ⓘ Free online encyclopedia. Did you know? page 112




                                               

విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను

తూర్పు తీర రైల్వే జోనులోని ప్రధానమైన రైల్వేస్టేషనులలో విశాఖపట్నం రైల్వేస్టేషను ఒకటి.ఇది ఆంధ్ర ప్రదేశ్ లో అతిపెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇది హౌరా నుండి చెన్నై వెళ్ళు ప్రధాన రైలుమార్గం లో కలదు. ఇది దేశంలో 20వ రద్దీగా ఉండే స్టేషను.

                                               

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది బీహార్ రాష్ట్రంలోని పాట్నా రైల్వే స్టేషను, కర్ణాటక లోని బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ మధ్య నడుస్తుంది. ఈ రైలు చెన్నై సెంట్రల్ గుండా పోతుంది. ఈ రైలు 2729 km మొత్త ...

                                               

సింహపురి ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ - గూడూరు సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను, గూడూరు రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము

సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని హైదరాబాద్ రైల్వే డివిజను లో ఒక విద్యుద్దీకరణ లేని సింగిల్ ట్రాక్ రైల్వే విభాగం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ధోన్‌తో తెలంగాణా లోని హైదరాబాదు ను కలుపుతుంది. ఈ విభాగం రైలు క ...

                                               

స్వర్ణ చతుర్భుజి

స్వర్ణ చతుర్భుజి ఈ ప్రాజెక్టు రైల్వే విభాగానికి సంబందించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాలను కలుపతారు దీనిద్వారా భారతీయ రైళ్ల వేగాన్ని పెంచడంతోపాటు ప్రధానమైన నాలుగు మెట్రో నగరాల మధ్య సెమీ హైస్పీడ్‌ ట్రాక్‌ వేస్తారు. ఈ మార్గంలో 2022 ఆగస్ట ...

                                               

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు దక్షిణ భారతదేశ చివరన ఉన్న తమిళనాడు లోని కన్యాకుమారి నుండి భారతదేశంలో ఉత్తరపుకొనన ఉన్న జమ్మూ కాశ్మీరులోని వైష్ణవ దేవి కాట్రా వరకు ప్రయణిస్తున్నది. ప్రస్తుతం భారత రైల్వేలో అత్యధిక దూరం ప్రయాణం చేసే రైళ్ళలో హిమ్ సాగర్ ఎక ...

                                               

హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్

హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది అమృత్‌సర్ రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఇది వారంలో మూడుసార్లు నడుస్తుంది. ఈ రైలు ఢిల్లీ, మధుర, ఝాన్సీ, కాట్ని, బిలాస్‌పూర్, సంబల్‌పూర్, భువనేశ్ ...

                                               

హౌరా - ముంబై సిఎస్‌టి మెయిల్ (అలహాబాద్ మీదుగా)

హౌరా - ముంబై సిఎస్‌టి మెయిల్ హౌరా - ముంబై సిఎస్‌టి మెయిల్ బ్రిటిష్ కాలంలో కలకత్తా బొంబాయి నుండి ఒక రైలు మార్గం ఉంది. దీనినే ఇంపీరియల్ ఇండియన్ మెయిల్ గా వ్యవహరిస్తారు. నూర్ జెహన్, గుల్జార్ నటించిన ఒక చిత్రం రైలు పేరు తోనే 1939 సం.లో చిత్రీకరించారు.

                                               

హౌరా చెన్నై మెయిల్

హౌరా చెన్నై మెయిల్ భారతీయ రైల్వేలు నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైళ్ళలో ఒకటి.ఇది భారతదేశములో అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరాలైన అయిన హౌరా, చెన్నై లను కలుపుతు ప్రయాణించు రైలు.ఈ రైలు ప్రస్తుత నెంబర్లు 12839/40.

                                               

హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్

హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు,తూర్పు రైల్వే మండలం ద్వారా నిర్వహించబడుతున్న ఒక ప్రతిష్టాత్మక రైలుసర్వీసు.ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని సమీపలోవున్న హౌరా రైల్వే స్టేషన్ నుండి భారత దేశ రాజధాని ఢిల్లీ లో గల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ప్రయ ...

                                               

అంగోలా

అంగోలా ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో పోర్చుగీసు వారి వలస దేశము. దీనికి ఉత్తరమున బెల్జియం, కాంగో, తూర్పున ఉత్తర రొడీషియా, పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రాలు ఎల్లలుగా ఉన్నాయి. దీని సముద్ర తీరం పొడవు 920 మైళ్ళు. మొత్తం వైశాల్యం 4.80.000 చదరపు మైళ్ళు. ఈ ...

