ⓘ Free online encyclopedia. Did you know? page 117
                                               

జడల బర్రె

జడల బర్రె పొడవైన వెండ్రుకలు కలిగిన క్షీరదాలు. వీటి శాస్త్రీయ నామం బాస్ గ్రునియెన్స్. ఇవి దక్షిణాసియా హిమాలయ పర్వత ప్రాంతాలలో, టిబెట్ నుండి మంగోలియా వరకు విస్తరించాయి. హిందూ దేవతల పూజా కార్యక్రమాలలో ఉపయోగించే చామరం దీని వెంట్రుకలతో తయారుచేస్తారు.

                                               

జనపనార

జనపనార మెత్తని, మెరిసే పొడవైన నార. వీటిని బలమైన దారాలు, తాడుగా అల్లుకోడానికి వీలుంటుంది. ఇవి సన్నని పొడవైన మొక్కల ప్రజాతి కార్కొరస్ నుండి లభిస్తుంది. దీనిని టీలియేసి లేదా మాల్వేసి కుటుంబంలో వర్గీకరించారు.

                                               

జమ్ము గడ్డి

మూస:Unreferenced stub జమ్ము గడ్డి నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాలలో, వాగులలో, వంకలలో ఇది ఏపుగా పెరుగుతుంది. ఈ గడ్డి సుమారు 8 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది గోడపై రంగుతో సన్నగా పొడవుగా నిలువు గీత గీసినట్టు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది తాడు లాగ ...

                                               

జయ చెట్టు

జయ చెట్టూ ఔషధ మొక్కలకు సంబంధించిన పొద. ఇది Verbenaceae కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Clerodendrum phlomidis. దీనిని కామన్ గా ఆర్నీ అని పిలుస్తారు. జయ చెట్టు భారత దేశం,పాకిస్తాన్, శ్రీలంక, బర్మా దేశములలో కనిపిస్తుంది. తక్కువ కొండ ...

                                               

జలచెట్టు

జలచెట్టును తెలుగులో పెద్దపీలు అని కూడా అంటారు. ఈ చెట్టు సుమారుగా 6 నుంచి 9 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు మొదలు 2 మీటర్ల అడ్డుకొలతతో పొట్టిగా వంపు తిరిగినట్లు ఉంటుంది. శూలముల వలె గట్టిగా ఉన్న అనేక కొమ్మలు జారుతున్నట్లు ఉంటాయి. చెట్టు మొదలు బూ ...

                                               

జీలుగ

జీలుగ పామే కుటుంబానికి చెందిన మొక్క. ఇది కారియోటా యురేన్స్ అనేది తాటి కుటుంబంలో పుష్పించే మొక్క. ఇది శ్రీలంక, భారతదేశం, మయన్మార్, మలేషియాకు చెందినది. అవి పొలాలు, వర్షారణ్య ప్రాంతాలలో పెరుగుతాయి. ఇది కంబోడియాలో ప్రారంభమైనట్లుగా పరిగణించబడుతుంది. ఆ ...

                                               

జెలగ

జెలగ లేదా జలగ అనెలిడాలో హిరుడీనియా విభాగానికి చెందిన జంతువు. ఇవి రక్తాన్ని పీలుస్తాయి. ఇవి ఆలిగోకీటా లోని వానపాముల వలె వీటికి కూడా క్లైటెల్లమ్ ఉంటుంది. కొన్ని జలగలను ప్రాచీనకాలం నుండి వైద్యచికిత్సలో ఉపయోగించారు. అయితే చాలా జీవులు చిన్న అకశేరుకాల ...

                                               

జొన్న

అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న. శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చే ...

                                               

జోరీగ

జోరీగ ఒక రకమైన ఈగలు. ఇవి డిప్టెరా క్రమంలో టాబనిడే కుటుంబానికి చెందిన కీటకాలు. వీటిని సామాన్యంగా గుర్రపు ఈగలు, అడవి ఈగలు లేదా లేడి ఈగలు అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద ఈగలు. వీటిని చాలామంది చీడపురుగులు గా భావిస్తారు. ఇవి చేసే విప ...

