ⓘ Free online encyclopedia. Did you know? page 109


                                               

గామా కిరణాలు

గామా కిరణాలు అతి శక్తిమంతమైన విద్యుదయస్కాంత తరంగాలు. వీటి తరంగ దైర్ఘ్యం అతి తక్కువగా ఉంటుంది కనుక వీటిని కిరణాలు గా ఊహించుకున్నా తప్పు లేదు. విద్యుదయస్కాంత తరంగాలు ఒక రకమైన వికిరణం కనుక వీటిని గామా వికిరణం అని కూడా అంటారు. వీటిని గ్రీకు అక్షరం గా ...

                                               

గాలికి ఉండే పీడనాలు

భారతదేశంలో చాలా ప్రాంతాలలో బోర్లు వేసినప్పుడు ఒక ఇంచ్ నీరు పడుతుంది. రైతులు వాటిని పూడ్చి వేయడం లేక మరికొన్ని బోర్లు వేసి వాటికి మరికొన్ని మోటార్లు బిగించి వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ ఒక ఇంచ్ నీరు పడిన బోరు బావులకు మూడు ఇంచ్ నీరు తోడగల శక్తి కల ...

                                               

గాస్ యొక్క నియమం

భౌతిక శాస్త్రంలో, గాస్ యొక్క ఫ్లక్స్ సిద్దాంతం అని కూడా పిలువబడే గాస్ యొక్క నియమం, వచ్చే విద్యుత్ క్షేత్రానికి ఎలెక్ట్రిక్ చార్జ్ యొక్క పంపిణీకి సంబంధించింది. ఈ నియమాన్ని 1835 లో కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ రూపొందించారు, కానీ 1867 వరకు ప్రచురించబడలేదు ...

                                               

గిగా-

గిగా అనునది మెట్రిక్ వ్యవస్థలో ప్రమాణాలకు ఒక పూర్వలగ్నం. ఇది ఒక ప్రమాణానికి బిలియన్. రెట్లు గల పూర్వలగ్నం. దీనిని G అనే ప్రమాణంతో సూచిస్తారు.

                                               

గురుత్వ ద్రవ్యరాశి

ఒక వస్తువు ద్రవ్యరాశి త్రాసులోతూచి కనుక్కోవచ్చు.త్రాసులోని రెండు పళ్లాలలోని రెండు సమాన ద్రవ్యరాసులు ఉండే వస్తువులను పెట్టి తూస్తాం. అప్పుడు రెండువస్తువుల ద్రవ్యరాసులు సమానం అంటాం. అయితే మనం తూచింది రెండు వస్తువుల భారాన్ని-అంటే, ఆ వస్తువులపై భూమి ...

                                               

గురుత్వత్వరణం

భూమ్యాకర్షణ వల్ల వస్తువుకి కలిగిన త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటారు. దీనిని g {\displaystyle {g}} తో సూచిస్తారు. దీనివిలువ ప్రదేశాన్ని బట్టి మారుతుంది.గురుత్వ త్వరణం వల్ల వస్తువు భారం కూడా మారుతుంది. ఈ గురుత్వ త్వరణం విలువ ప్రతి గ్రహంపై వేర్వేరుగా ...

                                               

గేట్ వాల్వు

గేట్ వాల్వులు లు ఒకరకమైన కవాటాలు. కవాటం అనగా పైపులలో ప్రవహించు ద్రవం లేదా వాయు పదార్థాల ప్రవాహాన్ని పూర్తిగా నిరోధించు లేదా నియంత్రణలో పంపించు పరికరం.ఎక్కువ పీడనం, ఎక్కువ ఉష్ణోగ్రతలో వున్నా ద్రవ, వాయు పదార్థాలయినచో లోహంతో చేసిన కవాటాలను ఉపయోగిస్త ...

                                               

గోళాకార దర్పణాలు

కాంతి కిరణాలను అభికేంద్రమయేటట్లు లేదా కేంద్రాపగమనం చెందేటట్లు సమతల దర్పణాలు చేయలేవు ఇందుకు గోళాకార దర్పణాలు ఉపయోగపడతాయి. దర్పణతలము గోళం యొక్క భాగమైతే దానిని గోళాకార దర్పణం అంటారు. తలం యొక్క మధ్య బిందువు దర్పణ ధ్రువము ; గోళకేంద్రము, గోళాకార దర్పణం ...