                                               

ఆఫ్రికా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా

Saint Catherine Area en:Wadi Al-Hitan Whale Valley Ancient Thebes with its Necropolis en:Islamic Cairo en:Abu Mena Memphis and its Necropolis en:Nubian Monuments from en:Abu Simbel to en:Philae

                                               

క్రూగర్ నేషనల్ పార్క్

క్రూగర్ నేషనల్ పార్క్ స్థానిక, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే దక్షిణ ఆఫ్రికాలో గల అత్యంత విశాలమైన వన్యప్రాణి సంరక్షక కేంద్రం. ఇది ఆఫ్రికా ఖండంలో కూడా అతి పెద్ద అరణ్యము. దీని వైశాల్యము 19.485 చ.కి.మీ.లు. దీనికి తూర్పున మొజాంబిక్, ఉత్తరా ...

                                               

జిబూటి

జిబౌటీ అధికారికంగా జిబౌటి రిపబ్లిక్ అని పిలువబడుతుంది. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న దేశం. దీనికి ఉత్తరసరిహద్దులో ఎరిట్రియా, పశ్చిమ, దక్షిణ సరిహద్దులలో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో సోమాలియా ఉన్నాయి. మిగిలిన తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ ...

                                               

బోత్సువానా

బోత్సువానా దీనిని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ బోత్సువానా అంటారు. దక్షిణఫ్రికా స్థానికులు మాట్లడే భాషలలో ఒకటైన త్‌స్వానా భాషలో దీనిని లెఫత్‌షి లా బోత్సువానా అంటారు. ఇది దక్షిణాఫ్రికా దేశాలలో ఒకటి. ఇక్కడి పౌరుల చేత బాత్సువానా అని పిలువబడింది. వాత్సవం ...

                                               

తైవాన్

తైవాన్ ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందని, చైనాలోని అంతర్భాగముగా ప్రపంచముచే గుర్తించబడ్తున్నఫసిఫిక్ మహాసముద్రములోని ఒక దీవి. తైవాన్ చైనా నుండి స్వాతంత్ర్యము ప్రకటించుకుంది. వాస్తవ నియంత్రణాధికారము దీనిపై చైనాకు లేదు. ప్రజల భాష చైనీసు.

                                               

సిరియా సంక్షోభం

అంతర్యుద్ధంతో సిరియా మండిపోతోంది. బాత్‌ ప్రభుత్వ దళాలు., ఫ్రీ సిరియన్‌ ఆర్మీ మధ్య 18 నెలలుగా సాగుతున్న పోరు చల్లారేలా కనిపించట్లేదు. అల్‌ అసద్‌ గద్దె దిగాలంటూ మొదలైన ఆందోళనల్లో వేలాది అమాయకులు పిట్టల్లా రాలిపోతున్నారు. అరబ్‌ ప్రపంచాన్ని కుదిపేసిన ...

                                               

హాంగ్‌కాంగ్

హాంగ్ కాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ చైనా ప్రత్యేక పాలనా ప్రదేశం. ఈ నగరం పీర్ల్ నది సౌత్ సీ సముద్రంలో సంగమించే ప్రదేశంలో దక్షిణ చైనా సముద్రతీరంలో ఉంది. ఈ నగరం అతి ఖరీదైన ఆకాశసౌధ సముదాయాలకు, లోతైన ఓడరేవుకు ప్రఖ్యాతి చెందింది. ఈ నగరవైశాల్యం 1104 చదరపు కి ...

                                               

ఆర్గ్ ఇ బామ్

ఆర్గ్-ఇ బామ్ కాల్చని ఇటుకలతో నిర్మించే అడోబీ తరహాలో ప్రపంచంలోనే అతిపెద్ద భవనం. ఇది ఆగ్నేయ ఇరాన్‌లోని కర్మన్ ప్రావిన్స్‌లోని బామ్ అనే నగరంలో ఉంది. "బామ్, దాని సాంస్కృతిక లాండ్‌స్కేప్" యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో నిలిచింది. సిల్క్ రోడ ...

                                               

పార్సీ భాష

పర్షియన్ فارسی నాటి పర్షియా దేశం, నేటి ఇరాన్ దేశములో మాట్లాడేభాష. దీనికి పారసీ, పార్శీ, ఫార్శీ అనేపేర్లుగూడా గలవు. ఇది ఇండో-యూరోపియన్ భాషకు చెందిన శాఖ అయిన ఇండో-ఇరానియన్ భాష. ఈ భాష మాట్లాడే దేశాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్, ఈ దేశాలలో అధికార ...

