ⓘ Free online encyclopedia. Did you know? page 126
                                               

సప్తగిరి ఎక్స్‌ప్రెస్

సప్తగిరి ఎక్స్ ప్రెస్ దక్షిణ రైల్వేచే నడుపబడు ఎక్స్ ప్రెస్ రైలు. ఇది చెన్నై సెంట్రల్ మఱియు తిరుపతి స్టేషనులను కలుపును. ఇది దాని నిర్ణీత ప్రయాణ దూరమును, అనగా, 149 కి.మీ. 3 గంటల 15 నిమిషాలు సమయ కాలములో చేరును.

                                               

సప్తగిరి ఎల్.ఎల్.బి

సప్తగిరి ఎల్.ఎల్.బి చరణ్ లక్కాకుల దర్శకత్వంలో 2017 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. హిందీ చిత్రం జాలీ ఎల్‌ఎల్‌బికి ఇది పునర్నిర్మాణం. ఒక సాధారణ న్యాయవాది, ఒక ఉన్నత న్యాయవాది ను హిట్ అండ్ రన్ కోర్టు కేసులో సవాలు చెయ్యడం ఈ చిత్ర కథ.

                                               

సర్వే ఆఫ్ ఇండియా

సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో సర్వేయింగు, మ్యాపింగు చేసే బాధ్యతలున్న కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ ఏజెన్సీ. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ భూభాగాలను ధ్రువీకరించుకోడానికి 1767 లో దీన్ని స్థాపించారు. ఇది భారత ప్రభుత్వంలోని అత్యంత పురాతన ఇంజనీరింగ్ విభాగాల ...

                                               

సాలగ్రామం

సాలగ్రామము విష్ణుప్రతీకమైన, విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము లేకుండా పూజలు కొనసాగవు ...

                                               

సీమ తంగేడు

సీమ తంగేడు ను అవిచిచెట్టు, మెట్టతామర, సీమ అవిసె, తంటెము అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం సెన్నా అలటా, దీనిని ఆంగ్లంలో కాండిల్ బుష్ అంటారు. ఇది ముఖ్యమైన ఔషధ వృక్షం, అలాగే Caesalpinioideae ఉపకుటుంబంలోని పుష్పించే మొక్కలకు చెందిన అలంకార మొక ...

                                               

సైపరస్

Cyperus alternifolius – Umbrella Papyrus, "umbrella palm", "umbrella plant" Cyperus albostriatus syn. C. diffusus – Dwarf Umbrella-sedge Cyperus alopecuroides Cyperus alternifolius ssp. flabelliformis syn. C. involucratus Cyperus acuminatus Cyper ...

                                               

స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్

స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ జావా ఆధారిత ఓపెన్ సోర్స్ ఫ్రేమ్్‌వర్క్. దీనిని అంతర్జాల ఆధారిత అప్లికేషన్లు ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.

                                               

స్లీప్‌లెస్ నైట్ (2011 సినిమా)

స్లీప్‌లెస్ నైట్ 2011 లో విడుదలైన ఒక ఫ్రెంచి సినిమా. దీనికి ఫ్రెడిరిక్ జార్డిన్ దర్శకత్వం వహించారు. ఇది టొరాంటొ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడి, విమర్శాకుల ప్రశంసలు సంపాదించింది. దీని ఆధారంగానే చీకటి రాజ్యం సినిమా నిర్మించబడినది.

                                               

హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌

నీతి, నిజాయితీతో ప‌నిచేసే ఓ హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి. ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌డు. ఎవ‌రి ద‌గ్గ‌రా లంచాలు తీసుకోడు. ఆ త‌త్వం చుట్టూ ఉన్న‌వాళ్ల‌కి న‌చ్చ‌క‌పోయినా తాను మాత్రం న‌మ్మిన దారిలోనే బ‌తకాల‌నుకొంటాడు. దాంతో త‌న స‌హ ...

