ⓘ Free online encyclopedia. Did you know? page 110
                                               

డయాఫ్రం

వెజైనల్ డయాఫ్రంని మొదట జర్మనీకి చెందిన శాస్త్రజ్ఞఉడు హాన్సే 1882లో రూపొందించాడు. డయాఫ్రంలు రబ్బరుతో గాని, ప్లాస్టిక్‌తో గాని తయారు చేయబడతాయి. సంతాన నిరోధానికి వాడే డయాఫ్రంలు ముఖ్యంగా నాలుగు రకాలు: 1. వెజైనల్ డయాఫ్రం, 2. వాల్ట్ కాప్, 3. సెర్వయికల్ ...

                                               

లూప్

ఇంట్రా యుటిరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ నే లూప్ అని వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు కుటుంబ నియంత్రణ కోసం దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇవి వివిధ పరిమాణాలలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వైద్య నిపుణులు ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఈ లూప ...

                                               

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ మన రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను, వాటికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడం కోసం స్థాపించబడినది. దేవాదాయశాఖ పరిధిలో లేని నామమాత్రపు ఆదాయం కలిగిన సి కేటగిరీ దేవాలయాలకు ప్రభుత్వం తరుపున ధ ...

                                               

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ 1973 సెప్టెంబరు 26 న రు.20.00 కోట్లతో స్థాపించబడింది. రూ.16.33 కోట్ల మూలధనాన్ని చెల్లించింది.ఎపిఐఐసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి యాజమాన్యంలో ...

                                               

ఆంధ్రప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయం

ఆంధ్ర ప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. ఇది హైదరాబాదులో తార్నాక ప్రాంతంలో ఉంది.

                                               

జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ

జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ భారతదేశంలోని భూమికి సంబంధించిన భౌతిక విషయాల మీద పరిశోధన చేసే ప్రభుత్వ సంస్థ. ఇది హైదరాబాదు నగరం యందు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన ఈ సంస్థ 1961లో ప్రారంభమై భూమి ఉపరితలం, భూగర్భంలో చో ...

                                               

తెలంగాణ గ్రంథాలయ పరిషత్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ గ్రంథాలయ పరిషత్ ఏర్పాటైంది. ఇండియన్‌ పబ్లిక్‌ లైబ్రరీ మూవ్‌ మెంట్‌ స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పౌర గ్రంథాలయాలకు నూతన జవ సత్వాలు నింపి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేటి సమాజానికి సరియైన సమాచార అవసరాన్ని ...

                                               

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పెద్దపల్లి జిల్లా, రామగుండం లోని ప్రముఖ సంస్థ. ఈ సంస్థ 1975లొ స్థాపించబడింది.2010 జనవరి 1 నాటికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, రామగుండంలో రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించింది. రామగుండం ఎన్టీపిసి 2009-10 ఆర్థిక సంవత ...

                                               

నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా

నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఆధీనంలో స్థాపించబడిన స్వతంత్ర సంస్థ. ఉత్తమ గ్రంథాల ప్రచురణ కోసం, పఠనాసక్తిని పెంపొందించడం కోసం 1957లో ప్రారంభమైంది.

                                               

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

1871 సంవత్సరంలో, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన డాక్టర్ కింగ్, ఖమ్మం జిల్లా లోని ఎల్లెందు అనే గ్రామంలో బొగ్గు గనులను కనుగొన్నాడు. ఆంధ్ర్హప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా, గోదావరి జిల్లాల వారు, సర్ ఆర్ధర్ కాటన్ చేసిన సేవలను ఎలా మరిచిపోరో, ఖమ్మం, వరం ...

                                               

హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ

హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ 1975లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశ తీర్మానం ఆధారంగా ఏర్పాటుచేయబడింది. 2008లో పరిసర మండలాలతో విలీనం చేయడం ద్వారా దీని అధికార పరిధి విస్తరించబడి హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థగా మారింది. 2004 నుండి ...