                                               

సీస్తాన్

Sīstān, లేదా సాకస్తాన్, నవీన తూర్పు ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్కు చెందినా నొక్ కుండి లకు చెందిన ఒక చారిత్రాత్మక ప్రాంతం. సీస్తాన్ విజ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, సూఫీ తరీకాలకు, సాహితీ సంస్కృతులకు నెలవు. ఇస్లామీయ గ్రంధాలలోని హదీసులలో ఒకటై ...

                                               

మార్షల్ దీవులు

మర్షల్ ఐలాండ్స్ పసిఫిక్ మహా సముద్రం లోని ద్వీప దేశం. ఇది అమెరికాకు అనుబంధంగా ఉన్న దేశం. ఇది భూమధ్య రేఖకు దగ్గరగా, అంతర్జాతీయ డేట్ లైనుకు కొద్దిగా పశ్చిమంగా ఉంటుంది. 2018 ప్రపంచ బ్యంకు జనగణన ప్రకారం దేశ జనాభా 58.413 ఈ జనాభా 1.156 దీవులు, లంకల్లో ఉ ...

                                               

జీ20

అంతర్జాతీయ వేదికలపై జీ-2, జీ-4, జీ-7, జీ-10, జీ-15, జీ-20 వంటి పేర్లు తరచూ వినిపిస్తుంటాయి. వీటిల్లో అత్యంత శక్తిమంతమైంది జీ-20 గ్రూపు. ఇది ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు. ప్రపంచ జీడీపీలో 85శాతం వాటాకు. అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతానికి. పరిశోధ ...

                                               

గబ్రియేలా మిస్ట్రాల్

గబ్రియేలా మిస్ట్రాల్ సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి. ఆమె సాహిత్యానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని పొందారు. లాటిన్ అమెరికాలో జన్మించిన తొలి నోబెల్ బహుమతి స్వీకర్తగా ఆమె చరిత్ర సృష్టించారు. కష్టాలమయమైన జీవితాన్ని గడపవలసి వచ్చినా కవిత్వంతో సాంత్వన ప ...

                                               

చే గెవారా

చే గువేరా అసలు పేరు ఎర్నెస్టో గెవారా. ఇతడు దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు.ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదం లోని సాంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు.ఫీడెల్ కాస్ట్రో నాయకత్వంలోని క్యూబా ప్రభుత్వంలో కాస్ట్రో తరువాత అ ...

                                               

కరొలైన్ ద్వీపం

కరొలైన్ ద్వీపం దీనిని కరొలైన్ అటోల్. అనే దీవి మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ ద్వీపమాలికలలో భాగమైన కోరల్ దీవులకు తూర్పు దిక్కున ఉంది. దీనిని మొదటిసారిగా 1606 సంవత్సరంలో ఐరోపా వాసులు గుర్తించారు. ప్రపంచంలో కొబ్బరి పీతలు అత్యధికంగా ఉండే ప్రాంతంగ ...

                                               

మొహమ్మద్ బిన్ సల్మాన్

ఎంబీఎస్‌ గా ప్రసిద్ధుడైన మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సాద్ (అరబ్బీ: محمد بن سلمان بن عبدالعزيز آل سعود ‎ Muhammad bin Salmān bin ‘Abd al-‘Azīz Āl Sa‘ūd ; సౌదీ అరేబియా ఉప ప్రధాని, రక్షణమంత్రి, దేశంలోని అతిపెద్ద చమురు కంపెనీకి అధి ...

                                               

జంట నగరాలు

జంట నగరాలు, అనగా రెండు ప్రధాన నగరాలు లేదా పట్టణ కేంద్రాలు కలిసి ఉండడం. రెండు పట్టణాలు అభివృద్ధి చెందుతూ విస్తీర్ణాన్ని పెంచుకొని ఒకదానికొకటి కలిసిపోతాయి.

                                               

డబ్లిన్

డబ్లిన్ ఐర్లండ్ దేశపు రాజధాని, అతి పెద్ద నగరం. తూర్పు సముద్రతీరంలో, లిఫ్ఫీ నది ముఖద్వారం వద్ద ఉన్న ఇది లీన్‌స్టర్ ప్రావిన్స్ పరిధిలోకి వస్తుంది. ఇది దక్షిణాన విక్లో పర్వతాల శ్రేణిలో భాగమైన డబ్లిన్ పర్వతాల సరిహద్దులో ఉంది. పట్టణ ప్రాంత జనాభా 1.173 ...