                                               

అగరు కుటుంబము

అగరు కుటుంబము అగరు చెట్టు కొండల మీద బెరుగును. లే కొమ్మల మీద పట్టు వంటి రోమములు గలవు. ఆకులు ఒంటరి చేరిక. లఘు పత్రములు బల్లెపాకారము. పొడవు 2 - 3/2 అంగుళములు. విషమ రేఖ పత్రము. సమాంచలము కొన వాలము గలదు. పుష్పమంజరి రెమ్మ గుత్తి. తెలుపు ఎక లింగ పుష్పముల ...

                                               

అచ్చ తెలుగు కావ్యం

తెలుగు భాషలో పదాలు సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు, సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలుగా ఆరు రకాలుగా విభజించారు. సంస్కృత సమాలు తప్ప మిగిలినవి అచ్చతెలుగుగా లెక్కిస్తారు. అచ్చతెలుగుకు సంస్కృత సమాలు కలిస్తే మనది ఆంధ్ర భాష లేదా తెలుగు ...

                                               

అడై

అడై ఇది తమిళ వంటకం. అయినా గానీ ఆకలికి తమిళం ఏంటీ, బెంగాలీ ఏంటీ. ఏదయినా ఒకటే. మంచి రుచికరమైన, పోషకాలతో కూడిన వంటకం అయితే చాలు. ఇందులో అన్ని పప్పులు కలిసి ఉంటాయి. మంచి పోషక విలువలు ఉంటాయి. ఇందులో కారం ఉప్పూ కలిసే ఉంటాయి కాబట్టి నంచుకోవడానికి ఏమీ లే ...

                                               

అతిమధురం

అతిమధురము ఒక తియ్యని వేర్లు గల మొక్క. అతిమధురం, Glycyrrhiza Glabra liqcorice Barks & root Plant ఆయుర్వేద వైద్య విధానంలో అత్యంత తీయని రుచి కలిగి అత్యంత శక్తివంతమైన ఔషధాల్లో అతి మధురం అగ్రస్థానాన్ని పొందిందంటే అతిశయోక్తి కాదు. మధుయష్టి, యష్టి మధు, ...

                                               

అదిశరాశులు సదిశరాశులు టెన్శార్లు

భౌతికరాశుల నన్నింటినీ ప్రధానంగా రెండు తరగతులుగా విభజించవచ్ఛు. వాటినే అదిరాశులు, సదిశరాశులు అంటారు. ప్రతి తరగతికి చెందిన రాశులకు ప్రత్యేక ధర్మాలు, ప్రత్యేక బీజగణిత పద్దతులు ఉన్నాయి. అదిశరాశులకు కేవలము పరిమాణమే ఉంటుంది. వాటికి దిశతో సంబంధం ఉండదు. ద ...

                                               

అనసూయ కులకర్ణి

అనసూయ కులకర్ణి ప్రముఖ సంగీత విద్వాంసురాలు, తెలుగు సినిమా నేపథ్య గాయని. లలిత కళల పట్ల మక్కువ చూపనివారుండరు. ఆకర్షణగా మొదలైన ఆసక్తిని అభ్యాసం ద్వారా అవలోకన చేసుకుని అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు అనసూయా కులకర్ ...

                                               

అన్నా చించిణీకర్

దామోదర్ ఘనశ్యామ్ బాబరే దామోదర్ ఘనశ్యామ్ బాబరేను అందరూ అన్నా చించిణీకర్ అని పిలిచేవారు. కారణం,అతడు చించినీ గ్రామానికి చెందినవాడు. అతడు అతని భార్య లక్ష్మీబాయి బాబాను చాలాకాలం ఎంతో భక్తితో సేవించారు. వారి పొలాలకు సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉన ...

                                               

అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా

వరంగల్ గ్రామీణ జిల్లా, పర్వతగిరి మండలం, అన్నారం షరీఫ్లో యాకూబ్ షావళి బాబా దర్గా ఉన్నది. హైదరాబాద్ నుంచి వరంగల్ 144 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ్నుంచి పర్వతగిరి 38 కిలోమీటర్లు. పర్వతగిరి నుంచి అన్నారం దర్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాకూబ్ షావళి ...