                                               

భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం

భారతీయ మహిళా శాస్త్రవేత్తల అసోసియేషన్ అనునది భారతీయ స్వచ్చంద,ప్రభుత్వేతర సంస్థ. ఇది 1973 నుండి మహిళా శాస్త్రవేత్తలను సేవలందిస్తుంది.ఇది దేశవ్యాప్తంగా పది శాఖలతో విస్తరించి ఉంది. ఈ అసోషియేషన్ ప్రధాన కార్యాలయం వషి వద్ద కలదు. ఈ సంస్థ వసతిగృహం, సంరక్ ...

                                               

సహకార సంఘాలు

కొంతమంది వ్యక్తులు కలసి తమ అందరి బాగోగుల కోసం పనిచేయడాన్ని సహకారం అంటారు. ఒక్కరు చేయలేని పనిని కొంతమంది కలసి సాధించవచ్చును. ఇలా కొంతమంది కలసి ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమించడమే సహకారోద్యమం. ఇలా ఏర్పడిన సంఘాలను సహకార సంఘాలు అంటారు. ఇందులో భాగస్వాములై ...

                                               

కులాంతర వివాహం

వధూవరులు ఒకేమతంలోని వేరు వేరు కులాలకు చెందిన వారైతే, వారి వివాహాన్ని కులాంతర వివాహము అంటారు. వధూవరులు వేరు వేరు మతాలకు చెందిన వారైతే, వారి వివాహాన్ని మతాంతర వివాహము అంటారు.

                                               

సామాజిక సంస్కరణలు

సామాజిక సంస్కరణలు: సమాజంలో, సామాజిక అసమానతలను తొలగించడానికి, సమ-సమాజ నిర్మాణానికి, సామాజిక అభివృద్ధికొరకు, మేధావులు, సంఘ-సంస్కర్తలూ చేపట్టే కార్యక్రమాలు. భారత్ లోనే గాక ప్రపంచం నలుమూలలలో సామాజిక దౌర్బల్యాలు, దుశ్చర్యలు, నేరాలు జరిగేవి. వీటికి మూల ...

                                               

డబ్బు

డబ్బు లేదా ద్రవ్యము మానవ సమాజములో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వస్తువు. దీనిని ఎక్కువగా క్రయ విక్రయములలో ఉపయోగిస్తారు. వివిధ దేశాలలో దీనికి వివిధ ప్రామాణికములు ఉన్నాయి. మన భారతదేశములో దీనికి రూపాయి ప్రామాణికము.డబ్బు అనేది ఏదైనా వస్తువు లేదా ధ్రువీకరి ...

                                               

భారత ఆర్ధిక వ్యవస్థ

భారత ఆర్ధిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ లెక్కల బట్టి 3.36 ట్రిలియన్ డాలర్ల GDP తో ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. డాలర్ మారక ద్రవ్య విలువల బట్టి చూసినా, భారత్ 691.87 బిలియన్ డాలర్ల GDP తో ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది. 2005 ...

                                               

భారతీయ వెయ్యి రూపాయల నోటు

భారతీయ కరెన్సీ యొక్క బ్యాంకునోటు నామవర్గీకరణ లో వెయ్యి రూపాయల నోటు ఒకటి. మొట్టమొదటి సారి 1954వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల విలువ కలిగిన నోట్లను ప్రవేశపెట్టింది. లెక్కలోనికి రానట్టు వంటి నల్లధనంను నియంత్రించడానికి భారతీయ రి ...

                                               

రూపాయి

రూపాయి భారత అధికారిక మారక ద్రవ్యం. రూపాయి చెలామణీని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. ₹, Rs, రూ లను రూపాయికి గుర్తుగా వాడుతారు. ISO 4217 పద్ధతి ప్రకారం రూపాయి గుర్తు INR. సంస్కృత పదమైన రూప్యకం నుండి రూపాయి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్ ...

                                               

అణా

అణా బ్రిటిష్ పాలనలోని మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 16 అణాలు. ఒక అణాకు 6 పైసలు. అర్దణా అనగా మూడు పైసలు. ఈ పద్ధతి స్వరాజ్యం వచ్చాక కూడా కొనసాగింది. 1957లో దశాంక విధానం అమలులోకి వచ్చినప్పుడు రూపాయికి 100 నయాపైసలు గా నిర్ణయించారు. 1964లో నయాపైసను ...

