ⓘ Free online encyclopedia. Did you know? page 129


                                               

జైనుల జాబితా

జైన మతాన్ని పార్శ్వనాధుడనే వాడు స్థాపించాడు. పార్శ్వనాధుడు 22 వ తీర్థంకరునిగా గుర్తు పెట్టుకొన్నారు. కనుక జైన మతం వర్థమాన మహావీరుని కంటే ముందే వుంటుందంటారు. అంతే కాదు, ఇది వేదమతం కాలం నుంచే వుందంటారు. ఎలాగంటె ఈ మతానికి 24 మంది తీర్థంకరులున్నారని, ...

                                               

త్రిశాల

త్రిశాల జైనమత 24వ తీర్థంకరుడైన వర్థమాన మహావీరుని తల్లి. ఈమె ప్రస్తుతం బీహార్ లోని కుంద్‌గ్రాంకు చెందిన జైన చక్రవర్తి భార్య. ఈమె శాస్త్రీయ జైన ఆగమములు, ఆచార్య బద్రబాహుడు వ్రాసిన కల్పసూత్రాల గురించి, జైన తీర్థంకరుల జీవిత చరిత్రలను ఆవిష్కరించారు.

                                               

పుష్పదంతుడు

పుష్పదంతుడు మాహా పేరుగాంచిన జైన కవి. ఇతడు క్రీ.శ. 9 వ శతాబ్దము ఉత్తరభాగములో జీవించినట్లు చెప్పుదురు. ఇతడు తొలుత శైవ బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రుడు. తండ్రి కేశావభట్టు; తల్లి ముగ్ధాదేవి. ఇతనికే ఖండు డను నామాంతర ముండెను. నాడు "మన్యఖేటము" రాష్ట్రకూటముల ...

                                               

మల్లియ రేచన

మల్లియ రేచన తెలుగులో మొదటి లక్షణ గ్రంథంమైన "కవిజనాశ్రయము" ను రచించిన కవి. అతను నవల్లభుని కాలం వాడైన తొలి ఛందః కర్త. మల్లియ రేచన కంద పద్యాలతోనే కవిజనాశ్రయం మొత్తం రాశాడు. ఇతడు కలమే కాదు, కత్తి పట్టిన వాడు. ఇతని బిరుదులను బట్టి ఏదైనా సైన్యాధ్యక్ష ప ...

                                               

మహావీర్ జయంతి

అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు, వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతిసంవత్సరము చైత్ర మాసంలో ఘనముగా జరుపుకుంటారు. బీహార్ లో వైశాలికి సమీపములో కుండ గ్రామంలో క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు, రాణి త్రిష లకు జన్మించిన మహావీరుడ ...

                                               

వర్ధమాన మహావీరుడు

వర్ధమానాగా కూడా పిలువబడే మహావీర, జైనమతంను పునరుద్ధరించిన ఇరవై-నాలుగో తీర్థంకర. పూర్వ వైదిక శకంలోని మునుపటి తీర్థంకరుల ఆధ్యాత్మిక, తాత్విక, నైతిక బోధనలను ఆయన వివరించారు. జైన సంప్రదాయంలో, మహావీరుడు క్రీ.పూ. 6వ శతాబ్దం BC లో భారతదేశంలోని బీహార్ లోని ...

                                               

వృషభనాథుడు

ఆదినాథుడు అని కూడా పిలువబడే రిషభ లేదా వృషభ నాథుడు జైన మతపు తొలి తీర్థంకరుడు. సంస్కృతంలో రిషభ అనగా మంచి లేదా నాణ్యమైనది అని అర్థం. ఇక్ష్వాకుల కులానికి చెందిన రిషభనాథుడు అయోధ్యలో రాజు నభిరాజ, రాణి మరుదేవిలకు జన్మించాడు. ఇతడు ప్రజలకు వ్యవసాయం, పశుపా ...

                                               

గాయత్రీదేవి

మహారాణి గాయత్రీదేవి కూచ్ బెహర్‌లో రాకుమారి గాయత్రీదేవిగా జన్మించింది.ఆమె జైపూర్ మహారాజా రెండవ సవై సింగ్‌ను వివాహమాడి మహారాజా మూడవభార్యాగా జీవించింది. భర్త మరణించిన తరువాత జైపూర్ రాజ్యం సమైక్య్యభారతంలో విలీనం చేయబడింది.మహారాజా మరణించిన ఆమె సవతి కు ...

                                               

జైపూర్ సంస్థానం

చారిత్రాత్మకంగా అంబర్ రాజ్యం అని పిలువబడే జైపూర్ రాజ్యం భారత భూఖండం లోని ఒక రాజ్యం. ఇది జైపూర్ పట్టణాన్ని క్కేంద్రీకృతంగా చేసుకుని పాలించింది. బ్రిటిషు కాలంలో ఒక సంస్థానంగా ఉంది. 12 వ శతాబ్దం నుండి ఇది ఉనికిలో ఉంది. 1818 నుండి ఆగస్టు 1947 లో బ్రి ...

