ⓘ Free online encyclopedia. Did you know? page 130
                                               

అష్టావక్రుడు

పూర్వకాలమున ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.ఆయన భార్య సుజాత.ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారములు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా ...

                                               

ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల

ఈ న్యాయ కళాశాల 1945 సం.లో స్థాపించబడింది. ఈ న్యాయ కళాశాల పుట్టుకకు ఈ విశ్వవిద్యాలయం స్థాపకుడు, జ్ఞానం, దూరదృష్టి గల కులపతి డాక్టర్ సి.ఆర్. రెడ్డికి ఎంతగానో ఋణపడి ఉంది. ఈ కాలేజ్ ఆర్ట్స్, కామర్స్, లా కాలేజ్ శాఖల నుంచి ఒక భాగంగా ఉన్నప్పటికీ, కానీ 19 ...

                                               

ఆదికాండం

ఆదికాండం పరిచయం పేరు: మూల భాషయైన హీబ్రూలో రాసిన పాత ఒడంబడిక గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు దేవుడు వారికి తన వాక్కు ఇచ్చాడు గదా సాధారణంగా ప్రతి పుస్తకంలో మొదటి వచనంలోని మొదటి ఒకటి లేక రెండు మాటలను ఆ పుస్తకం పేరుగా పిలుచ ...

                                               

ఆనంద్ లోకసభ నియోజకవర్గం

ఆనంద్ గుజరాత్ లోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 12 ఎన్నికలలో 10 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్, భాజపాలు చెరో సారి గెలుపొందాయి.

                                               

ఇన్‌స్టాగ్రామ్‌

ఇన్‌స్టాగ్రామ్ ఒక అమెరికన్ ఫోటో, వీడియో-షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్. ఇది ఫేస్ బుక్, ఇంక్. యాజమాన్యం పరిధిలోనిది దీనిని కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్ రూపొందించారు. అక్టోబర్ 2010 లో ఐఓఎస్లో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

                                               

ఉపన్యాసం

ఉపన్యాసం ను ఆంగ్లంలో లెక్చర్ అంటారు. విద్యను నోటి ద్వారా బోధించడాన్నే ఉపన్యాసం అంటారు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని లేక సమాచారాన్ని నోటితో బోధించడానికి లేక ప్రదర్శించడానికి ఉద్దేశించబడిన విద్యే ఉపన్యాసం. ఉదాహరణకు కళాశాల లేదా విశ్వవిద్యాలయం యొక్క ఉపాధ ...

                                               

ఉపపాతకములు

ఈ క్రింద పేర్కొన్నవన్నియు ఉపపాతకములు అనబడతాయి. ఇవి చేయుట మహా పాపముగా పరిగణించబడతాయి. తల్లి, తండ్రి, గురువుల సేవ మానడం కొడుక్కు ఉపనయనం చేయకపోవడం అన్న కంటే ముందే వివాహం చేసుకోవడం గోవధ జాతిదుష్టులు లేదా కర్మదూరులచే యాగము చేయించడము నిత్యానుష్ఠానము వి ...

                                               

ఊరు

ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అంటారు. తెలుగులో పల్లెటూరు నుంచి మహానగరం వరకు జనావాసాన్ని ఊరు అనే అంటారు. ఎక్కువ జనావాసాలు ఉన్న ఊరును "నగరం" అంటారు. నగరాన్ని ఆంగ్లంలో సిటీ అంటారు. తక్కువ జనావాసాలు ఉన్న ఊరును "గ్రామం" అంటారు ...

                                               

ఊరేగింపు

ఊరేగింపు అంటే వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవము. దీని అసలు రూపము ఊరెరిగింపు అంటే ఊరికి తెలియపరుస్తూ ప్రదర్శించుట. ఇది కొన్నిసార్లు పల్లకీలో జరిపితే కొన్నిసార్లు రథం మీద జరుగుతుంది. రథం మీద జరిగే ఊరేగింపును రథోత్సవం అంటారు. దేశంలో ప్రతి యేటా పూరీలో జర ...

                                               

ఎన్ఆర్ఐ వైద్య కళాశాల

ఎన్ఆర్ఐ వైద్య కళాశాల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలోని ఒక వైద్య కళాశాల. ఇది ఎన్ఆర్ఐలు ప్రారంభించిన మొట్టమొదటి మెడికల్ అకాడమీ. గుంటూరు జిల్లాలోని వైద్య కళాశాలల్లో ఇది ఒకటి. ఇది వైద్య శాస్త్రాలలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్స ...