                                               

పైసా

పైసా: Paisa మాదకద్రవ్య ప్రమాణం. ఇది అనేక దేశాలలో వ్యవహరింపబడుతున్నది. బంగ్లాదేశ్లో పొయెషా. భారత్, నేపాల్, పాకిస్తాన్ లలో పైసా, రూపాయిలో ​ 1 ⁄ 100 భాగం. బంగ్లాదేశ్ లో పోయెషా బంగ్లాదేశీ టాకాలో ​ 1 ⁄ 100 తో సమానం. ఒమాన్ లో బైసా ఒమానీ రియాల్ కు ​ 1 ⁄ ...

                                               

యూరో

యూరో 13 ఐరోపా దేశాల అధికారిక మారక ద్రవ్యం. ఆస్ట్రియా, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ, గ్రీసు, ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, హాలండు, పోర్చుగల్, స్లొవేనియా, స్పెయిన్లు యూరోను ప్రవేశపెట్టాయి. అయితే ఐరోపా సమాఖ్యలో సభ్యులైన ఇంగ్లాండ్, డెన్మార్క్ ...

                                               

అలారం క్లాక్

అలారం క్లాక్ అనేది పేర్కొన్న సమయంలో వ్యక్తి లేదా వ్యక్తుల బృందాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ఒక గడియారం. ఈ గడియారాల యొక్క ప్రాథమిక ఉదేశం ప్రజలను నిద్ర నుండి మేల్కొల్పడం. ఆధునిక వ్యవస్థలో వీటిని రిమైండర్ గా కూడా వాడుతున్నారు. నోటిఫికేషన్ కొ ...

                                               

పైనుంచి దాడి

కవచ రక్షణ కలిగిన సాయుధ వాహనాలపై, పైనుంచి దాడి చేసే విధంగా రూపొందించిన ఆయుధాలను పైనుంచి దాడి చేసే ఆయుధాలని అంటారు. సాయుధ వాహనాలకు పైభాగాన రక్షణ కవచం బాగా పలుచగా ఉంటుంది. పైనుంచి దాడి చేసే ఆయుధం ఈ ఉపరితలానికి లంబంగా చొచ్చుకుపోతుంది. ఈ బాంబులను క్షి ...

                                               

ముఖాముఖి దాడి

ముఖాముఖి దాడి అంటే క్షిపణి గానీ, యుద్ధ విమానం గానీ శత్రు విమానానికి ఎదురుగా వెళ్తూ దాడి చెయ్యడం. ఈ పద్ధతిలో లక్ష్యం యొక్క ఇంజన్ల పొగ వేడి తాకదు కాబట్టి, ఇన్‌ఫ్రారెడ్ హోమింగ్ క్షిపణులకు ముఖాముఖి దాడి చెయ్యడం కష్టం. సాధారణంగా అన్ని దిశల నుండి దాడి ...

                                               

రుస్తుం-2

రుస్తుం-2 అనేది మానవరహిత వైమానిక వాహనం విమానం.దీనిని, దీనిని భారత రక్షణ వ్యవస్థకు చెందిన డీ.ఆర్.డీ.ఓ./ DRDO తయారు చేసింది.దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం రుస్తుం - 2 తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. దీనిని మొదటి ...

                                               

సంఝౌతా ఎక్స్‌ప్రెస్

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సాధారణంగా ఫ్రెండ్‌షిప్ ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు. ప్రతి బుధవారం, ఆదివారం భారతదేశం లోని ఢిల్లీ జంక్షన్, అటారీ, పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. సంఝౌతా అనే పదం హిందీ, ఉర్దూ భాష రెండింటిలో "ఒప్పందం", "రాజీ" అని ...

                                               

అగర్తలా - ధర్మనగర్ ప్యాసింజర్

అగర్తలా - ధర్మనగర్ పాసింజర్ ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ నకు దినసరి ప్రయాణీకుల రైలు. ఇది అగర్తలా, ధర్మనగర్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 55675/55676 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది.

