ⓘ Free online encyclopedia. Did you know? page 123
                                               

అకోలా లోకసభ నియోజకవర్గం

అకోలా లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. మాజీ కేంద్ర మంత్రి వసంత్ సాఠే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి చెందిన సంజయ్ ధోత్రే ఈ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

                                               

అగ్ని (సినిమా)

అగ్ని 1989లో విడుదలైఅన్ తెలుగు సినిమా. సౌభాగ్యలక్ష్మీ పిలిమ్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు కె.ఎస్.ప్రకాష్ నిర్మాత కాగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగార్జున, శాంతిప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి హంసలేఖ సంగీతాన్న ...

                                               

అడవి రాముడు (2004 చిత్రం)

అడవి రాముడు అనేది 2004 వచ్చిన తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రానికి బి. గోపాల్గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలు, రమ్య కృష్ణన్ ప్రభాస్‌తో కలిసి ఐటమ్ సాంగ్లో నటించారు. గిరిజన యువకుడు, అతని చిన్ననాటి ప్రియురాలు మధ ...

                                               

అనుజ్ నయ్యర్

కెప్టెన్ అనుజ్ నయ్యర్, వనస్థలిపురం 17 జాట్ యొక్క భారతీయ ఆర్మీ అధికారి మరణానంతరం మహావీర్ చక్ర, భారతదేశం యొక్క రెండవ అత్యధిక శౌర్య అవార్డును కార్గిల్ యుద్ధంలో కార్యకలాపాల్లో పోరాటంలో శ్రేష్టమైన పరాక్రమానికి పొందాడు ఎవరు 1999.Captain అనుజ్ నయ్యర్, భ ...

                                               

అబ్దుల్ కలామ్ ద్వీపం

అబ్దుల్ కలామ్ ద్వీపం ఒడీషా తీరంలో గల ఒక ద్వీపం. భుబనేశ్వర్ నుండి 150 కి.మీ. దూరంలో, బాలేశ్వర్ జిల్లాలో ఉంది ఈ ద్వీపం. గతంలో దీన్ని వీలర్ ఐలాండ్ అని పిలిచేవారు. క్షిపణులను పరీక్షించే ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఈ ద్వీపంలోనే ఉంది. అబ్దుల్ కలామ్ ఐలాండ ...

                                               

అరం వీధి

అరం వీధి, ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో ఉన్నటువంతి ఒక వీధి. ఇది కెంట్రాన్ జిల్లాలో ఉన్నది. ఈ వీధి నామకరణం అరం మానకియన్ తరువాత పెట్టారు; ఆయన వాన్ రెసిస్టెన్స్ ఆఫ్ 1915 యొక్క నాయకుడు, మొదటి రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా స్థాపకుల్లో ఒకరు. ఇది ఆధునిక యరెవా ...

                                               

అర్వాల్ జిల్లా

బీహార్ రాష్ట్రంలోని జిల్లాల్లో అర్వాల్ జిల్లా ఒకటి. అర్వాల్ ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది అంతకుముందు జెహానాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. 2011 నాటికి ఇది బీహార్లో అత్యల్ప జనాభా కలిగిన జిల్లాల్లో షేఖ్‌పురా, శివ్‌హర్ జిల్లాల తరువాత మూడవ స్థానంలో ఉంది. అర ...

                                               

అల్లరి కృష్ణయ్య

అల్లరి కృష్ణయ్య 1987 లో తెలుగు చిత్రం. దీనిని సిహెచ్ సత్యనారాయణ, ఎస్. భాస్కర్ వనితా ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. దీనికి నందమూరి రమేష్ దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, భానుప్రియ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

                                               

అవెంజర్స్: ఎండ్ గేమ్

అవెంజర్స్: ఎండ్ గేమ్ అనేది మార్వెల్ కామిక్స్ లోని ఒక సూపర్ హీరో బృందమైన ది ఎవెంజర్స్ ను ఆధారంగా తీసుకుని రూపొందించిన అమెరికన్ సూపర్హీరో చిత్రం. దీనిని మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఇది 20 ...