                                               

అమరసింహుడు

అమరసింహుడు నాల్గవ శతాబ్దమునాటి బౌద్ధమతస్తుడు, పురాతనుడు. సంస్కృత, భాషాభ్యాసమునకు మహోపకారియగు ఒక నిఘంటువును రచించాడు. దానిపేరు నామలింగాను శాసనము. వాడుకలో దానిని అమరకోశం అని కూడా అంటారు. తెలుగు వారికోసం దాని వ్యాఖ్యానమును లింగాభట్టు రచించాడు. ఇతని ...

                                               

అమెదియో అవగాడ్రో

డాక్టరేట్‌ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడిన ఎవరైనా తిరిగి కొత్తగా చదువు మొదలు పెడతారా? అలా చదివిన ఓ వ్యక్తి శాస్త్రవేత్తగా ఎదిగి ప్రపంచ గుర్తింపు పొందాడు. ఆయన పుట్టింది ఈరోజే--1776 ఆగస్టు 9న. సమగ్రమైన అధ్యయనం ద్వారా ఓ శాస్త్రవేత్త ఓ సిద్ధాంతా ...

                                               

అలంకారికులు

ప్రాచీనులు, నర్వాచీనులని ఆలంకారికులిరులని ఇరు తెగలు. మొదటివారు గుణాలంకారమునకు ప్రాధానమిచ్చిరి. రెండవవారు వ్యంగమునకు ప్రాధాన్యమిచ్చిరి. కావుననే ప్రాచీనులగ్రంధములు- "కావ్యాలంకార: కావ్యాలంకారసంగ్రహ:" అని అలంకారపదఘటిత నామములు చెందియున్నవి. ఇరుతెగలవార ...

                                               

అహభువన బ్రహ్మఋషి

కృష్ణయజుర్వేద తైత్తిరీయ సంహిత తృతీయానువాకం నుండి: ప్రతీచీ దిశాం వర్ష ఋతూనాం విశ్వెదేవా దేవతా విట్ ద్రవిణం సప్త దశాత్ స్త్సోమస్స ఉ వేకవింశ వర్తని స్త్రివత్సో వయో ద్వాపరో యానాం పశ్చాద్వాతో వాతో అ హభూన ఋషి పడమటి దిశ యందు వర్ష ఋతువును సృష్టించెడి విశ ...

                                               

ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము

తెలుగు భాషా ప్రయోగంలో, వ్యావహారిక భాషోద్యమంలో ఈ గ్రంథం అపురూపమైన రచన, ఎన్నదగిన మైలురాయి. ఈ గ్రంథం గ్రాంథిక భాషను అందలమెక్కించి వ్యావహారికాన్ని కాలదన్నేందుకు సిద్ధమైన కొందరు పండితులను విమర్శిస్తూ, తెలుగులో వ్యావహారిక భాషా ప్రయోగ ఆవశ్యకత వివరిస్తూ ...

                                               

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక రంగం, ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. గోదావరి, కృష్ణా జీవనదులు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. వరి, చెరకు, ప్రత్తి, మిరపకాయలు, మామిడి, పొగాకు ఇక్కడి ప్రధాన పంటలు. ఇటీవలి కాలంలో వంటనూనెలకు వాడే పొద్దుతిరుగుడు పువ్వు ...

                                               

ఆదోని లక్ష్మమ్మ

శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు ఆదోనికి 7 కి.మీ దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరింస్తూ ఉండేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, నగ్నంగా సంచరించే ఆమెను పిచ్చి ...

                                               

ఆపటెద్దు

ఆవులను దాటుటకు, వెంకటేశ్వరుని పేర అచ్చువేసి వదలివేయు మేలుజాతికోడె ఈ అచ్చువేయుట- వృషోత్సర్జనము, ఒక పెద్దతంతు. అపర క్రియలలోను, పెండ్లిండ్లలోను ఆయా పందిళ్ల యందె, వేంకటేశ్వరస్వామి పేర ఒక ఆణెపు ఆవుకోడెను పూజించి, దాని జొబ్బమీద గుండ్రముగా వాతవేసి మంత్ర ...