                                               

జ్యోతిష్మతి

జ్యోతిష్మతి is a woody liana commonly known as black oil plant, climbing staff tree, and intellect tree. ఇది భారతదేశమంతా 1800 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది. వీటి గింజల నుండి తీసిన నూనెను ఆయుర్వేదం, యునానీ వైద్య విధానలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

                                               

టెర్మినేలియా

Terminalia archipelagi Terminalia cherrieri Terminalia subspathulata Terminalia volucris - Rosewood Terminalia ferdinandiana - Kakadu plum Terminalia kangeanensis Terminalia latifolia Terminalia januariensis Terminalia arborea T. citrina Terminal ...

                                               

టైఫేసి

టైఫేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం. The APG II system, 1998, 2003 ప్రకారం ఈ కుటుంబాన్ని ఏకదళబీజాలు తరగతిలో పోయేలిస్ క్రమంలో వర్గీకరించారు, ఈ కుటుంబంలో ఒకే ప్రజాతి టైఫా Typha ఉండేది. ఆ తర్వాత స్పార్గానియం Sparganium ప్రజాతిని దీనీలో చేర్చారు. క్ ...

                                               

ట్రెమటోడా

ట్రిమటోడా లేదా ట్రెమటోడా ప్లాటిహెల్మింథిస్ ఫైలమ్ లోని ఉపతరగతికి చెందిన జీవులు. వీటిలో రెండు రకాల పరాన్నజీవులున్నాయి. వీటిని సామాన్యంగా ఫ్లూక్ అని పిలుస్తారు.

                                               

డయోస్కోరియేసి

డయోస్కోరియేసి పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలుకు చెందిన ఒక కుటుంబం. దీనిలోని 8-9 ప్రజాతులలో సుమారు 750 జాతులు మొక్కలు ఉన్నాయి. ఇందులో పెండలము బాగా ప్రసిద్ధిచెందినది.

                                               

డాకస్

The genus comprises about 20 species divided into three sections. The species include: Daucus durieui Lange, Durieus carrot Daucus carota L., కారెట్ Daucus glochidiatus Labill. Fisch., C.A.Mey. & Avé-Lall. Daucus aureus Desf., golden carrot Daucu ...

                                               

డాల్ఫిన్

డాల్ఫిన్ ఒక రకమైన సముద్రపు నీటిలో, నదీ జలాల్లో నివసించే క్షీరదము. ఇవి యూధీరియా లోని సిటేషియా క్రమానికి చెందిన జంతువులు. ఇవి తిమింగళానికి దగ్గర సంబంధం కలవి. వీనిలో సుమారు 40 ప్రజాతులున్నాయి. మన దేశంలో అంతరించి పోయే దశలో ఉన్న రివర్ డాల్పిన్స్ ని సం ...

                                               

డాల్బెర్గియా

Dalbergia madagascariensis Dalbergia ecastaphyllum often misspelled as "ecastophyllum" – Coinvine Dalbergia stevensonii – Honduras Rosewood, Nogaed Dalbergia nigra – Bahia Rosewood, Brazilian Rosewood, Cabiuna, Caviuna, Jacarandá, Jacarandá De Br ...

                                               

డెలోనిక్స్

డెలోనిక్స్ పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. వీనిలోని వృక్షాలు మడగాస్కర్, తూర్పు ఆఫ్రికాకు చెందినవి. దీనిలో తురాయి మనందరికీ తెలిసింది. The name of the genus is derived from the Greek words δηλος delos, meaning "evident," and ο ...

                                               

తలంబ్రాలు చెట్టు

తలంబ్రాలు చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి. తలంబ్రాలు చెట్టు స్వస్థలము ఆఫ్రికా, అమెరికా ఖండాలు. హిమాచల్ ప్రదేశ్ లో లాంటానా పొదలను ఫర్నీచరు, కంచెలు తయారు చేయడానికి ఉపయో ...

                                               

తాటి

తాటి చెట్టు పామే కుటుంబానికి చెందిన ఒక చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా, న్యూగినియాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు ఆంధ్రుల నిత్యజీవితం ...

                                               

తిప్పతీగ

తిప్పతీగ లేదా తిప్పతీగె ఒక విధమైన ఔషధ మొక్క. తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. తిప్పతీగను కషాయంలా చేసుక ...

