ⓘ Free online encyclopedia. Did you know? page 119


                                               

వినోద్ మెహతా

వినోద్ మెహతా సీనియర్ జర్నలిస్ట్, ఔట్‌లుక్ ఎడిటోరియల్ చైర్మన్. సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పయనీర్, ఔట్‌లుక్ లాంటి ఎన్నో పత్రికలను ప్రారంభించి, విజయపథంలో నడిపించిన ఘనతను ఆయన సొంతం. లక్నో విశ్వవిద్యాలయంలో బి.ఎ. పూర్తిచేసారు.

                                               

వీరాజీ

బాల్యంలో అతి చిన్న వయసులో అనగా 12 వ సంవత్సరంలో కలంపట్తి కథా రచయితగా, నవలా రచయితగా, కాలమిస్టుగా, ఆంధ్రపత్రిక సంపాదకునిగా ఎదిగి గణనీయమైన సాహితీ సేవ సేస్తున్నారు వీరాజీ.వీరాజీకి మధ్య తరగతి మనుష్యుల హృదయాలు తెలుసు. వారి మనస్తత్వాల్లోని వైచిత్రి, వైరు ...

                                               

వేములపల్లి శ్రీకృష్ణ

వేములపల్లి శ్రీకృష్ణ ప్రముఖ కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు, కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు. వీరు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా బేతపూడి గ్రామంలో జన్మించారు. వీరు రేపల్లె లో ఉన్ ...

                                               

శివరావు బెనెగల్

శివరావు బెనెగల్ ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, రచయిత. 1967 లో పద్మభూషణ్ పురస్కార గ్రహీత. భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ప్రకటించినపుడు ఆ వార్తను ది హిందూ పత్రిక తరపున కవర్ చేసిన విలేకర్లలో ప్రముఖుడు ఈయన.ఈయన స్వస్థలం కర్ణాటకలోన ...

                                               

సబ్నవీసు వెంకటరామ నరసింహారావు

తెలంగాణ ప్రాంతంలో సంఘ దురాచారాల నిర్మూలనకు, భాష, సంస్కృతి వ్యాప్తికి నీలగిరి వార్తాపత్రిక ద్వారా సంపాదకునిగా ఎంతగానో కృషి చేసాడు. కళలు, గ్రామీణ పరిశ్రమలు హస్తకళల గురించి వివరించే వ్యాసాలు రాసాడు. గుడిపాటి వెంకటాచలం కథలను ప్రచురించాడు. ఈ నీలగిరి ప ...

                                               

సోలిపేట రామలింగారెడ్డి

సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, పాత్రికేయుడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున 2004, 2008 లలో దొమ్మాట శాసనసభ నియోజకవర్గం నుండి 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంందాడు.

                                               

విస్లావా సింబోర్స్‌కా

విస్లోవా సింబోర్స్‌కా పోలెండ్కు చెందిన కవయిత్రి, అనువాదకురాలు. ఈమెకు 1996 లో సాహిత్యానికి సంబంధించిన నోబెల్ బహుమతి లభించింది. ఈమెను కవిత్వంలో మొజార్ట్ ఆఫ్ పోయిట్రీ గా వర్ణించారు.

                                               

గీతా రామస్వామి

గీతా రామస్వామి ఒక సామాజిక కార్యకర్త, రచయిత్రి. ఈమె హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అనే లాభాపేక్ష రహిత పుస్తక ప్రచురణ సంస్థ తరఫున పనిచేస్తున్నది. ఈమె ఇండియా స్టింకింగ్, టేకింగ్ ఛార్జ్ ఆఫ్ అవర్ బాడీ, ఆన్ దెయిర్ ఓన్, ది ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఆంథాలజీ ఆఫ్ తెలుగు ...

                                               

గంటి సూర్యనారాయణ శాస్త్రి

గంటి సూర్యనారాయణ శాస్త్రి, కల్యాణి పత్రికా సంపాదకులు, ప్రచురణ కర్త.ఇతను విజయనగరం వాస్తవ్యులు. ఇతనికి శృంగార శాస్త్రి, ఖాదీ శాస్త్రి, కల్యాణి శాస్త్రి అను మూడు పేరుల వాడుకలో ఉన్నాయి. తెలుగునాట పూర్వప్రబంధములను సర్వాంగ సుందరంగా, సకల జననేత్రానందకరంగ ...

