ⓘ Free online encyclopedia. Did you know? page 121
                                               

దూబగుంట నారాయణకవి

పంచతంత్రం అను నీతికధలను సంస్కృతము నుండి తెలుగులోకి అనువదించిన కవులలో ప్రముఖులలో ఒకరు ఈ దూబగుంట నారాయణకవి. ఈయన కాలాన్ని నిశ్చయించుటకు సరిఅయిన ఆధారములు మాత్రం దొరకలేదు. కాని ఈయన క్రీ.శ. 1400-1500 మధ్యకాలంకు సంబంధిచిన వాడని చెప్పుదురు. నారాయణకవి తాన ...

                                               

నేదునూరి గంగాధరం

వీరు జూలై 4, 1904 సంవత్సరంలో రాజమండ్రి మండలం కొంతమూరు లో జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి ...

                                               

బండారు తమ్మయ్య

శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతము బండారు తమ్మయ్య పీఠికలు పాలకురికి సోమనాథకవి లఘుకృతులు అనుభవసారము పాల్కురికి సోమనాథుని కృతి పరిష్కరణ శ్రీనాథ మహాకవి శ్రీనాథ మహాకవిచే రచింపబడిన భీమఖండము అను నామాంతరము గల శ్రీభీమేశ్వరపురాణము పరిష్కరణ కుమారసంభవము పరిష్కర ...

                                               

బద్దెన

చిరకాలంగా తెలుగు ప్రజల నాలుకల మీద నానుచూ వారి అంతశ్చేతనలో భాగంగా కరిగిపొయిన సుమతీ శతకము పద్యాలను, సరసమూ, సరళమూ, సామాన్యులకు సైతం సూటిగా, సులభంగా అర్థమయ్యే శైలిలో రాసిన గొప్ప పద్యకారుడు బద్దెన. 162 పద్యాలు గల మరో లఘుకృతి నీతిశాస్త్ర ముక్తావళి వీరి ...

                                               

బాలాంత్రపు వేంకటరావు

బాలాంత్రపు వేంకటరావు జంటకవులుగా ప్రసిద్ధులైన వేంకటపార్వతీశ్వర కవులలో ఒకరు. ఇతడు తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం మండలం, మల్లాములో సూరమ్మ, వేంకట నరసింహం దంపతులకు 1880లో జన్మించాడు. ఇతడు పిఠాపురంలో ప్లీడరు గుమాస్తాగా పనిచేశాడు. 1908లో ఓలేటి పార్వతీశం ...

                                               

మల్లినాథుడు

మల్లినాథ సూరి లేదా మల్లినాథుడు ఎంతో ప్రసిద్ధిగాంచిన తెలుగు కవి, సంస్కృత విమర్శకుడు. అతను విమర్శకుడిగా బాగా పేరు పొందాడు. సంస్కృతంలోని పంచమహాకావ్యాలకూ అతడు రాసిన భాష్యాలు ఆయనకి పేరు తెచ్చి పెట్టాయి. మహామహోపాధ్యాయ, వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదులు ...

                                               

రావిప్రోలు సుబ్రహ్మణ్యం

రావిప్రోలు సుబ్రహ్మణ్యం చరిత్ర పరిశోధకులు. వీరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వద్ద పరిశోధనా శిక్షణ పొందారు. వీరు "సూర్యవంశ గజపతులు" అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. 1946లో సర్ మోర్ట ...

                                               

వక్కలంక లక్ష్మీపతిరావు

వక్కలంక లక్ష్మీపతిరావు ప్రముఖ తెలుగు కవి, సాహితీకారుడు. కోనసీమ కవికోకిలగా లబ్దప్రతిష్టులాయన. వారికి ప్రకృతి పట్ల ఆరాధన, దేశాభిమానం, ప్రకృతికి మూలాధారమైన పరమేశ్వరుడంటే భక్తి మెండు. ప్రాచీన అధునాతన కవితా వారధిగా సుమారు నాలుగు తరాల శ్రోతలకు లక్ష్మీప ...