                                               

తెగడ

పండు గుళికగా మందమైన కాడను కలిగివుంటాయి. దీనికి పొడవుగా హృదయాకారంలో ఉంటాయి. పువ్వులు పెద్దవిగా ఏకాంతరంగా ఏర్పడతాయ్. తెగడ వార్షిక గుల్మంగా ఎగబ్రాకే మొక్కలు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.

                                               

తేయాకు

తేయాకు ఒక చిన్న పొద. దీని లేత ఆకులు, చిగుర్లు నుండి తేనీరు తయారుచేస్తారు. తేయాకు మొక్క శాస్త్రీయ నామం. ఇది పుష్పించే మొక్కలలోని థియేసి కుటుంబంలోని కెమాలియా ప్రజాతికి చెందినది. అన్ని రకాల తేనీరు ఈ మొక్కలలోని వివిధ జాతుల నుండి వివిధ పద్ధతులలో తయారు ...

                                               

తోడేలు

భారతీయ తోడేళ్ళు యూరోపియన్ తోడేళ్ళకన్నా పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఇవి సొంతంగా వేటాడటం అరుదు. ఎక్కువగా ఇతర జంతువులు వేటాడగా మిగిలిన మాంసాన్ని తింటాయి.

                                               

దంతపు తాటి

దంతపు తాటి ఒక విధమైన తాటి చెట్టు. ఇవి పామేసి కుటుంబంలోని ఫైటెలిఫాస్ అనే ప్రజాతికి చెందిన ఆరు జాతుల తాటి మొక్కలున్నాయి. ఫైటెలిఫాస్ అంటే "plant elephant" అని అర్ధం. దీని పేర్లు దీని విత్తనాలలోని ఏనుగు దంతం వంటి తెల్లని అంకురచ్ఛదము వలన వచ్చింది. ఇవి ...

                                               

దర్భ

గడ్డి జాతికి చెందిన ఈ మొక్క వేళ్ల నుండి అనేక సన్నగా పొడవుగా మందపాటి పోచలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. సంవత్సరం అంతా పెరుగుతుంది. వేళ్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దర్భ పోచలు అంచులో చాలా పదునుగా ఉంటాయి. కొస కూడా ముల్లులాగా ఉంటుంది. ఈ పోచలు 50 సె ...

                                               

దవనము

దవనము ఒక సుగంధాన్నిచ్చే మొక్క. దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా పెల్లెన్స్. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది. ఇది దక్షిణ భారతదేశంలో మాత్రమే పండించబడుతున్నది. దీనిని శీతాకాలంలోనే సేద్యం చేస్తారు. దీని కొమ్మల్ని మాలలో పువ్వుల మధ్య అలంకరిస్తారు.

                                               

దుమ్ములగొండి

దుమ్ములగొండి లేదా హైనా ఒక రకమైన మాంసాహారి అయిన క్షీరదము. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపించే జంతువు. ఈ జాతిలో నాలుగు రకాలైన ఉపజాతులున్నాయి. అవి చారల హైనా, బ్రౌన్ హైనా, మచ్చల హైనా, ఆర్డ్‌వుల్ఫ్.2010 జూన్ లో దక్షిణ ఇండియాలో వీటి జాడ కనిపించినది. వీ ...

                                               

దోసకాయలు

చల్లగా చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద ...

                                               

ద్రాక్ష

ద్రాక్ష ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, ...

                                               

ధనియాలు

ధనియాలు ఒక విధమైన వంటలో ఉపయోగించే గింజలు. వీటిని కొరియాడ్రం సటైవం; దీనిని మరో రకంగా సీలెంట్రో అని కూడా అంటారు ముఖ్యంగా అమెరికా దేశంలో పిలుస్తారు. ఈ మొక్కలు ఎక్కువగా మధ్యధరా దేశాల్లో కనిపించే వార్షిక మొక్క.ఉష్ణోగ్రత తగినంత వేడి ఉన్న ప్రదేశాలలో పెర ...

