ⓘ Free online encyclopedia. Did you know? page 120
                                               

కడియాల మధుసూదనరావు

ఆయన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం లోని పొన్నవరం గ్రామంలో జూన్ 19 1934 న జన్మించారు. ఇంటర్మీటియట్ విద్యను ఏలూరులోని సి.ఆర్.ఆర్ కళాశాలలో 1952 లో పూర్తి చేసారు. 1954 లో విశాఖపట్నంలో మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాల నుండి బి.ఎస్సీ డిగ్రీని పొందారు. 1956 లో బనా ...

                                               

కాజ సోమశేఖరరావు

ఈయన కృష్ణా జిల్లా లోని గుడ్లవల్లేరు గ్రామంలో మార్చి 10, 1947 న జన్మించారు. తండ్రి పేరు రాఘవేంద్రరావు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయఖ్లో బి.ఎస్.సిని 1969 లో పూర్తిచేశారు. జబల్ పూర్ విశ్వవిద్యాలయం నుండి అప్లయిడ్ కెమిస్ట్రీ-ఇనార్గానికి ముఖ్యాంశంగా 1971 లో ...

                                               

గండికోట గోపాలరావు

ఆయన కాకినాడ సమీప గ్రామం పిఠాపురం లో నవంబరు 11 1908 లో జన్మించారు. ఆంధ్రా యూనివర్శిటీలోనే భౌతిక రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేసి డి.ఎస్.సి పట్టాను పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే రీదరు గా 1938, ప్రొఫెసరు గా 1946, శాఖాధిపతిగా 1949-68 ఉండి, ఎమిరిట ...

                                               

గుమ్మడి సత్యనారాయణ

భారత విజ్ఞానశాస్త్ర జాతీయ అకాడమీ పురస్కారం చాల విలువైనది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుకు మద్రాసు ఐఐటీ నుంచి తెలుగు యువ శాస్త్రవేత్త డాక్టర్ గుమ్మడి సత్యనారాయణ 2012 సంవత్సరానికిగానూ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నాసి-స్కోపస్ యువ శాస్త్రవేత్త అవ ...

                                               

జరుగుల వెంకట రామ భూపాలరావు

జె.వి.ఆర్.భూపాలరావుగా సుపరిచితులైన ఈయన ప్రకాశం జిల్లా లోని నాయుడు పాలెంలో 1944 జూన్ 1 న జన్మించారు. తండ్రిపేరు వెంకటనరసింహారావు. 1962 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పి.యుసి జీవశాస్త్రం పూర్తిచేసారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బి.ఎ ...

                                               

జొన్నలగడ్డ రాజగోపాలరావు

జొన్నలగడ్డ రాజగోపాలరావు రసాయన శాస్త్రవేత్త, తెలుగు రచయిత. ఆయన తన భార్య రాజ్యలక్ష్మీతో కలసి వసుంధర కలం పేరుతో తెలుగులో అసంఖ్యాక రచనలు చేశారు. వాటిలో అనేకం అవార్డులు పొందాయి. కొన్ని చలన చిత్రాలుగా రూపు దిద్దుకున్నాయి.

                                               

పంచేటి కోటేశ్వరం

పంచేటి కోటేశ్వరం నెల్లూరు జిల్లాలో మార్చి 20, 1915 న జన్మించారు. ప్రాథమిక విద్యను నెల్లూరులో అభ్యసించారు. 1931 లో ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యలో మొదటి స్థానం సాధించారు. ఈ విజయానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం "సర్ ఆర్.వెంకటరామన్" గోల్డ్ మెడల్ ...

                                               

యల్లాప్రగడ సుబ్బారావు

యల్లాప్రగడ సుబ్బారావు భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా ...

                                               

యేజెళ్ళ శ్రీరాములు చౌదరి

ఆయన గుంటూరు జిల్లా తెనాలి లో స్థిరపడ్డారు.అంగలూరు గ్రామంలో 1897 లో జన్మించారు. కాలేజీ చదువులతో నిమిత్తం లేకుండానే పశు వైద్య శాస్త్ర రంగంలో ప్రవేశించి అనితర సాధ్యమైన కృషి చేసి "అభినవ సహదేవ" గా దేశ స్థాయి ఖ్యాతిని అందుకున్నారు. పశువైద్య రంగంలో వివి ...

                                               

లక్కరాజు రామచంద్రరావు

ఈయన పశ్చిమ గోదావరి జిల్లా లోని రావిపాడు గ్రామంలో డిసెంబరు 12, 1916లో జన్మించారు. తండ్రి పేరు వెంకటరామయ్య. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి ఆనర్స్, ఎం.ఎస్సీ డిగ్రీలు అందుకున్నారు. ఈ విశ్వవిద్యాలయంలోనే రసాయన శాస్త్ర శాఖలో అధ్యాపకునిగా 1939 ...