                                               

కుతుబుద్దీన్ ఐబక్

కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఒక రాజు. ఇతను టర్కీ వంశస్థుడు. బానిస రాజుల శకానికి నాంది పలికాడు. ఢిల్లీ లోని ప్రపంచ పసిద్ద కట్టడం కుతుబ్ మినార్ ఇతను నిర్మించినదే. అలాగే ఢిల్లీలో కువ్వత్-అల్-ఇస్లాం మసీదు ...

                                               

గియాసుద్దీన్ బల్బన్

మధ్యాసియా కు చెందిన ఇల్బారీ తెగ టర్కిక్ రాజకుటుంబానికి చెందిన వాడు. కానీ ఇతడిని బాల్యంలో మంగోలు తస్కరించి గజనీ లో ఒక బానిసగా అమ్మేశారు. ఆ తరువాత ఇతడిని అల్తమష్ 1232 లో కొనుక్కొని తన రాజ్యానికి తీసుకువచ్చాడు. ఆ తరువాత అల్తమష్ ఇతడిని ఒక సుల్తానుగా ...

                                               

ముహమ్మద్ బిన్ తుగ్లక్

ముహమ్మద్ ఫక్రుద్దీన్ జునా ఖాన్ గా పిలువబడే ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాను, 1325 - 1351 ల మధ్య పరిపాలించాడు. గియాసుద్దీన్ తుగ్లక్ జ్యేష్ఠకుమారుడు. గియాసుద్దీన్ ఇతనిని, కాకతీయ వంశపు రాజైన ప్రతాపరుద్రుడు వరంగల్ ను నియంత్రించుటకు దక్కను ప్రాంత ...

                                               

రఘునాథ నాయకుడు

రఘునాథ నాయకుడు తంజావూరును ఏలిన తంజావూరు నాయక వంశపు మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన ఆంధ్రభోజుడు. ఈయన రాజేకా ...

                                               

ఖిల్లా ఘన్‌పూర్

ఖిల్లా ఘనపురం అను చారిత్రత్మక ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, వనపర్తి పట్టణాలకు మధ్యలో 25 కిలోమీటర్ల సమదూరంలో ఉంది. ఈ ప్రదేశం హైదరాబాద్ నగరానికి దక్షిణాన 111 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

ఘనపురం ఖిల్లా

ఘనపురం ఖిల్లా, వనపర్తి జిల్లాలోని గిరిదుర్గాలలో ఒకటి. ఇది ఘన్‌పూర్ మండలం, ఖిల్లా ఘన్‌పూర్ గ్రామంలో ఉంది. కాకతీయుల సామంతులు నిర్మించిన ఈ కోట ఎత్తైన రెండు కొండల మీద నిర్మించబడి చూపరులను ఆకట్టుకుంటుంది.

                                               

తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం

తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన తొలిదశ ఉద్యమం లో అమరులైన తెలంగాణవీరుల స్మారకంగా నిర్మించబడిన స్థూపం. ఇది హైదరాబాద్ లోని అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ లో ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 2 ను తెలంగాణ అమరవీరుల స్మారకదినంగ ...

                                               

తెలంగాణ గడీలు

రాజులు, రాచరికాలు, అరాచకంగా రాజ్యాలేలిన చరిత్ర ప్రపంచ వ్యాప్తమే. అది గతించిన కాలం. మన దేశంలో రాచరిక వ్వవస్త రూపు మాసి పోయి శతాబ్దాల కాలమే అయినది. బ్రిటిష్ వారి పాలనలో మెల్లి మెల్లిగా రాచరికపు వ్వవస్త రూపు మాసి పోయింది. దేశం మొత్తానికి 1947 ఆగస్టు ...

                                               

తెలంగాణా సాయుధ పోరాటం

తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాల ...

                                               

పట్వారీ

పట్వారీ అనేది నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి లేదా కరణం ఉద్యోగం. హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్ర్యానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో భాగమైంది. 1984 వరకూ కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవ ...

                                               

పాల్వంచ సంస్థానం

ఒకప్పటి శంకర గిరియే నేటి పాల్వంచ. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మంలో ఉండేది, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతానికి చెందుతుంది. దీని విస్తీర్ణం 800 చ. మైళ్లు. 40.000 జనాభా కలిగి ఉంది. రాజ్య ఆదాయం 70.000. ఇది నిజాం రాజ్యంలోని సామంత ...

                                               

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు. కాకతీయుల చరిత్రపై అనేక అధ్యయనాలు చేసి పలు గ్రంథాలను రచించారు. ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం ఈయన వ్రాసిన గ్రంథమే.

