ⓘ Free online encyclopedia. Did you know? page 12
                                               

సెవెన్ (సినిమా)

సెవెన్ 1995, సెప్టెంబర్ 22న డేవిడ్‌ ఫించర్‌ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం. ఆండ్రూ కెవిన్ వాకర్ రాసిన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బ్రాడ్ పిట్, మోర్గాన్ ఫ్రీమాన్, గ్వినేత్ పాల్ట్రో, జాన్ సి. మక్గిన్లే, ఆర్. లీ ఎర్మే, క ...

                                               

సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్

సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ పురుషుల హక్కుల కోసం పోరాడే భారతదేశానికి చెందిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక సాంఘిక ప్రయోగాల నుండి పురుషులను, వారి కుటుంబాలను SIFF రక్షిస్తుంది.

                                               

సై

పృథ్వి, శశాంక్ హైదరాబాదులోని ఓ కళాశాలలో రెండు విద్యార్థి వర్గాలకు నాయకులు. ప్రతి విషయంలోనూ పోటీ పడుతూ ఒకరిని ఓడించడానికి ఒకరికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. వీళ్ళకి రగ్బీ ఆట అంటే ఇష్టం. ఒక రోజు లోకల్ మాఫియా డాన్ అయిన భిక్షు యాదవ్ వచ్చి ఆ కళా ...

                                               

సైరస్ ది గ్రేట్

సైరస్ ది గ్రేట్ పర్షియన్: کوروش بزرگ Kūrošé Bozorg), ఇంకనూ "సైరస్ II ఆఫ్ పర్షియా, సైరస్ ది ఎల్డర్ అని ప్రసిద్ధి. ఇతను ఒక పర్షియన్ షాహన్‌షాహ్, అకేమెనిడ్ వంశపు పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడు. ఇతని పరిపాలనా కాలంలో ఇతని సామ్రాజ్య విస్తరణ దాదాపు నౌఋతి ఆ ...

                                               

సొంతం

వంశీ ఆర్యన్ రాజేష్, నందు నమిత, బోస్ రోహిత్ ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. వీరిలో వంశీ, నందు బాగా దగ్గరిగా మసలుకుంటూ ఉంటారు. బోస్ నేహ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అదే విషయం బోసు వంశీతో చెబితే వారి ప్రేమ గెలవదనీ చాలా ప్రేమ కథల్లాగే అది కూడా విఫలమవ ...

                                               

సొగసు చూడతరమా

సొగసు చూడతరమా గుణశేఖర్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన చిత్రం. ఇందులో నరేష్, ఇంద్రజ ముఖ్యమైన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య జరిగే సరదాలు, అలకలు ఈ సినిమాలో ప్రధాన కథ. ఇది దర్శకుడు గుణశేఖర్ కు రెండవ సినిమా కాగా మొదటి చిత్రం లాఠీ. ...

                                               

సొరకాయలపేట (కంభంవారిపల్లె)

సొరకాయలపేట, చిత్తూరు జిల్లా, కంభంవారిపల్లె మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 517 213. ఇది మండల కేంద్రమైన కంభంవారిపల్లె నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మదనపల్లె నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

సొర్లగొంది

శ్రీ రామాలయము:- రు. 25 లక్షల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో ప్రతిష్ఠించవలసిన విగ్రహాలను, తొలుత కొక్కిలిగడ్డలో ఉంచారు. 2015, మార్చ్-22వ తేదీ ఆదివారం నాడు, ఈ విగ్రహాలను పూజల అనంతరం మోపిదేవి గ్రామానికి తీసికొనివచ్చి, అనంతరం, భారీ ఊరేగింపుతో, 8 ...

                                               

సోక్రటీసు

సోక్రటీస్, Sōkrátēs ; c. 469 BC–399 BC) గ్రీకు దేశంలోని ఏథెన్సుకు చెందిన తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యునిగా భావిస్తారు. ఈయన సృష్టించిన సోక్రటీసు విధి/పద్ధతి చాలా ప్రాచుర్యం చెందినది. ఈయన సృష్టించిన తత్వశాస్త్ర విధానంలో సాగే బోధనా విధానంలో ఉ ...

                                               

సోనల

సోనాల, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బోథ్ నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నిర్మల్ నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

స్కాట్లాండ్

స్కాట్లాండ్ యునైటెడ్ కింగ్‌డంలో ఒక భాగస్వామ్య దేశము. గ్రేట్ బ్రిటన్ ద్వీపంలో మూడవ వంతు వైశాల్యాన్ని ఆక్రమించి ఉత్తర భాగంలో విస్తరించి ఉంది. దక్షిణాన ఇంగ్లండు, తూర్పున ఉత్తర సముద్రం, ఉత్తరాన, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎల్లలుగా కలిగి ఉంది. ...

