ⓘ Free online encyclopedia. Did you know? page 106




                                               

కాపర్(I) ఆక్సైడ్

కాపర్ ఆక్సైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం. కాపర్ ఆక్సైడ్ ఒక ఆకర్బన సమ్మేళన పదార్థం. ఈ సమ్మెళన పదార్థం యొక్క రసాయన సంకేత పదం Cu 2 O.రాగి, ఆక్సిజన్ మూలకాల రసాయన సంయోగం వలన ఈ సమ్మేళన పదార్థం ఏర్పడినది. రాగి యొక్క ఆక్సైడులలో కాపర్ ఆక్సైడ్ ముఖ్యమైనది.రంగుల ...

                                               

కాపర్(I) ఫ్లోరైడ్

కాపర్ ఫ్లోరైడ్ ఒక రసాయన సమ్మేళనం.ఇది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.రాగి, ఫ్లోరిన్ మూలక పరమాణు వుల సంయోగం వలన ఏర్పడిన రసాయన పదార్థం.ఈ కాపర్ ఫ్లోరైడ్ యొక్క రసాయన సంకేత పదం CuF. 1933 లో స్పెలేరైట్ రకపు స్పటిక అణునిర్మాణం కలిగి ఉన్నదని తెలియచెయ్యడం జ ...

                                               

కాపర్(II) ఆక్సైడ్

కాపర్ఆక్సైడ్ లేదా కుప్రిక్ ఆక్సైడ్ అనునది ఒక రసాయన సమ్మేళనపదార్థం. ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.రాగి, ఆక్సిజన్ మూలకపరమాణువుల సంయోగం వలన ఈ సంయోగపదార్థ ఏర్పడినది. ఈ సంయోగపదార్థం యొక్క రసాయనికసంకేత పదం CuO.కాపర్ఆక్సైడ్ రెండు స్థిరత్వముఉన్న రూపాలలో లభి ...

                                               

కాపర్(II) నైట్రేట్

కాపర్ నైట్రేట్ ఒకరసాయన సమ్మేళన పదార్థం. ఇది ఒక ఆకర్బన రాయన సమ్మేళనపదార్థం.నీలి రంగులో, స్పటిక రూపంలో ఉండు ఘన సంయోగ పదార్థం.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదంCu ;కాపర్ నైట్రేట్ సంయోగ పదార్థం రాగి, నత్రజని, ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడును ...

                                               

కాపర్(II) సల్ఫేట్

కాపర్ సల్ఫేట్ sulfate) ఒక రసాయన సంయోగ పదార్థం. ఇది ఒక ఆకర్బన సమ్మేళన రసాయన పదార్థం. ఈ సంయోగ పదార్థాన్ని కుప్రిక్‌సల్ఫేట్, ‘’’copper sulphate’’’ అనికూడా పిలుస్తారు. అనార్ద్ర రసాయన సంయోగపదార్థం యొక్క రసాయన సంకేతపదం CuSO 4. అయిదు జల అణువులను కలిగిన ...

                                               

కార్బన్ టెట్రాఅయొడైడ్

కార్బన్ టెట్రాఅయొడైడ్ ఒక రసాయన సమ్మేళన పదార్థం. ఇది ఒక కర్బన సంయోగ పదార్థం. కార్బన్ టెట్రాఅయొడైడ్ యొక్క IUPAC నామం టెట్రాఅయోడోమిథేన్. కార్బన్ టెట్రా అయొడైడ్‌ సా పేక్షముగా మిగతా మిథేన్ ఉత్పాదకాలకన్న ప్రకాశమైన ఎరుపురంగు రంగు కలిగిన అరుదైన సంయోగ పదా ...

                                               

కార్బొనైల్ క్లోరైడ్

కార్బొనైల్ క్లోరైడ్ ఒక రసాయన సమ్మేళనం.ఈ సమ్మేళన వాయువు యొక్క సుప్రసిద్ధ మైన పేరు ఫాస్‌జీన్. ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదం COCl 2. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఈ వాయువు ప్రాణాలు హరించే విషరసాయన వాయువుగా పేరుగాంచింది. యుద్ధకాలంలో రసాయనఆయుధాల కా ...

                                               

కార్బొనైల్ ఫ్లోరైడ్

కార్బొనైల్ ఫ్లోరైడ్ వాయురూపంలో ఉండు ఒక సంయోగపదార్థం. కార్బొనైల్ ఫ్లోరైడ్ రంగులేని, ఘాటయిన వాసన ఉన్న, అత్యంత విష పూరితమైన సంయోగ పదార్థం. కార్బొనైల్ ఫ్లోరైడ్ అణువు ఏకసమక్షేత్ర సౌష్టవాన్ని కలిగిఉన్నది.కార్బొనైల్ ఫ్లోరైడ్ యొక్క అణుభారం 66.01 గ్రాములు ...