                                               

అశోక స్తంభం

చాలా స్తంభాలలో అశోకుని శాసనాలు, గౌతమబుద్ధుని ఉపదేశాలు కానవస్తాయి. ఇందులో సారనాథ్ లోని నాలుగు సింహాల స్తంభం ముఖ్యమైనది. ఈ స్తంభం నేటికినీ సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది. సారనాథ్ స్తంభం పై భాగాన ఈ అశోకుని సింహ రాజధాని, గలదు. ఈ స్తంభంలో అశోకుని ...

                                               

అహ్మద్ జాన్ తిరఖ్వా

పద్మభూషణ్ అహ్మద్ జాన్ తిరఖ్వా 20 వ శతాబ్దపు ఒక గొప్ప తబలా విద్వాంసుడు. అతడు లలియాని పరంపర కు చెందిన ఫరూఖాబాద్ ఘరానాకు చెందిన వాడు. అహ్మద్ జాన్ తిరఖ్వా ఉత్తర్ ప్రదేశ్ లోని, మొరాదాబాద్లో ఒక సంగీత కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసులోనే ఉస్తాద్ మిఠూఖాన ...

                                               

ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక ఎన్నికలు - 2014

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలంగాణా అపాయిమెంట్ తేదీ 2014 జూన్ 2 అయినందున ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు రెండు విడతలుగా జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన తెలుగు ...

                                               

ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్

ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ మెట్రో, విశాఖపట్నం మెట్రో నిర్వహణకు ఉద్దేశించి ప్రారంభించిన ప్రభుత్వ-పబ్లిక్ సెక్టార్ సంస్థ. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అమలు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ గా మొదట దానిని ఎ.ఎం.ఆర్.సిలో చేర్చ ...

                                               

ఆంధ్రప్రదేశ్ విశిష్ట దేవాలయాలు

వీరలక్షీచెన్నకేశవస్వామి ఆలయము {జనమేజయప్రతిస్ఠిత} ఈఆలయము చాలా పురాతనమైనది ||శ్లో|| సుందరాయశుభాంగాయ మంగళాయమహోదధేః! పెద్దపాడునివాసాయ సార్వభౌమాయమంగళం!! అని కొలిచేవారికి కొంగుబంగారంగా స్వామి వెలుగొందుచున్నారు,ఈఆలయంలో ప్రతి శనివారము ఉదయం 6.00గంటలకు విశ ...

                                               

ఆంధ్రుల దుస్తులు

దక్షిణ భారతదేశం మొత్తం మీద ఒకే రకమైన దుస్తులున్ననూ, రాష్ట్రాల, వాటి ప్రదేశాల, మతాల వారీగా వీటిలో స్వల్ప తేడాలు గలవు. దుస్తులలో వైవిధ్యాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి.దుస్తుల నేత, వాటిని తయారు చేసే నూలు, వాటికి వాడబడే రంగులు, వాటి తయారీలో ఇతర ...

                                               

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, 1964లో హైదరాబాదులో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం, 1963, ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క పరిధిలో ఉన్న వ్యవసాయ, పశువైద్య కళాశాలను, ఆంధ్ర ...

                                               

ఆధునిక మహాభారతం

నా దేశం నా ప్రజలు అనే *** ముఖ్య వివరణ ఆధునిక మహాభారతం 1970 – 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధ ...

                                               

ఆర్య(నటుడు)

ఆర్య ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన ఆయన మళయాళంలో చాలా సినిమాలు నిర్మించారు. ఆర్య అసలు పేరు జమ్షద్ చేతిరకత్. విష్ణువర్ధన్ దర్శకత్వంలో నటించిన అరినుథమ్ అరియమలుమ్, పట్టియల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్య ...

                                               

ఆల్బర్ట్ ఎక్కా

లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, PVC భారత సైనిక దళంలో సైనికుడు. ఆయన "హిల్లీ యుద్ధం"లో వీరమరణం పొందాడు. ఈ యుద్ధం 1971 లో భారత, పాకిస్థాన్ మధ్య జరిగింది. ఆయన దేశానికి చేసిన సేవలకు గానూ భారత అత్యున్నత పురస్కారమైన పరమ వీర చక్ర పురస్కారాన్ని మరణానంతరం భార ...

                                               

ఆవు

ఆవులు హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులు. వీటి నుండి పితికే పాలు ఎంతో శ్రేష్టమయినవి. గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు. ఇవి చనిపోయిన తరువాత వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలయిన తోలువస్తువులు తయారు చేస్తారు. కొ ...