                                               

స్క్రీన్‌షాట్

స్క్రీన్‌షాట్, స్క్రీన్ కాప్చర్, లేదా స్క్రీన్ డంప్ అనగా ఉపయోగిస్తున్న మానిటర్, టెలివిజన్, లేదా ఇతర దృశ్య అవుట్‌పుట్ పరికరం మీద ప్రదర్శించబడుతున్న కనిపించే అంశాలను రికార్డ్ చేయడానికి ఒక వ్యక్తిచే తీయబడిన చిత్రం. సాధారణంగా ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లే ...

                                               

స్టూడెంట్ నంబర్ 1

స్టూడెంట్ నెంబర్ 1 2001 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా. దర్శకుడిగా రాజమౌళికిది తొలిచిత్రం. జైలునుండి వచ్చి చదివి లాయరవుతాడు హీరో. కొన్ని అనుకోని పరిస్థితులమూలంగా జైలు పాలైన హీరో లాయరైన తరువాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్తన తండ్రిని ఎలా వి ...

                                               

స్టూవర్టుపురం

ఇక్కడ గోరా గారి సంస్కరణ కేంద్రం ఉంది. 1914 లో సాల్వేషన్ ఆర్మీ అనే క్రైస్తవ సంస్థ ఇక్కడున్న ఎరుకల వారికి 1860 ఎకరాల మెట్ట పొలం పంపిణీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం G.O.Ms.No.1200 REVENUE Asn.V DEPARTMENT Dated.18thOctober, 2008 ద్వారా ఈపూరుపాలెం వాడ ...

                                               

స్టూవర్టుపురం దొంగలు

దర్శక నిర్మాత సాగర్ 1986లో మావారి గోల సినిమా నిర్మించి అది ఘోర పరాజయం కావడంతో సినిమా నిర్మాణం నుంచి మూడేళ్ళపాటు దూరంగా ఉన్నారు. ఆయన మిత్రుడు జయసింహారెడ్డి - మొదటి రెండు సినిమాలు దర్శకునిగా యాక్షన్ జానర్ లో తీసి విజయం సాధించావు, ఇప్పుడు హాస్యాన్ని ...

                                               

స్లమ్‌డాగ్ మిలియనీర్

స్లమ్‌డాగ్ మిలియనీర్ 2008లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఆంగ్ల చిత్రము. ముంబై మురికి వాడల్లో చిన్నారుల జీవనం, వారిలో నిగూఢమైన ప్రతిభను అత్యంత హృద్యంగా తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది. ఇలా పెరిగిన ఒక బాలుడు పెద్దవాడైన తర్వాత కౌన్ బ ...

                                               

స్లీప్ అప్నియా

స్లీప్ అప్నియా ఒక నిద్రకి సంబంధించిన రుగ్మత. ఇది కలిగి ఉన్న వ్యక్తికి నిద్రపోతున్నప్పుడు శ్వాసలో అంతరాయాలు కలగడం లేదా ఊపిరి లోతుగా తీసుకోలేక పోవడం జరుగుతుంది శ్వాసలో విరామం కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. ఇలా రాత్రిలో చాలా సార్లు ...

                                               

స్వదేశ్

స్వదేశ్ 2004 లో అశుతోష్ గోవారికర్ రూపొందించిన హిందీ సినిమా. ఇద్దరి ప్రవాస భారతీయుల జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, గాయత్రి జోషి ప్రధాన పాత్రలు పోషించారు.

                                               

స్వర్ణమాల్య

స్వర్ణమాల్య, భారతీయ నటి, టీవీ వ్యాఖ్యాత. ఆమె భరతనాట్య నృత్య కళాకారిణి. ఎన్నో సంవత్సరాల నుంచీ ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది ఆమె ఎన్నో భాషల చిత్రాల్లో నటించడమే కాక, ప్రపంచం మొత్తం మీద ఎన్నో స్టేజిలపై నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఆమె ప్రమ ...

                                               

స్వాతిచినుకులు (ధారావాహిక)

స్వాతిచినుకులు 2013, సెప్టెంబరు 9న ఈటీవీలో ప్రారంభమైన ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారం చేయబడిన ఈ ధారావాహిక 2116 భాగాలతో 2020, సెప్టెంబరు 19న పూర్తయింది.