                                               

వీరభద్ర విజయం

వీరభద్ర విజయము అనునది బమ్మెర పోతన రచించిన పద్య కావ్యము. ఇది వీరభద్రుని చరిత్రకు సంబంధించిన కావ్యము. వీరభద్రని జన్మ కారణము, దక్ష యజ్నము యొక్క కథాగమనముతో సాగే రచన. ఇది నాలుగు ఆశ్వాసాల ప్రబంధం. ఇందులోని వృత్తాంతం వాయు పురాణం నుండి గ్రహింపబడింది.

                                               

వెన్నెలకంటి రాఘవయ్య

నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా శింగపేట గ్రామంలో 1897, జూన్ 4 న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, పాపయ్యలు. అయిదో యేట తల్లిని పోగొట్టుకున్నారు. అక్క దగ్గర పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం శింగపేట, అల్లూరు. 1909లో నెల్లూరు వెంకటగిరి రాజా ఉన్నత పాఠశ ...

                                               

వెన్నెలకంటి సుబ్బారావు

వెన్నెలకంటి సుబ్బారావు పూర్వీకులది నెల్లూరు ప్రాంతానికి చెందిన ఇందుకూరుపేట సముద్రతీరంలోని నిడిముసలి గ్రామం. 1784, నవంబర్ 28 న నేటి ప్రకాశం జిల్లాలోని ఓగూరు గ్రామంలో సుబ్బారావు జన్మించాడు. తల్లి వెంకమ్మ, తండ్రి జోగన్న. సుబ్బారావుకు తొమ్మిదేళ్ల వయస ...

                                               

వేంకట పార్వతీశ కవులు

వేంకట పార్వతీశకవులు ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో పేరెన్నికగన్న తెలుగు జంటకవులు. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం వేంకట పార్వతీశకవులుగా జంటకట్టి కవిత్వరచన చేశారు.

                                               

వేంకట రామకృష్ణ కవులు

వేంకట రామకృష్ణ కవులు అనే పేరుతో జంటకవిత్వం చెప్పిన వారు ఓలేటి వేంకటరామశాస్త్రి, వేదుల రామకృష్ణశాస్త్రి. వీరు 1909 సంవత్సరములో పిఠాపుర సంస్థానంలో ప్రవేశించారు. నాటికి ఓలేటి వేంకటరామశాస్త్రి వయస్సు 26 సంవత్సరాలు. వేదుల రామకృష్ణశాస్త్రి 18 సంవత్సరాల ...

                                               

వేటూరి ఆనందమూర్తి

వేటూరి ఆనందమూర్తి ప్రఖ్యాత పరిశోధకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి కుమారుడు. స్వయంగా పరిశోధకుడు. అన్నమయ్య సాహిత్యంపై అధ్యయనం చేశాడు. ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకుడు. మణిమంజరి అనే అర్ధవార్షిక పత్రికకు సంపాదకత్వం వహించి నడిపాడు. హైదరాబాదులోని ఉస్మాని ...

                                               

వేలూరి సత్యనారాయణ

వేలూరి సత్యనారాయణ గారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కాపురస్తులు. స్వతంత్ర సమరయోధులుగాను, రచయితగాను వారు ప్రముఖులు. వారిని గురించి 1943 లో ఆంధ్రపత్రిక మే నెల 21 వ తారీఖునాడు శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారు వ్రాసి యున్నారు. వీరి జనన వృత్తాంతము తెలి ...

                                               

శంకరకవి

శంకరకవి హరిశ్చంద్రోపాఖ్యానమును పద్యకావ్యమునుగా రచించెను. ఈకావ్యమును నెల్లూరికావ్య మనియు, కవిని నెల్లూరి శంకరకవి యనియు, బ్రౌన్ దొరగారు వ్రాసిరికాని యావ్రాత నిరాధారమైనది. కవి గోదావరి మండలములోని వాడు; కృతి నాయకుడైన యీడూరి యెల్లనయు గోదావరీమండలములోనివ ...