                                               

గోళాకార దర్పణాలు,ప్రతిబింబాలు

గోళాకార దర్పణం ముందుంచిన వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో ప్రయోగంద్వారా కనుక్కోకొవచ్చు. కాని పరావర్తన సూత్రాల సహాయంతో జ్యామితీయ నిర్మాణం వలన ప్రతిబింబ స్థానం తెలుసుకోవడం అనుకూలంగా ఉంటుంది.

                                               

ఘర్షణ

ఘర్షణ లేదా రాపిడి లేదా ఒరిపిడి అనగా ఘన ఉపరితలాల, ద్రవ్య పొరల, మెటీరియల్ ఎలిమెంట్స్ యొక్క ఒకదానిపై మరొకటి జారు కదలికలను అడ్డగించు బలము.

                                               

చలన సమీకరణాలు

గణిత భౌతిక శాస్త్రంలో, చలన సమీకరణాలు సమయం ఫంక్షన్ దాని చలన పరంగా ఒక భౌతిక వ్యవస్థ యొక్క ప్రవర్తనను వివరించే సమీకరణాలు ఉన్నాయి.మరింత ప్రత్యేకంగా, చలన సమీకరణాలు డైనమిక్ వేరియబుల్స్ పరంగా గణిత విధులు సమితి లాంటి భౌతిక వ్యవస్థ యొక్క ప్రవర్తన వివరిస్త ...

                                               

చారల రకాలు

మైకెల్ సన్ వ్యతికరణ మాపకంలో ఏకవర్ణ కాంతితో వృత్తాకార చారలు కింది సందర్భంలో ఏర్పడతాయి. m 2 దర్పణం, m 1 దర్పణానికి పూర్తిగా లంబ దిశలో ఉండాలి. m 2 1 మిధ్యా దర్పణం m 2 m 1 దర్పణం ఒక దానికొకటి సమానాంతరంగా ఉండాలి. ఉత్పత్తి స్ధానం వ్యాప్తి చెందినదై ఉండి ...

                                               

చిత్రదర్శిని(Kaleidoscope)

చిత్రదర్శిని అనేది సిలెండరు ఆకారం కలిగివుంటుంది. అందులో గాజు ముక్కలు,రకరకాల,రంగుల పూసలు వుంటాయి.వీక్షకుడు ఒక వైపు నుండి చూస్తే ఇతర కాంతి కిరణాలు అద్దాల మీద పడటం వల్ల జరిగే పరావర్తనము ఒక రంగుల నమూనాను సృష్టిస్తుంది.

                                               

చీకటి

"చీకటి" అనునది "వెలుగు" లేదా వెలుతురు కు వ్యతిరేకార్థాన్నిచ్చే పదం. అనగా ఒక ప్రదేశంలో దృగ్గోచర కాంతి లేమిని సూచిస్తుంది. ఇది అంతరిక్షం లో నలుపు రంగులో కనిపిస్తుంది. మానవులు కాంతి గాని, చీకటి గాని ప్రబలమైనపుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేరు. ...

                                               

జడత్వ ద్రవ్యరాశి

ద్రవ్యరాశి వస్తువులోని పదార్థ పరిణామం. ఇది పదార్థం మొత్తాన్ని సూచిస్తుంది. ఒకి ఒక వస్తువు లేదా పదార్థం జడత్వాన్ని కొలుస్తుంది. ఇది వేగం మార్పులకు పదార్థం యొక్క నిరోధకత లేదా దానిని నడాపడాఅనికి అవసరమైన శక్తి. గమనించిన వేగం ఎక్కువ, ద్రవ్యరాశి ఎక్కువ ...

                                               

జడత్వము

ఏ బాహ్య బలం పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ సమవేగంతో ఋజు మార్గంలో గమించే వస్తువు అదే గమన స్థితిలోనూ ఉండిపోయే వస్తువు ధర్మాన్ని జడత్వం అంటారు.

                                               

జీశాట్-16

భారత కమ్యూనికేషన్ ఉపగ్రహాల వ్యవస్థలో జీశాట్-16 రూపంలో మరో కలికితురాయి చేరింది. డిసెంబరు 7, 2014న ఏరియెన్ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటి వరకు ఇస్రో నుంచి నింగికి చేరిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల ...

