ⓘ Free online encyclopedia. Did you know? page 115
                                               

కాజురైనేసి

కాజురైనేసి పుష్పించే మొక్కలలోని ఒక కుటుంబం. కాజురైనేసి అనేది ఆకులు రాల్చే చెట్టు, ఎత్తైన ఇసుక ప్రాంతాలు ఈ చెట్టు బాగా పెరుగుతుంది,అధిక గాలి ప్రాంతాలు ఈ చెట్టుకు ఆశ్రయం బెల్ట్‌గా ఉపయోగించవచ్చు. ఈ చెట్టుకు తీరమైదానములు భూములలో అనుకూలము అని చెప్పవచ్ ...

                                               

కాప్సికం ఆనం

ఈ మొక్క దక్షిణ, ఉత్తర అమెరిక యొక్క స్థానిక జాతి.ఈ జాతులు అత్యంత సాదరన, విస్త్రుతంగా దీనిని ఐదు పెంపుడు రకాలలో సాగు చేస్తారు.

                                               

కాఫియా

కాఫియా వృక్ష శాస్త్రంలో పుష్పించే మొక్కలలో రూబియేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. వీటి గింజల నుండి రుచికరమైన కాఫీ అనే పానీయాన్ని తయారుచేస్తారు.

                                               

కామంచి

కామంచి ఒక విధమైన చిన్న మందు మొక్క. దీని శాస్త్రీయనామం సొలానమ్ నైగ్రమ్. ఇది సొలనేసి కుటుంబంలో సొలానమ్ ప్రజాతికి చెందినది.

                                               

కారికేసి

కారికేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం. ఇందులో ముఖ్యమైనది బొప్పాయి. కారికేసి అనేది బ్రాసికేల్స్ క్రమంలో పుష్పించే మొక్కల కుటుంబం, ఇది ప్రధానంగా మధ్య, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో కనుగొనబడింది. అవి స్వల్పకాలిక సతత హరిత పాచీకాల్ ...

                                               

కాశీ వంగ

కాశీ వంగ లేదా ఔషధ వంగ ఒక విధమైన చిన్న మొక్క. సొలనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క కాయలలో స్టిరాయిడ్ లున్నందువలన ఎంతో ప్రసిద్ధిచెందిన ఔషధ మొక్కగా పేరొందినది. వీనికి నొప్పులు, వాపులను తగ్గించే శక్తితో పాటు సంతాన నిరోధక లక్షణాలున్నాయి. అందువలన ఈ స్టిర ...

                                               

కీచురాయి

కీచురాయి అనగా ఒక కీటకం. ఈ కీటకాలు హీమిప్టీరా క్రమమునకు చెందినవి, ఉపక్రమం ఔచీనోర్రీంచా, ఇది మునుపు ఇప్పుడు చెల్లని ఉపక్రమమైన హోమోప్టీరాలో చేర్చబడింది. కీచురాయిలు ప్రముఖ కుటుంబమైన సికాడోడియాలో ఉన్నాయి. వీటి కళ్ళు ప్రముఖమైనవి, అయితే ప్రత్యేకించి మరీ ...

                                               

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమపువ్వులో ఉపయోగపడే భాగం - ఎర్ర కేసరాలు మాత్రమే. ఒక కిలో కేసరాలు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయ ...

                                               

కుకుమిస్

కుకుమిస్ పుష్పించే మొక్కలలో కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. వాటి భౌగోళిక మూలం పెంపకం యొక్క ప్రాంతం. దోసకాయ పుచ్చకాయ లను కలిగి ఉన్న కుకుమిస్ జాతికి అనేక అడవి ఆఫ్రికన్ జాతులు ఉన్నాయి, అం దువల్ల పుచ్చకాయ ఆఫ్రికాలో ఉద్భవించిందని అంటారు. భారత ...

                                               

కుకుర్బిటేసి

పెపో ఫలము. కేసరాలు 5, సంయోజకము, పరాగకోశాలు మెలితిరిగి S ఆకారంలో ఉంటాయి. పత్రగ్రీవంలో ఏర్పడే ఏకలింగపుష్పాలు. లఘు పత్రాలు, హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనము. అండకోశోపరిక, సౌష్టవయుత, పంచభాగయుత పుష్పాలు. ఆకర్షణ పత్రాలు 5, సంయుక్తము. నులితీగెలతో ఎగబ్రాకే ...

                                               

కుక్క

కుక్క మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14.000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా, జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్ ...