                                               

నైరోబి

నైరోబి కెన్యా దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. ఈ నగరంలో ప్రవహించే నైరోబి నదిని ఉద్దేశించిన ఎంకరే నైరోబీ అనే పదబంధం నుంచి ఈ నగరానికా పేరు వచ్చింది. కెన్యా ప్రాంతీయ భాష మాసాయ్ లో ఎంకరే నైరోబీ అంటే చల్లని నీళ్ళు అని అర్థం. 2019 జనాభా లెక్కల ప్రకారం నగర ...

                                               

ప్రాగ్

ప్రాగ్ చెక్ రిపబ్లిక్ దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. యూరోపియన్ యూనియన్ లో 13వ అతిపెద్ద నగరం. బొహేమియా చారిత్రక రాజధాని. ఇది వుల్టవ నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో సుమారు 13 లక్షల మంది నివసిస్తున్నారు. మెట్రోపాలిటన్ ఏరియాను కూడా కలుపుకుంటే ఇందులో 27 లక్ష ...

                                               

బ్వేనౌస్ ఐరిస్

బ్వేనౌస్ ఐరిస్ లేదా బ్వేనోస్ ఐరిస్ అర్జెంటీనా దేశపు రాజధాని, అతిపెద్ద పట్టణం. ఇది దక్షిణ అమెరికాలో ఆగ్నేయ దిశలో ఉన్న రియో డి లా ప్లాటా నదికి పశ్చిమ తీరాన విస్తరించి ఉంది. ఈ నగరం 2018లో అత్యుత్తమ జీవన ప్రమాణాల్లో ప్రపంచంలో 91వ స్థానంలో, లాటిన్ అమె ...

                                               

వార్సా

వార్సా పోలండ్ దేశంలో అతిపెద్ద నగరం, రాజధాని. ఈ నగరం పోలండ్ తూర్పు మధ్యభాగంలో విస్టులా నది పక్కన ఉంది. నగరం సరిహద్దుల్లో 18 లక్షల జనాభా ఉండగా, గ్రేటర్ మెట్రోపాలిటన్ ఏరియా లో సుమారు 31 లక్షలమంది ప్రజలు నివసిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ లో వార్సా ఏ ...

                                               

థామస్ ఆల్వా ఎడిసన్ మెమోరియల్ టవర్, మ్యూజియం

మెన్లో పార్క్ వద్ద ఉన్న థామస్ ఎడిసన్ సెంటర్‌ మెన్లో పార్క్ మ్యూజియం గా, ఎడిసన్ మెమోరియల్ టవర్ గా బాగా గుర్తింపు. ఇది ప్రముఖ ఆవిష్కర్త, వ్యాపారవేత్త అయిన థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క స్మారకచిహ్నం, ఇది ఎడిసన్ నగరం, మిడిల్సెక్స్ కౌంటీ, న్యూజెర్సీ, యునైట ...

                                               

నయాగరా జలపాతం

నయాగరా జలపాతం అమెరికా రాష్ట్రమైన న్యూయార్క్, కెనడా నగరాల మధ్య నయాగరా నదిపై ఉన్న అతిపెద్ద జలపాతం. నయాగరా జలపాతం అంటే మూడు జలపాతాల మొత్తానికి ఉన్న సామూహిక నామము. అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్రం, కెనడాలోని ఒంటారియా రాష్ట్రం సరిహద్దుల మధ్య అటూ ఇటూ ఉ ...

                                               

కార్ల్ ఫ్రెడెరిక్ గాస్

జోహన్ కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ జర్మనీకి చెందిన సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు, శాస్త్రవేత్త. సంఖ్యా శాస్త్రము, గణాంక శాస్త్రము, ఖగోళ శాస్త్రము, కాంతి మొదలైన రంగాలలో విశేష సేవలు చేశాడు. గాస్ చిన్నతనంలో నే అత్యంత ప్రతిభ కనబరచిన బాలమేధావి.

                                               

కోఫీ అన్నన్

1938, ఏప్రిల్ 8 న ఘనా లోని కుమాసిలో జన్మించిన కోఫి అన్నన్ ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి. ఇతను ఐక్య రాజ్య సమితికి 7 వ ప్రధాన కార్యదర్శి. ఆఫ్రికా ఖండం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. రెండు సార్లు ఎన్నికై 1 ...

                                               

జె.ఆర్.డి.టాటా

జె.ఆర్.డి.టాటా భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు. ఈయనకు 1992లో భారతరత్న పురస్కారం ఇవ్వబడింది. ప్యారిస్లో జన్మించిన ఈయనను "జెహ్" లేక "జేఆర్డీ"గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో, ఈయన ఫ్రెంచి భాషను మొదటి భాషగ ...

                                               

ముహమ్మద్ ఆలీ

మహమ్మద్ అలీ విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు క్లాషియస్ క్లే. తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించి తనపేరును మార్చుకున్నాడు. ఇతని కూతురు లైలా అలీ కూడా మహిళా విభాగంలో ప్రపంచ విజేత. ...