                                               

జౌల్

శక్తి, పని లేదా ఉష్ణపరిమాణాల అంతర్జాతీయ ప్రమాణాలను తెలియ పరచడానికి వాడే యూనిట్ను జౌల్ అంటారు. ఒక మీటరు దూరంలో ఉన్న ఒక న్యూటన్ బలానికి జరిగే దరఖాస్తుకు ఒక జౌల్ సమానంగా ఉంటుంది. ఇది ఆంగ్ల భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ ప్రెస్కోట్ జౌల్ అనే పేరు పెట్టారు. ...

                                               

జౌల్ నియమం

కారకలు చేసే యాంత్రిక లేదా వేరే రూపంలోకి పనులను సులభంగా ఉష్ణంగా మార్చవచ్చునని జౌల్ అనే శాస్త్రవేత్త గమనించాడు. చేసిన పనికి, ఉత్పత్తి అయిన ఉష్ణానికి మధ్య తుల్యాంక సంబంధం ఉన్నదని నిరూపించాడు. వినియోగించిన యాంత్రిక పని W {\displaystyle {W}} జౌళ్ళలో, ...

                                               

టెరా-

"టెరా" యొక్క సంకేతం. ఇది మెట్రిక్ వ్యవస్థలో ప్రమాణాలపూర్వలగ్నం. దీనిని 10 12 లేదా 1 000 గా సూచిస్తారు. ఈ పదం పురాతన గ్రీకు పదమైన τέρας నుండి గ్రహింపబదినది. ఈ పూర్వలగ్నమును 1960 నుండి పూర్తి స్థాయిలో వాడుకలోకి తెచ్చారు.

                                               

టెలిస్కోపు

టెలిస్కోపు, విద్యుదయస్కాంత రేడియేషన్ సేకరించుటద్వారా సుదూర ప్రాంతాలలో వున్న వస్తువులను పరిశీలించుటకు ఉపయోగించు ఒక దృక్ సాధనం. టెలిస్కోపు పదానికి మూలం గ్రీకుభాష, టెలి అనగా సుదూరం, స్కోపు అనగా వీక్షణం లేక దర్శనం, క్లుప్తంగా "దూరవీక్షణి" లేదా "దూరదర ...

                                               

ట్రాన్స్‌ఫార్మర్

ట్రాన్స్ఫార్మర్ అనేది స్థిరమైన ఆల్టర్నేటింగ్ కరెంట్ యంత్రం, ఇది విద్యుత్ శక్తిని ఒక విద్యుత్ సర్క్యూట్ నుండి మరొక విద్యుత్ సర్క్యూట్కు అదే పౌన.పున్యంతో బదిలీ చేస్తుంది. ఇది ఫ్లెమింగ్ కుడిచేతి బొటనవేలి నిబంధన ప్రకారం పనిచేస్తుంది. సాధారణంగా ఒక వోల ...

                                               

డయాప్టర్

డయాప్టర్ అనునది కటకం లేదా గోళాకార దర్పణ సామర్థ్యానికి ప్రమాణం. ఇది కటక లేదా దర్పన నాభ్యాంతరానికి వ్యుత్క్రమం. అనగా ఇది నాభ్యాంతర వ్యుత్క్రమ కొలతకు ప్రమాణం. ఉదాహరణకు మూడు డయాప్టర్ల కటకం గుండా పోయే సమాంతర కాంతి కిరణాలు కటక కేంద్రం నుండి 1/3 మీటర్ల ...

                                               

డయ్ క్రోయిక్ ప్రిజం

డయ్ క్రోయిక్ ప్రిజం ఒక మంచి ప్రిజం ఎందుకనగ ఏదైన ఒక కాంతి ప్రిజం పైన పడినపుడు ఈ ప్రిజం ఆ కాంతిని రెండు రంగులుగా ఏర్పరుస్తుంది. రెండు డై క్రోయిక్ ప్రిజం లను కలిపినట్లయితే ట్రయ్ క్రోయిక్ ప్రిజం వస్తుంది. ఈ ట్రై క్రోయిక్ ప్రిజం మూడు రంగులు గా మారుస్త ...

                                               

డార్సీ సూత్రం

డార్సీ సూత్రం భౌతిక శాస్త్రానికి సంబంధించిన మూలసూత్రం. దీనిని హెన్రీ డార్సీ ప్రయోగాత్మకంగా సూత్రీకరించాడు. స్థిర ఫ్లోలో: μ ∇ 2 u i + ρ g i − ∂ i p = 0 {\displaystyle \mu \nabla ^{2}u_{i}+\rho g_{i}-\partial _{i}p=0}, ఇక్కడ: μ {\displaystyle \mu } ...