                                               

హంగర్ (1966 సినిమా)

హంగర్ 1966, ఆగష్టు 19న విడుదలైన స్వీడన్ చలనచిత్రం. డెన్మార్క్ దర్శకుడు హెన్నింగ్ కార్ల్సెన్ దర్శకత్వంలో స్వీడన్ నటుడు పెర్ ఆస్కార్సన్ నటించిన ఈ చిత్రం నార్వేజిన్ నోబెల్ బహుమతి రచయిత నట్ హామ్సన్ రాసిన హంగర్ నవల ఆధారంగా రూపొందించబడింది. ఓస్లో నగరంల ...

                                               

హనుమకొండ

చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి అనుముకొండ అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండ గా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతము జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్ ...

                                               

హరిత కౌర్ డియోల్

ఫ్లైట్ లెఫ్టినెంట్ హరిత కౌర్ డియోల్ భారతీయ వాయుసేనలో పైలట్. ఆమె వాయుసేనలోని మొట్టమొదటి మహిళా పైలట్. ఆమె తన ఇరవై రెండవ ఏట 1994 సెప్టెంబరు 2 న మొదటిసారిగా Avro HS-748 విమానాన్ని నడిపింది.

                                               

హరివంశ్ రాయ్ బచ్చన్

హరివంశ్ రాయ్ బచ్చన్ 20 వ శతాబ్దం ప్రారంభంలో హిందీ సాహిత్యంలోని నయీ కవితా సాహిత్య ఉద్యమంలోని భారతీయ కవి. అతను బ్రిటిష్ ఇండియా లోని యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన బాబుపట్టి గ్రామంలో కాయస్థ కులంలోని శ్రీవాస్తవ వంశాన ...

                                               

హరిశ్చంద్ర (1935 సినిమా)

హరిశ్చంద్ర టి.ఎ.రామన్ దర్శకత్వంలో స్టార్ కంబైన్స్ పతాకంపై కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి, భీమారావు ప్రధాన పాత్రల్లో నటించిన 1935 నాటి తెలుగు పౌరాణిక చలన చిత్రం. ఈ సినిమాకు పి. పుల్లయ్య సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఈ సినిమాతో కన్నాంబ, అద్దంకి శ్రీరా ...

                                               

హర్షగూడ

మండలాలు. కందుకూర్ మండలం దక్షిణాన, షంషాబాద్ మండలం ఉత్తరాన, కొత్తూర్ మండలం పడమర దిక్కున, రాజేంద్రనగర్ మండలం ఉత్తరాన దిక్కున, ఉన్నాయి. కందుకూర్ మండలం దక్షిణాన, షంషాబాద్ మండలం ఉత్తరాన, కొత్తూర్ మండలం పడమరన, రాజేంద్రనగర్ మండలం ఉత్తరాన ఉన్నాయి. పరూక్ న ...

                                               

హార్స్ టెయిల్ జలపాతం

ఉత్తర అమెరికా ఖండంలో ప్రతి ఏటా రెండు వారాలు మాత్రమే కనిపించే అద్భుత దృశ్యం ఇది. జలజల దూకే జలపాతం ఇలా కాంతిపుంజాల్ని విరజిమ్ముతోందేమిటి? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడే ముందు ఇది ఎప్పటి కథనో చూద్దాం. 1960 నాటి మాట. బహుశా అంతకు మునుపేనేమో? ఇదమిత్థంగా ...

                                               

హిందుస్తాన్ ఫోటో ఫిలింస్

హిందుస్తాన్ ఫోటో ఫిలింస్ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ భారతదేశం లోని ఊటీ కేంద్రంగా ఫోటోగ్రఫిక్, సినీ, ఎక్స్-రే, గ్రాఫిక్ ఆర్ట్ ఫిలిం, ఫోటోగ్రాఫిక్ కాగితం, రసాయనాలను తయారు చేసే ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థచే తయారు చేయబడే ఫిలిం ఇందు అనే బ్రాండుతో వ ...

                                               

హిందూపురం పురపాలక సంఘం

హిందూపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం హిందూపురం లోకసభ నియోజకవర్గంలోని, హిందూపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

హిజాజ్

అల్-హిజాజ్ అల్-హిజాజ్ సాహితీపరంగా అర్థం జలసంధి. హిజాజ్ ప్రాంతం సౌదీ అరేబియా లోని పశ్చిమ ప్రాంతమంతా వ్యాపించియున్నది. ఈ ప్రాంతం ఎర్రసముద్రము తీరమంతా వ్యాపించియున్నది. ఇది అఖబా అఖాతములోని హఖ్ల్ నుండి జీజాన్" వరకూ వ్యాపించియున్నది. దీని ప్రధాన నగరము ...