                                               

సి.హెచ్.మోహనరావు

సీహెచ్‌.మోహనరావు ప్రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్తలకు సామాజిక బాధ్యత ఉండాలనే మోహన రావు జనవిజ్ఞాన వేదిక ద్వారా ఎన్నో గ్రామాల్లో పర్యటించి విద్యార్థుల్లో సైన్సు పట్ల అవగాహన కలిగి ...

                                               

సూరి బాలకృష్ణ

ఈయన గుంటూరు జిల్లా, గుంటూరు పట్టణంలో 1931, ఆగష్టు 3 న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎస్.సి 1953 లో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పి.హె.డి పట్టాను 1955 లో పొందారు.

                                               

స్వామి జ్ఞానానంద

స్వామి జ్ఞానానంద ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త. వీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో గొరగనమూడి ప్రస్తుత పాలకోడేరు మండలం లో డిసెంబరు 5, 1896లో శనివారం రోజు జన్మించారు. వీరి తల్లిదండ్రులు భూపతిరాజు శ్రీరామరాజు, సీతయ్య ...

                                               

హెన్రీ కేవిండిష్

హెన్రీ కేవిండిష్ FRS బ్రిటిష్ తత్వవేత్త, శాస్త్రవేత్త. ఈయన ప్ర్రయోగాత్మక, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. ఈయన హైడ్రోజన్ కనుగొనుటలో ప్రసిద్ధిగాంచాడు ఆయన హైడ్రోజన్ ను "మండే వాయువు"గా అభివర్ణించాడు. దీని సాంద్రతను వివరించాడు. దీనిని మండిస్తే న ...

                                               

అంజు చధా

1975 - 1977లో పూణే విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివింది. 1972 - 1975లో నౌరోస్జీ వాడియా కళాశాల, పూణే విశ్వవిద్యాలయంలో బియస్సీ కెమిస్ట్రీ చదివింది. 1979 - 1984లో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆర్గ ...

                                               

అనూరాధా మిశ్రా

ఉత్తర ప్రదేశ్ లోని ఒక పెద్ద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన అనూరాధ అన్నలతో సమానంగా శాస్త్రాల అధ్యయనం మీద దృష్టిపెట్టింది. ఆమె తండ్రి వైద్యుడి, తల్లి గృహిణి. కుటుంబసభ్యుల సమ్మతితో చదువు కోసం ప్రభుత్వ బాలికల కళాశాలలో చేరింది. అక్కడి ఉపాధ్యాయని శ్ ...

                                               

ఆషా మాథుర్

ఆషా మాథుర్ ఉత్తర ప్రదేశ్లో 1938 లో జన్మించారు. ఈమె తండ్రి జగదీష్ నారాయణ్. ఆయన ఇంజనీర్. ఆషా జగదీష్ నారాయణ్ కు రెండవ కుమార్తె. ఆయన అనేక వినూత్న నిర్మాణాలను హైడ్రాలిక్ ఇంజనీరింగ్ విభాగంలో ఆవిష్కరించారు. ఆయన "నడిచే విజ్ఞాన సర్వస్వము"గా ప్రసిద్ధుడు. ఆ ...

                                               

ఎస్.మహతాబ్ బాంజీ

ఈమె బొంబాయి లో 1934 అక్టోబరు 5 న జన్మించారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సిబయో కెమిస్ట్రీ పూర్తి చేసి, అదే విశ్వవిద్యాలయంలో జివరసాయన రంగంలో పి.హె.ది1961 అందుకున్నారు. "బి" విటమిను లోపం వలన దాపురింఛు వ్యాధులకు గల మూల కారణాలను పరిశోధించారు. సమా ...

                                               

కమలా సొహోనీ

కమలా సొహోనీ 1912 లో జన్మించారు. ఆమె తండ్రి నారాయణరావు భగవత్ రసాయన శాస్త్రవేత్త. తండ్రి, పినతండ్రి ఇద్దరూ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఉత్తీర్ణులైన తొలి పట్టభద్రుల్లో వీరిరువురు. కమల బొంబాయి విశ్వవిద్యాలయం నుండి ...

                                               

చారుసీతా చక్రవర్తి

చారుసీతా చక్రవర్తి భారత రసాయన శాస్త్రవేత్త. ఈమె నీరూపై చాలా పనిచేశారు. ద్రవాలపై ఈమె చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి.