                                               

డి- రకం బాయిలరు

డి రకం బాయిలరు ఒక వాటరు ట్యూబు బాయిలరు.బాయిలరు అనగా అన్నివైపుల మూసి వుండి లోపల నీరు కల్గి వుండి, ఇంధన దహనం వలన ఉత్పత్తి అగు ఉష్ణం వినియోగించుకుని నీటిని ఆవిరిగా మార్చు లేదా వేడిచేయు లోహ నిర్మాణం.ద్రవాలను వేడిచేయు లోహనిర్మాణాన్ని కూడా బాయిలరు అంటా ...

                                               

డీఅలంబర్ట్ సూత్రము

virtual = కాల్పనిక, మిథ్యా work = పని, కర్మ acceleration = త్వరణం; సంవేగం mass = తండం, గురుత్వం momentum = భారగతి, రయజాతం system = వ్యవస్థ force = బలం particle = రేణువు vector = దిశమాణి, సదిశరాసి అందరికీ సులభంగా అర్థం అవాలనే ఉద్దేశంతో ఇక్కడ వాడిన ...

                                               

డెక్ ప్రిజం

డెక్ ప్రిజం అనునది ఒక ప్రిజం. దీనిని నౌక యొక్కఅడుగు భాగన అనగ కాంతి కొరకు కాంతి పరికరలను వుంచుతారు. చాల శతాబ్దాలుగ నౌకాయానంలో నౌకలకు ఈ డెక్ ప్రిజంలను వుపయోగిస్తున్నారు. ఎందుకనగ సహజముగవచ్చు సూర్య కంతిని ఈప్రిజంలు గ్రహించి నీటిలోనికి కాంతిని పంపుతుం ...

                                               

డైఫ్రాక్షన్ గ్రేటింగ్

దృశా శాస్త్ర పరిశోధనలో వివర్తన జాలకం ఒక ముఖ్యమైన పనిముట్టు. చూడడానికి ఇది రూళ్ళకర్రతో ఒక గాజు పలక మీద దగ్గరదగ్గరగా సన్నని గీతలు గీసినట్లు ఉంటుంది. కాంతి ఇటువంటి రూళ్లపలకలేదా జాలకం మీద పడ్డప్పుడు ఈ గీతలు ఆ కాంతిని రకరకాల దిశలలో పరావర్తనం చెందేటట్ల ...

                                               

డోలనము

ఓసిలేషన్” అనిన ఏదైనా ఒక మధ్యస్థ స్థితిని లేక రెండు కాని ఎక్కువ స్థితులను ప్రామాణంగా చేసుకొని సమయముతో పాటు పునరావృతం చేయడం.కొన్ని సందర్భాలలో దీనికి బదులు" వైబ్రేషన్” అన్న పదం వాడుతారు. దీనికి లోలకం మంచి ఉదాహరణ. ఇది ఒక భౌతిక శాస్త్రం అనే కాకుండా అన ...

                                               

తంతి

తంతి లేదా టెలిగ్రాఫ్ అనునది విద్యుత్ స్పందనల సంకేతాల ద్వారా సమాచారాన్ని ఒకచోటు నుండి మరొక ప్రదేశానికి పంపించే వ్యవస్థ. టెలీగ్రాఫ్ అనే పదం టెలి, గ్రాఫియన్ అనే రెండు గ్రీకు పదాల కలయిక. సమాచారాన్ని సుదూర ప్రాంతాలకు ప్రసారం చేయుటకు ఉపయోగపడే వ్యవస్థ.

                                               

తరంగ చలనం

ఒక జలాసయములో చిన్న రాయి వెసినప్పుడు ఆ రాయి వేసినప్పుడు ఆ రాయి నీటి తలాన్ని తాకిన బిందువు నుండి చిన్న చిన్న అలలు ఉత్పన్నమవుతాయి. ఆ తరంగాలు నీటి తలంపై ప్రయాణిస్తున్నప్పుడు నీటి కణాలు వాటి సమతాస్థితి నుండి పైకి కిందకి కంపనము చెందుతాయి. నీటి పై తేలియ ...

                                               

తరంగ దైర్ఘ్యం

భౌతికశాస్త్రంలో, ఒక సినుసోయిడాల్ తరంగం యొక్క తరంగదైర్ఘ్యం తరంగ దూరం ప్రాదేశిక కాలం. ఇది వేవ్ ఆకారం రిపీట్స్ పైగాఇది సాధారణంగా పైభాగాలు, ద్రోణులు, లేదా సున్నా క్రాసింగ్ల అదే దశ వరుస సంబంధిత బిందువుల మధ్య దూరం పరిగణలోకి ద్వారా నిర్ణయించబడుతుంది, ఒక ...

                                               

తరంగము

యానకంలో ఏర్పడిన అలజడి, యానక కణాల ఆవర్తన చలనం వల్ల, ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసారితమయ్యే ప్రక్రియను తరంగము అని అంటారు. తరంగము నకు ఉండే చలనమును తరంగ చలనం అంటారు. తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయ ...

                                               

తిర్యక్ తరంగాలు

తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన అలజడి, ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముం ...

                                               

తీవ్రత(లేసర్)

ప్రమాణ కాలంలో వైశాల్యానికి అభిలంబంగా ప్రవహించే తరంగ శక్తిని, తీవ్రత అంటారు. సాధారణ కాంతి జనకాల నుండి కాంతి గోళీయ తరంగాగ్రముల రూపంలో అన్ని దిశలకు వ్యాపిస్తుంది. మీరు 100 వాట్ల విద్యుద్దీపం ఫిలమెంటుని 30 సెం.మీ దూరం నుండి చూస్తున్నపుడు మీ కంటిలోకి ...

                                               

తూటా

తూటా: తుపాకి లలో ఉపయోగించు ప్రేలుడు పదార్థం గల వస్తువు Bullet. దీనిని లోహంతో తయారు చేస్తారు. తుపాకిలో ఉన్న మీట నొక్కినపుడు తూటా మీద వత్తిడి కలిగి అది ప్రేలి గుండు Bullet బయటకు వస్తుంది. విషపూరిత బుల్లెట్లు స్ట్రాస్‌బోర్గ్ ఒప్పందం 1675 లోనే అంతర్జ ...

                                               

త్వరణము

వేగము లోని మార్పు రేటు నే త్వరణము అని భౌతిక శాస్త్రములో పేర్కొంటారు. ఇది ఒక సదిశ రాశి. దీనిని మీటర్స్/సె*సె లలో కొలుస్తారు. భౌతిక శాస్త్రం రచనలలో సాధారణంగా a అనే గుర్తుతో త్వరణాన్ని సూచిస్తారు.

                                               

థర్మిష్టర్

థర్మిష్టర్ అనేది, ఉష్ణోగ్రతతో పాటుగా నిరోధం మార్పుచెందే స్వభావం గల ఒక నాన్ ఓమిక్ పరికరం.నికెల్, ఇనుము, కోబాల్ట్, రాగి మొదలైనవాటి ఆక్సిడ్లు అర్ధవాహకాలుగా ప్రవర్తిస్తాయి.ఇటూవంటి అర్ధవాహకాలతో థర్మిష్టర్ తయారవుతుంది.సాధారణంగా, ఈ థర్మిష్టర్ని, ఒక ఎపోక ...

                                               

దర్పణాలలో పరావర్తనం

గురుకుతలం గల కాగితం వంటి వస్తువుల మీద పడే కాంతి కిరణాలు విసరణ పరావర్తనం చెంది, కంటిని చేరడం వల్ల ఆ వస్తువులను చూడగలుగుతాము.మెరుగు పెట్టిన నునుపైన తలాల పై పడినప్పుడు కాంతి పరావర్తనం చెందుతుంది.పరావర్తన కిరణాల వలన పరావర్తనతలం కనిపించదు, మనకు కనిపిం ...

                                               

దిక్సూచి

దిక్సూచి దిక్కులను సూచించేయంత్రం. దీనిలో అయస్కాంతపు సూచిక ఉంటుంది. ఇదిభూమి అయస్కాంత క్షేత్రం ఆధారంగాఉత్తర దిక్కును సూచిస్తుంది. దిక్సూచి మూలంగా సముద్ర ప్రయాణాల సామర్థ్యం పెరిగింది, చాలా ప్రమాదాలు తగ్గాయి. దిక్సూచి అనేది భౌగోళిక కార్డినల్ దిశలకు ప ...

                                               

దిశనీయత

సాంప్రదాయ కాంతి జనకాలైన సాధారణ దీపాలు, టార్చ్ లైట్లు, నుండి వెలువడే కాంతి అన్ని పైపులా వ్యాపిస్తాయి. దీనిని అపసరణం అంటారు. కానీ లేసర్ నుండి కాంతి కిరణాలు ఒకే దిశలో మాత్రమే ప్రయాణిస్తాయి. దీనినే లేసర్ కిరణాల దిశనీయత అంటారు. ఉదాహరణకు సెర్చ్ లైట్ ను ...