                                               

హిడ్నొకార్పిక్ ఆమ్లం

హిడ్నొకార్పిక్ ఆమ్లం అనునది ఒక కొవ్వు ఆమ్లం. ఒక ద్వింబంధాన్ని కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. అయితే ఈ ఆమ్లం యొక్క హైడ్రోకార్బన్ శృంఖలం మిగతా అమ్లంలలో వున్నట్లుగా సరళంగా కాకుండగా చక్రీయత లేదా వృత్తస్థిత రూపాన్ని కల్గివున్నది. అందుచే దీనిని భిన్న ...

                                               

హుమ్నాపూర్ (న్యాల్కల్ మండలం)

హుమ్నాపూర్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన న్యాల్కల్ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బీదర్ కర్ణాటక నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

హెపటైటిస్ C

హెపటైటిస్ సి అనేది హెపటైటిస్ సి వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది ప్రధానంగా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రారంభ సంక్రమణ సమయంలో, ప్రజలు తరచుగా తేలికపాటి లేదా అసలు లక్షణాలను కలిగి ఉండరు. అప్పుడప్పుడు జ్వరం, ముదురు మూత్రం, కడుపు నొప్పి, పసుపు రం ...

                                               

హెలెన్ క్లార్క్

హెలెన్ ఎలిజబెత్ క్లార్క్, న్యూజిలాండ్కు చెందిన ప్రముఖ రాజకీయవేత్త. 1999 నుంచి 2008 వరకు ఆమె న్యూజిలాండ్ 37వ ప్రధానమంత్రిగా పనిచేసింది. 2009 నుంచి 2017 వరకు యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి కార్యక్రమం కు నిర్వాహకురాలిగా కూడా చేసింది. న్యూజిలాండ్ లో అతి ...

                                               

హేమా చౌదరి

హేమా చౌదరి దక్షణభారత ప్రముఖ సినిమా నటి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 150 సినిమాల్లో నటించి ఉత్తమనటిగా గుర్తింపు పొందారు. దక్షిణాది ప్రముఖనటులు ఎన్.టి.రామారావు, కృష్ణ, రాజకుమార్, విష్ణు వర్దన్, కమల్ హాసన్, కృష్ణంరాజు, చంద్రమోహన్, అం ...

                                               

హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ

హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగర అభివృద్ధి ప్రణాళిక సంస్థ. ఇది 7.257 కిమీ విస్తీర్ణం పరిధిలోవున్న హైదరాబాద్ జిల్లా, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాలు, సంగారెడ్డి జిల్లా, మె ...

                                               

హైదరాబాదులో ప్రముఖ చర్చీలు

హైదరాబాదు నగరంలో శతాబ్ధాల చరిత్ర కలిగిన చర్చీలు చాలా ఉన్నాయి. విజయ మేరి చర్చి: చింతల్‌బస్తీ ప్రాంతంలో ఉంది. ఇది 1905లో స్థాపించబడింది. దీనిని ఆరోగ్యమాత చర్చి అని కూడా పిలుస్తారు. సెయింట్ జోసఫ్స్ కేథడ్రల్ చర్చి, హైదరాబాదు: గన్‌ఫౌండ్రి ప్రాంతంలో ఉం ...

                                               

హైదర్

షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రధారిగా విశాల్‌ భరద్వాజ్‌ రూపొందించిన ‘హైదర్‌’ సినిమా అంతర్జాతీయంగానూ సత్తా చూపించడం మొదలుపెట్టింది. రోమ్‌ చలన చిత్రోత్సవంలో ‘మోండో జనరే’ వరల్డ్‌ జోనర్‌ విభాగంలో ఈ సినిమా పీపుల్స్‌ చాయిస్‌ అవార్డును సాధించింది. కాశ్మీర్‌ ...

                                               

హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము

హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము భారతదేశం యొక్క తూర్పు తీర మైదానాలు అంతటా చెన్నై, కోలకతా కలుపుతూ ఉన్న రైలు మార్గము. ఇది పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అంతటా 1.661 కిలోమీటర్లు దూరం మార్గములో విస్తరిస్తుంది.

