ⓘ Free online encyclopedia. Did you know? page 118
                                               

అమ్ము స్వామినాథన్

అమ్ము స్వామినాథన్ లేదా అమ్ముకుట్టి స్వామినాథన్ భారతీయ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. ఆమె భారత స్వాంతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ సభ్యులు.

                                               

పద్మజా నాయుడు

పద్మజా నాయుడు పెద్దగా చదువుకోలేదు. చిన్ననాడు చేరిన మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో నాలుగేళ్ళు మాత్రమే చదివింది. బాల్యంలో తరుచుగా అనారోగ్యానికి గురికావడం కూడా ఆమె చదువు సరిగా సాగకపోవడానికి ఒక కారణం. ఆమె నేర్చుకున్న విద్య, సంస్కారం అంతా గోల్డెన్ థ్ర ...

                                               

అహల్య

అహల్య సంస్కృతం: अहल्या గౌతమ మహర్షి భార్య. ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వా ...

                                               

కృపి

శరధ్వంతుడు ఒక రాజు. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు న ...

                                               

శకుంతల

విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనక చేత ఆకర్షితుడైన విశ్వామిత్రుడు తపస్సు నుండి రతిక్రీడ లోకి మారతాడు. రతిక్రీడ ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది. విశ్వామిత్రుడు బయటి వాతావరణం చూసి శిశిర ఋతువు అవడం గ్రహించి తపోభంగం జ ...

                                               

అంటోన్ చెకోవ్

అంటోన్ పావ్లొవిచ్ చెకోవ్ 1860-1904 ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ నాటక రచయిత. 19వ శతాబ్ది చివరిభాగాన వెలసిన రష్యన్ వాస్తవికతా సాంప్రదాయ ప్రధాన ప్రతినిధి. ది సీగల్, అంకుల్ వన్యా, త్రీ సిస్టర్స్, ది చెర్రీ ఆర్చర్డ్ వంటి సుప్రసిద్ధ రచనల నిర్మాత.

                                               

మాక్సిం గోర్కీ

అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్, మాక్సిం గోర్కీ గా ప్రసిద్ధి. రష్యాకు చెందిన రచయిత. "సోషల్ రియలిజం" స్థాపకుడు.

                                               

లియో టాల్‌స్టాయ్

లియో టాల్‌స్టాయ్ లేదా లియో తోల్‌స్తోయ్ సోవియట్ యూనియన్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయిత, నవలాకారుడు. 1902 నుంచి 1906 వరకు ప్రతి సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదించబడ్డాడు. 1901, 1902, 1909 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి కో ...

                                               

కొలచల సీతారామయ్య

కొలచల సీతారామయ్య ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణులు. యంత్రాలు, వాహనాలలో యంత్ర భాగాల ఘర్షనను నిరోధించే కందెనలు మీద పరిశోధనలు చేసి కెమటాలజీ కి పునాది వేసిన రసాయన శాస్త్రవేత్త. ఈయనను ఫాదర్ ఆఫ్ కెమటాలజీ అంటారు.

                                               

కొండా సురేఖ

ఆమె 1995లో మండల పరిషత్ కు ఎన్నికైనారు. 1996లో ఆమె ఆంధ్రప్రదేశ్ పి.సి.సి సభ్యురాలిగా నియమింపబడ్డారు. 1999 లో ఆమె శాయంపేట నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు. 1999 లో ఆమె కాంగ్రెస్ లెసిస్లేచర్ పార్టీ కోశాధికారిగానూ, మహిళ, శిశు సంక్షేమశాఖ ...

                                               

మిర్జా మొహమ్మద్ హషీమ్

మిర్జా మొహమ్మద్ హషీమ్, భారతీయ రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోం శాఖామంత్రిగా పనిచేశాడు. 1971 నుండి 1980 వరకు లోక్‌సభలో సికింద్రాబాదు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. మొహమ్మద్ హషీం, 1921, అక్టోబరు 21న హైదరాబాదులో జన్మించాడు. ...

                                               

ముద్రగడ పద్మనాభం

ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా కు చెందినా రాజకీయనాయకుడు. సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ లకు పనిచేసి, 2014 నుండి ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నారు.