                                               

దర్శన్ రంగనాథన్

దర్శన్ రంగనాథన్ భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త. ఈమె బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో సుపరిచితులు. ఈమె విశేషమైన కృషిని "ప్రోటీన్ ఫోల్డింగ్" పై చేశారు ఈమె "పరమాణు పరిధిని దాటిన సమ్మేళనాలు, అణు ఆకృతులు, జీవప్రక్తియల రసాయన అనుకరణ, ఫంక్షన ...

                                               

నిమిషా వేదాంతి

నిమిషా వేదాంతి భూగర్భ చమురు నిల్వల పరిశోధకురాలు. ఆమె మహారాష్ట్ర లోని యావత్కాల్ లో 1977 జనవరి 14 న జన్మించింది. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె విద్యాభ్యాసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోనే జరిగింది. వారణాసిలో ఉన్న విశ్వవిద్యాలయం నుండి 1997 లో బి.ఎస్ ...

                                               

ప్రియదర్శినీ కర్వే

ప్రియదర్శినీ కర్వే సాంప్రదాయేతర ఇంధనాల గురించి భారతీయ గ్రామాలలో వీటి ఆవశ్యకతను దశదిశలా వ్యాపింపజేస్తున్న మహిళ. ఈమె భారతీయ ఆంథ్రపాలజిస్టు ఇరావతి కర్వే మనుమరాలు.

                                               

బిమ్లా బుటి

బిమ్లా బుటి భౌతిక శాస్త్రవేత్త. ఈవిడ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తి చేసాక షికాగో విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగంలో చదువును కొంసాగించింది. షికాగోలో ఎస్ చంద్రశేఖర్తో పనిచేసి ప్లాస్మా ఫిజిక్స్ లో పీహెచ్‍డీను 1962లో అందుకు ...

                                               

మంజు బన్సాల్

మంజు బన్సాల్ భారత దేశానికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఈమె 1977 లో బెంగళూరు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పి.హెచ్.డిని పొందారు. ఈమె హైదర్బెర్గ్ లోని మాలిక్యులర్ బయాలజీ లాబొరేటరీలో చేరారు.ఈమె 1981 లో హమ్‌బోట్ద్ లో ఫెలోషిప్ పొందారు. ఆమె 1 ...

                                               

మిన్నీ మాథన్

మిన్నీ మరియమ్ మథాన్ భారతీయ మహిళా వైద్యులు, శాస్త్రవేత్త. ఈమెకి పాథాలజీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, జీర్ణశయాంతర పాథాలజీలో స్పెషలైజేషన్ ఉంది.

                                               

సీమా ప్రకాశ్

సీమా ప్రకాశ్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో సెప్టెంబర్ 9 1961 న జన్మించారు. ఆమె తల్లి గృహిణి. ఆమెకు అక్క, ఒక సోదరుడు, చెల్లెలు ఉన్నారు. ఆమెకు 7 వ సంవత్సరంలో శాస్త్రవిజ్ఞానం పై ఆసక్తి కలిగింది.ఆమె "లేడీ ఆఫ్ ద లాంప్", ఫ్లోరెన్స్ నైటింగ ...

                                               

సులభ కె.కులకర్ణి

సులభా కె.కులకర్ణి 1949లో జన్మించారు.వీరు పూణెలోని ఇండియన్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో ఫిజిక్స్ ప్రొఫెసర్ పనిచేశారు. పూనే విశ్వవిద్యాలయం నుండి తన BSc 1969లో బియస్సి, 1971లో ఎంయస్సి, 1976లో పిహెచ్ డి పొందారు. ఈమె నానోటెక్నాల ...

                                               

కోరాడ రామకృష్ణయ్య

ఈయన ప్రాథమిక విద్యానంతరం మచిలీపట్నం నోబుల్ కళాశాలలో 1915లో బీ.ఏ. పూర్తి చేసారు. లెక్చరర్ గా కొన్ని సంస్థలలో ఉద్యోగం చేసి, ఆపై 1921లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తి చేసారు.

                                               

గంటి జోగి సోమయాజి

విజయనగరం మహారాజా కళాశాలలో రసాయన శాస్త్రంలో బీఎస్సీ డిగ్రీ 1917-19 పూర్తి చేసారు. ఆదోనిలో ఉద్యోగానంతరం మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ సంస్కృతం 1928 పూర్తి చేసారు. ఈయన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను విజయనగరంలో పూర్తి చేసారు. తరువాత చెన్నైలోని పచ ...