                                               

ఆరుద్ర పురుగు

ఆరుద్ర నక్షత్రములలో 6వది. హిందువులు, రాశి చక్రములలో, "ఆరుద్ర"తార యొక్క నాలుగు పాదములున్నూ,"మిధునము అను రాశికి చెందినది. వ్యవసాయము మొదలు పెట్టుటకు,"ఆరుద్ర కార్తె" అనుకూలమైనది. ఈ కార్తెలో మాత్రమే కనబడేది ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్ క్లాత్ ను చుట్టుకు ...

                                               

ఆలేరు

ఆలేరు, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలానికి చెందిన గ్రామం. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగష్టు 2న పురపాలక సంఘం గా మారింది. ఇది సమీప పట్టణమైన జనగామ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.

                                               

ఎండుద్రాక్ష

ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్ తీసి వాడుకోవటా ...

                                               

ఎయిర్ కండిషనర్

వాతనియంత్రణి, శిశిరోపచారి – ఈ రెండూ పని చేసే మూల సూత్రం ఒక్కటే! ఎందుకంటే శిశిరోపచారి లేదా మంచుబీరువా తలుపు తీసి వదిలెస్తే లోపలి చల్ల గాలి బయటకి వచ్చి గదిలోని గాలిని చల్లబరుతుంది కనుక. మరొక ముఖ్య విషయం. వాతనియంత్రణి కేవలం చల్లగాలిని తయారు చేసి గది ...

                                               

ఎలక్ట్రానిక్ చిప్

మనిషికి మెదడు ఎంత అవసరమో కంప్యూటర్ కి చిప్ కూడా అంతే ముఖ్యం. చిప్ నే మైక్రోప్రాసెసర్ లేదా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని కూడా అంటారు. అంగుళం కంటే తక్కువ పొడవు, వెడల్పు ఉండే సిలికాన్ రేకు మీద ట్రాన్సిస్టర్లను నిక్షిప్తం చేసి, వాటిని అనుసంధానించడం ద్వా ...

                                               

ఎలుకల నివారణ

ఎలుకల వలన రైతులు అధిక మొత్తంలో తమ పంటను నష్ట పోతున్నారు. దేశ వ్యాప్తంగా వీటి వలన కలిగే పంట/ ధాన్య నష్టము అధిక మొత్తంలో వుండి జాతీయ సంపదకు కూడా నష్టం కలుగుతున్నది. రైతులు ఎవరికి వారు ఎలుకల నివారణకు తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రభుత్వము కూడా తమ వంత ...

                                               

ఏలేశ్వరోపాధ్యాయులు

ఆయన శ్రీశైలమునకు పశ్చిమ భాగంలో గల ఏలేశ్వరము అను గ్రామంలో నివసించేవారు. కనుకనే ఇతనికి ఈ పేరు కలిగెను. చిన్నప్పుడే సకలశాస్త్రములు నేర్చి విద్యార్థులకు పాఠములు చెప్ప ఆరంభించినందున ఈయన మొదటిపేరు ఎవరికిని తెలియక పోయెను., ఇతడు పదునాలుగు సంవత్సరముల వయస్ ...

                                               

ఓషధులు, మూలికలు

ఔషధానికి పనికి వచ్చే మొక్కలు ఓషధులు. ఔషధానికి పనికి వచ్చే మొక్కల వేళ్ళు మూలికలు. ఏయే మొక్కలు ఔషధానికి పనికివస్తాయో ఆష్టాంగ హృదయం ఆధ్యాయం 9, సూత్రం 10 లో ఇలా చెప్పబడ్డాది: "జగత్‌ ఏవమ్ అనౌషధం న కించిత్ విద్యతే ద్రవ్యం వషాన్నార్తయోగాయో" ఈ జగత్తులో వ ...

                                               

కంప్యూటర్ ప్రింటర్

మనకు కావలసిన విషయాలను పేపరు మీద ముద్రించుకొనుటకు ప్రింటర్‌లను ఉపయోగిస్తాము. ఈ ప్రింట్‌అవుట్ లను శాశ్వత డాక్యుమెంట్లుగా దాచుకోవచ్చు. కంప్యూటర్ ప్రింటర్ సి.పి.యు నుండి వివరాలను తీసుకొని మనకు అర్ధమయ్యే భాషలో ప్రింటు చేస్తుంది. ప్రింటర్ ద్వారా పొందిన ...