                                               

కొర్రపాటి పట్టాభిరామయ్య

కొరపాటి పట్టాభిరామయ్య, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కమ్యూనిస్టు నాయకుడు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసనసభా సభ్యుడు. 70వ దశకములో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ప్రకటించాలని కోరుతూ తన 65 సంవత్సరాల వయసులో నిరాహారదీక్ష చేశారు. తెలుగు రాష్ర్టాల నుంచి ప్రత్యేక ...

                                               

గుంటూరు బాపనయ్య

గుంటూరు బాపనయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు శాసనసభ్యునిగానూ, ఒకసారి శాసన మండలి సభ్యునిగాను పనిచేసారు. ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని వారి సంక్షేమానికి, ప్రజా సేవకు మాత్రమే ఉపయోగించి స్ఫూర్తిగా నిలిచారు. దివిసీమకు ఆయన సిపిఎం అగ్రనేత మాకిన ...

                                               

నల్లమల గిరిప్రసాద్

నల్లమల ప్రసాద్ ఖమ్మం జిల్లా, మధిరమండలం, తొండల గోపవరం గ్రామంలో ఏప్రిల్ 6, 1931 లో జన్మించాడు. ఇతని తండ్రిపేరు నల్లమల రామయ్య. ఇతని భార్య పేరు ఎన్.కమలాదేవి. ఇతనికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

                                               

మల్లు స్వరాజ్యం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగ ...

                                               

మాదాల రవి

అతను ప్రముఖ విప్లవ నటుడు మాదాల రంగారావు కుమారుడు. అతను 1981లో ధవళ సత్యం దర్శకత్వంలోని ఎర్రమల్లెలు సినిమాలో జనాదరణ పొందిన పాట "నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో" పాటద్వారా బాలనటునిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఆ చిత్రం ద్వారా బాలనటునిగా అనేక ...

                                               

మార్పు పద్మనాభం

ఆయన కాంగ్రెస్ పార్టీలోఉంటూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. ఆయన మార్చి 5 1896 న శ్రీకాకుళం జిల్లా లోని మందస మండలానికి చెందిన భిన్నళ మదనాపురం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. జాతీయోద్యమ కాలంలో మందస ఎస్టేట్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షునిగా, జ ...

                                               

హరికిషన్ సింగ్ సూర్జిత్

హరికిషన్ సింగ్ సూర్జిత్ పంజాబ్ కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. 1992 నుంచి 2005 దాకా సీపీయం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 1964 నుంచి 2008 దాకా అదే పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు.

                                               

జువ్వాడి నరసింగరావు

అతని తండ్రి జువ్వాడి రత్నాకరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. ఇతను 1962లో, 1972లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనారు. ఆతర్వాత గ్రామ సర్పంచిగా ఎన్నికై గ్రామానికి సేవలందించారు. నరసింగరావు సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థకు ...

                                               

నారదాసు లక్ష్మణ్‌రావు

నారదాసు లక్ష్మణ్‌రావు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

                                               

పి.వి. రంగారావు

పాములపర్తి వెంకట రంగారావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి. భారత మాజీ ప్రధాని, పి.వి. నరసింహారావు కుమారుడైన రంగారావు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు.

                                               

పి.వి. రాజేశ్వర్ రావు

పి.వి. రాజేశ్వర్ రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. ఇతను, భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహార ...

                                               

పొన్నం ప్రభాకర్

పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, 15వ పార్లమెంటు సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు. కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడిన ఎం.పి.లలో పొన్నం ప్రభాకరే చిన్న వయస్కుడు.

                                               

ముద్దసాని దామోదర రెడ్డి

ఆయన సొంత గ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామం. ముద్దసాని దామోదర రెడ్డి నాలుగుసార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ నుండి ఆయన ఈ నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన యువజన వ ...

                                               

ఆదిశంకర్

ఆదిశంకర్ గారు 1957, మార్చి 7న తమిళనాడు, విల్లుపురం జిల్లా తిరుకొయిలూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ ఆదిశేషన్, శ్రీమతి పట్టమ్మాళ్. వీరు మద్రాసు విశ్వవిద్యాలయంలో బి.ఎస్.సి. బి.ఎల్. చదివి కొంతకాలము న్యాయవాద వృత్తిలో పనిచేశారు.