                                               

కార్బొనైల్ సల్ఫైడ్

కార్బొనైల్ సల్ఫైడ్ ఒక రసాయనిక సమ్మేళన వాయు పదార్థం.కార్బొనైల్ సల్ఫైడ్ ఒక కర్బన సంయోగపదార్థం.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయనిక సంకేత పదం OCS.కార్బన్, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాల సంయోగం వలన ఈ సమ్మేళనపదార్థం ఏర్పడినది.

                                               

కార్బోక్సిలిక్ ఆమ్లం

కార్బోక్సిలిక్ ఆమ్లం ఒక హైడ్రో కార్బన్ సమ్మేళనం.కార్బొక్సిలిక్ సమూహాన్ని OH)కలిగిన సమ్మేళనాలను కర్బోక్సిలిక్ ఆమ్లాలని అంటారు. కార్బోక్సిలిక్ ఆమ్లాల సాధారణ రసాయన సూత్రం పదం R−C OH. ఇందులో R అను అక్షరం అణువులోని మిగతా భాగాన్ని సూచిస్తుంది. కర్బన రస ...

                                               

క్రోమియం(III)క్లోరైడ్

క్రోమియం క్లోరైడ్ అనబడురసాయన సంయోగ పదార్ధం ఆనార్ద్ర, ఆర్ద్ర రుపాలల్లో లభిస్తుంది.ఇది ఒక అకర్బన సంయోగ పదార్థం. క్రోమియం, క్లోరిన్ మూలక పరమాణువుల సంయోగం వలన ఏర్పడినది.ఆర్ద్ర అనార్ద్ర రూపాల రసాయనిక ఫార్ములా CrCl 3 x. ఇక్కడ X అనునది ఆ రసాయన సమ్మేళనం ...

                                               

క్రోమియం(III)సల్ఫేట్

క్రోమియంసల్ఫేట్ ఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్ధం.ఇది నిర్జల, ఆర్ద్ర రూపాల్లో లభిస్తుంది.అందువలన ఈ ఘన సంయోగ పదార్తంయోక్క రసాయన ఫార్ములా Cr 2 3.x.ఈఈ ఫార్ములాలో Xఅను పదం,సదరు సంయోగపదార్థంలో మిళితమైఉన్న నీటి అణువుల సంఖ్యను తెలుపును.ఈ సంఖ్య1 నుండి 18 వరక ...

                                               

క్రోమియం(IV)ఆక్సైడ్

క్రోమియంఆక్సైడ్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్ధం.క్రోమియంఆక్సైడ్ యొక్క రసాయన ఫార్ములా CrO 2.క్రోమియం, ఆక్సిజన్ మూలక పరమాణు సంయోగం వలన ఈ సమ్మేళన పదార్ధం ఏర్పడినది. ఇది నల్లని సింథటిక్ మాగ్నటిక్ ఘన పదార్థం.ఒకప్పుడు దీనిని విరివిగా మాగ్నటిక్ టేపులలో ఏమ ...

                                               

క్రోమైల్ క్లోరైడ్

క్రోమైల్ క్లోరైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం లేదా సమ్మేళన పదార్ధం. క్రోమైల్ క్లోరైడ్ యొక్క రసాయనిక ఫార్ములా CrO 2 C l2. అనగా ఈ రసాయన సమ్మేళన పదార్ధం క్రోమియం, క్లోరిన్, ఆక్సిజన్ మూలక పరమాణువుల సంయోగం వలన ఏర్పడినది. సాధారణ వాతావరణ వత్తిడి, గది ఉష్ణో ...

                                               

డెకాబోరాన్

డెకాబోరాన్ లేదా డెకాబోరాన్ అనునది ఒక రసాయన అకర్బన రసాయన సంయోగ పదార్థం. బోరాన్, హైడ్రోజన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన సమ్మేళనపదార్థం.ఒక డెకాబోరాన్ అణువులో 10 బోరాన్ మరొయు 14 హైడ్రోజన్ పరమాణువులు బంధం కల్గిఉండును. డెకాబోరాన్ యొక్క రసాయనిక సంకేత పద ...

