ని రక్షించే ప్రయత్నంలో వీరన్న చనిపోతాడు. పిల్లలిద్దరూ అనాథలౌతారు. జగన్నాధం పల్లె విడిచి పట్నం వెళ్ళిపోతాడు. పిల్ ...

                                               

ఆదర్శ కుటుంబం

ఒక ఊళ్లో మోతుబరి భూస్వామి రాఘవేంద్రరావు నాగయ్య. భార్య రాజ్యలక్ష్మి హేమలత. వారికి నలుగురు కుమారులు. పెద్దవాడు పట్టాభి గుమ్మడి, పెద్ద కోడలు జానకి అంజలిదేవి. ఇంటి ఖర్చులు, జమలు పట్టాభి, వంటా వార్పూ, పెట్టుపోతలు జానకి నిర్వహిస్తుంటారు. రెండో కుమారుడు ...

                                               

ఆదర్శ పెళ్ళిళ్ళు

ఆదర్శపెళ్ళిళ్ళు 1969లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శ్రీనివాసా ఫిల్మ్స్ పతాకంపై బొడగల కృష్ణయ్య నిర్మించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, ఆర్. ముత్తురామన్, కె.ఆర్.విజయ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వన ...

                                               

ఆస్తులు అంతస్తులు (1969 సినిమా)

కళ: ఎస్ కృష్ణారావు కెమెరా: విఎస్‌ఆర్ స్వామి నిర్మాతలు: సుందల్‌లాల్ నహతా, డూండీ నృత్యం: చిన్ని, సంపత్ కెమెరా: దేవరాజ్ మాటలు: ముళ్లపూడి వెంకటరమణ దర్శకత్వం: వి రామచంద్రరావు సంగీతం: ఎస్‌పి కోదండపాణి కూర్పు: ఎస్‌ఎస్ ప్రకాశం

                                               

ఉక్కుపిడుగు

స్టంట్స్: మాధవన్ కథ: మహతి నిర్మాతలు: పియస్ ప్రకాశరావు, ఆర్ సుధాకర్‌రెడ్డి నృత్యం: కెఎస్ రెడ్డి ఛాయగ్రహణం: ఆర్ మధు దర్శకత్వం: జి విశ్వనాథం కూర్పు: కె బాలు సంగీతం: కోదండపాణి మాటలు, పాటలు: వీటూరి కళ: గోడ్‌గాంకర్

                                               

కథానాయకుడు (1969)

ఇదే పేరుతో 1984లో మరొక సినిమా కోసం కథా నాయకుడు చూడండి కథానాయకుడు కె.హేమాంబరధరరావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, చలపతిరావు, జయలలిత, నాగభూషణం ప్రధానపాత్రల్లో నటించిన 1969 నాటి తెలుగు చలనచిత్రం. ముళ్ళపూడి వెంకటరమణ రాసిన స్వామిద్రోహి కథ అనే చిన్నకథ ఆధ ...

                                               

కదలడు వదలడు

ఛాయాదేవి - సరితాదేవి త్యాగరాజు - డిండిమ వర్మ ఝాన్సీ - చెలికత్తె ముక్కామల - చార్వాకుడు రాజేశ్వరి నందమూరి తారక రామారావు - విక్రమ సింహుడు హేమలత - వినతాదేవి రామదాసు - భుజంగరాయలు మాస్టర్ విశ్వేశ్వర్ - యువరాజు విక్రమ సింహుడు బాలకృష్ణ - గజపతి మిక్కిలినే ...

                                               

కనుల పండుగ (1969)

కనుల పాండుగ 1969లో విడుదలైన తెలుగు సినిమా. వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఎస్.రంగా నిర్మించిన ఈ సినిమాకు అనిశెట్టి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, గుమ్మడి, కె.ఆర్.విజయ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.బి.శ్రీనివాస్ సంగీతాన్నందిం ...

                                               

గండికోట రహస్యం

గండికోట రాజ్యానికి యువరాజు జయంతుడు. పెదనాన్న కుమారుడు ప్రతాప్ యువరాజును విషయలోలుని కావించి రాజ్యపాలనా వ్యవహారాలు తెలియనీయకుండా చేసి ఎప్పటికైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని పథకం వేస్తుంటాడు. ఇందుకు సైన్యాధిపతి కూడా సహాయం చేస్తుంటాడు. యువరాజు తల్ల ...

                                               

జరిగిన కథ

చిత్తూరు నాగయ్య జగన్నాథం రాజనాల కాళేశ్వరరావు - భూపతి అల్లు రామలింగయ్య - గురునాధం రాజబాబు కె.కె.శర్మ విజయలలిత - మంజుల కృష్ణ - రఘు, ప్రసాద్ తమ్ముడు బాలకృష్ణ ప్రభాకర్ రెడ్డి శ్రీరంజని - రఘు/ప్రసాద్ తల్లి కాంచన - శాంత జగ్గయ్య - ప్రసాద్ బేబి రోజారమణి

                                               

టక్కరి దొంగ చక్కని చుక్క

టక్కరిదొంగ చక్కనిచుక్క కె. ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో వచ్చిన కౌబాయ్ తరహా చిత్రం. ఇందులో కృష్ణ, విజయ నిర్మల ముఖ్య పాత్రలు పోషించారు. కృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా 1969 మే 16న విడుదలైంది.