                                               

ఆర్. తామరై చెల్వన్.

శ్రీ తమరై సెల్వన్ 26 మేనెల 1963 న తమిళనాడు, ధర్మపురి జిల్లాలోని ఎలక్కియంపట్టి గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ ఎల్.పి. రామర్, శ్రీమతి పచ్చియమ్మాళ్

                                               

ఇ.జి.సుగవనం

ఇ.జి. సుగవనం నవంబరు 13 వ తారీఖున 1957 వ సంవత్సరంలో తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లాలోని బరుగూర్ గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: గోవింద రాజన్, మణీమేఖలై. వీరు బెంగళూరు లోని నిజలింగప్ప కళాశాలలో చదివి ఫార్మసిలో డిప్లోమా పొందారు.

                                               

ఎ. గణేష మూర్తి

శ్రీ ఎ. గణేష మూర్తి ప్రస్తుత 15వ లోక్ సభలో ఎం.డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడు లోని ఈరోడ్ నియోజిక వర్గంనుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా కొనసాగుతున్నారు.

                                               

ఎ.కె.ఎస్.విజయన్

శ్రీ ఎ.కె.ఎస్.విజయన్ గారు ప్రస్తుత 15వ లోక్ సభ సభ్యుడు. వీరు నాగపట్టిణం నియోజిక వర్గం నుండి డి.ఎం.కె పార్టీ తరపున గెలిచి పార్లమెంటులు సభ్యునిగా సేవలందిస్తున్నారు.

                                               

ఎం. కె. స్టాలిన్

ఎం.కె.స్టాలిన్, తలాపతీ అని పిలవబడే తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు, ద్రవిడ మున్నేట్ర కజగం రాజకీయ పార్టీ అధ్యక్షుడు. అతను 1996 నుండి 2002 వరకు చెన్నైకి 37 వ మేయర్, 2009 నుండి 2011 వరకు తమిళనాడు యొక్క మొదటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళంలోని 3 ...

                                               

ఎన్.ఎస్.వి.చిత్తన్

శ్రీ ఎన్.వి.ఎస్. చిత్తన్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరుపున తమిళనాడులోని దిండిగల్ పార్లమెంటు నియోజిక వర్గం నుండి పోటీ చేసి లోక్ సభ సభ్యునిగా కొనసాగుతున్నారు.

                                               

జానా కృష్ణమూర్తి

కె.జానా కృష్ణమూర్తి 2001లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షపదవికి ఎన్నుకోబడిన రాజకీయ నాయకుడు. ఇతడు అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. కామరాజ్ నాడార్ తరువాత తమిళనాడు నుండి ఒక జాతీయ స్థాయి రాజకీయపార్టీ అధ్యక్ష పదవికి ఎన ...

                                               

టి.కె.ఎస్.ఇళంగోవన్

శ్రీ ఇలంగోవన్ 1954 ఆగస్టు 30 లో తమిళ నాడులోని తంజావూరులో జన్మించారు. వీరి తల్లితండ్రులు శ్రీ.టి.కె.శ్రీనివాసన్, శ్రీమతి కె.ఎస్. సరస్వతి. వీరు ఇంగ్లీషు లిటరేచర్లో ఎం.ఏ. చదివారు.

                                               

దయానిధి మారన్

తమిళనాట ప్రముఖుడైన శ్రీ మురుసోలి మారన్ కుమారుడైన దయానిథి మారన్ ప్రస్తుత 15వ లోక్ సభకు మద్రాసు నియోజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

                                               

పి.చెందూర్ పాండియన్

దేవాదాయ శాఖ మాజీ మంత్రి.తిరునల్వేలి జిల్లా కడయనల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాశన సభకు చెందూర్ పాండియన్ ఎన్నికయ్యారు ఆయన తమిళనాడు ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మాజీ మంత్రిగా యున్నారు. ఆయన అన్నా డి.ఎం.కె పార్టీ సభ్యులు. 2013 మార్చి 1 న ఆయ ...