                                               

కుమ్మరి పురుగు

భ్రమరము ఒక రకమైన ఈగ. ఇవి జైలొకోపినే ఉపకుటుంబంలోని జైలొకోపా ప్రజాతికి చెందిన పెద్ద ఈగలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. వీనిలో సుమారు 500 జాతులున్నవి. వీటన్నింటి యొక్క ప్రధానమైన లక్షణము కలప, వెదురు మొదలైన వాటికి బొరియలు చేసి అందులో గూడు కట్టుక ...

                                               

కురింజి

కురింజి అనేది దక్షిణ భారత దేశంలో సముద్రమట్టానికి 1800 మీటర్ల ఎత్తులో పడమటి శ్రేణుల్లో షోలా గడ్డి నేలల్లో ఎదిగే ఒక పొద. కురింజి పొదలు 8 నుండి 10 అడుగుల ఎత్తు ఎదుగుతాయి. ఊదా-నీలం రంగులో ఉండే పువ్వులు గంట ఆకారంలో ఉండి గుత్తులుగా 12 సంవత్సరాలకు ఒక్కస ...

                                               

కుసుమ

కుసుమ శాస్త్రీయ నామం కార్థమస్ టింక్టోరియస్.ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్క.దీని మొదటి ఆవాస ప్రాంతం ఐయా మత్తు ఆఫ్రికా, అలాగే మధ్యభారతం నుండి తూర్పుమధ్యధరాప్రాంతపుదాటి యుథోపియా వరకు వ్యాప్తిచెందినది ఇది చాలా కొమ్మలు కలిగిన ఏకవార్షిక గుల్మం. ద ...

                                               

కూర పనస

కూర పనస మోరేసి కుటుంబానికి చెందిన వృక్షం. కూర పనస మల్బరీ కుటుంబం యొక్క చెట్టు. దీని పండ్లు దక్షిణ పసిఫిక్ ఇతర ఉష్ణమండల ప్రాంతాలకు ప్రధానమైన ఆహారం.కూర పనస చెట్టు 12 నుండి 18 మీటర్లు ఎత్తులో పెరుగుతుంది.మగ, ఆడ పువ్వులు ఒకే చెట్టుపై వేర్వేరు సమూహాలల ...

                                               

కెలాటిస్ వెర్సికోలార్

కెలాటిస్ వెర్సికోలార్ లేదాతొండ లేక తోట బల్లి విశ్వావ్యాప్త విస్తరణకల్గీనట్టి ప్రాకుడు జీవి. నివాస ప్రాంతాల్లోను,బయట ప్రదేశాల్లోను,తోటలు,అడవ్వ్లు, వనములున్నట్టి ప్రాదేశాలలో వృక్షోపరజీవన్న సాగిస్తూ నివసిస్తూంటాయి. దేహము మృదువుగా వుంటుంది.కాని గ్రంధ ...

                                               

కొమ్మిఫోరా

Commiphora madagascariensis Commiphora mossambicensis Commiphora stocksiana, known in Pakistan as bayisa gugal Commiphora corrugata J. B. Gillett & Vollesen Commiphora wightii syn. Commiphora mukul, producing గుగ్గిలం. Commiphora simplicifolia H. ...

                                               

కొఱ్ఱలు

కొఱ్ఱలు ఒక విధమైన చిరుధాన్యాలు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయోగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం సెటేరియా ఇటాలికా. ఇది ఎక్కువగా తూర్పు ఆసియా ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. చైనాలో సుమారు క్ర ...

                                               

కౌజు పిట్ట

కౌజు పిట్టనే తెలుగులో కముజు పిట్ట, కవుజు పిట్ట, కంజు పిట్ట, కౌంజు పిట్ట, తిత్తిరి పిట్ట, అడవి పూరేడు పిట్ట, అడవి పూరి పిట్ట, పరిఘ పక్షి అని అంటారు జపనీస్ క్వైల్ అని ఆంగ్లంలో పిలుస్తారు. సంస్కృత భాషలో దీనిని అనూపము, కంజు, కపింజలము, కముజు, కలానునాద ...

                                               

క్రోటలేరియా

క్రోటలేరియా పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 పైగా జాతుల క్రోటలేరియా మొక్కలను ప్రధానంగా ఉష్ణమండలంలో గుర్తించారు. వీటిని సామాన్యంగా గిలిగిచ్చకాయ అంటారు. దీనికి కారణం వీటి కాయలో గింజలు పండినప్పుడు గలగ ...