                                               

గుంటూరు-మాచర్ల రైలు మార్గము

గుంటూరు-మాచెర్ల రైలు మార్గము 1930 సం.లో ప్రారంభమైంది. ఇది ఒకప్పుడు మీటరు గేజ్ రైలు మార్గముగా ఉండేది. తరువాత అది బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది. ఈ లైన్ నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణం సమయంలో ఉపయోగించబడింది.

                                               

హౌరా - విజయవాడ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్

హౌరా - విజయవాడ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, పశ్చిమ బెంగాల్ లోని హౌరాను, ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ ను కలిపే భారతీయ రైల్వేల నందలి పూర్తిగా 3-టైర్ ఎసి స్లీపర్ రైలు. ఇది ప్రస్తుతం ప్రతి వారం 20889/20890 రైలు నంబర్లతో నడుస్తోంది.

                                               

హౌరా - జయనగర్ (ధులియన్) ప్యాసింజర్

హౌరా - జయనగర్ ప్యాసింజర్ హౌరా జంక్షన్, రాజగిర్ మధ్య నడుస్తున్న తూర్పు రైల్వేకి చెందిన ప్రయాణీకుల రైలు. ఇది ప్రస్తుతం రోజువారీగా 53041/53042 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది. ఈ రైలును దులీయాన్ ప్యాసింజర్‌గా కూడా పిలుస్తారు.

                                               

హౌరా - రాజ్గీర్ ఫాస్ట్ ప్యాసింజర్

హౌరా-రాజ్గీర్ ఫాస్ట్ ప్యాసింజర్ హౌరా జంక్షన్, రాజగిర్ మధ్య నడుస్తున్న తూర్పు రైల్వేకి చెందిన ప్రయాణీకుల రైలు. ఇది ప్రస్తుతం రోజువారీ 53043/53044 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది.

                                               

హైదరాబాద్ - ఔరంగాబాద్ ప్యాసింజర్

హైదరాబాద్ - ఔరంగాబాద్ ప్యాసింజర్, దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందిన ప్రయాణీకుల రైలు. ఇది హైదరాబాద్ డెక్కన్, ఔరంగాబాద్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 57549/57550 రైలు నంబర్లతో నడుపబడుతోంది.

                                               

హైదరాబాద్ - పూర్ణా ప్యాసింజర్

హైదరాబాద్ - పూర్ణా ప్యాసింజర్, దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందిన ప్రయాణీకుల రైలు. ఇది హైదరాబాద్ డెక్కన్, పూర్ణా జంక్షన్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 57547/57548 రైలు నంబర్లతో నడుపబడుతోంది.

                                               

ఇండోర్ - అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్

ఇండోర్ - అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండురోజులు నడిచే మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైలు. అతిపెద్ద నగరం వాణిజ్య కేంద్రంగా మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోని ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషన్, భారతదేశం లోని పంజాబ్ రాష్ట్రం లోని అమృత్‌సర్ నగరం లోని అమృత్‌సర్ రై ...

                                               

కడప-బెంగళూరు రైలు మార్గము

కడప-బెంగుళూరు రైలు మార్గము భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలో కొనసాగుతున్న బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్. ఇది కర్ణాటకలోని బెంగళూరు వయా కోలార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని కడపను కలుపుతుంది.

                                               

కాల్కా మెయిల్

కాల్కా మెయిల్ భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న పురాతన రైలు సర్వీసుల్లో ఒకటి.ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కాతా సమీపంలో గల హౌరా నుండి బయలుదేరి హర్యానా రాష్టంలో గల కాల్కా వరకు ప్రయాణిస్తుంది.

                                               

పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

పాటలీ పుత్ర ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు,మధ్య రైల్వే మండలం ద్వారా నిర్వహిస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.ఈ రైలు ముంబై లో గల లోక్ మాన్య తిలక్ టెర్మినల్ నుండి బయలుదేరి బీహార్ రాజధాని పాట్నా సమీపంలో గల పాటలీపుత్ర జంక్షన్ వరకు ప్రయాణిస్తుంది.

                                               

నాగపూర్ - ఆమ్లా ప్యాసింజర్

నాగపూర్ - ఆమ్లా ప్యాసింజర్ మధ్య రైల్వే జోన్ నకు చెందిన ప్రయాణీకుల రైలు. ఇది ఆమ్లా జంక్షన్, నాగపూర్ జంక్షన్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 51293/51294 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది.

                                               

పాట్నా - గయ ప్యాసింజర్

పాట్నా - గయ ప్యాసింజర్ భారతీయ రైల్వేలు, ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ నకు చెందిన ప్రయాణీకుల రైలు పాట్నా జంక్షన్, గయా జంక్షన్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 53213/53214 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది.

                                               

తిరుపతి - జమ్ము తావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్

తిరుపతి - జమ్ము తావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు యొక్క పూర్తిగా 3-టైర్ ఎసి స్లీపర్ బోగీలు కలిగిన రైలు. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి ని, జమ్మూ, కాశ్మీర్‌లోని జమ్మూ తావిని కలుపుతుంది. ఇది ప్రస్తుతం వారాంతములో 22705/22706 రైలు నంబర్లతో న ...

                                               

విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్

విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో విజయవాడ జంక్షన్, ధర్మవరం జంక్షన్ మధ్య నడుస్తుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ప్రస్తుతం వారానికి మూడు రోజులు ఆధారంగా 17215/17216 రైలు నంబర్లతో నడుపబడుతోంది.

                                               

విజయవాడ-చెన్నై రైలు మార్గము

విజయవాడ-చెన్నై విభాగం భారతదేశము, ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోని విజయవాడ, తమిళనాడు రాష్ట్రములో చెన్నై సెంట్రల్ కలుపుతున్న రైల్వే మార్గము. ఈ ప్రధాన లైన్ హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఇతర ట్రంక్ రూట్ల లోని భాగం.

                                               

విజయవాడ-గూడూరు రైలు మార్గము

విజయవాడ-గూడూరు రైలు మార్గము భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను, గూడూరు లను అనుసంధానించే రైలు మార్గము. ప్రధాన రైలు మార్గములయిన హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము లోని భాగం ఈ మార్గము.

                                               

విరాంగం-ఓఖా రైలు మార్గము

విరాంగం-ఓఖా రైలు మార్గము సురేంద్ర నగర్, వంకనేర్, రాజ్‌కోట్, జామ్‌నగర్ లతో గుజరాత్ యొక్క మధ్య భాగం ద్వారా అనుసంధానించుతూ వెళ్ళుతుంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో 433 కిలోమీటర్ల 269 మైళ్ళు దూరం విస్తరించి ఉంది. ఈ క్రింది వివిధ విభాగాలలో వివరంగా వివరించబ ...

                                               

విశాఖపట్నం - అరకు ఎసి పర్యాటక ప్యాసింజర్

విశాఖపట్నం - అరకు ఎసి టూరిస్ట్ ప్యాసింజర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కు చెందిన ప్రయాణీకుల రైలు. ఇది విశాఖపట్నం జంక్షన్, అరకు వరకు నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 00501/00502 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది.

                                               

అగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్

ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ నుండి ఢిల్లీ ల మద్య నడుపబడుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు.అగస్టు క్రాంతి అనే మైదానం పేరు మీదుగా ఈ రైలుకు అగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ పేరు పెట్టడం జరిగింది.

                                               

అజ్మీర్ - బాంద్రా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

అజ్మీర్ - బాంద్రా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది అజ్మీర్ రైల్వే స్టేషను, బాంద్రా రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

అనకాపల్లి రైల్వే స్టేషను

అనకాపల్లి రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వేజోను లోని విజయవాడ డివిజను లో గల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. ఇది దేశంలో 217వ రద్దీగా ఉండే స్టేషను.

                                               

అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్

అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ 20 శతాబ్ధంలో ప్రారంభించిన ఆఖరి రాజధాని ఎక్స్‌ప్రెస్.ఇది గుజరాత్ లో గల అహ్మదాబాద్ నుండి ఢిల్లీ వరకు ప్రయాణిస్తుంది.దీనిని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 50సంవత్సరాలకు అంటే స్వర్ణ జయంతి ఉత్సవాల సమయంలో 19 ...