                                               

శేషము వేంకటపతి

అతను కృష్ణయార్యుని కుమారుడు. కందాళ రామానుజాచార్యుని వద్ద విద్యనభ్యసించాడు. ఇతడు శశాంక విజయము అను శృంగార ప్రబంధమును రాసి వంగలసీనయార్యునికి అంకితం చేసెను. శశాంకవిజయమునకు తారా శశాంకము అనే వేరొక పేరు కలదు. ఈ గ్రంథంలో చంద్రుడు బృహస్పతి వద్ద విద్యాభ్యా ...

                                               

శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి

శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి సంస్కృత పండితుడు. అతను వావిళ్ల నిఘంటువు నిర్మాణంలోను, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలోను పాలుపంచుకున్నాడు.

                                               

శ్రీభాష్యం అప్పలాచార్యులు

మహామహోపాధ్యాయ శ్రీభాష్యం అప్పలాచార్యులు వక్త, సాహితీ వ్యాఖ్యాత. ఈయన 1922 ఏప్రిల్ 6, శ్రీరామనవమి పుణ్యదినాన విశాఖపట్నం జిల్లా పద్మనాభం గ్రామంలో జన్మించారు.

                                               

స్థిరమతి

ఆచార్య స్థిరమతి క్రీ.శ. 6 వ శతాబ్దానికి చెందిన భారతీయ బౌద్ధ పండితుడు, సన్యాసి. యోగాచార సంప్రదాయకుడు. అభిధర్మ మీద విశేష కృషి చేసాడు. ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త వసుబందు యొక్క నలుగురు ప్రధాన శిష్యులలో ఒకనిగా పేర్కొనబడ్డాడు. ఇతను రాసిన వ్యాఖ్యలలో ముఖ్య ...

                                               

నిర్వాహక పరిధి

నిర్వాహక పరిధి అనేది క్లయింట్ లను తేలికగా ప్రామాణీకరించడానికి, ప్రమాణీకరించడానికి అనుమతించే భద్రతా భాండాగారాన్ని కలిగి ఉన్న ఒక సేవా ప్రదాత. ఇది కంప్యూటర్ నెట్ వర్క్ భద్రతకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఈ అంశము GLUE సమాచార నమూనాకు సంబందించిన అడ్మిన్ ...

                                               

ప్రక్రియ విశ్లేషణ

ప్రక్రియ విశ్లేషణ అనేది సాంకేతిక రచనలు, అలాగే వివరించే రచనల రూపము, దీనిని దశల పరంపరల ద్వారా ఒక మార్పు ఎలా జరుగుతుంది అనే విషయాన్ని పాఠకుడికి తెలియజేయడానికి రూపొందించబడింది. సాంప్రదాయ ప్రక్రియ విశ్లేషణ, సూచనల సమితి రెండూ క్రమానుగతంగా నిర్వహించబడతా ...

                                               

షేక్‌ బడేసాహెబ్‌

బడే సాహెబ్‌ షేక్‌. తెలుగు భాషను రక్షించుకోవాడనికి మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడా కాపాడుకుందాం అనే వ్యాసాన్ని వార్త దినపత్రికలో వ్రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాస ...

                                               

సాధు వరదరాజం పంతులు

సాధు వరదరాజం పంతులు తమిళనాడులో తెలుగు భాష కోసం కృషి చేసిన వారిలో ఒకడు. అతను తమిళ భాషను రెండవ అధికార భాషగా గుర్తించాలని పోరాడిన వ్యక్తి. 1920 సంవత్సర జనాభా లెక్కల ప్రకారం ఆ ప్రాంతాలలో నివసిస్తున్న 38 లక్షల మంది తెలుగు వారికి తెలుగు మాట్లాడడం వచ్చి ...

                                               

ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్

ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ అనగా ఫ్రాన్స్ లో నిర్మించతలపెట్టిన అతిపెద్ద కేంద్రక సంలీన అణు రియాక్టరు. దీనిని అత్యంత కీలక పాత్ర వహిస్తున్న భారత్ సహా 35 దేశాలు కలిసి రూ.1.22 లక్షల కోట్లతో స్వచ్ఛ అణువిద్యుత్ కోసం ఈ ప్రాజ ...