                                               

క్లిటోరియా

Clitoria amazonum Benth. Clitoria capitata Rich. Clitoria plumieri Turpin ex Pers. Clitoria australis Benth. Clitoria guianensis Aubl. Benth. Clitoria racemosa G. Don Clitoria stipularis Benth. Clitoria pedunculata Bojer ex Benth. Clitoria moyoba ...

                                               

ఖడ్గమృగం

భారతీయ ఖడ్గమృగం లేదా ఒంటి కొమ్ము ఖడ్గమృగం లేదా ఆసియా ఒంటికొమ్ము ఖడ్గమృగం, ఓ పెద్ద క్షీరదం, నేపాల్, భారత్ లోని అస్సాం యందు ఎక్కువగా కానవస్తుంది. హిమాలయాల పాదభాగాలలోని గడ్డిమైదానా లలోను, అడవులలోనూ కానవస్తుంది. భారత ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పర ...

                                               

ఖర్జూరం

ఖర్జూరం ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం. పామే కుటుంబానికి చెందిన ఖర్జూరం శాస్త్రీయనామం ఫీనిక్స్‌ డాక్టీలిఫెరా. అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. తాటిచెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరు ...

                                               

గంగరావి

గంగరావి లేదా గంగరేణి పెద్ద సతత హరిత వృక్షం. థెస్పియా అంటే గ్రీకు భాషలో దైవ సంబంధమైన అని అర్థం. పాపుల్నియా అంటే ఆకుల త్రికోణాకృతిని బట్టి వచ్చిన పదం. దీని పూలు బెండ పూలలా ఉంటాయి. దీనిని భారతీయ తులిప్ వృక్షం అని కూడా అంటారు.

                                               

గంటుబారంగి

.ఇది భారతదేశపు మొక్క. .ఇది భారతదెేశంలో పుట్టినది. వివరణ - 1.ఈ క్రింది వివరణ యువాన్, మొదలైన వారు ఇచ్చారు. 2.ఈ మొక్క పొదలు,చెట్లు, కలిగి ఉంటుంది. 3.ఇది బహు ప్రాజాతి మొక్క బాహ్యా లక్షాణాలు 1.పువ్వులు కొమ్మకి ఉంటాయి. 2.పువ్వులు పసుపు, ఎరుపు, తెలుపు, ...

                                               

గజనిమ్మ

గజనిమ్మ ను ఆంగ్లంలో పొమెలొ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ మాక్సిమా లేక సిట్రస్ గ్రాండిస్. కరుకుదనం కలిగిన ఈ నిమ్మజాతి పండు దక్షిణ, ఆగ్నేయ ఆసియాకు చెందినది. ఈ గజనిమ్మ పండు సాధారణంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మాగినప్పుడు పసుపుపచ్చ రంగు ...

                                               

గడ్డి చామంతి

గడ్డి చేమంతి ఒక చిన్న మొక్క. ఇది విస్తృతంగా పెరిగే ఔషధ మొక్క. దీన్ని తెలంగాణలో నల్లారం అని అంటారు. సాధారణంగా కలుపుమొక్కగా భావిస్తారు. ఇది చెండ్లల్ల ఒడ్ల మీద ఉంటది.

                                               

గాజు బల్లి

గాజు బల్లులు లేదా గాజు పాములు, ఓఫిసారస్ ప్రజాతికి చెందిన సరీసృపాలు. బయటికి పాముల వలె కనిపించినా నిజానికి ఇవి బల్లులు. వీటిలో చాలా జాతులలో బల్లులవలె కాళ్ళుండవు, తల ఆకారం, కదిలే కనురెప్పలు, బాహ్యచెవి రంధ్రం కలిగివుంటాయి. కొన్ని జాతులలో చిన్న బొడిపి ...

                                               

గారచెట్టు

గార లేక గారచెట్టు ముండ్లను కలిగి ఉండే ఒక బిరుసైన సతతహరిత వృక్షం. దీని శాస్త్రీయ నామం Balanites roxburghii. సాధారణంగా ఇది బహిరంగ ప్రదేశాలైన భారత ద్వీపకల్పంలోని ఇసుక మైదానాల్లో, పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, భారతదేశం యొక్క పొడి ప్రా ...

                                               

గాసిపియమ్

Commercial cotton species Commercial cotton fibres, used to manufacture cloth, are derived from the fruit of the cotton plant. The following species are grown commercially: Gossypium barbadense L. – known as American, Creole, Egyptian, or sea isl ...

                                               

గుంటకలగర

గుంటకలగర లేదా గుంటగలగర ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా. నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది ...