                                               

ఎన్నికల కమిషన్

ఎన్నికల కమిషన్, ఎన్నికల నిర్వహణా వ్యవహారాలను సమీక్షించే వ్యవస్థే ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ వివిధ దేశాలలో వివిధ నామాలతో వ్యవస్థీకరించబడింది. కేంద్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల శాఖ, ఎన్నికల కోర్ట్ వంటి పేర్లు చలామణిలో ఉన్నాయి.నిర్దేశించబడిన నియమావ ...

                                               

ఐఎస్‌బిఎన్

అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్‌బిఎన్ అనేది ప్రతి ఎడిషన్, వైవిధ్యానికి కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్, అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వ ...

                                               

ఓం

ఓంకారం ఓం, ఓమ్, లేదా ఓంకారం త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స ...

                                               

ఓలేటి శ్రీనివాస శర్మ

ఈయన ఓలేటి సూర్యానారాయణ శాస్త్రి, భాస్కరమ్మ దంపతులకు 1942లో జన్మించారు. భార్య - వేంకట సీతామహాలక్ష్మీ. వృత్తి - దంతులూరి వేంకటరాయపరాజోన్నత పాఠశాల, కోలంక నందు ప్రథమ శ్రేణి తెలుగు పండితుడిగా పనిచేసి 2000 సంవత్సరంలొ పదవీవిరమణ చేశారు. జ్యోతిషం, వాస్తు ...

                                               

కపాలం

కపాలం తలలో ఎముకలతో ఏర్పడిన అవయవం. ఇది జ్ఞానేంద్రియాలను భద్రంగా ఉంచుతుంది. మనిషి ముఖానికి ఒక నిశ్చితమైన ఆకారాన్నిచ్చేది కపాలం. కపాలంలో 26 ఎముకలుంటాయి. అవి ఒకదానితో ఒకటి అతి దగ్గరగా ఏర్పాటుచేయబడ్డాయి. వీటిమధ్య అతి తక్కువ కదలిక మాత్రమే సాధ్యం.

                                               

కామినేని వైద్య విజ్ఞాన సంస్థ

కామినేని వైద్య విజ్ఞాన సంస్థ ప్రసిద్ధి చెందిన వైద్య కళాశాల. ఇది నల్గొండ జిల్లాలో నార్కెట్‌పల్లి గ్రామంలో ఉంది. ఈ కళాశాలను అనుబంధంగా 1050-పడకల ఆసుపత్రి నడపబడుతున్నది. ఇది జాతీయ రహదారి 9 మీద హైదరాబాద్ పట్టణం నుండి సుమారు 80 కిలోమీటర్లు దూరంలో ఉంది. ...

                                               

కాళిదాసు పురుషోత్తం

కాళిదాసు పురుషోత్తం నెల్లూరులో నివసిస్తున్నాడు. తల్లి రమణమ్మ, తండ్రి. విద్యావాచస్పతులు కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి గారు. వీరి జననం1883 ప్రాంతం- మరణం 1953 సెప్టెంబర్ 30 వతేది. స్వస్థలం టంగుటూరు, కొండపి మార్గంలో 7వ మైలు వద్ద తూమాడు అగ్రహారం. వీరు ...

                                               

కేంద్రపాలిత ప్రాంతం

భారతదేశంలో ఒక ప్రాంతం. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలించబదుతాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకున్న హక్కులు, అధికారాలు లేవు. దేశమంతటిలో విభిన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వము గల కొన్ని ప్రాంతాలను, భ ...

                                               

కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధుల వైద్య చికిత్స కోసం ప్రారంభించబడింది.కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం వివరాలు ఆరోగ్య శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ అధ్వర్యములో పని చేస్తోంది.

                                               

కైతికాలు

గోస్కుల రమేష్ తాను 2000 వ సంవత్సరం నుండి సాహిత్యం లో ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 400 వచన కవితలు రాసాడు. పలు పుస్తకాలు కూడా ముద్రించాడు. తన శ్రీమతి శ్రీలత సలహా మేరకు కొత్త మార్గం ఏర్పాటు చేసుకోవాలనుకొన్నారు. వేమన పద్యాన్ని, రవీంద్ర నాథ్ ఠాగూర్, శ్ర ...

                                               

గంటల పంచాంగం

తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగంలు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం, సూర్యమాన పంచాంగం. అందులో తెలుగువారికి చాలా పాచీన్యంలో ఉన్న పంచాంగాలలో పిడపర్తి వంశం వా ...

                                               

గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు

గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు తెలంగాణకు చెందిన కవి, రచయిత.గన్నమరాజు గిరిజా మనోహర బాబు 1951 నవంబరు 20 న మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లో శకుంతలమ్మ, రామేశ్వర్ రావు దంపతులకు జన్మించాడు. ఆలంపూర్, పాలెంలలో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాలు పూర్తి చేసి, ఉస్మా ...