                                               

హొ చి మిన్

హొ చి మిన్ వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. ఇతని అసలు పేరు గుయెన్ టాట్ థన్. హొ చి మిన్ 1890 మే 19న మధ్య వియత్నాం లోని కింలీన్ అనే గ్రామంలో జన్మించాడు. ఆ కాలంలో ఫ్రెంచి వారి వ ...

                                               

అజంతా గుహలు

మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్ధమత కళకు చెందినవి., విశ్వజనీయ చిత్రకళలు. ఔరంగాబాద్ జిల్లా లోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న అజంతా గుహలు ...

                                               

ఆగ్రా కోట

ఆగ్రా కోట, ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఉంది. దీనిని యునెస్కో వారు, ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇది ప్రఖ్యాత తాజ్ మహల్కు వాయువ్యంలో 2.5 కి.మీ. దూరాన గలదు. ఈ కోటకు లాల్ ఖిలా అని కూడా అంటారు. భారతదేశం లోని ముఖ్యమైన కోటలలో ఒకటి. మొఘలులు బాబరు ...

                                               

కోణార్క సూర్య దేవాలయం

గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవ I క్రీ.శ. 1236-1264 లో నిర్మించాడు. ఈ రాజా లాంగులా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు. సూర్య భక్తుడు. ఈ మందిరము ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథకూడా ఉంది. దీనినే మైత్రేయవన మనిఅందురు. ...

                                               

డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే

డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లేదా టాయ్ ట్రైన్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో న్యూ జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్ నగరాల మధ్య నారోగేజ్ మార్గంలో నడిచే రైలు.

                                               

ప్రపంచ వారసత్వ ప్రదేశం

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. ప్రపంచ వారసత్వ కమిటీ చే ప్రపంచ వారసత్వ గుర్తింపు కార్యక్రమాన నిర్వహింపబడి, దీని జాబితా యందు నామినేట్ చేయబడుతుంది. ఈ కమిటీలో 21 రాష్టాల పార్టీలుంటాయి. వీటికి రాష్ట్రపార్ ...

                                               

స్వేచ్ఛా ప్రతిమ

స్వేచ్ఛా ప్రతిమ లేదా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనగా మాన్హాటన్, న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ హార్బర్ మధ్యలో లిబర్టీ ఐలాండ్ లో ఉన్న ఒక భారీ బ్రహ్మాండమైన నూతన సాంప్రదాయ శిల్పం. ఇటాలియన్-ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బర్‌తోల్డి ఈ విగ్రహాన్ని రూపొందించ ...

                                               

ఫాల్కిర్క్ చక్రము

ఫాల్కిర్క్ చక్రము స్కాట్లాండ్ లో నిర్మింపబడిన ఒక అత్యద్భుతమైన వంతెన. ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే ఇది పడవలనే పైకి లేపగలదు.2014లో ఈ అద్భుతాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య 50 లక్షలు దాటడంతో మళ్లీ ఇది వార్తల్లోకి ఎక్కింది.

                                               

పాత ప్రపంచం

ఆఫ్రికా, ఆసియా, యూరప్ లను కలిపి పాత ప్రపంచం అని అంటారు. ఈ పదాన్ని ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో వాడతారు. కొత్త ప్రపంచాన్ని కనుక్కోవడానికి ముందు తమకు తెలిసిన ప్రపంచాన్నంతటినీ వాళ్ళు పాత ప్రపంచం అని పిలిచేవారు.

                                               

ట్రిగ్వేలీ

ట్రిగ్వే హాల్వడన్ లీ ఒక నార్వేజియన్ రాజకీయవేత్త, కార్మిక నాయకుడు, ప్రభుత్వాధికారి, రచయిత. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా 1946 నుంచి 1952 వరకు పనిచేశాడు. 1940 నుంచి 1945 వరకు కీలకమైన సమయంలో లండన్ నగరంలో ప్రవాసంలో ఏర్పరిచిన నార్వే ప ...

                                               

బాన్ కి-మూన్

బాన్ కీ మూన్ దక్షిణ కొరియా రాజకీయవేత్త. ఐక్య రాజ్య సమితి ఎనిమిదవ ప్రధాన కార్యదర్శి. సెక్రటరీ జనరల్ అయ్యేముందు, బాన్ దక్షిణ కొరియా యొక్క విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను నిర్వహించాడు. వృత్తి రీత్యా దౌత్యవేత్త. అతను న్యూ ఢిల్లీ, భారతదేశంలో తన మొదటి ...