                                               

హెలన్ డెవిడ్సన్

శ్రీమతి హెలన్ డేవిడ్సన్ గారు జూలై, 18న 1971 లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కురుసాది గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ జోజెప్ ఆంథోని, ఎం. శ్రీమతి జ్రిజిత్ స్రియ రాణి. వీరికి ఇద్దరు కుమారులు కలరు. వీరు ఎం.ఎస్.సి, బి.ఇ.డి చదివారు.

                                               

చింతల కనకారెడ్డి

చింతల కనకారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశాడు.

                                               

అజ్మీరా రేఖ నాయక్

అజ్మీరా రేఖ నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తుంది.

                                               

అనంత వెంకట రామిరెడ్డి

అనంత వెంకటరామిరెడ్డి రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. అనంతపురం నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 11వ, 12వ, 13వ లోక్‌సభలకు ఎన్నికయ్యారు.

                                               

ఇరిగినేని తిరుపతినాయుడు

ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యులు. ఆయన 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించి వరుసగా 1999 నుంచి 2004 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి.

                                               

ఉండవల్లి అరుణ కుమార్

ఉండవల్లి అరుణ కుమార్, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి 14 వ, 15 వ లోక్‌సభలకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శిని ఫైనాన్సియర్స్, దాని యజమాని రామోజీరావును విమర్శించి ఉండవల్ ...

                                               

కడియం శ్రీహరి

క‌డియం వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌ర్వ‌త‌గిరి గ్రామంలో 8 జులై 1958 లో ల‌క్ష్మీ న‌ర్సింహ‌, విన‌య రాణి దంపతులకు జ‌న్మించారు. కడియం శ్రీహరి వ‌రంగ‌ల్‌లోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో పదవ తరగతి పూర్తి చేశాడు. వ‌రంగ‌ల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల ...

                                               

కణితి విశ్వనాథం

అతను 1932 జూలై 1న శ్రీకాకుళం జిల్లా లోని హరిదాసుపురంలో జన్మించాడు. అతని తండ్రి దొంగాన చౌదరి. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ చదివాడు. అతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. అతను అతను శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1989, 1991 లలో రెండు ...

                                               

కాలేరు వెంకటేశ్‌

అతను గోల్నాకలో ఆంజనేయులు, పద్మ దంపతులకు 1960 డిసెంబరు 10న జన్మించాడు. అతను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బియస్సీ, ఎల్.ఎల్.బి డిగ్రీలను పూర్తిచేసాడు. న్యాయవాద వృత్తిని చేపట్టాడు. అతను 2005లో హైదరాబాదులోని క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ కు అధ్యక్షు ...

                                               

కిమిడి కళా వెంకటరావు

కిమిడి కళావెంకటరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షునిగా నియమింపబడ్డాడు.

                                               

గీట్ల ముకుందారెడ్డి

ఈయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లో మే 15 1944 న జన్మించారు. ఆయన పెద్దపల్లి నియోజక వర్గం నుంచి మూడుసార్లు శాసన సభ్యులుగా గెలుపొందారు. 1970లో రాజకీయ ప్రవేశం చేసిన గీట్ల కూనారం గ్రామం నుంచి 1970, 1976లో రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం 1 ...

                                               

గుండు సుధారాణి

గుండు సుధారాణి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు. 2015లో ఆవిడ తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయించింది. ఈవిడ వెనుకబడిన వర్గాలకు చెందినది. ఈవిడ కుటుంబానికి వరంగల్ జిల్లాలో నగల వ్యాపారం, పెట్రోల్ ప ...

                                               

చేగొండి వెంకట హరిరామజోగయ్య

చేగొండి వెంకట హరిరామజోగయ్య భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత. వీరు నారాయణ స్వామి, కమలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం విజయవాడలో జరిగింది. 1960-1966 ...

                                               

జనార్థన్ థాట్రాజ్

జనార్థనథ్రాట్ రాజ్ వీవర తోడరమల తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ సభ్యుడు. అతను 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కురుపాం శాసనసభా నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు.