ⓘ Free online encyclopedia. Did you know? page 113
                                               

ఓ.హెన్రీ

విలియం సిడ్నీ పోర్టర్ ఓ.హెన్రీ అనే కలం పేరుతో కథలు రాసిన ప్రఖ్యాత అమెరికన్ రచయిత. తన కథా రచనల్లో ఒక చురుకుదనం, ఆసక్తి, హాస్యం, ఉత్కంఠ, ఉద్రేకాన్ని చొప్పించి సరళమైన శైలిలో ఆశర్యకరమైన ముగింపులతో పాఠకుల మనసులను చూరగొన్నాడు. ఓ.హెన్రీకి మాములు ప్రజలు, ...

                                               

సల్మాన్ రష్దీ

సల్మాన్ రష్దీ Salman Rushdie భారతీయ సంతతికి చెందిన బ్రిటీషు నవలా రచయిత, వ్యాసకర్త. 1981లో తన రెండవ నవల మిడ్‌నైట్ చిల్డ్రన్ Midnight Children 1981 బుకర్ ప్రైజు గెలవడంతో తొలిసారిగా వార్తల్లోకెక్కాడు. ఈయన ప్రారంభంలో వ్రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ...

                                               

అఖౌరీ సిన్హా

అఖౌరీ సిన్హా భారత-అమెరికా శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలోని జెనిటిక్స్, సెల్ బయాలజీ విభాగం ప్రొఫెసర్. ఇతను జంతు జనాభాకు సంబంధించి కీలక వివరాలు సేకరించడంతోపాటు అనేక పరిశోధనలు చేసాడు. అంటార్కిటికాలో ఓ పర్వతానికి ఈయన పేరు పెట్టి ఇతనిని అమ ...

                                               

ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్

ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ ఒక పోలిష్ అమెరికన్, వైద్య పరిశోధకుడు, నోటి పోలియో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇది పోలియో వ్యాధిని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషించింది. 1969-72లో, అతను ఇజ్రాయెల్‌లోని వైజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సై ...

                                               

కార్ల్ డేవిడ్ అండర్సన్

కార్ల్ డేవిడ్ ఆండర్సన్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. అతను ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ 1932 లో కనుగొన్నారు. ఈయన చేసిన ఉత్తమ ఆవిష్కరణకు 1936 లో భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి లభించింది.

                                               

జర్‌ట్రూడ్ బేలే ఎలియన్

జర్‌ట్రూడ్ బేలే ఎలియన్ ప్రముఖ అమెరికన్ రసాయనిక శాస్త్రవేత్త. ఈమెకు 1988 లో శరీర విజ్ఞానానికి సంబంధించిన నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. హృద్రోగం, గ్యాస్ కు సంబంధించిన అల్సర్ కు సంబంధించిన వైద్య ఔషధాలను వీరు కనిపెట్టారు.

                                               

థామస్ జెఫర్సన్

థామస్ జెఫర్సన్ అమెరికా దేశానికి చెందిన మూడవ అధ్యక్షుడు, అమెరికా దేశ వ్యవస్థాపక పిత్రులుగా పిలువబడే ఐదుగురిలో ఒకరు.వీరు అమెరికా దేశ "స్వాతంత్ర్య ప్రకటన"ను రచించారు. 1801 నుండి 1809 వరకు మూడవ అధ్యక్షుడిగా పనిచేసారు. అంతకు ముందు జాన్ ఆడమ్స్ అధ్యక్షు ...

                                               

థియోడర్ రూజ్‌వెల్ట్

థియోడర్ రూజ్‌వెల్ట్ జూనియర్ అమెరికా రాజకీయ నాయకుడు, రచయిత, చరిత్రకారుడు, సైనికుడు, అన్వేషకుడు, వక్త. ఈయన్నే టెడ్డీ రూజ్‌వెల్ట్ లేదా టి.ఆర్ అని కూడా పిలుస్తారు. 1901 నుంచి 1909 వరకు అమెరికా 26 వ అధ్యక్షుడిగా పనిచేశాడు. అధ్యక్షుడు కాక మునుపు 1899 న ...

                                               

బరాక్ ఒబామా

బరాక్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడు. అమెరికాకు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికను సంతతికి చెందిన వ్యక్తి. అమెరికా ఖండం బయట జన్మించి అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. ఆయన హవాయిలోని హొనొలులులో పుట్టారు. కొలంబియా విశ్వవ ...