                                               

ధూప దామర

ధూప దామర అనగా డిప్టెరోకార్పేసి కుటుంబానికి చెందిన ఒక మొక్క పేరు. దీనిని ఇంగ్లీషులో White Dammar అంటారు. దీని శాస్త్రీయ నామం Vateria indica. భారతదేశంలో అన్ని చోట్ల పెరిగె చెట్టు ఇది. కరకుగా, ముళ్లతో ఉండే ఈ చెట్టు యొక్క కాండం పామ్ వలె పొడవుగా ఉంటుంది.

                                               

నక్క తోక పూలు

నక్క తోక పూలు ఆర్చిడ్ లో ఒక జాతి. ఈ జాతులు మొదటి లిండ్ల్ 1896 లో వర్ణించారు, మయన్మార్, థాయ్లాండ్, మలేషియా, లావోస్, కంబోడియా, వియత్నాం, హైనాన్ చైనా, బోర్నియో, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ లో ఉంటాయి. Rhynchostylis differs from Vandas by the one-lobed l ...

                                               

నక్షత్ర ఫలం చెట్టు

నక్షత్ర ఫలం చెట్టును అంబాణపుకాయ, కర్మరంగము, తమాటకాయ, కరంబోలా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Averrhoa carambola. ఉష్ణ మండల ప్రాంతాలలో నిదానంగా పెరిగే ఈ చెట్టు సుమారు 25 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఆకు పచ్చని ఈ చెట్టు ఆకులు పగలు చైతన్యంగా ఉండి ...

                                               

నల్ల జీడి

నల్ల జీడి జీడి మామిడి కుటుంబానికి చెందిన మొక్క. ఇది భారతదేశానికి చెందినది. దీనిని చాకలివారు బట్టలమీద చెరిగిపోని గుర్తు పెట్టడానికి ఉపయోగిస్తారు.

                                               

నల్ల తుమ్మ

నల్ల తుమ్మ ఒక రకమైన తుమ్మ జాతికి చెందిన చెట్టు.వీటిని అరబిక్ గమ్ చెట్లు అని పిలుస్తారు. "వాచెల్లియా నీలోటికా" దీని శాస్త్రీయ నామం. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, భారత ఉపఖండానికి చెందింది. ఇది దట్టమైన గోళాకార కిరీటంతో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.ఆకుల ...

                                               

నల్ల పసుపు

నల్ల పసుపు తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్ లోను లభిస్తుంది. బెంగాల్లో పండించే ఈ మొక్క యొక్క దుంపలను సౌందర్య ...

                                               

నల్ల లోరీ

నల్ల లోరీ, ఛాక్లోప్సిట్టా అట్ట్రా లేదా రాజా లోరీ లేదా ఎరుపు ఈకల లోరీ అనేది మధ్యస్థమైన పరిమాణం గల, నల్లని చిలుక. నల్లని ముక్కు, ముదురు బూడిద రంగు కాళ్ళు, పొడవైన గుండ్రని తోక ఉంటుంది. తోక లోపలి భాగం పసుపుగా గానీ, ఎరుపుగా గానీ ఉంటుంది. ఆడది, మగది ఒక ...

                                               

నల్లమందు

నల్లమందు ఒక చిన్న మొక్క. ఆకుపచ్చ పండు పసుపు తిరగండి ప్రారంభమవుతుంది, పొడి వాతావరణంలో ప్లాస్టిక్ తీసుకోవాలని అవసరం. గాయం కోసం పరికరాలను 3 నుంచి 5 దంతాల ఆకారం స్థానికంగా మారుతుంది, ప్రజలు స్థలం ఆధారంగా సమాంతర లేదా నిలువు లేదా వంపు, మురికి ఆకారాన్ని ...

                                               

నాగజెముడు

Opuntia hybridizes readily between species. Perhaps only oaks do so as readily. This can make classification difficult. Also, not all species listed here may actually belong into this genus. Opuntia cochenillifera Opuntia boldinghii Opuntia auran ...

                                               

నింఫియా

నింఫియా కుటుంబానికి చెందిన నీటి మొక్కల ప్రజాతి. దీనిలో సుమారు 50 జాతుల మొక్కలు ప్రపంచమంతా విస్తరించాయి.