                                               

దేవరాజు వేంకటకృష్ణారావు

ఆ రోజులలో ఇతని ఇల్లు గిడుగు రామమూర్తి పంతులు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, మండపాక పార్వతీశ్వర శాస్త్రి, నేమాని నృసింహశర్మ, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పింగళి లక్ష్మీకాంతం వంటి సాహితీమూర్తులతో నిత్య సాహితీసదస్సులతో కళకళలాడుతూ వుండేది. ఇతడు 1909లో బర ...

                                               

మంత్రిప్రెగడ భుజంగరావు

ఇతడు 1876, ఏప్రిల్ 13వ తేదీకి సరియైన ధాత నామ సంవత్సర చైత్ర బహుళ పంచమి, గురువారం నాడు ఏలూరు పట్టణంలో జన్మించాడు. వెంకమాంబ, మల్లయామాత్యులు ఇతని కన్న తల్లిదండ్రులు కాగా విజయలక్ష్మమ్మ, మల్లికార్జున ప్రసాదరావులు ఇతడిని దత్తత తీసుకుని పెంచారు. ఇతనికి స ...

                                               

రామసుబ్బరాయ కవి

వాజపేయాజుల రామసుబ్బరాయ కవి 1895 అక్టోబర్ 10న పశ్చిమ గోదావరి జిల్లా, పేకేరు గ్రామంలో జన్మించాడు. ఇతడు రాజమహేంద్రవరంలోని కందుకూరి వీరేశలింగం హైస్కూలులో స్కూల్ ఫైనల్ పూర్తి చేశాడు. తరువాత కలకత్తాలో డిగ్రీని, రాజమండ్రిలో బి.ఇడి. పూర్తి చేశాడు. తిరుపత ...

                                               

స్మితా సబర్వాల్

మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉంటూ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ స్మితా సబర్వాల్. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనప ...

                                               

మన్సా మూసా I

మన్సా మూసా I పశ్చిమ ఆఫ్రికాలోని అత్యంత సంపన్నమైన మాలి రాజ్యాన్ని పరిపాలించిన పదవ మన్సా. మూసా పట్టాభిషిక్తుడు అయ్యేనాటికి మాలి సామ్రాజ్యం అంతకుముందు ఘనా సామ్రాజ్యంలోని, ప్రస్తుత దక్షిణ మౌరిటానియలో భాగమైన ప్రాంతాలు, దాని చుట్టుపక్కల ప్రదేశాలు కూడి ...

                                               

ఎస్‌.ఆర్‌.శంకరన్‌

ఎస్. ఆర్. శంకరన్ గా ప్రసిద్ధిచెందిన సిరిగలత్తూర్ రామనాధన్ శంకరన్ తమిళనాడులోని తంజావూరు జిల్లా సిరిగలత్తూరు గ్రామంలో 1934, అక్టోబర్ 22న జన్మించారు. శంకరన్ తండ్రి రైల్వేగార్డుగా పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు బదిలీ అయి వెలుతుండట ...

                                               

కిరణ్ బేడీ

కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ ...

                                               

బలరామయ్య గుమ్మళ్ళ

ఆయన తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులు. సొంత గ్రామంలో పాఠశాల లేనందువల్ల ప్రాథమిక విద్యను తన గ్రామానికి కిలోమీటరు దూరంలో వున్న వేలవేడు అనే గ్రామంలో పూర్తి చేశారు. ఆ రోజుల్లో శ్రీకాళహస్తి తాలూకాలో వొకేవొక్క ఉన్నత పాఠశాల వుండేది. శ్రీకాళహస్తికి నాలుగ ...

                                               

మోహన్ కందా

మోహన్ కందా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా, ప్రభుత్వంలో పలు కీలకమైన పదవులు చేపట్టిన వ్యక్తిగా సుప్రసిద్ధులు. జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి వరకూ వివిధ హోదాల్లో పనిచేశారు.

                                               

ఆర్.గణేష్

గణేశ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ పట్టణంలో 1962, డిసెంబర్ 4న అలమేలమ్మ, శంకరనారాయణ అయ్యర్ దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య బెంగుళూరులో గడిచింది. ఉన్నత విద్యను గౌరీబిదనూరులో చదివాడు. తరువాత బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇంజనీరి ...