                                               

బోళ్ల బుల్లిరామయ్య

వీరు 26 వ తారీఖున మే నెల 1946 వ సంవత్సరంలో శ్రీ మతి వెంకట రమణమ్మ గారిని వివాహ మాడారు. వీరి శ్రీమతి స్వర్గస్తురాలైనది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

                                               

చెల్లమెల్ల సుగుణ కుమారి

డాక్టర్ చెల్లమల్ల సుగుణ కుమారి ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు. ఈమె హైదరాబాద్లో 1955 సంవత్సరం జన్మించింది. ఈమె తండ్రి సి. పోచయ్య. ఈమె ఉస్మానియా వైద్య కళాశాల నుండి M.B., B.S., M.D., D.G.O. and D. Ch. పూర్తిచేసి ఆధునిక వైద్యంలో ప్రజలకు సేవ చేస్తున్నది. ...

                                               

బలరామ్ జక్కర్

జక్కర్ పంజాబ్ రాష్ట్రం లోని ఫజిల్కా జిల్లాలో పంకోసి గ్రామంలో ఆగష్టు 23 1923 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పటోదేవి జక్కర్, చౌదరి రాజారాం జక్కర్. ఆయన కుమారుడూ సజ్జన్ కుమార్ జక్కర్ పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రిగానూ, చిన్న కుమారుడు సునీల్ జక్కర్ మార్చ ...

                                               

మల్యాల రాజయ్య

మల్యాల రాజయ్య అందోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, 12వ, 13వ పార్లమెంటు సభ్యుడు. 1985, 1994లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, 1998, 1999ల్లో సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం ఎంపీగా గెలుపొందాడు. నందమూరి తారక రామారావు ...

                                               

శత్రుచర్ల విజయరామరాజు

శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి. ఇతడు ఆగష్టు 4, 1948 సంవత్సరంలో చినమేరంగిలో జన్మించాడు. ఇతడు బొబ్బిలి రాజా కళాశాలలో చదువుకున్నాడు. రాణీ శశికళాదేవిని 1973 జూన్ 28లో వివాహం చేసుకున్నాడు.

                                               

సి.హెచ్.విద్యాసాగర్ రావు

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులలో ఒకడైన సి.విద్యాసాగర్ రావు 1942, ఫిబ్రవరి 12న శ్రీనివాసచారి, చంద్రమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి న్యాయవాద వృత్తి చేపట్టిన విద ...

                                               

కేఈ కృష్ణమూర్తి

కంబాలపాడు ఈడిగె కృష్ణమూర్తి కేఈ కృష్ణమూర్తి గా బాగా గుర్తింపు. ఇతను 2014 సార్వత్రిక ఎన్నికలలో కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇతను 1 ...

                                               

దాడిచిలుక వీర గౌరీశంకర రావు

దాడిచిలుక వీర గౌరీశంకర రావు, డి. శంకర్రావు లేదా డి.వి.జి. శంకర్రావు, ప్రముఖ మత్తుమందు వైద్యుడు, రాజకీయ నాయకుడు. ఇతడు తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

                                               

బొత్స సత్యనారాయణ

బొత్స సత్యనారాయణ ఆంధ్ర ప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు, జగన్ మంత్రివర్గంలో మంత్రి. ఇతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్టీకి చెందిన వ్యక్తి.

                                               

మార్గరెట్ అల్వా

మార్గరెట్ అల్వా, ప్రముఖ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. ఆగస్టు 2014 వరకు రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు. అంతకుముందు ఉత్తరాఖండ్ కు గవర్నర్ గా వ్యవహరించారు ఆమె. ఆ సమయంలో పంజాబ్, రాజస్థాన్ లకు సంయుక్త రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న శివరాజ్ ...

                                               

విజయ్‌కుమార్ మల్హోత్రా

భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేతలలో ఒకరైన విజయ్‌కుమార్ మల్హోత్రా 1931, డిసెంబర్ 3న లాహోర్‌లో జన్మించాడు. హిందీ సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందిన మల్హోత్రా హిందీలోనూ, ఆంగ్లంలోనూ పలు రచనలు చేశాడు. 1958లో ఢిల్లీ కార్పోరేషన్ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప ...