                                               

రజాకార్లు

1910 భారతదేశానికి, బ్రిటిషుకీ మద్య జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా మనకు స్వతంత్రం బ్రిటిషు వారు ఎప్పుడైన ఇవ్వవచ్చు అనే మాట ఊహాగానాలు వినిపిస్తూన్న రోజుల్లో 1919 బ్రిటీష్ పాలన ప్రజా సంక్షేమం మరిచి ప్రజల్ని పిండి పిప్పిచేసి ఇక భారతదేశానికి ...

                                               

హైదరాబాదుపై పోలీసు చర్య

హైదరాబాదు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినదే పోలీసు చర్య. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోను, తెలంగాణా చరిత్రలోను ఇది ఒక ప్రముఖ సంఘటన. గోడ్డాన్ ప్లాన్ అని కూడా అంటారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో ఉన్న సంస్థ ...

                                               

అప్పంపల్లి

అప్పంపల్లి తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చిన్నచింతకుంట నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గద్వాల నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

అమరధామం (పరకాల)

1947 సెప్టెంబరు 2న వరంగల్ జిల్లా పరకాలలో జలియన్ వాలా బాగ్ దుర్ఘటనను తలపించే సంఘటన జరిగిన దుర్దినం. భారత యూనియన్ లో హైదరాబాదు సంస్థానం విలీనం చేయాలని విమోచనోద్యమకారులు ఆందోళనకు దిగారు. సెప్టెంబరు 2, 1947న పరకాల పట్టణ సమీపంలో ఉన్న పైడిపల్లి తాల్ల న ...

                                               

ఆరుట్ల కమలాదేవి

ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది. వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా గర్ల్స్ ...

                                               

కాళోజీ నారాయణరావు

రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కు ...

                                               

కొలనుపాక జాగీరు రైతాంగ పోరాటం

తెలంగాణ సాయుధ పోరాటం లో రైతాంగ పోరాటం చాలా ముఖ్యపోరాటం. తెలంగాణ లోని ప్రతి పల్లెలో రైతాంగ పోరాటం జరిగాయి. గ్రామగ్రామాన రైతులంతా ఏకమై ఈ పోరాటాన్ని సాగించారు. అందులో కొలనుపాక జాగీరు రైతాంగ పోరాటం ఒకటి. ఆలేరుకు 6 కిలోమీటర్ల దూరంలో కొలనుపాక గ్రామం ఉం ...

                                               

గాలిపల్లి

గాలిపల్లి, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎల్లంతకుంట నుండి 11 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 829 ఇళ్లత ...

                                               

చండ్ర రాజేశ్వరరావు

చండ్ర రాజేశ్వరరావు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న కమ్మ రైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992ల ...

                                               

చెన్నమనేని రాజేశ్వరరావు

చెన్నమనేని రాజేశ్వరరావు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ రాజకీయ నాయకులు, సిరిసిల్ల మాజీ శాసనసభ్యుడు. రాజేశ్వరరావు ఆరు సార్లు శాసనసభ్యులుగా గెలిశారు. 1957లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, మెట్‌పల్ల ...

                                               

జమలాపురం కేశవరావు

సర్దార్ జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. హైదరాబాదు రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాల ...

                                               

దొడ్డి కొమరయ్య

దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. తెలం ...

                                               

నిజాం పాలనలో కార్మికోద్యమం

తెలంగాణ సాయుధ పోరాటం లో కార్మికోద్యమం ఒకటి. తెలంగాణలో పరిశ్రమలు చాలా తక్కువగా ఉండడంతో, కార్మికుల సంఖ్య కూడా తక్కువగానే ఉండేది. 1939నాటికి మరికొన్ని పరిశ్రమలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ నిజాం రైల్వేకు కేంద్రస్థానమడం, తెలంగాణ జిల్లాల్లోనే బొగ్గుగనులు ఇత ...

                                               

నిర్మల్ జిల్లా

నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా 2016 అక్టోబరు 11 న కొత్తగా అవతరించింది.నిర్మల్ పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.ఈ పట్టణం హైదరాబాద్ నుంచి ఉత్తరంగా 210 కిలో మీటర్ల దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉంది. గో ...

                                               

నూతి శంకరరావు

నూతి శంకరరావు ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర వహించాడు. పండిత్ నరేంద్రజీ, వినాయకరావు విద్యాలంకర్ వంటి నాయకుల ప్రసంగాల వల్ల ప్రభావితుడైనాడు. టేక్మల్ లో ఆర్యసమాజ సమ్మేళనం జరిపించాడు. 1948 మార్చి ...