                                               

హోర్హె లువీస్ బోర్హెస్

హోర్హె ఫ్రన్సీస్కొ ఇసిదోరొ లువీస్ బోర్హెస్ ఒక అర్జెంటీనా రచయిత. ఇయన చిన్న కథలు, వ్యాసాలు, కవితలు, సాహిత్య విమర్శలు, అనువాదాలు, మొదలైన విభాగాలలో నిమగ్నమై ఉండేవారు, ఇయన 1899 ఆగష్టు 24 వ సంవత్సరంలో అర్జెంటీనాలో ఉన్న బ్యూనస్ ఎయిరీస్ లో జన్మించారు. ఇయ ...

                                               

కలిదిండి బి.ఆర్. వర్మ

కలిదిండి బి.ఆర్.వర్మ భారతీయ భౌతికశాస్త్రవేత్త. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన 1981లో చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో పి.హెచ్.డి పొందాడు. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాలలొని స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయం నుండ ...

                                               

అద్దంకి గంగాధర కవి

అద్దంకి గంగాధర కవి గోల్కొండ రాజ్యానికి చెందిన తెలుగు కవి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉండేవాడు. భారతంలోని తపతీ సంవరణుల కథను స్వీకరించి తపతీ సంవరణోపాఖ్యానం అనే ప్రబంధం రచించి ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితమిచ్చాడు. ప్రబంధ శైలిలో అష్టాదశ వర్ణనలతో ర ...

                                               

ఎం.ఎన్. కృష్ణమణి

ఎం.ఎన్. కృష్ణమణి ఈయన భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు. ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీత.

                                               

ఎం.చంద్రశేఖర్

ఎం.చంద్రశేఖర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను 1967, జూన్ 24 న జన్మించాడు. సోదరుడు ఎర్రసత్యం మరణానంతరం జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎన్నికైనాడు.

                                               

ఎడ్మ కిష్టారెడ్డి

ఎడ్మ కిష్టారెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

                                               

ఏనుగ శ్రీనివాసులురెడ్డి

ఏనుగ శ్రీనివాసులురెడ్డి అంతర్జాతీయంగా పేరొందిన ఆచార్యుడు, మేధావి, వర్ణవివక్షపై పోరాటకారుడు. ఐక్యరాజ్య సమితిలో పలు హోదాల్లో పనిచేశాడు. ఐరాస వర్ణవివక్షకు వ్యతిరేకంగా పనిచేయడంలో శ్రీనివాసులురెడ్డి కృషి ఉంది.

                                               

కట్టా వెంకటనర్సయ్య

ఖమ్మం జిల్లా మధిర శాసనసభ నియోజక వర్గానికి 2 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఎమ్.ఎల్.ఏగా సేవలందింఛారు. 2009 శాసనసభ ఎన్నికలకు ముందు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పద్ధతులు, రాస్ట్ర అగ్రనాయకత్వం పనితీరు నచ్చటం లేదని పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ...

                                               

కుందూర్ మదుసూదన్ రెడ్డి

కుందూర్ మదుసూదన్ రెడ్డి.నెమురుగోమ్ముల యెతిరాజారావుకి ముందు ముఖ్య అనుచరుడు. 1959లో సమితి అద్యక్షుడుగా ఎన్నికైయిండు యెతిరాజారావు. ఆ రోజుల్లో ఆ పదవికి మంచి విలువ ఉండేది. పదవి కాలం 1959-1964 యెతిరాజారావు 1962 నుండి 1967 వరకు MLA గా పనిచేసాడు. సమితి అ ...

                                               

కె.ఆర్.వేణుగోపాల్

కె.ఆర్.వేణుగోపాల్ రిటైర్డు ఐఏఎస్ అధికారి.రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, అంగన్‌వాడీ వంటి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు. మానసిక వికలాంగుల కోసం స్వచ్ఛంద సంస్థను,దళిత అధ్యయన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.అసిస్టెంట్- కలెక్టర్‌గా శిక్షణలో ఉన్న ...

                                               

కే.వి. చలం

చలం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. అయోమయ నివృత్తి పేజీ చలం చూడండి. మద్రాను తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటుడు కె.వి.చలం. మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్‌ చెప్పేవాడు. అల్లూరి సీతారామరాజు 1974 చి ...