                                               

కమర్లింగ్‌ ఓన్స్

Heike Kamerlingh Onnes, కమర్లింగ్‌ ఓన్స్ అతివాహకతను ఆవిష్కరించినవాడు - పదార్థాలలో ఉన్న ఒక ధర్మాన్ని ఓ శాస్త్రవేత్త ఆవిష్కరించాడు. ఆ పరిశోధన ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణగా పేరొందింది. అనేక రంగాల్లో ఉపయోగపడుతూ మానవ జీవితాలను మలుపుతిప్పింది. ఆ ధర్మం అత ...

                                               

కర్పూర వసంతరాయలు

కర్పూరవసంతరాయలు రచన --డా; సి, నారాయణ రెడ్డి-- ప్రచురణ-- 1957 ఇది ఒక కథాత్మక గేయకావ్యం-- క్రీస్తుశకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని అంధ్రదేశాన్ని పాలించిన రసికప్రభువు -కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్తాన నర్తకి లకుమ; ఈ లక ...

                                               

కాకరపర్తి కృష్ణశాస్త్రి

కాకరపర్తి కృష్ణశాస్త్రిగారి తాతగారైన బాపన్నగారు పద్మనాయక వంశ్య ప్రభువుల ఆస్థానవైద్యులుగా ఉన్నారు. తండ్రిగారైన వేంకటరాయుడుగారు తూర్పుగోదావరిజిల్లా పిఠాపురము వద్ద గల లక్ష్మీనరసాపుర ఆస్థానములో శ్రీరావుచెల్లయాంబికా రాజ్ఞీమణి వద్ద ఠాణేదారుగా, సంస్థానవ ...

                                               

కాకి మాధవరావు

నేను వరంగల్‌లో కలెక్టర్‌గా ఉన్న సమయంలో జనాన్ని తీవ్రమైన ఆందోళనకు గురిచేసే పరిణామాలు కొన్ని జరిగాయి. నక్సలైట్లు అన్న పేరుతో పోలీసులు కొంత మంది స్థానిక యువకుల్ని అడవుల్లోకి తీసుకెళ్లి కొద్ది రోజులు ఉంచేసేవారు. ఆ తర్వాత ఒక ఇన్స్‌పెక్టర్ వాళ్ల తలిదండ ...

                                               

కానుగ

కానుగ పపిలినేసియా కుటుంబం, ఫాబేసి జాతికి చెందిన చెట్టు. ఇవి ఎక్కువగా ఆసియాలోని అత్యుష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. భారతదేశం, చైన, జపాన్, మలైసియా, ఆస్ట్రలియా, పసిఫిక్ ద్వీపము నవంటి ప్రాంతములో కూడా ఇవి కనడును. దీని శాస్త్రీయ నామం పొంగమియ పిన్నటా

                                               

కుష్టువ్యాధి వ్యతిరేకపోరాటం

కుష్టువ్యాధిని, హేన్సన్ వ్యాధిగా పిలవబడే ఈ జబ్బును కనుక్కొని, చికిత్స చేయటం ఇప్పుడు చాలా సులువైనదిగా, ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత సమర్ధవంతమైనదిగా పరిగణించబడుతుంది. 1983 నుండి బహుళఔషధచికిత్స ద్వారా నయం చేయటం సాధ్యం అయింది. ఈ చికిత్స భారతదేశ ఆరోగ్యకా ...

                                               

కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ

కృష్ణ శాస్త్రి జగేశ్వర్ భీష్మ కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ మంచి పండితుడు. యితడు బోరీ గ్రామంలో 1854 లో జన్మించి,నాగ్పూర్ లో పెరిగి స్కూల్ ఎకౌంట్స్ శాఖలో పనిచేశాడు. తర్వాత గాంధీగారి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఉద్యోగం వదిలి వ్యవసాయం చేశాడు. అతనిక ...

                                               

కోలిన్ మెకంజీ

కల్నల్ కోలిన్ మెకంజీ ప్రముఖ ఆంగ్లేయ అధికారి, భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలనలో 1797లో అమరావతి పట్టణం దర్శించిన కోలిన్ మెకంజీ అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగా పొగిడాడు. దీపాలదిన్నెగా ...