                                               

గన్నేరు చెట్టు

గన్నేరు పొదను సాధారణంగా దూలగుండా అంటారు. ఇది విషపూరితమైన అపోసైనేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న చెట్టు లేదా పొద. నార్త్ కరోలిన యూనివెర్సిటి ఎక్స్టెన్షన్ ప్రకారం ఈ గన్నేరు చెట్టుకు దూలగుండ అనే పేరు వచ్చింది.దీనిని కొన్నిసార్లు రోస్బే అని కూడా అంటారు.

                                               

గొట్టపు బావి

భూగర్భజలం కోసం భూమిలోనికి వేసే బోరును బోరుబావి అంటారు. సాధారణంగా బోరుబావిని బోరు అని కూడా వ్యవహరిస్తారు. బోరు అనగా చాలా పొడవైన రంధ్రము. నీటి కోసం భూమిలోనికి చాలా పొడవైన రంధ్రం వేయటం ద్వారా ఏర్పరచుకున్న బావి కనుక ఈ బావిని బోరుబావి అంటారు. బోరుబావు ...

                                               

గౌరీకుండ్

గౌరీకుండం ఒక హిందూ పవిత్ర పుణ్యక్షేత్రము. కేదార్ నాధ్ కు 14 కిలోమీటర్లు దూరములో ఉంది.కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి య ...

                                               

చలికాలం

చలికాలం సంవత్సరం ఉష్ణ వాతావరణాలలోని అన్ని కాలాలలోకి చలిగా ఉండే కాలం, ఇది వానాకాలానికి, ఎండాకాలానికి మధ్య వస్తుంది. సూర్యుడు భూమి అక్షానికి దూరంగా అర్ధ గోళంలో ఉండటం వలన ఈ విధంగా సంభవిస్తుంది.శీతాకాలం ప్రారంభం వలె వివిధ సంస్కృతులు వివిధ తేదీలను నిర ...

                                               

చిత్తూరు నాగయ్య సినిమాలు

30వ దశకం వందేమాతరం 1939 గృహలక్ష్మి1938 40వ దశకం 1940 మహాత్మాగాంధీ డాక్యుమెంటరీ విశ్వమోహిని సుమంగళి 1941 దేవత 1943 భాగ్యలక్ష్మి భక్తపోతన చెంచులక్ష్మి 1945 స్వర్గసీమ 1946 త్యాగయ్య యోగి వేమన 1949 మనదేశం 50వ దశకం 1950 బీదలపాట్లు 1953 గుమస్తా ఇన్స్‌పె ...

                                               

చెన్నకేశవాలయం (మాచెర్ల)

పల్నాటి ప్రజల కొంగుబంగారమైన మాచెర్ల చెన్నకేశవుని ఆలయనిర్మాణకాలంపై సంధిగ్ధత ఉంది. క్రీ.శ. 1111లో చాగి మొదటి జేతరాజు హయాంలో నిర్మించబడి, క్రీ.శ.1132 ప్రాంతంలో బ్రహ్మనాయనిచేత చెన్నకేశవాలయంగా మార్చబడినట్లు భావించబడుతోంది. గర్భాలయపు ఉత్తరపు గోడలో శైవా ...

                                               

జాఫ్నా

జాఫ్నా శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ రాజధాని నగరం. ఇది జాఫ్నా జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం అదే పేరుతో ఒక ద్వీపకల్పంలో ఉంది. 2012 లో 88.138 జనాభాతో, జాఫ్నా శ్రీలంక 12 వ అత్యధిక జనాభా కలిగిన నగరం. జాఫ్నా కందరోడై నుండి సుమారు ఆరు మైళ్ళు దూరంలో ఉంది, ...

                                               

జాలపుట

ఒక జాలపుట అనేది జాల విహరిణి ద్వారా విక్షించే అంతర్జాలానికి చెందిన ఒక పత్రం. జాలపుటలకు ఒక యు.ఆర్.ఎల్ లేదా చిరునామా ఉంటుంది, దాని ద్వారా జాలపుటని కనుగొనగలం, ప్రతి పేజీకి ఇది భిన్నంగా ఉంటుంది. కంపెనీ, వ్యక్తి లేదా సంస్థ నిర్వహించే ఒక పెద్ద పుటల యొక్ ...

                                               

జే ఎన్ టీ యూ పులివెందుల

జవాహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, పులివెందుల, అప్పటి జె.ఎన్.టి.యు. నాలుగవ సభ్య కళాశాలగా దివంగత కీర్తిశేషులు ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా 2006 వ సంవత్సరంలో ప్రారంభించబడింది.ఇది జె.ఎన్.టి.యు. అనంతపూర్ అధీనంలో ఉంది.