                                               

ఇ. అహ్మద్

ఇ. అహ్మద్ ప్రస్తుతం 15వ పార్లమెంటులో, రైల్వేశాఖ సహాయ మంత్రి. ఇతను మలప్పురం, కేరళ నుండి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున గెలుపొందాడు. 14 వ లోక్‌సభలో విదేశీ వ్యవహారాల సహాయమంత్రిగా వున్నాడు.

                                               

ఇల్లాలు ప్రియురాలు

ఇల్లాలు ప్రియరాలు 1984 ఆగస్టు 2న విడుదలైన తెలుగు నాటక చిత్రం. ఈ చిత్రం హిందీ చిత్రము మాసూమ్ ఆధారంగా తీయబడింది. ఈ బాలీవుడ్ చిత్రం 1980లో ఎరిచ్ సెగల్ రాసిన మేన్, విమెన్ అందడ్ ఛైల్డ్ నవల రాధారంగా తీయబడింది. బాబూ ఆర్ట్స్ పతాకంపై గిరిబాబు నిర్మించిన ఈ ...

                                               

ఎఖినోకాక్టస్ గ్రుసోనీ

ఎఖినోకాక్టస్ గ్రుసోనీ వృక్షం పుష్పించే జాతికి చెందినది. ఇది ఒక రకమైన జెముడు మొక్క. ఈ మొక్కను ఆంగ్లంలో మదర్-ఇన్లాస్ కుషన్ అనీ, గోల్డెన్ బారెల్ కాసిల్ అనీ, గోల్డన్ బాల్ అనీ పిలుస్తారు. తూర్పు-మధ్య మెక్సికో ఈ మొక్కకి పుట్టినిల్లు. ఇది తన జన్మస్థాన ప ...

                                               

ఎనుముల సావిత్రీదేవి

ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన ఆమె 1941 ప్రాంతంలో జిల్లాలోని ప్రత్తిపాడు ప్రాంతానికి చెందిన రాజా ఎనుముల వెంకట నరసింహారావును వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి రావు బహద్దూర్ నెట్టిమి రామ్మూర్తినాయుడు గంజాం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. హిందీ, ఆంగ్లభా ...

                                               

ఎముక విరుపు

ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి. ఇలా ఏ కారణం చేతనైనా ఎముకలు విరగడాన్ని ఎముక విరుపు అంటారు. అయితే కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఎముకలు బలహీ ...

                                               

ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు

సంక్షిప్తంగా ఐసిఐసిఐ అని పిలవబడే ఈ బ్యాంకు పూర్తి నామం భారత పారిశ్రామిక రుణ, పెట్టుబడి సంస్థ. ఇది ప్రస్తుతం భారతదేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్నది. 1955లో దీనిని కేవలం పారిశ్రామిక రుణ అవసరాలకై ప్రారంభించిననూ దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రై ...

                                               

ఓల్డ్ బాయ్ (కొరియా చిత్రం)

Oldboy 2003 లో వచ్చిన దక్షిణకొరియా చిత్రం. ఈ చిత్రానికి పార్క్ చాన్-వుక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జపనీస్ "మంగ" అని పిలువబడే బొమ్మల కథ నుండి గ్రహించారు. ఈ బొమ్మల కథను జపనీస్ లో నొబువాకి మినేగిషి, గారోన్ సుషియా సృష్టికర్తలు. పార్ చాన్-వుక్ దర్శ ...

                                               

కంచె

కంచె లేక దడి ని ఇంగ్లీషులో Fenceలేక Fencing అంటారు. వివిధ రకాల రక్షణ కొరకు వీటిని వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.

                                               

కాంచన గంగ

అన్నపూర్ణ శరత్ బాబు. జయసింహ చంద్రమోహన్. ప్రభాకర్ స్వప్న. గంగ రావి కొండలరావు సుత్తి వేలు ప్రతాప్ పోతన్ జె. వి. రమణమూర్తి సరిత. కాంచన సుత్తి వీరభద్రరావు

                                               

కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాంపిటీషన్ యాక్ట్, 2002 ను అమలు చేయడానికి బాధ్యత వహించే చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. భారతదేశం అంతటా ఇంకా భారతదేశంలో పోటీపై ప్రభావం చూపే కార్యకలాపాలను నియంత్రించడం దీని బాధ్యత. ఇది 14 అక్టోబర్ 2003న స్థాపించబ ...