                                               

డ్రైవర్ మోహన్

విద్యావంతుడైన మోహన్ అక్రమవ్యాపారం చేస్తూ లక్షలు గడిస్తున్న భద్రాచలం వద్ద డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. భద్రాచలం కూతురు సుశీల చలాకీ ఐన పిల్ల. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం. భద్రాచలం వ్యాపార భాగస్వామి నాగూ సుశీలను పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు. ఒకసా ...

                                               

దేవుడిచ్చిన భర్త

దేవుడిచ్చిన భర్త 1969 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. మహేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి.నరసింహారావు, ఆర్.శ్యాం సుందర్ నిర్మించిన ఈ సినిమాకు పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజనాల, రాజశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ...

                                               

నాటకాల రాయుడు

నాటకాల రాయుడు 1969లో విడుదలైన తెలుగు సినిమా. ఇది హిందీ చిత్రం ఆల్బెలా ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో గాయని పి.సుశీల పాడిన నీలాల కన్నుల్లో మెలమెల్లగా పాట జనరంజకమైనది.

                                               

నిండు హృదయాలు

కూర్పు: బి. గోపాలరావు పోరాటాలు: సాంబశివరావు నృత్యం: చిన్ని, సంపత్, నిర్మాత: మిద్దే జగన్నాథరావు కథ: నాగర్ కోయిల్ పద్మనాభన్ కళ: తోట స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. విశ్వనాథ్ సంగీతం: టి.వి.రాజు మాటలు: సముద్రాల రామానుజాచార్య

                                               

పంచ కళ్యాణి దొంగల రాణి

కాంతారావు నిర్మల బలిరెడ్డి సుబ్బారావు ఉదయలక్ష్మి మోదుకూరి సత్యం సుంకర లక్ష్మి వసంత కుమార్ సురేఖ విజయదుర్గ జక్కా సత్యం జ్యోతిలక్ష్మి ఏడిద నాగేశ్వరరావు జయకృష్ణ అర్జా జనార్ధనరావు విజయలలిత అశోక్ కుమార్ త్యాగరాజు నవీన లక్ష్మి

                                               

ప్రతీకారం (1969 తెలుగు సినిమా)

ప్రతీకారం 1969, డిసెంబరు 11 వతేదీన విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాధాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ సినిమాకు ఎం.నాగేశ్వరరావు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటుగా దర్శకత్వం నిర్వహించాడు.

                                               

ప్రేమకానుక

కథ, మాటలు: జూనియర్ సముద్రాల సంగీతం: టి.చలపతిరావు ఛాయాగ్రహణం: ఎం.కె.రాజు నృత్యాలు: హీరాలాల్, చిన్న సంపత్ నిర్మాతలు: జయశంకర్, రత్నం దర్శకత్వం: శోభనాద్రిరావు కూర్పు: శ్రీహరి కళ: చలం పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు, జూనియర్ సముద్రాల

                                               

బంగారు పంజరం

నృత్యం: వెంపటి చినసత్యం ఛాయాగ్రహణం: బిఎస్ కొండారెడ్డి, సిఎస్ మహి శబ్దగ్రహణం: వి శివరాం కళ: ఎకె శేఖర్ పాటలు: దేవులపల్లి కృష్ణశాస్ర్తీ కథ, మాటలు: పాలగుమ్మి పద్మరాజు కూర్పు: ఎంఎస్ మణి నిర్మాత, దర్శకుడు: బిఎన్ రెడ్డి.

                                               

బందిపోటు భీమన్న

ఛాయాగ్రహణం: ఎం.కన్నప్ప కూర్పు: పి శ్రీనివాసరావు నృత్యం: సుందరం సంభాషణలు: మహారథి నిర్మాత: దోనేపూడి బ్రహ్మయ్య దర్శకత్వం: ఎం మల్లిఖార్జునరావు పోరాటాలు: ఆర్ రాఘవులు కళ: కుదరవల్లి నాగేశ్వరరావు సంగీతం: టి.వి.రాజు

                                               

బుద్ధిమంతుడు (సినిమా)

బుద్ధిమంతుడు, 1969లో విడుదలైన తెలుగు సినిమా. తరాల అంతరాలు కారణంగా విభిన్న మనస్తత్వాలు కలిగిన అన్నదమ్ముల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను సున్నితంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. అదే సమయంలో ఊరిలో జరిగే కుతంత్రాలు కూడా కథలో కలిసిపోతాయి. చాలా సినిమాలలో ఉండే ...

                                               

భలే మాష్టారు

భలే మాష్టారు ఎస్.డి.లాల్ దర్శకత్వంలో 1969లో సి.ఎస్.రాజు నిర్మించిన తెలుగు చిత్రం. షమ్మీ కపూర్, కల్పన నటించి 1962లో విడుదలైన హిందీ చిత్రం ‘ప్రొఫెసర్’ ఆధారంగా దీన్ని రూపొందించారు.