                                               

హ్రిప్సైం బాలికల పాఠశాల (యెరెవాన్)

హ్రిప్సైం బాలికల పాఠశాల or హ్రిప్సైం బాలికల వ్యాయామశాల, 1850వ సంవత్సరంలో యెరెవాన్ లో స్థాపించబడిన ఒక అన్ని-మహిళా వ్యాయామశాల, దీనిని తరువాత రష్యా సామ్రాజ్యం యొక్క ఎర్విన్ గవర్నరేట్లో భాగం చేశారు. అమీర్యాన్ వీధిలో ఉన్న జిమ్నసియం భవనం ఆర్మేనియా రాజధ ...

                                               

1996 కోనసీమ తుఫాను

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో 1996 నవంబర్ నెలలో అతి పెద్ద తుఫాను. అక్టోబర్ చివరిలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, అండమాన్ నికోబర్ దీవుల మీదుగా పయనం సాగించి తుఫానుగా మరి బంగాళాఖాతం లోకి ప్రవేశించింది. 5 నవంబర్ 1996 తుఫాను తీవ ...

                                               

అంకితం వెంకట భానోజీరావు

ఆయన అక్టోబరు 1 1890 న జమీందారీ వంశంలో అంకితం వెంకట జగ్గారావుకు జన్మించారు. అతను సామ్యవాదిగా పెరిగారు. అట్లాగే ఆయనను విశాఖపట్నం వాసులు సేవ ఆధారిత పరోపకారి అని పిలిచేవారు. ఆయన సి.బి.ఎం. హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక క్రీడలలో పాల్గొనేవారు. మ ...

                                               

అంగళ్లు

అంగళ్లు, చిత్తూరు జిల్లా, కురబలకోట మండలానికి చెందిన గ్రామం. మదనపల్లె పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో గల ఈ గ్రామం, కడప, కదిరి, మదనపల్లె రహదారి మార్గ కూడలి.ఇది 2011 జనగణన ప్రకారం 2102 ఇళ్లతో మొత్తం 8681 జనాభాతో 1798 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమ ...

                                               

అంజూరు (కె.వీ.పీ.పురం మండలం)

జనాభా 2001 - మొత్తం 2.128 - పురుషుల 1.058 - స్త్రీల 1.070 - గృహాల సంఖ్య 522 విస్తీర్ణము 787 హెక్టార్లు. భాష. తెలుగు. జనాభా 2011 - మొత్తం 2.242 - పురుషుల 1.109 - స్త్రీల 1.133 - గృహాల సంఖ్య 577

                                               

అందరికంటే మొనగాడు

అందరికంటే మొనగాడు 1985లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి టి.కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అజంతా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడింది.

                                               

అంబోధరపల్లె

జనాభా 2011 - మొత్తం 1, 310 - పురుషుల 666 - స్త్రీల 644 - గృహాల సంఖ్య 329 జనాభా 2001 - మొత్తం 1277 పురుషులు 646 స్త్రీలు 631 గృహాలు 245 గ్రామ విస్తీర్ణము 387 హెక్టార్లు. అంబోధరపల్లె 596685

                                               

అగరమంగళం

జనాభా. 2001 మొత్తం 1687 పురుషులు. 872, స్త్రీలు 815, గృహాలు 367, విస్తీర్ణము 333 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు. జనాభా 2011 - మొత్తం 1, 772 - పురుషుల 871 - స్త్రీల 901 - గృహాల సంఖ్య 432

                                               

అగినిపర్రు

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

                                               

అనిమిగాని పల్లె

జనాభా 2011 - మొత్తం 2, 822 - పురుషుల 1, 441 - స్త్రీల 1, 381 - గృహాల సంఖ్య 587 జనాభా 2001 - మొత్తం 2, 456 - పురుషుల 1, 245 - స్త్రీల 1, 211 - గృహాల సంఖ్య 466

                                               

అనువాద రమణీయం (పుస్తకం)

అనువాద రమణీయం ముళ్లపూడి వెంకటరమణ రాసిన సాహితీ సర్వస్వం. ఇది ఎనిమిదవ సంపుటం. సాహితీ సర్వస్వంలో ప్రస్తుతానికి ఇది చివరి సంపుటం. శ్రీ రమణ అనువాదశైలి గురించి పరిచయం చేసే ఈ సంపుటిలో 80 రోజుల్లో భూప్రదక్షిణం, పిటి 109 కనబడతాయి. మొదటిది జూల్స్‌వెర్న్‌ ర ...