                                               

టన్ను

టన్ను అనేది బరువుని తూచే కొలత. ఒక టన్ను అనగా 1.000 కిలోగ్రాములు లేదా ఒక మెగాగ్రామ్‌. ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి కాని మెట్రిక్ యూనిట్. ప్రజలు టన్ను గురించి మాట్లాడేటప్పుడు, అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి వ్యవస్థను ఉపయోగించే దేశాలలో అది మెట్రిక్ టన ...

                                               

టి.జీవన్ రెడ్డి

తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.2019 మార్చినెల లో టీచర్లు యంఎల్ సి ఎన్నికల్లో విజయం సాధించినారు. అటు 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి తెలం ...

                                               

టి.రాజయ్య

తాటికొండరాజయ్య, వృత్తిరీత్యా డాక్టరు.రాజయ్యకు కేసీఆర్ క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎం హోదాతోపాటు వైద్య, ఆరోగ్యశాఖలు దక్కాయి. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికైన రాజయ్య 2011లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరాడు.2014లో జరిగిన ఎన్నికల్లో స్ ...

                                               

డి.వి. సుబ్బారావు (సీనియర్)

ఆధ్రనాటకరంగ అభిమానులు ప్రేమగా పిలుచుకునే "డి.వి" సుబ్బారావు గారి పూర్తి పేరు దుబ్బు వెంకట సుబ్బారావు. అతను నేటి ప్రకాశం జిల్లాలోని వేటపాలెం గ్రామంలో. సన్నకారు రైతు కుటుంబంలో దుబ్బు రాఘవయ్య, మహలక్ష్మీ దంపతులకు 1939 జూన్ 27న జన్మించాడు. స్వగ్రామం ల ...

                                               

తరగని ఇంధన వనరుల దినోత్సవం

తరగని ఇంధన వనరుల దినోత్సవం ను ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ జయంతి అయిన ఆగస్టు 20 న జరుపుకుంటారు. బొగ్గు, ఇతర సహజ వనరులు వేగంగా తరిగిపోతున్న కారణంగా ఇంధన పొదుపుపై, సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతపై ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తా ...

                                               

తాండ్రచెట్టు

తాండ్రచెట్టు ను తెలుగులో భూతావాసము,కర్షఫలము, తాడి, విభీతకము అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Terminalia bellirica. ఈ చెట్టు పొడవుగా, అందంగా స్వాభావికమైన బెండు కలిగి ఉంటుంది. ఇది సుమారు 12 నుంచి 50 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. అండాకారంలో ఉన్న ఆకు ...

                                               

తాగునీరు

మానవులు త్రాగుటకు అర్హమైన స్వచ్ఛమైన నీరును తాగునీరు లేక మంచినీరు అంటారు. మానవునితో పాటు అనేక జీవులకు జీవించడానికి అత్యంత అవసరమైన పదార్థం నీరు, మానవుడు తన ఆరోగ్య సంరక్షణ కొరకు సురక్షితమైన మంచినీటిని వినియోగిస్తాడు. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో గృ ...

                                               

తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు

రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ ...

                                               

తిరుమల శ్రీవారి అన్నదాన నిలయం

తిరుమలలో శ్రీవారి అన్నదాన నిలయాన్ని ఏప్రిల్ 6, 1985న అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారు. దీనిని శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం కాంప్లెక్స్ అని అంటారు. భారత రాష్ట్రపతి జూలై 7, 2011న మరొక శ్రీవారి నూతన అన్నదాన నిలయాన్ని ...

                                               

తిరుమల శ్రీవారి కొలువు

బంగారు వాకిలికి అనుకుని లోపల వున్న గదిని స్నపన మండపం అంటారు. ఇక్కడే శ్రీవారికి ప్రతిరోజూ ఆస్థానం జరుగుతుంది. సన్నిధిలో వున్న కొలువు శ్రీనివాసమూర్తిని ఛత్రచామరాది మర్యాదలతో, మంగళవాద్య పురస్సరంగా స్నపనమండపంలో ఉంచిన బంగారుసింహాసనంపై వేంచేపు చేస్తారు ...

                                               

తిరుమల సహస్రనామార్చన

తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి ప్రతి రోజూ మూడుపూటలా ఈ అర్చనసేవ జరుగుతుంది. ఉదయాత్పూర్యం జరిగే మొదటి అర్చనలో శ్రీవారు సహస్రనామావళితోను, మధ్యాహ్నం, సాయంత్రం జరిగే అర్చనలలో, అష్టోత్తరశత నామాల తోను అర్చింపబడతారు. ఆనందనిలయంలో, ఉదయం 4 న ...