                                               

గుగ్గులు

గుగ్గులు, ఒక రకమైన ఔషధ మొక్క.ఇది బర్సెరసి కుటుంబానికి చెందింది.దీని నుండి లభించే జిగురు వంటి ద్రవాన్ని గుగ్గిలంగా ఉపయోగిస్తారు.గుగ్గులు ఒక రకమైన పూలు పూసే ఔషధ మొక్క.దీని శాస్త్రీయనామం కొమ్మిఫోరా వైటై.బర్సెరేసియే కుటుంబంలో ఎన్నోజాతులు ఉన్నాయి.ఒక్క ...

                                               

గున్నంగి

గున్నంగిని తెలుగులో పెద్దగోగు, గొన్ని, వరగోగు, చక్కెరచెట్టు, చిన్నపీలు, చిన్నజల, గోగు, మిస్వాక్ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Toothbrush Tree అంటారు. దీని శాస్త్రీయ నామం Salvadora persica. ఇది ఒక చిన్న చెట్టు. దీని మొదలు వంకరగా ఉంటుంది. అరుదుగా కొన ...

                                               

గుమ్మడి

గుమ్మడి లేదా తియ్య గుమ్మడి దీని శాస్త్రీయ నామము "cucurbita pepo లేదా cucuebita mixta ", Pumpkin Cucurbita moschata, N.O. cucurbitaceae. కన్నడము కుంబల హిందీ ఖద్దూ; తమిళము పూషిణి. శర్కరపూషిణి; సంస్కృతము పీతకూష్మాండః గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శు ...

                                               

గుమ్మడి టేకు

గుమ్మడి టేకు ఒక విధమైన ఔషధ చెట్టు. ఇది భారతదేశం, ఆగ్నేయాసియా, చైనా, సియెర్రా లియోన్, నైజీరియాలో వీటి పెరుగుదల ఉంటుంది. గుమ్మడి టేకు చెట్టు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ముదురు, పసుపు రంగులో,తియ్యగా ఉంటుంది. పువ్వులు కూడా తింటారు. జ్వరం, గో ...

                                               

గొల్లభామ (కీటకం)

గొల్లభామ అనగా ఒక కీటకం. ఈ కీటకాలు 2400 పైన రకాలు, 430 జాతులు, 15 కుటుంబాలతో ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రాంతాలలో ఉన్నాయి. ఎక్కువ రకాలు మాంటీడై కుటుంబంలో ఉన్నాయి. దీనిని ఆంగ్లంలో ప్రెయింగ్ "మాంటిస్" అంటారు, ఎందుకంటే ఇవి తన కాళ్ళు ప్రార్ ...

                                               

గోరు చిక్కుడు

హిందీ: గవార్‌, గోరాణి; సంస్కృతము: గోవర్థన, దృఢబీజ తమిళము: కొత్తవరై. కన్నడము: గోవర్థన. ఉర్దూ: మటకి గోరుచిక్కుడు భారతదేశమున చాలా చోట్ల సాగు చేయబడు దేశీ కూరగాయ.

                                               

గ్రద్ద

తెలుగు భాషలో గద్ద లేదా గ్రద్ద అన్న పేరుతో చలామణీ అవుతున్న పక్షిని ఇంగ్లీషులో black kite అంటారు. ఇది మధ్యస్థ పరిమాణము లో ఉండే ఏక్సీపెట్రిడే జాతి కి చెందిన ఒక మాంసాహార పక్షి. ఇది ప్రపంచంలోని అత్యంత సమృద్ధిగా ఉన్న అక్సిపిట్రిడే జాతి పక్షిగా భావిస్తా ...

                                               

గ్రీబ్ పక్షి

ఈ పక్షి చూడటానికి బాతులా ఉంటుంది. గ్రీబ్ పక్షి మంచినీటి ఈత కొట్టు లేదా ఈదులాడుతూ పక్షి. వీటిలో కొన్ని సముద్రంలో ప్రయాణించేటప్పుడు శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. మిగతా సమయాల్లో గుడ్లు పెట్టి పొదగడానికి ఉపయోగిస్తాయి. మిగతా సమయాల్లో పిల్లల పోషణ లా ...

                                               

గ్లాడియోలస్

తేలికపాటి నేలలు అనుకూలం. కనీసం 30 సెం.మీ. లోతుగల ఒండ్రునేలలు, ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 మధ్యగల ఎక్కువ సేంద్రీయ పదార్థం గల గుల్లబారిన భూముల్లో పూలు అధికంగా వస్తాయి.