                                               

తల్లావఝుల శివశంకరశాస్త్రి

తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి సాహితీవేత్త, నాటక రచయిత. భావకవితా ఉద్యమ పోషకుడు. ఇతడు సాహితీ సమితి సభాధ్యక్షుడిగా ఉన్నాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలో దర్శకుడిగా పనిచేశాడు.

                                               

వంగోలు వెంకటరంగయ్య

వంగోలు వెంకటరంగయ్య ఆంధ్రవిద్యావయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషాకోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, కన్నడము, తమిళము, హిందీ, ఉర్దూ, పారసీక భాషలయందు వీరు పాండిత్యము సంపాదించారు. వీరు "భారతి" వంటి సుప్రసిద్ధసారస్వత పత్రికాముఖముల ప్రకటించిన వ్యాస ...

                                               

సర్దేశాయి తిరుమలరావు

కర్నూలు జిల్లా జోహారాపురంలో పేద మధ్వబ్రాహ్మణ కుటుంబంలో 1928, నవంబర్ 28 న జన్మించాడు. కృష్ణవేణమ్మ, నరసింగరావు ఇతని తల్లిదండ్రులు.ఇతడి పూర్వీకుడు వెంకన్నపంతులు ఆదోని నవాబు దగ్గర మంత్రిగా పనిచేసి మంత్రాలయంలో రాఘవేంద్ర మఠం స్థాపనకు తోడ్పడినవాడు. ఆదోన ...

                                               

ఇజాబెల్లె లైట్

లాక్మే బ్యూటీ ప్రొడక్ట్స్, ప్రొక్టర్ & గాంబుల్, బిగ్ బజార్, పాకిస్తాన్ బ్రాండ్ నిషాత్ లినెన్‌ వంటి వస్తువుల ప్రచార చిత్రాలలో నటించింది. 2012లో తలాష్: ది ఆన్సర్ లైస్ వితిన్ సినిమాతో బాలీవుడ్‌ సినిమారంగంలోకి అడుగుపెట్టిన ఇజాబెల్లె, 2013లో సిక్స్‌టీ ...

                                               

గిసెలె బండ్చెన్‌

అందగత్తె. అత్యధిక సంపాదనపరురాలు. ఎక్కువకాలం కొనసాగిన సూపర్‌మోడల్‌. బ్రెజిల్‌ భామ గిసెలె బండ్చెన్‌ గురించి ఇప్పుడు ఎంతైనా చెప్పొచ్చు. అంతకుముందు ఈవిడ కథే వేరు. పూట గడవడానికి పద్నాలుగేళ్లకే కొలువు చేసింది. మోడలింగ్‌కి పనికిరావంటూ ఛీత్కరింపులు ఎదుర్ ...

                                               

ఝాన్సీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ ...

                                               

మహాదేవి వర్మ

మహాదేవి వర్మ ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరు. హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురు సాహిత్యకారులలో ఆమె ఒకరు. ఆధునిక హిందీ కవిత్వంలో ఆమె సేవలకు గాను ఆమెను ఆధునిక మీరా అని కూడా అంటారు. కవి సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా ఈమెను ...

                                               

రజియా సుల్తానా

రజియా అల్-దీన్, పట్టాభిషక్త పేరు జలాలత్ ఉద్-దీన్ రజియా, సాధారణంగా చరిత్రలో రజియా సుల్తాన్ లేదా రజియా సుల్తానా గా ప్రసిద్ధి. ఈమె ఢిల్లీ సింహాసనంపై క్రీ.శ. 1236 నుండి 1240 వరకు ఆశీనురాలైంది. ఈమె సెల్జుక్ వంశ టర్కిష్ మహిళ, సమకాలీన ముస్లిం యువరాణులలా ...

                                               

రాజ్ గురు

హరి శివరాం రాజ్ గురు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్, సుఖ్ దేవ్ ల సహచరునిగా గుర్తింపు పొందాడు. 1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స ...

                                               

లక్ష్మి నారాయణ్ మిత్తల్

లక్ష్మి నారాయణ్ మిత్తల్ ప్రపంచ ఉక్కు రాజు, రాజస్తాన్ లోని సదుల్పూర్ అనే గ్రామంలో పుట్టి కలకత్తాలో విద్య నభ్యసించి లండన్, ఇంగ్లాండ్ దేశములోలో స్థిరపడ్డ ప్రపంచములోనే నాలుగవ ధనవంతుడు. ప్రపంచములోనే ఉక్కు ఉత్పత్తిలో ఈయన సంస్థ ఆర్సెల్లార్ మిత్తల్ మొదటి ...