                                               

కిషోర్ చంద్ర దేవ్

శ్రీ కిషోర్ చంద్ర దేవ్ విశాఖ పట్నం జిల్లాలోని అరకు పార్లమెంటరీ నియోజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి ప్రస్తుత్ 15 వ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

                                               

బాడిగ రామకృష్ణ

బాడిగ రామకృష్ణ భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. అతను పారిశ్రమలు, కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి సంబంధించిన కమిటీల్లో క్రియాశీలక సభ్యునిగా ఉన్నాడు.

                                               

బి. వినోద్ కుమార్

బి. వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, న్యాయవాది, 16వ పార్లమెంటు సభ్యుడు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున 14 వ లోకసభ లో హనుమకొండ లోకసభ నియోజకవర్గం నుండి, 16వ లోకసభ కరీంనగర్ లోకసభ నియోజకవర్గం ఎం.పి.గా పనిచేశాడు. ఈయన తెలంగాణ రాష్ట్ర సమితి పా ...

                                               

మధు యాష్కీ గౌడ్

మధు యాష్కీ గౌడ్ భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 2004లో 14వ, 2009లో 15వ లోక్‌సభకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని నిజామాబాదు లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

                                               

మెహబూబా ముఫ్తీ

మెహబూబా ముఫ్తీ సయ్యద్, జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత ముఖ్యమంత్రి. 4 ఏప్రిల్ 2016 నుంచి ఆమె ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆమెను భాజీ, మెహబూబా ఆంటీ అని పిలుస్తారు. జమ్మూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మహిళ ఆమె కావడం విశేషం. జనవరి 2016లో మెహబూబా తండ్రి మ ...

                                               

లగడపాటి రాజగోపాల్

లగడపాటి రాజగోపాల్ పారిశ్రామికవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఇతనికి చెందిన లాంకో గ్రూపు విద్యుతుత్పత్తి, చిత్ర నిర్మాణం, ఇతర రంగాలలో కృషిచేస్తుంది. ...

                                               

సుబ్రతా బోస్

సుబ్రతా బోస్ భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు ...

                                               

అనంతకుమార్

అనంత కుమార్ దక్షిణ బెంగళూరు పార్ల మెంటరీ నియోజిక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున ప్రస్తుత 15వ లోక్ సభలో సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు.

                                               

కొత్తపల్లి గీత

కొత్తపల్లి గీత భారతీయ రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ లోని అరకు మాజీ పార్లమెంటు సభ్యురాలు. ఆమె 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుండి గెలిచింది. అరకు నియోజకవర్గం భారతదేశంలో రెండవ అతిపెద్ద నియోజకవర్గం. ఆమె రాజకీయ నేపధ్యం లేని తరానిక ...

                                               

గల్లా జయదేవ్

గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం నాయకుడు. 2014 నుండి గుంటూరు లోకసభ నియోజకవర్గం సభ్యుడిగా వున్నాడు. ఈయన తల్లి గల్లా అరుణకుమారి మాజీమంత్రి, బావ మహేష్ బాబు నటుడు.

                                               

గోకరాజు గంగరాజు

గోకరాజు గంగరాజు భారతదేశ రాజకీయనాయకుడు, 16వలోక్‌సభ సభ్యుడు. అతడు 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. అతడు లైలా గ్రూపు కంపెనీలకు వ్యవస్థాపకుడు. ప్ ...

                                               

పండుల రవీంద్రబాబు

పండుల రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం కు ప్రాతినిద్యం వహిస్తున్న 16వ పార్లమెంటు సభ్యుడు. అతను తెలుగుదేశం పార్టీ తరపున సార్వత్రిక ఎన్నికలు,2014 లో గెలుపొందాడు. అతను నవంబరు 8 1955 న జన్మించాడి. అతను 2014 వర ...

                                               

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. 2014 నుండి 2019 వరకు ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి 16వ లోకసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.

                                               

బాల్క సుమన్

బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడు, రాజకీయ నాయకుడు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 16వ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చెన్న ...