                                               

క్రియ (వ్యాకరణం)

ఏ భాషలోనైనా ప్రాథమిక క్రియలు కొన్నే ఉంటాయి. మిగతా క్రియలన్నీ నామవాచకాల ని విశేషణాల్ని రూపాంతరించగా ఏర్పడ్డవై ఉంటాయి. ఇలా క్రియల్ని కల్పించడానికి తెలుగుభాష అందిస్తున్న సౌకర్యాల గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. ===ధాతువులు===Dathumalu తెలుగులో క ...

                                               

గంగినేని వెంకటేశ్వరరావు

గంగినేని వెంకటేశ్వరరావు అభ్యుదయ సాహిత్యవాది, గేయ, నవలా రచయిత, వినుకొండ మాజీ శాసనసభ్యుడు.గంగినేని జన్మస్థలం నూజెండ్ల మండలం గురప్పనాయుడు పాలెం. తల్లిదండ్రులు హనుమాయమ్మ, వెంకయ్య.ఆ కాలంలో ఇంగ్లిష్ చదవ కలిగిన, మాట్లాడగలిగిన వ్యక్తిగా గుర్తింపు ఉండడంతో ...

                                               

గానుగ

చెరుకు నుండి రసం తీసి దాన్ని మరగబెట్టి బెల్లం తయారు చేయడాని ఉపయోగిస్తారు. అందు లోని భాగాలు. 3. బళ్ళ. ఇది కూడా ఇనుముతో చేసింది. దీనికి ఒక పెద్ద కర్ర మానును పెట్టడానికి అనువుగా ఒక పెద్ద్ రంధ్రం, క్రిందన కణేల ఇరిసుకు తగిలించ డానికి చతురస్రాకారపు చిన ...

                                               

గుండె ఆహారం

గుండె ఆరోగ్యముగా, పదిలముగా ఉండడానికి పలు ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు ఉన్నాయి. గుండె రిస్క్ కు గురికాకుండా ఉండాలంటే తక్కువగా శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉండే రెడ్ మీట్, తాజాపండ్లు, కూరగాయలు, ఎక్కువ చేపలు, తక్కువ పంచదార, ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి. కొన్ని ముఖ్య ...

                                               

గుండెపోటు

గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి. ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మాన ...

                                               

గోజీ (పండు)

గోజి.సూపర్‌ఫ్రూట్‌, Goji Super Fruit తెల్లని మంచుకొండల్లో ఓ చిట్టిపొట్టి చెట్టు. చెట్టునిండుగా నీలిరంగు పూలు. ఎర్రెర్రని పండ్లూ.భూప్రపంచంమీద మరే పండులోనూ లేని యాంటీఆక్సిడెంట్లు అందులోనే ఉన్నాయి. ఫలితం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో అనేకరకాల పండ్ల ...

                                               

చక్ర నారాయణ్

బాబా తమ భక్తుల కష్టాలు,కోరికలూ తీర్చడమే గాక వారిని మంచి ప్రవర్తన కలిగి మంచి మార్గంలో జీవించేలా చేసేవారు. అందుకు ప్రజలందరికీ తారతమ్యాలు లేని ప్రేమానుబంధాలు ఏర్పరచడం ఆయన అవతారకార్యంలో ముఖ్యమైన అంశం. అందుకని ఆయన మసీదులో మసీదులో కులమత భేదాలు,ధనిక -పే ...

                                               

చదువు (నవల)

ఒక రచనలో రచయిత జీవితం వర్ణితమవుతుందా? రచయిత ఆలోచన తెలుస్తుందా? ఆనాటి సమాజం తెలుస్తుందా? వంటి అనేక ప్రశ్నలు కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘చదువు’ నవల చదివినప్పుడు పాఠకులకు కలుగుతాయి. కె.వి.రమణారెడ్డి ఈ నవలను సంఘ చరిత్రాత్మక నవలగా, ఆత్మ చరిత్ర నవలగా ...