                                               

నికోటియానా

నికోటియానా పుష్పించే మొక్కలలో సొలనేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. నికోటియానాకు చెందిన జాతుల్ని సాధారణంగా "పొగాకు మొక్కలు"గా పిలుస్తారు. వీటిని పొగాకు కోసం పెంచుతారు. వీటన్నింటిలోకి నికోటియానా టబాకమ్ చాలా విస్తృతమైనది. దీని పేరు జీన్ నికోట్ గౌరవార ...

                                               

నిడేరియా

నిడేరియా యూమెటాజోవాకు చెందిన ప్రతినిధులు. ఇవి ఎక్కువగా సముద్ర ఆవరణలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు. ద్విస్తరిత శరీర నిర్మాణం, వలయ సౌష్టవం ప్రదర్శిస్తాయి.

                                               

నిద్ర గన్నేరు

వానచెట్టును నిద్ర గన్నేరు, గులాబి శిరీశ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Rain Tree అంటారు. దీని శాస్త్రీయ నామం Samanea saman. ఈ చెట్టు అందంగా,ఎత్తుగా, బాగా పెద్దదిగా విస్తరించి వుంటుంది. ఎప్పుడు పచ్చగా ఉండే చెట్టు ఇది. విప్పి ఉన్న గొడుగు వంటి ఆకారం గల ...

                                               

నిమ్మగడ్డి

నిమ్మగడ్డి ఒక బహువార్షిక జాతికి చెందిన ఒక గడ్డి మొక్క.ఈ మొక్కలు 3 నుండి 4 అడుగుల ఎత్తువరకు గుబురుగా పెరుగుతుంది.వర్షపునీటి ప్రవాహం వల్ల వచ్చే నేల కోతలు పడకుండా అరికట్టటానికి ఈ పంట ఉపయోగపడుతుంది.నిమ్మగడ్ది నుండి నూనెను ఉత్పత్తి చేస్తారు.నిమ్మనూనె ...

                                               

నీటి కుక్క

Genus Lutra Eurasian otter lutra Lutra bravardi Hairy-nosed otter Lutra sumatrana Lutra libyca Lutra simplicidens Lutra palaeindica Genus Hydrictis Speckle-throated otter Hydrictis maculicollis Genus Lutrogale Smooth-coated otter Lutrogale perspi ...

                                               

నీటిబ్రాహ్మీ

నీటిబ్రాహ్మీ పుష్పించే జాతికి చెందిన మొక్క. ఇది లతలా అల్లుకుంటుంది. దీనిని తమిళులు నీర్బ్రహ్మీగా వ్యవహరిస్తారు, అంటే ఇది నీటి వద్ద దొరికే బ్రాహ్మీ లాంటి ఆకులు కలిగిన మొక్క. ప్రస్తుతం ఆయుర్వేద ఔషధిగా దీనిని వాడుతున్నారు. నరాల సంబంధిత వ్యాధులలో ఈ మ ...

                                               

నీలిమందు మొక్క

నీలిమొక్క నుంచి నీలిమందు తయారుచేస్తారు. అందుకని దీనిని నీలిమందు మొక్క అని కూడ అంటారు. దీనినే నీలిగోరింట, మధుపర్ణిక అని కూడ అంటారుట. నిజానికి ఈ నీలిమొక్క ఫాబేసి కుటుంబానికి చెందిన దరిదాపు 700 మొక్కలలో ఒక్కటి మాత్రమే. ఈ వర్గం మొక్కలు ఉష్ణ మండలాలలోన ...

                                               

నూరు వరహాలు

నూరు వరహాలు చెట్టుకు పూసిన పువ్వులు చిన్న పూత కొమ్మకు నూరు కంటే తక్కువగానూ, పెద్ద పూత కొమ్మకు నూరు కంటే ఎక్కువగానూ ఉంటాయి. అందువలన ఈ చెట్టును నూరు వరహాల చెట్టు అంటారు. ఈ చెట్లు పూలు పూచినపుడు అందంగా ఉంటాయి. ఈ చెట్టును ఇళ్లలోను, ఉద్యానవనాలలోను పెం ...

                                               

నేల ఉసిరి

నేల ఉసిరి ఒక ఔషధ మొక్క. ఇది ఫిలాంథేసి కుటుంబానికి చెందినది. దీనిలో కాడ యొక్క రంగును బట్టి ఎరుపు, తెలుపు అని రెండు రకాలు.