                                               

గ్లైసీన్

గ్లైసీన్ పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ఇందులో సోయా చిక్కుడు Glycine max అన్నింటికన్నా ముఖ్యమైన జాతి. ఇవి ఆస్ట్రేలియా నుండి యూరేసియా వరకు విస్తరించాయి.

                                               

చంద్రకాంత పుష్పం

చంద్రకాంత పుష్పాలు సాధారణంగా పెరిగే అందమైన పుష్పాల ప్రజాతి. ఇవి చాలా రంగులలో కనిపిస్తాయి. Mirabilis అంటే లాటిన్ భాషలో అద్భుతమైన అని అర్ధం. Jalapa అనేది మెక్సికో దేశంలో ఒక నగరం. Mirabilis jalapa పెరూ దేశపు ఆండీస్ పర్వతాలు నుండి 1540 ప్రాంతంలో ఎగుమ ...

                                               

చకోరపక్షి

చకోర పక్షులు ఫాసియానిడే కుటుంబానికి చెందిన పక్షులు. తెలుగు సాహిత్యంలో చకోరపక్షులు చంద్రుని కాంతి కోసం వేచివుంటాయని చాలా రచనలలో పేర్కొనబడ్డాయి. ఇది పాకిస్థాన్ దేశపు జాతీయపక్షి. చకోరాలు మాధ్యమైక పరిమాణంలో వివిధ రంగులతో చూడడానికి అందంగా ఉంటాయి. ఇవి ...

                                               

చామంతి

చేమంతి ఒక అందమైన పువ్వు. పుష్పించే మొక్కలలోని క్రిసాంథిమం ప్రజాతికి చెందిన సుమారు 30 జాతుల మొక్కలు. ఇవి ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందినవి. చేమంతి శీతాకాలంలో పూస్తుంది. సాగులో ఉన్న చేమంతి రకాలను నక్షత్ర చేమంతి, పట్నం చేమంతి, పెద్దసైజు పూలు గలవిగా వ ...

                                               

చిట్టెలుక

చుంచు, చూరెలుక లేదా చిట్టెలుఒక చిన్న ఎలుక లాంటి జంతువు. ఇవి రోడెన్షియా తరగతికి చెందినవి; వీనిలో అందరికీ తెలిసిన ఇంటిలోని చిట్టెలుక శాస్త్రీయ నామం మస్ మస్కులస్. వీనిని కొంతమంది పెంపుడు జంతువుగా పెంచుకొంటారు. చిట్టెలుక సుమారు రెండున్నర సంవత్సరాలు జ ...

                                               

చిత్రమూలము

చిత్రమూలము ప్లంబగో ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. ఇది ప్లంబజినేసి కుటుంబానికి చెందినది. ఈ పేరు లాటిన్ పదం ప్లంబమ్ అంటే సీసం నుండి వచ్చినది. కొన్ని జాతులలో సీసపు నీలం రంగుల పూల మూలంగా ఇది వచ్చినది. రసాయనంగా ఈ మొక్కల వేళ్ళలో ప్లంబజీన్ అనే పదార్థ ...

                                               

చిలగడదుంప

చిలగడదుంప ఒక విధమైన దుంప. దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్. దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు. ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి లేత పసుపు గులాబి రంగు నారింజ

                                               

చీమ

చీమ ఒక చిన్న కీటకము. ఇది తనకంటే రెట్టింపు బరువును మోయగలుగుతుంది. ఇవి భూమిని గుల్లగా చేస్తూ పుట్టలను కడుతుంటాయి. ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి ...

                                               

చెదలు

చెద లేదా చెదపురుగు ఒక విధమైన కీటకాలు. వీటిని సాధారణంగా తెల్ల చీమలు అని పిలిచినా, ఇవి నిజమైన చీమలు కావు. చెదపురుగులు సాంఘికంగా జీవించే కీటకాలలో ఒకటిగా ఐసోప్టెరా క్రమంలో వర్గీకరిస్తారు. అయితే నిజంగా సాంఘికంగా జీవించే కీటకాలన్నింటినీ హైమెనోప్టెరా క్ ...

                                               

చేదు నారింజ

చేదు నారింజ ను ఆంగ్లంలో బిట్టర్ ఆరెంజ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ ఔరంటియుమ్. ఇది నిమ్మజాతి వృక్షం. ఈ చెట్టు ఫలం చూడటానికి కమలాపండు వలె ఉంటుంది. ఈ చెట్టు పండు కమలాపండు వలె పుల్లగా, తీయగా ఉండక చేదుగా ఉంటుంది. అందువలనే ఈ నిమ్మను చేదు ...