                                               

కొమ్మిడి నరసింహారెడ్డి

కొమ్మిడి నరసింహారెడ్డి మాజీ శాసన సభ్యులు.నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గానికి 1978-85 కాలంలో రెండుసార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి, ఉన్న ఆస్తిలో అధికభాగం భూదానోద్యమంలో దానం చేశాడు.ఒక పాత స్కూటర్ తప్ప కనీసం స్వంత ఇల ...

                                               

గరికపాటి నరహరి శాస్త్రి

గరికపాటి నరహరి శాస్త్రి ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఆయన రసాయన శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి ఎమ్. ఎస్సి. చేసి, హైదరాబాదు విశ్వవిద్యాలయము నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజిలో పని ...

                                               

గాలి వెంకటేశ్వరరావు

గాలి వెంకటేశ్వరరావు అలనాటి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు. ఇతనిని జి.వి.రావు అని కూడా అంటారు. మాలపిల్ల సినిమాలో కథానాయకుడిగా నటించాడు. మాలపిల్ల సినిమాలో మూడు పాటలు కూడా పాడారు. ఈయన ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడైన గాలి పెంచల నరసింహారావుకు తమ్ముడు. మ ...

                                               

గుమ్మడి నరసయ్య

సిపిఐ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక శాసనసభ సభ్యుడు గుమ్మడి నరసయ్య. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండే సిపిఐ పార్టీ తన వైఖరిని మార్చుకుని మొదటిసారిగా 1983లో ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పార్టీ ...

                                               

పి.వి.రాంప్రసాద్ రెడ్డి

అతను తన సోదరుడితో కలిసి అరబిందో ఫార్మా కంపెనీని స్థాపించాడు. 2011 లో ఉత్పాదక లోపాల కోసం విధించిన యుఎస్ ఎఫ్.డి.ఏ దిగుమతిపై నిషేధం ఎత్తివేసిన తరువాత అతని వాటాలు గణనీయంగా పెరిగాయి. అరబిందో అమ్మకాలు పెరిగాయి మరియు ఇది ఐరోపాలో కూడా విస్తరిస్తోంది. 201 ...

                                               

పుల్లంశెట్టి సోనీ

పుల్లంశెట్టి సోనీ ఆరోగ్య సంరక్షణ రంగంలో పరిశోధకురాలు. ఊపిరితిత్తులో, హైపర్ టన్షన్ ఏర్పడటం వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే "అణువ్యవస్థ పనితీరు" ను కనుగొని, దానిని సవివరంగా తెలియజేయడానికి పరిశోధన చేస్తున్న పరిశోధకురాలు.

                                               

వనం ఝాన్సీ

వనం ఝాన్సీ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకురాలు. 1969లో అచ్చంపేటలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేపథ్యమున్న కుటుంబంలో జన్మించిన వనం ఝాన్సీ తొలుత రాష్ట్ర సేవికా సమితి లో, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసింది. ఎల్.ఎల ...

                                               

వి.ఎల్.ఎస్.భీమశంకరం

భీమశంకరం నవంబరు 16 1931 న జన్మించారు. 1957 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పట్టభద్రులైనారు. 1967 నుండి 1979 ల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు. యూనివర్శిటీలో "సెంటర్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్" జియోఫిజిక్స్ ను ...

                                               

వి.రాజారామమోహనరావు

వి.రాజారామమోహనరావు ప్రముఖ రచయిత, అనువాదకుడు, సాహితీవిమర్శకుడు. పలు పత్రికల్లో అసంఖ్యాకమైన ముద్రిత రచనలు, ఎన్నో బహుమతులు పొందిన ఆయన తెలుగు సాహిత్యంలో తనదైన స్థానాన్ని సాధించుకుంటున్నారు. కథారచయిత, విమర్శకునిగానే కాక తెలుగు సినీవిమర్శలో కూడా తనదైన ...

                                               

వెంపటి నాగేశ్వరి

ఆమె వరంగల్ జిల్లాకు చెందిన సాంప్రదాయ కుటుంబంలో అక్టోబరు 24, 1957న జన్మించారు. వరంగల్ జిల్లాకు కూచిపూడి నాట్యాన్ని పరిచయం చేయడంతోపాటు 43 సంవత్సరాల పాటు సేవలందించి నాట్య కళాకారిణులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె తండ్రి వెంపటి కోదండరామశాస్త్రి, తాత వెంప ...

                                               

వై.రుక్మిణి

వై.రుక్మిణి తెలుగు సినిమా నటి. ఈమె తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు వై.వి.రావు భార్య. ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది. 17 సంవత్సరాల వయసులో దర్శక నిర్మాత వై.వి.రావును వివాహము చేసుకొన్నది. ఈమె కూతురు లక్ష్మి కూడా ...