                                               

పండిత్ నరేంద్రజీ

పండిత్ నరేంద్రజీ ఏప్రిల్ 10, 1907న హైదరాబాదులో జన్మించాడు. చిన్నతనంలోనే ఆర్యసమాజ్ పట్ల ఆకర్షితుడైనాడు. ఆర్యసమాజ్ యొక్క మంత్రిగా, ఉపాధ్యక్షునిగా పనిచేశాడు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఇతను హైదరాబాదు ఉక్కుమనిషిగా పేరుపొం ...

                                               

పట్లోళ్ల రామచంద్రారెడ్డి

రామచంద్రారెడ్డి 1929 డిసెంబరు 3న సాధారణ వ్యవసాయ కుటుంబంలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మారేపల్లి జన్మించాడు. హైదరాబాదు సంస్థానం విమోచనోద్యమంలో పాల్గొని రామచంద్రారెడ్డి మొత్తం 13 సార్లు జైలుకు వెళ్ళాడు. విమోచన అనంతరం ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి ...

                                               

బత్తుల సుమిత్రాదేవి

ఈమె అక్టోబరు 8, 1918న హైదరాబాదులో జన్మించారు 1947-48లో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని రజాకార్లపై పోరాడి జైలుకువెళ్ళారు. 1948 సెప్టెంబరులో నిజాం సంస్థానం భారతదేశంలో విమోచనం వరకు ఆమె కంటికి నిద్రలేకుండా కృషిచేశారు. ఆ తర్వాత హైదరాబాదు నగ ...

                                               

బైరాన్‌పల్లి

"భైరాన్‌పల్లి" తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మద్దూర్ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జనగామ నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 549 ఇళ్లతో, 2256 జనాభ ...

                                               

భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి

ఇతను షాద్‌నగర్ మండలం అన్నారం లో ఆగస్టు 21, 1927 న జన్మించి, మొగిలిగిద్ద, హైదరాబాదు లలో విద్య అభ్యసించాడు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. అక్టోబరు 6, 2012 న హైదరాబాదులో మరణించాడు.

                                               

మందుముల నరసింగరావు

పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు, పత్ర ...

                                               

మగ్దూం మొహియుద్దీన్

మగ్దూం మొహియుద్దీన్ స్వాతంత్ర్య సమరయోధుడు, మహాకవి, కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు.

                                               

రావి నారాయణరెడ్డి

రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆ ...

                                               

విశ్వనాథ్ సూరి

విశ్వనాథ్ సూరి ప్రముఖ తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, రాజకీయనేత. ఇతను కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో జన్మించాడు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాదు జిల్లా చెన్నూరు కేంద్రంగా అనేక పోరాటాలు చేసిన యోధుడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ తెలంగాణ ...

                                               

షోయబ్ ఉల్లాఖాన్

షోయబుల్లాఖాన్ తెలంగాణా సాయుధ పోరాట యోధుడు. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి.

                                               

స్వాతంత్ర్యోద్యమంలో ఖిలాషాహపురం

తెలంగాణా విమోచనోద్యమం, నైజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణా సాయుధ పోరాటం ఇలా పేరేదైనా 1945నుంచి మొదలై భారత యూనియన్లో నైజాం విలీనం వరకూ, కొందరు ఆపైన కొద్ది సంవత్సరాల వరకూ, సాగిన పోరాటం ప్రపంచాన్నే అబ్బురపరిచింది. నిజాం నిరంకుశ పాలన, రెవెన్యూ వ్యవహారాల్ ...

                                               

శ్రీరంగపట్నం సంధి

శ్రీరంగపట్నం సంధి, మార్చి 18, 1792లో మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధానికి ముగింపు పలుకుతూ సంతకం చేశారు. దీనికి ఇరుపక్షాలుగా బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తరఫున లార్డ్ కారన్ వాలీసు, హైదరాబాద్ నిజాం, మరాఠా సామ్రాజ్యాల ప్రతినిధులు, మైసూరు పరిపాలకునిగా టిప్పు ...

                                               

అమెరికా అంతర్యుద్ధం

అమెరికా అంతర్యుద్ధం అమెరికా సంయుక్త రాష్ట్రాల ఐక్యత కోసం 1861 నుంచి 1865 దాకా సాగిన ఒక పౌర యుద్ధం. 1860 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన అమెరికాలో ఉన్న అన్ని ప్రాంతాలలో బానిసత్వా ...

                                               

చింతామణి (రత్నం)

చింతామణి ఒక అమూల్యమైన రత్నం. దీనికి హిందూ, బౌద్ధ ధర్మాలలో చాలా ప్రాముఖ్యముంది. ఇది కోరిన కోర్కెల్ని తీర్చే గుణం కలదని కొంతమంది నమ్మకం. బౌద్ధమతానికి చెందిన బోధిసత్వుడు, అవలోకితేశ్వరుడు, క్షితిగర్భుడు దీనిని ధరించినట్లు భౌద్ధమత గ్రంధాలుద్వారా తెలుస ...