                                               

కాకతీయ విశ్వవిద్యాలయము

కాకతీయ విశ్వవిద్యాలయము తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఉన్న పబ్లిక్ విశ్వవిద్యాలయము. తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో రెండవ అతి పెద్ద విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయములో దాదాపు 120 విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో శి ...

                                               

కాబేజీ

కాబేజీ మధ్యధరా సముద్ర ప్రాంతములో కనిపించే ఆకులు మెండుగా ఉన్న అడవి ఆవాల మొక్క నుండి 100 వ సంవత్సరము ప్రాంతములో ఉద్భవించింది. కాబేజీ అన్న పదము నార్మన్-పికార్డ్ పదము కబోచే నుండి వచ్చింది.

                                               

కార్ల్ హూపర్

1966, డిసెంబర్ 15న జన్మించిన కార్ల్ హూపర్ వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980 దశాబ్దం చివరిలో గార్డన్ గ్రెనిడ్జ్, డెస్మండ్ హేన్స్, మాల్కం మార్షల్, కోర్ట్నీ వాల్ష్ దిగ్గజాలు ఆడే సమయంలో వెస్ట్‌ఇండీస్ జట్టులో ప్రవేశించి దా ...

                                               

కిష్కింధకాండము

కిష్కింధ కాండ లేదా కిష్కింధాకాండము రామాయణం కావ్యంలో నాల్గవ విభాగము. భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయమ ...

                                               

కృష్ణపట్నం ఓడరేవు

కేపీసీఎల్‌గా పిలువబడే కృష్ణపట్నం ఓడరేవు భారతదేశం తూర్పు తీరంలో అన్ని వాతావరణాలకు అనుకూలంగాఉండి, ప్రైవేటు యాజమాన్యంలో నిర్మించి, నడపుతున్నలోతైన నీటి ఓడరేవు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది చెన్నై నౌకాశ్రయానికి ఉత్తరాన 190 కి.మీ, ...

                                               

కొండా మాధవరెడ్డి

జస్టిస్ కొండా మాధవరెడ్డి బొంబాయి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, హైదరాబాదు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కొత్త ఢిల్లీలోని చిన్నరాష్ట్రాల సమాఖ్యలో సభ్యుడు. మాధవరెడ్డి అనేక జాతీయ న్యాయవాద సంఘాలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా, సాంఘిక, సామాజ ...

                                               

కోడిపందెం

కోడిపందెం అనేది రెండు పందెం కోళ్ళ మధ్య నిర్వహించే క్రీడ. ఈ పందేలను ప్రతీ యేటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు. ఈ పందాలు ప్రపంచ పురాతన పందాలుగా చరిత్రలో చెప్పబడ్డాయి. 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియా లో కోడి పందాలు జరిగాయని తెలుస్తున్నది. ...

                                               

క్లైవ్ లాయిడ్

1944, ఆగస్టు 31 న గుయానా లోని జార్జ్‌టౌన్ లోజన్మించిన క్లైవ్ లాయిడ్ వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1974 నుంచి 1985 వరకు వెస్టీండీస్ కెప్టెన్‌గా ఉండి క్రికెట్ లో అగ్రరాజ్యంగా చేశాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత కెప్టెన్‌గా అత ...

                                               

ఖమ్మం లోకసభ నియోజకవర్గం

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం మధిర అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది వైరా అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ ...

                                               

ఖైదీ నెంబర్ 150

ఖైదీ నెంబర్ 150 చిరంజీవి నటించిన 150వ చిత్రం పేరు. వి. వి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మాతృక కత్తి అనే తమిళ చిత్రం. ఈ చిత్రం ద్వారా చిరంజీవి దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినీ రంగంలో ప్రవేశించాడు. ఈ చిత్రం యొక్ ...

                                               

గజేంద్ర పాల్ సింగ్ రాఘవ్

రాఘవ 1963 లో నగ్ల కరణ్ గ్రామం, బులంద్ షాహ్ర్ UP, భారతదేశం లో జన్మించాడు. అతను 1984 లో NASమీరట్,UP నుండి ఎలక్ట్రానిక్స్ లో ప్రత్యేకమైన ఫిజిక్స్ లో MSc చేశాడు. తన థీసిస్ "జీవసాంకేతికశాస్త్ర ఔచిత్యము అమైనో ఆమ్ల శ్రేణుల నుండి ప్రోటీన్ కన్ఫర్మేషన్ ఆఫ్ ...