                                               

సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 1958 అక్టోబర్‌ 04 వ తేదీన తారకమ్మ, రాంరెడ్డి దంపతులకు జన్మించాడు.ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ పూర్తి చేశాడు. అనంతరం లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు.

                                               

సీతారాం నాయక్

సీతారాం నాయక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు, 16వ పార్లమెంటు సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

                                               

రాయప్రోలు సుబ్బరామయ్య

రాయప్రోలు సుబ్బరామయ్య ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం, వేములకోట గ్రామంలో 1925 లో జన్మించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేసాడు. ఇతను "రాసురామ" అను కలం పేరుతో రచనలు చేశాడు. విక్రమ ఘటోత్కచశశిరేఖాపరిణయంఅనే నాటకం రాసాడు. నీరాజనం ఆనే ఖండ కావ్యం రచించ ...

                                               

ఇయాన్ బోథం

1955, నవంబర్ 24న జన్మించిన ఇయాన్ బోథం ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత. టెస్ట్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్ ప్రతిభ చూపి 14 సెంచరీలు, 383 వికెట్లు సాధించాడు. అనేక టెస్ట్ క్రికెట్ రికార్డులను సృష్టించిన బోథం రిటై ...

                                               

డేవిడ్ గోవర్

1957, ఏప్రిల్ 1న జన్మించిన డేవిడ్ గోవర్ ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా పనిచేస్తున్న గోవర్ 1980 దశకంలో అత్యుత్తమ క్రీడాకారుడిగా వెలుగొందినాడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన గోవర్ 1978లో తొలిసారిగా పాకిస్ ...

                                               

మైక్ ఆథర్టన్

1968, మార్చి 23న జన్మించిన మైక్ ఆథర్టన్ లేదా మైకేల్ ఆథర్టన్ ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇంగ్లాండు తరఫున రికార్డు స్థాయిలో 54 టెస్టులకు నాయకత్వం వహించిన ఆథర్టన్ రిటైర్‌మెంట్ అనంతరం క్రికెట్ వ్యాఖ్యాతగా, జర్నలిస్టుగా పనిచేశాడు.

                                               

స్టీవ్ బికో

బంటూ స్టీఫెన్ బికో దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు. సిద్ధాంతరీత్యా, ఆఫ్రికన్ జాతీయవాది, ఆఫ్రికన్ సామ్యవాది. 1960లు, 1970ల్లో నల్లజాతి చైతన్య ఉద్యమం నాయకుడు. ఫ్రాంక్ టాక్ అన్న మారుపేరుతో ప్రచురించిన వ్యాసాల్లో అతను తన ఆలోచనలు పొందుప ...

                                               

ఆదిభట్ల కైలాసం

ఆయన శ్రీకాకుళం జిల్లా లోని కారివలస గ్రామం ప్రస్తుతం విజయనగరం జిల్లా లో భూస్వామ్య కుటుంబానికి చెందినవారు. ఆయన 1970 లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టు-లెనినిస్టు లో చేరి పార్టీ కాంగ్రెస్ సమావేశంలో కేంద్ర కమిటీకి ఎన్నికైనాడు. ఆయన వృత్తిపరంగ ...

                                               

దుల్లా భట్టి

దుల్లా భట్టి పంజాబ్ ప్రాంతానికి చెందిన 16వ శతాబ్దపు విప్లవ కారుడు. ఇతన్ని పంజాబ్ రాబిన్ హుడ్ అని కూడా పిలుస్తారు. మొఘలాయి అక్బర్ పరిపాలనా కాలంలో అతని మీద తిరుగుబాటు చేశాడు. ఇతను చేసిన సాహస కార్యాలు పంజాబీ సాంప్రదాయ కళల్లో, పంజాబీ కిస్సేలలో తరచూ ద ...

                                               

ముంతాజ్ షేక్

ముంతాజ్ షేక్ భారతదేశానికి చెందిన మహిళా హక్కుల పోరాట కార్యకర్త. ముంబైలో మహిళల కోసం ప్రజా మరుగు దొడ్లు నిర్మించాలని ప్రచార ఉద్యమం నిర్వహించారు ఆమె. ముంతాజ్, ఇతర స్వచ్ఛంద సంస్థల ఒత్తిడి ఫలితంగా ప్రభుత్వం ముంబై మొత్తం మీద మహిళల కోసం 96 ఉచిత మరుగుదొడ్ ...