                                               

సానా యాదిరెడ్డి

సానా యాదిరెడ్డి దర్శకుడు, నిర్మాత. సినిమాకు సంబంధించిన 24 శాఖల్లో కొన్ని శాఖల్లో మాత్రమే తెలంగాణ కళాకారులు పేరొందారు. ఇకపై అన్ని శాఖల్లోనూ ఇక్క డి కళాకారులను ప్రోత్సాహిస్తాం. సినిమా కోర్స్‌ల నిమిత్తం ఇన్స్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేస్తాం, క్రమేణా ...

                                               

హేము కాలాణి

హేము కాలాణి భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు, విప్లవ నాయకుడు, రాజకీయ కార్యకర్త. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు అనుబంధ విద్యార్ధి సంస్థ స్వారాజ్ సేనకు నాయకుడు.

                                               

షిరిన్ ఎం. రాయ్

షిరిన్ ఎం. రాయ్ రాజకీయ శాస్త్రవేత్త, ప్రపంచీకరణ, వలసరాజ్య అనంతర పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియలు, లింగ పాలన వంటి వాటిపై పరిశోధకులు.

                                               

హేమ ఉపాధ్యాయ

ఈమె 2004 నుంచి అనేక చిత్ర ప్రదర్శనలను అంతర్జాతీయంగా చేశారు. అందులో చైనా లోని ఉల్లెన్స్ సెంటర్ ఫర్ కాంటెంపరరీ ఆర్ట్ బీజింగ్‌, నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీ, కాన్బెర్రా, ఆస్ట్రేలియా. సెంటర్ పాంపిడో, పారిస్, ఫ్రాన్స్. మ్యూజియం ఆన్ ది సీమ్, జెరూసలేం, ఇ ...

                                               

కన్య

కన్నె, కన్య, కన్యక, కన్నియ, కన్నెపిల్ల పురుష సాంగత్యము ఎరుగని ఆడ పిల్ల. పురుషులతో రమించకుండా బాలికలు తమ పవిత్రతను వివాహం వరకు జాగ్రత్తగా కాపాడుకోవడం కన్యాత్వం అంటారు.

                                               

క్రిస్టోఫర్ కొలంబస్

క్రిస్టోఫర్ కొలంబస్, 1451 - మే 20, 1506) ఇటలీకి చెందిన ఒక నావికుడు, ప్రపంచ యాత్రికుడు. స్పెయిన్ రాజు సహకారంతో అట్లాంటిక్ సముద్రం పై ఆయన సాగించిన యాత్ర, పశ్చిమార్థగోళంలో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది.

                                               

డొమింగో పీస్

డొమింగో పేస్ 1520 లో దక్షిణ భారతదేశంలోని దక్కన్‌లో ఉన్న విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు. అప్పటి గోవా కాలనీకి చెందిన వ్యాపారుల బృందంలో భాగంగా అతను అక్కడికి వెళ్లాడు. అతని పర్యటన రాజు కృష్ణ దేవరాయ పాలనలో జరిగింది. పేస్ తన వ ...

                                               

మార్కో పోలో

మార్కో పోలో) ఒక వర్తకుడు, యాత్రికుడు ఇతను వెనిస్కు చెందినవాడు ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి. పోలో తన తండ్రియైన నిక్కోలో, పినతండ్రి మాఫ్ఫియోతో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. చైనాను ఇతను ఖితాన్ ...

                                               

కిలారి ఆనంద్ పాల్

కిలారి ఆనంద్ పాల్ ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు. మత ప్రచారకుడు కానీ శాంతి దూత అని చెప్పుకుంటాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని టెక్సాస్లో ఇతడి నివాసము. మన దేశానికి వచ్చినప్పుడు. హైదరాబాదులో సాధారణంగా ...

                                               

అల్లూరి సత్యనారాయణరాజు

అల్లూరి సత్యనారాయణరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని జిన్నూరు గ్రామంలో 25-1-1913న జన్మించారు. బాల్యంలో వీధిబడి విద్య తప్ప మరేమీ చదువుకోకున్నా, సంపన్న కుటుంబానికి చెందినవారు కాకున్నా స్వంత తెలివితేటలతో, స్వయంకృషితో రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. మ ...