                                               

దీర్ఘ దృష్టి

ఈ దృష్టి దోషం గలవారికి దూరం గల వస్తువులు కనబడతాయి. దగ్గరగా గల వస్తువులను చూడలేరు. దీనికి కారణం దూరంగా ఉన్న వస్తువుల ప్రతిబింబాలు రెటీనా మీద కాకుండా రెటీనా వెనుక భాగంలో కేంద్రీకరింపబడతాయి. వీరికి తగిన కుంభాకార కటకములు గలిగిన కళ్ళద్దాలు యిచ్చి దోష ...

                                               

దూరం

వేరు వేరుగా ఉన్న వస్తువుల మధ్య ఒకదాని నుండి మరొక దానికి ఉన్న దూరాన్ని సంఖ్యలలో వివరించడానికి ఉపయోగించే పదాన్ని దూరం అంటారు. దూరాన్ని ఆంగ్లంలో డిస్టెన్స్ లేక ఫ్యార్‌నెస్ అంటారు. భౌతిక శాస్త్రంలో లేదా రోజువారీ చర్చలలో భౌతిక పొడవు, లేదా ఇతర కొలమానాల ...

                                               

దృక్ సాధనాలు

పూర్వం సూక్ష్మ దర్శనులు, దూరదర్శనులను దృక్ సాధనాలనేవారు. కాని ఇప్పుడు ప్రతి బింబాలను ఏర్పరచే దర్పణాలు, కటకాల మీద ఆధారపడే సాధనాలను దృక్ సాధనాలంటారు. వానిని మూడు రకాలుగా విభజించ వచ్చు. . సూక్ష్మ దర్శనులు, దూరదర్శనులవంటి దృశ్య సాధనాలు. .కెమెరాలు, దృ ...

                                               

ద్యుతి గుణం

ద్యుతి కాంతి ఒక క్రిస్టల్, రాయి, లేదా ఖనిజ ఉపరితలం సంకర్షణ మార్గం."కాంతి" అనగా తిరిగి లాటిన్ విస్తారత. ఇది సాధారణంగా దాని మూలాలను, కాంతి, వ్యాఖ్యానం, లేదా ప్రకాశం సూచిస్తుంది. ఏ నిబంధనలు పరిధి, భూసంబంధమైన లోహ, వస, సిల్కీ గా, వెలుగు వివరించడానికి ...

                                               

ద్రవ బుడగ

ద్రవ బుడగ ను ఆంగ్లంలో లిక్విడ్ బబుల్ అంటారు. ద్రవపు బుడగ అనునది ద్రవంతో ఆవరింపబడిన గాలి. మార్గోనీ ఫలితం వలన రెండు పదార్థముల మధ్య తలతన్యత లలో మార్పుల వలన ఇవి ఏర్పడతాయి.

                                               

ద్రవాభిసరణం

ఒక విలీన ద్రావణం Solution నుంచి ఒక గాడ ద్రావణం ఒక అర్థపారదర్శకపు పొరచేత వేరుచేయబడినపుడు విలీన ద్రావణం నుంచి నీరు గాఢ ద్రావణంలోకి ప్రవహించడాన్ని ద్రవాభిసరణం అంటారు. ఇది ఒక విధమైన భౌతిక చర్య.

                                               

ద్రవీభవన గుప్తోష్ణం

ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువుని దాని ఉష్ణోగ్రతలో మార్పు లెకుండా ప్రస్తుత స్థితి నుండి పై స్థితికి చేర్చడానికి కావలసిన ఉష్ణరాశిని "విశిష్ట గుప్తోష్ణం" అంటారు. విశిష్ట గుప్తోష్ణం L = Q m {\displaystyle L={\frac {Q}{m}}} Q {\displaystyle {Q}} = స్థిత ...

                                               

ద్రవీభవన స్థానం

ద్రవీభవన స్థానం వివిధ ఘన పదార్ధాలు ద్రవ స్థితికి చేరే ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవ ఘన పదార్ధాలు రెండు సమానంగా ఉంటాయి. దీనినే మరో విధంగా చెప్పాలంటే వివిధ ద్రవ పదార్ధాలు ఘన స్థికి చేరే ఉష్ణోగ్రతను ఘనీభవన స్థానం Solidifying or Freezing point అంట ...