                                               

చిలుకూరి నారాయణరావు

ఈయన విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889, ఆగష్టు 9 న జన్మించాడు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి, విజయనగరం ల లోని మహారాజా కళాశాలలో చదివి పట్ట ...

                                               

విక్రం సారాభాయ్

విక్రమ్ సారాభాయ్ బ్రిటీష్ ఇండియాలోని బొంబాయి ప్రావిన్సులోని ప్రస్తుతం గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది అహ్మదాబాద్‌లో 1919 ఆగస్టు 12న జన్మించాడు. అంబాలాల్ సారాబాయ్, సరళాదేవి పూర్వనామం రేవా అతని తల్లిదండ్రులు. వారి ఎనిమిదిమంది సంతానంలో విక్రమ్ ఒకడు. వారిది ...

                                               

హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్

హెన్‌రిచ్ రుడాఫ్ హెర్ట్జ్ Heinrich Rudolf Hertz- హెర్జ్ కాంతి వంతమైన పరిశోధకుడు. రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని "హెర్జ్" అన్న కొలమానంతో కొలుస్తారు. హెర్జ్ 1857 ఫిబ్రవరి 22న జర్మనీ హేంబర్గ్‌లో పుట్టారు. అన్నా ఎలిజబెత్, గుస్టావ్ ఫెర్డినాండ్ హెర్జ్, ఆ ...

                                               

చందా నింబ్కర్

చందా నింబ్కర్ 1976లో ఎస్.ఎస్.సి పరీక్షలలో కామర్స్‌లో 3 వ స్థానం గెలుచుకుంది. కామర్స్‌లో విజయం సాధించిన చందా సైన్స్ పరిశోధన సాగించడం విచిత్రం. ఆమె జతువుల సంతానోత్పత్తి గురించిన పరిశోధనలు చేసింది. పరిశోధనల కొరకు ఆమె ప్రశాంతమైన ఫాం ఏర్పరచుకుని కలుషర ...

                                               

రోహిణీ గాడ్బోలే

రోహిణీ గాడ్బోలే ఒక ప్రముఖ భారత మహిళా శాస్త్రవేత్త. రోహిణీ గాడ్బోలే అచ్చమైన మద్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి పూనాలోని హుజుర్పగ ఉన్నత పాఠశాల ఉపాద్యాయురాలు. ఆమె బి.ఎ., ఎం.ఎ. పూర్తిచేసిన తరువాత ముగ్గురు కుమార్తెలకు జన్మ ఇచ్చిన తరువాత బి.ఇ.డ ...

                                               

మార్గా ఫాల్స్టిచ్

మార్గా ఫాల్స్టిచ్ జర్మన్ రసాయన శాస్త్రవేత్త. ఆమె 44 సంవత్సరాలుగా "స్కాట్ ఎజి" లో తన సేవలనందిస్తుంది. ఆమె పనిచేసిన కాలంలో 300 రకాలకు పైగా దృశాశాస్త్రానికి సంబంధించిన గాజు పదార్థాలను రూపొందించింది. ఆమె పేరుతో 40 రకాల గాజు పదార్థాల పేటెంట్లు నమోదు క ...

                                               

జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్

జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్ 1852 ఆగస్టు 30న నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జన్మించారు. తల్లిదండ్రులు హెన్రికస్ వాంట్‌హాఫ్ సీనియర్, కాఫ్‌ వాంట్‌హాఫ్. చదువు ప్రారంభించిన తొలినాళ్లలో కవిత్వం, వేదాంతం పట్ల ఆసక్తి ప్రదర్శించేవాడు. 1869లో డెప ...

                                               

జాన్‌ డాల్టన్

ద్రవ్యం, పరమాణువులు, రసాయనిక చర్యలపై అనేక పరిశోధనలు చేసి ఆధునిక పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త, జాన్ డాల్టన్. రసాయన శాస్త్రం అభివృద్ధికి, పదార్థాలన్నింటికీ విద్యుత్‌ ధర్మం ఉందనడానికి, అణుశక్తి వినియోగానికి డాల్టన్‌ పరమాణు సిద్ధా ...

                                               

జోసెఫ్ ప్రీస్ట్‌లీ

జోసెఫ్ ప్రీస్ట్‌లీ 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. కార్బన్‌ డయాక్సైడును కృత్రిమంfnfగా చేయడాన్న ...

                                               

ఘంటా గోపాల్‌రెడ్డి

గోపాల్‌రెడ్డి 1932 ఫిబ్రవరి 14న నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో జన్మించాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో 1948-52 వరకు వ్యవసాయ విద్యనభ్యసించాడు. అనంతరం నల్లగొండలో వ్యవసాయ విస్తరణాధికారిగా కొంతకాలం సేవలందించాడు. 1958లో అమెరికాకు వెళ్లిన ...