                                               

అశ్విన్ మహేష్

అశ్విన్ మహేష్ ఒక రాజకీయ నాయకుడు, మాజీ ఖగోళవేత్త, మాజీ నాసా శాస్త్రవేత్త, లోక్ సత్తా పార్టీ నాయకులు. ప్రస్తుతం లోక్ సత్తా పార్టీ "జాతీయ కార్యాచరణ సమితి"లో సభ్యులుగా ఉన్నారు. ఆయన Bangalore Political Action Committee కి వ్యవస్థాపక సభ్యుడు కూడా. 2009 ...

                                               

ఎ. జీవన్‌రెడ్డి

ఎ. జీవన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

                                               

ఎలిమినేటి ఉమామాధవరెడ్డి

ఎలిమినేటి ఉమామాధవరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొల్యూట్ బ్యూరో సభ్యురాలు మాజీ మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యడు ఎలిమినేటి మాధవ రెడ్డి భార్యైన ఈవిడ తెలుగుదేశం పార్టీ తరపున భువనగిరి అసెంబ్ల ...

                                               

కొత్తూరు సీతయ్య గుప్త

సీతయ్య గుప్త రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలో 1911 ఆగస్టు 10న అన్నమ్మ, శ్రీరామన్న దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా ఇతని పైనే పడింది. ఆముదం మిల్లులో, బట్టల దుకాణంలో పనిచేశాడు. 16వ ఏట హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారంపై పట్ ...

                                               

కొమ్ము పాపయ్య

కొమ్ము పాపయ్య తెలంగాణ రాష్ట్రంకు చెందిన చెందిన మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు. 1978, 1983లో రామన్నపేట నియోజకవర్గం నుంచి భారతీయ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడమేకాకుండా, 1983లో అంజయ్య మంత్రివర్గంలో విద్యుత్తు శాఖ మంత్రిగా నెల రోజులు ...

                                               

గుగులోత్ శంకర్‌నాయక్‌

గుగులోతు శంకర్‌నాయక్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. శంకర్‌నాయక్‌ 2020 ఫిబ్రవరి 10 న రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ గా నియమితులయ్యాడు.

                                               

గొంగిడి సునీత

గొంగిడి సునీత తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. ఆలేరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ప్రభుత్వ విప్ గా ఉంది.

                                               

చాపలమడుగు రామయ్య చౌదరి

చాపలమడుగు రామయ్య చౌదరి, భారత రాజకీయనాయకుడు.ఇతను గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన కమ్మవారిపాలెం గ్రామంలో 1907 లో జన్మించాడు. ఇతని తల్లి దండ్రులు రంగమ్మ,సుబ్బయ్య.అదే గ్రామానికి చెందిన అతని మేనమామ గురవయ్య కుమార్తె వెంకటనరసమ్మను వివాహమాడా ...

                                               

జియాని గుర్ముఖ్ సింగ్ ముసాఫిర్

జియాని గుర్ముఖ్ సింగ్ ముసాఫిర్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు, పంజాబీ రచయిత, కవి. ఈయన నవంబర్ 1, 1966 నుండి మార్చి 8, 1967 వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

                                               

థెరిసా మే

థెరిసా మేరీ మే బ్రిటిష్ రాజకీయవేత్త. ఆమె 2016 నుండి 2019 వరకు యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేతగా పనిచేసింది. మే 2010 నుండి 2016 వరకు హోం సెక్రటరీగా పనిచేసింది. 1997 నుండి మైడెన్‌హెడ్‌కు పార్లమెంటు సభ్యురాలు. సైద్ధాంతికంగా, ...

                                               

దినవహి హనుమంతరావు

దినవహి హనుమంతరావుగారు కాకినాడ కాపురస్తులని, సంపన్నులని, నాటకాలంటే ప్రీతి అని ఒక నాటక కంపెనీని స్ధాపించారని చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ స్వీయచరిత్రలో వ్రాశారు. దినవహి హనుమంతరావు గారికి 1922 నాటికే దాదాపుగా 60 ఏండ్లుండేవి. బెజవాడలో ఆ రోజులనాటి ...