                                               

పన్యాల రంగనాథరావు

పన్యాల రంగనాథరావు ఆకాశవాణి వార్తా సంపాదకునిగా సుపరిచితుడు. కవి. కథకుడు. నాటక రచయిత. తెలుగు కథకు దశాదిశా రూపొందించేందుకు కృషిచేసిన రెండోతరం ఉత్తరాంధ్ర కథకులలో ఒకడు.

                                               

మల్లిక్ (గాయకుడు)

వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. మచిలీపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత స్వరకర్తగా కంపోజర్ చేరి ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు. రజనీకాంతరావు గారి పర్య ...

                                               

వేలూరి సహజానంద

వేలూరి వంశంలో జన్మించిన వేలురి సహజానంద ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఒక దశాబ్ది పంచవర్ష ప్రణాళిక ప్రొడ్యూసర్ గా పనిచేశారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాభివృద్ధిని గూర్చి ప్రచారాలు రూపొందించడములో ఆయన కృతకృత్యులయ్యారు. 1979 ప్రాంతంలో ఆయన అకాలమరణం చె ...

                                               

సౌమనశ్య రామ్మోహనరావు

గుంటూరు జిల్లా చినపులివర్రులో 1921లో రామ్మోహనరావు జన్మిం చాడు. తెనాలి రామవిలాస సభలో తన తండ్రితోపాటు రిహార్సల్స్ కు వెళ్ళే రామ్మోహనరావు నాటక రంగం వైపు ఆకర్షితులయ్యాడు. శ్రీకృష్ణ రాయభారం నాటకంలో విదుర పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేసిన రామ్మోహనరావు ...

                                               

కృతి పరేఖ్

కృతి పరేఖ్ భారతదేశంలోని మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబీ గా జన్మించింది. సైన్స్ సృష్టించిన ఇంద్రజాలికురాలు. 1984 లో లండన్ లో డాక్టర్ పాట్రిక్ స్టెప్టో పర్యవేక్షణలో జన్మించిన తొలిభారతీయురాలు. ఇంద్రజాలంలో సైన్స్ ను ప్రదర్శించిన బాలమేధావి. ఐదేళ్ళ వయసులో వీధ ...

                                               

చంద్రకళ

చంద్రకళ తెలుగు సినిమా నటి. చంద్రకళ చక్కని ముఖవర్ఛస్సుతో సాత్వికమైన అభినయాన్ని ప్రదర్శించి తెలుగువాళ్ళ మనసులను రంజింపజేసిన చక్కని నటి. తొలిరోజులలో ఆడపడుచు వంటి చిత్రాలలో చెల్లెలు పాత్రలో ఆమె చూపిన నటన వలన ఆమె, చెల్లెలు పాత్రకే బాగా నప్పుతుందనే ఇమే ...

                                               

చింతా కృష్ణమూర్తి

ఆయన 1912లో కృష్ణాజిల్లాకు చెందిన కూచిపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి చింతా వెంకట్రామయ్య కూడా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు. ఆయన తండ్రిగారు వెంకటరామ నాట్య మండలి ట్రూపును ప్రారంభించి అనేక ప్రదర్శనలిచ్చాడు. బాల్యంలో కృష్ణమూర్తి వివిధ ప్రదర్శనల ...

                                               

పసుమర్తి సీతారామయ్య

ఆయన కృష్ణా జిల్లా కు చెందిన కూచిపూడి గ్రామంలో పసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి, అరుంధతమ్మ ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు చింతా వెంకట్రామయ్య కుమార్తె లకు ఏకైక సంఆనంగా ఫిబ్రవరి 15, 1927 న జన్మించాడు. ప్రారంభ నాట్య శిక్షణను వారి తాతగారైన రమణయ్య వద్ద పొ ...

                                               

పసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి

ఆయన మంగమ్మ, పసుమర్తి వెంకటేశ్వర్లు దంపతులకు 1915లో జన్మించాడు. ఆయన ప్రారంభంలో కూచిపూడి నాట్య శిక్షణను వారి తాతగారైన మహంకాళి చలపతి వద్ద నేర్చుకున్నాడు. ఆయన శిష్యరికంలో ఆయన లోహితాస్యుడు, ప్రహ్లాదుడు, లవుడు, కుశుడు వంటి పాత్రలలో నటించేటట్లు మలచబడ్డా ...