                                               

గాంధీ టోపీ

గాంధీ టోపీ తెలుపు రంగు గల సైడ్‌క్యాప్. దీని ముందు, వెనుక వైపు వెడల్పు అయిన పట్టీ కలిగి ఉంటుంది. ఇది ఖద్దరుతో తయారు చేయబడి ఉంటుంది. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దాని ఉపయోగాన్ని మొదటిసారిగా ప్రాచుర్యం లోకి తెచ్చిన భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు మహా ...

                                               

గురువును మించిన శిష్యుడు

గురువును మించిన శిష్యుడు 1963 లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద కథా చిత్రం. ఇందులో గురువుగా ముక్కామల నటించగా, గురువును మించిన శిష్యుడిగా కాంతారావు నటించాడు. కృష్ణకుమారి కథానాయికగా నటించింది. ఇతర పాత్రలలో కైకాల సత్యనారాయణ, అంజిగాడు తదితరులు న ...

                                               

గూగుల్ బుక్స్

గూగుల్ బుక్స్ అనేది గూగుల్ ఇంక్ నుండి ఒక సేవ, ఇది పుస్తకాలు, పత్రికల పూర్తి టెక్స్ట్ శోధిస్తుంది, ఇది గూగుల్ స్కాన్ కలిగివుంటుంది, ఆప్టికల్ కేరెక్టర్ రికగ్నిషన్ ఉపయోగించి టెక్స్ట్ ను కన్వర్ట్ చేస్తుంది, దానియొక్క డిజిటల్ డేటాబేస్ లో నిల్వచేస్తుంద ...

                                               

గూగుల్ స్వర శోధన

గూగుల్ స్వర శోధన లేదా స్వరం ద్వారా శోధన అనేది ఒక గూగుల్ ఉత్పత్తి. ఇది మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో మాట్లాడిన మాటలను పదాలుగా మార్చుకొని ఆ పదాలకు సంబంధించిన సమాచారాన్ని వెతికి చూపిస్తుంది. ఇది వాయిస్ యాక్షన్ కూడా, ఇది అండ్రాయిడ్ ఫోన్ కు మాటాదేశాలను ...

                                               

గెయిల్

గెయిల్ భారతదేశములోనేసహజ వాయువు ఉత్పత్తి, సరఫరా చేయు సంస్థ.దీని యొక్క ప్రధాన కార్యాలయం క్రొత్త ఢిల్లీలో ఉంది.గెయిల్ సహజ వాయువు, పెట్రోకెమికల్, ద్రవ హైడ్రోకార్బన్లు, ద్రవీకృత పెట్రోలియం వాయువుల ఉత్పత్తి, నగరాల్లో గ్యాస్ పంపిణి, విద్యుత్ ఉత్పత్తి వం ...

                                               

గోదాదేవి

ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప ...

                                               

గ్రహణం మొర్రి

గ్రహణం మొర్రి అనేది ఒక అంగ వైకల్యం. వీరిలో పై పెదవి ముందు భాగంలో మధ్యన చీలిక వస్తే దాని చీలిక పెదవి. కొందరిలో ఇది అంగిలి లోపలి దాకా ఉంటుంది అప్పుడు దానిని చీలిక అంగిలి అంటారు. గ్రహణం మొర్రి అనేది మూఢ నమ్మకాలు ప్రోత్సహించేదిగా ఉంది. ఎందువలన అంటే గ ...

                                               

చంద్రఘంటా దుర్గా

చంద్రఘంటా దుర్గా, దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా ద ...

                                               

చక్కెర సీతాఫలం

చక్కెర సీతాఫలం ను మంచి సీతాఫలం, చక్కెర ఆపిల్, సీతాఫలం అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం Annona squamosa. దీనిని ఇంగ్లీషులో Sugar-apple అంటారు. అనోనా ప్రజాతికి చెందిన ఇది అనోనేసి కుటుంబానికి చెందినది. చక్కెర సీతాఫలం చెట్టు అనేక చిన్న చిన్న ...