                                               

తుకారాం

తుకారాం మహారాష్ట్రకు చెందిన మహాభక్తుడు. విఠోబాను పూజించే వాడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రథమైన పండరీని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన వరకారీ లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల ...

                                               

తుమ్మల వెంకయ్య

నాగులుప్పలపాడు మండలంచేకూరపాడు గ్రామానికి చెందిన రైతు తుమ్మల వెంకయ్య.ఆయన సృష్టి పవర్‌వీడర్ ‌. ఆయన తయారుచేసిన పవర్‌వీడర్ తో కేవలం ముప్పాతిక లీటర్‌ డీజిల్‌ను వెచ్చిస్తే చాలు. ఒక ఎకరం మెట్ట పొలాన్ని దున్నేయవచ్చు పత్తి, మిర్చి, పొగాకు, జామాయిల్‌, నిమ్ ...

                                               

తెరచాప

తెరచాప అనగా వస్త్రం యొక్ఒక పెద్ద భాగం, ఇది కొన్ని పడవల యొక్క పై భాగాన ఉంటుంది. నీటిపై పడవను తరలించడానికి ఈ తెరచాపలు ఉపయోగపడతాయి, వీచే గాలి పవనాలు పడవ వెళ్లవలసిన వైపుకి వెళ్లెందుకు ఉపకరించేలా ఈ తెరచాపలను ఉపయోగిస్తారు. తెరచాపను కట్టేందుకు ఎత్తుగా ఉ ...

                                               

తెల్ల తుమ్మ

తెల్ల తుమ్మ ఫాబేసి లేదా Mimosaceae కుటుంబానికి చెందిన మధ్య పరిమాణపు చెట్టు. దీని వృక్ష శాస్త్రీయ నామం Acacia leucophloea. తెల్ల తుమ్మ చాలా ఎక్కువ ముండ్లు కలిగిన చెట్టు. ఇది 35 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని మాను 100 సెంటీమీటర్ల అడ్డుకొలత వరక ...

                                               

తెల్లబూరుగ

తెల్లబూరుగ పత్తి ఉత్పత్తిచేసే ఒక పెద్ద వృక్షం. ఇది మాల్వేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం సీబా పెంటాండ్రా సీబా పెంటాండ్రా మాల్వేసీ కుటుంబానికి చెందిన ఉష్ణమండలపు చెట్టు. ఇదివరకు దీన్ని బాంబకేసీ కుటుంబంలో చేర్చేవారు. తెల్లబూరుగ చెట్టు మ ...

                                               

తోపుడుపార

అన్ని పారలతో లాగడం ద్వారా మట్టి లేక ఇతర వస్తువును నింప గలిగితే ఈ పారను వస్తువుతో నింపడానికి తోస్తారు అందువలన దీనిని తోపుడు పార అంటారు. ఈ పార సుమారు మీటరు 3 నుంచి 4 అడుగులు లేదా అంతకన్నా కొద్దిగా ఎక్కువ పొడవు కలిగి ఉంటుంది. ఈ పారను ఎక్కువగా బట్టీల ...

                                               

త్రిమితీయ కంప్యూటర్ రేఖా చిత్రాలు (3డి కంప్యూటర్ గ్రాఫిక్స్)

3D కంప్యూటర్ గ్రాఫిక్స్, లేదా త్రిమితీయ కంప్యూటర్ గ్రాఫిక్స్, రేఖాగణిత డేటా త్రిమితీయ ప్రాతినిధ్యాన్ని ఉపయోగించే గ్రాఫిక్స్ వీటిని గణనలు 2D ఇమేజ్ లను రెండరింగ్ చేసే ఉద్దేశ్యాల కొరకు కంప్యూటర్ లో భద్రపరుచబడుతాయి.ఇమేజస్ తరువాత వీక్షించడం కొరకు నిల్ ...

                                               

త్వరిత స్పందన సంకేతం

త్వరిత స్పందన సంకేతం ను ఆంగ్లంలో క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటారు, దీనిని సంక్షిప్తంగా క్యూఆర్ కోడ్ అంటారు. క్యూఆర్ కోడ్ అనగా ట్రేడ్మార్క్, ఇది మాట్రిక్స్ బార్ కోడ్ యొక్ఒక రకం, ఇది జపాన్ లో ఆటోమేటివ్ పరిశ్రమ కోసం మొదట రూపొందించబడింది. బార్‌కోడ్ అనగా ...