                                               

దాస్యం సేనాధిపతి

దాస్యం సేనాధిపతి 1955 అక్టోబర్‌ 5న ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలోని శాంతాదేవి, వెంకటస్వామి దంపతులకు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిజి పూర్తిచేసారు.

                                               

మడిపల్లి భద్రయ్య

ఇతడు 1945, జనవరి 17వ తేదీన నిర్మల్ పట్టణంలో మడిపల్లి వీరయ్య, గంగమ్మ దంపతులకు జన్మించాడు. తెలుగు భాషమీద ప్రత్యేక అభిమానంతో తెలుగులో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1968లో బి.ఎ.ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని తండ్రి వీరయ్య కూడా విద్వత్కవి. ఆయన వేములవాడ రాజరాజేశ్ ...

                                               

ఎన్.ఎస్.కృష్ణమూర్తి

ఎన్.ఎస్.కృష్ణమూర్తి సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు, చరిత్రకారుడు. న్యాయవాదిగా పనిచేస్తూనే విస్తృతమైన అధ్యయనంతో పరిశోధన సాగించాడు. అధ్యయనం ఎక్కువగానూ, రచన తక్కువగానూ చేయడం అతని పద్ధతి. సాహిత్యం, భారతీయ కళ, చరిత్ర వంటి సామాజిక శాస ...

                                               

అమ్మిన శ్రీనివాస రాజు

ఆయన కుటుంబ నేపథ్యంలో ఎక్కడా సాహితీవారసత్వం లేకపోయినా అయన సాహితీసేవను కొనసాహిస్తున్నారు. అయన వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకునిగా పనిచేస్తున్నారు. ఆయన డిగ్రీ చదువుతున్న కాలంలో రచయిత డి.బి.చారి చేసిన సూచనలు, ప్రోత్సాహం ఆయనలోని రచనా ...

                                               

కోడూరి లీలావతి

కోడూరి లీలావతి బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె బాలసాహితీవేత్త, సంగీత విద్వాంసురాలు, సాహితీవేత్త, వీణా విద్వాంసురాలు. స్వాతంత్య్ర సమరయోధురాలు, అనువాదకురాలు, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన రచయిత్రి.

                                               

పాలంకి వెంకట రామచంద్రమూర్తి

పాలంకి వెంకట రామచంద్ర మూర్తి బాల సాహితీకారుడు. అత ను పిల్లల కోసం తెలుగులో కథలు, పుస్తకాల రాసాడు. పాలంకి వెంకట రామచంద్ర మూర్తి 1909 లో దక్షిణ భారతదేశంలోని అప్పటి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన తూర్పు గోదావరి జిల్లాలోని రవికంపాడు గ్రామంలో జన్మించాడు. అత ...

                                               

జి.ఎన్.రెడ్డి

నాలుగో తరగతి వరకు విద్యాభ్యాసం స్వగ్రామమయిన మహాసముద్రంలోనే జరిగింది. గిరింపేట మునిసిపల్ స్కూల్ లో ఏడో తరగతి వరకు చదివారు. బంగారుపాళెం జమీందార్ హైస్కూల్లో 8వ తరగతి పూర్తి చేసారు. ఆ తరువాత జిల్లా బోర్డు హైస్కూల్లో చదువుకున్నారు. 1944లో ఎస్.ఎస్.ఎల్. ...

                                               

దావూద్‌ సాహెబ్‌ షేక్‌

దావూద్‌ సాహెబ్‌ షేక్‌ తెలుగు రచయిత. ఆయన కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. చివరి దశ వరకు త ...

                                               

పి.వెంకటరెడ్డి

ఆయన కడప జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, పర్లపాడు గ్రామంలో బాలిరెడ్డి, రామాంబ దంపతులకు జూలై 1 1922లో జన్మించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగోతరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. వీరి గ్రామస్థులు, గురువు అయిన జీరెడ్డి చెన్నారెడ్డి కవితాభ్యసనమునకు మార ...

                                               

గూడూరు శేషారెడ్డి

గూడూరు శేషారెడ్డి లేదా దేశిరెడ్డి శేషారెడ్డి భారత జాతీయోద్యమకారుడు, కుస్తీ వీరుడు. జాతీయోద్యమంలో భాగంగా సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో పాల్గొని రెండు సార్లు జైలుకు వెళ్ళాడు. జైలులో ఖైదీల హక్కుల కోసం పోరాటం చేసి వార్డర్ల హింసను అనుభవించ ...