                                               

డైక్లోరిన్ డయాక్సైడ్

డైక్లోరిన్ డయాక్సైడ్ అనునది ఒక రసాయనసమ్మేళనం. రెండు క్లోరిన్ పరమాణువులు, రెండు ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన డైక్లోరిన్ డయాక్సైడ్ అణువు ఏర్పడును.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం ClOOCl.ఓజోన్ పొర పతనంపై డైక్లోరిన్ డయాక్సైడ్ ప్రభావంకలదు.

                                               

డైక్లోరిన్ మొనాక్సైడ్

డైక్లోరిన్ మొనాక్సైడ్ ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం.రెండు క్లోరిన్పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు రసాయన సంయోగం వలన డైక్లోరిన్ మొనాక్సైడ్ ఏర్పడును. ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేతపదం Cl 2 O.1834 లోప్రథమంగా అంటోని జరొమ్ బలర్డ్ సంశ్లేషణ చేసాడు. ...

                                               

డైక్లోరిన్ హెక్సాక్సైడ్

డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఒక రసాయన సమ్మేళన పదార్థం. ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.ఈ సంయోగపదార్థం యొక్క అణుసంకేత పదం/సూత్రం Cl 2 O 6.ఈ సంయోగపదార్థం వాయుస్థితిలో ఉన్నప్పుడు, ఈ అణుఫార్ములా సరిగ్గా సరిపోతుంది. అయినప్పటికీ ద్రవరూపంలో లేదా ఘనస్థితిలో ఉన్నప్ ...

                                               

డైక్లోరిన్ హెప్టాక్సైడ్

డైక్లోరిన్ హెప్టాక్సైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన సమ్మేళనం.ఈ రసాయనపదార్థం యొక్క రసాయన సంకేత పదం Cl 2 O 7.ఈ క్లోరిన్ ఆక్సైడ్, పెర్క్లోరిక్ ఆమ్లం యొక్క నిర్జలస్థితి.

                                               

డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్

డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్ ఒక రసాయనసమ్మేళనం. ఇది ఒక ఆకర్బన రసాయన సంయోగపదార్ధం.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం N 2 O 3.ముదురు నీలవర్ణపు ఘనపదార్థం. నైట్రిక్ ఆమ్లం, నైట్రోజన్ డయాక్సైడులను రెండు సమానభాగాలుగా తీసుకోని మిశ్రమం చేసి 25°Cకు తక్కువ ఉష్ణ ...

                                               

డైనైట్రోజన్ పెంటాక్సైడ్

డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఒకరసాయన సంయోగపదార్ధం.ఇది ఒకఅకర్బన రసాయనసమ్మేళనం. ఈ సంయోగపదార్థాన్ని నైట్రోజన్ పెంటాక్సైడ్ అనికూడా అంటారు.డైనైట్రోజన్ పెంటాక్సైడ్ సమ్మేళనం కేవలంనైట్రోజన్,ఆక్సిజన్ మూలకాలనే మాత్రమే కలిగిఉండు నైట్రోజన్ ఆక్సైడ్ రసాయనసమూహానికి ...

                                               

నత్రజని వలయం

నత్రజని వలయం అంటే నత్రజని వాతావరణం, భూభాగం, సముద్ర ఆవరణాల మధ్య వలయంలాగా సంచరిస్తున్నపుడు లోనయ్యే వివిధ రసాయనిక మార్పుల సమ్మేళనం. ఈ మార్పులు భౌతిక, జీవ సంబంధమైన చర్యల ద్వారా జరుగుతాయి. ఈ వలయంలో ముఖ్యమైన చర్యలు నైట్రోజెన్ ఫిక్సేషన్, అమ్మోనిఫికేషన్, ...

                                               

నీటి అయనీకరణము

నీటి స్వీయ-అయనీకరణం అనేది స్వచ్ఛమైన నీటిలో లేదా జల ద్రావణంలో అయనీకరణ చర్య. దీనిలో నీటి అణువు H 2 O ప్రోటాన్లను కోల్పోయి ఒక హైడ్రాక్సైడ్ అయాన్ OH - ఏర్పడుతుంది. హైడ్రోజన్ కేంద్రకం H + వెంటనే మరొక నీటి అణువుకు ప్రోటాన్‌ను అందించి హైడ్రోనియం, H 3 O ...

                                               

నైట్రస్ ఆమ్లం

నైట్రస్ ఆమ్లం ఒక బలహీనమైన మోనోబేసిక్ ఆమ్లం. నైట్రస్ ఆమ్లంతో అమినుల/అమైనులనుండి డైఅజిడులను ఉత్పత్తి చేస్తారు. నైట్రైట్ లమీద అమినులు న్యూక్లియోఫిలిక్దాడి వలన, అజిడులు ఏర్పడతాయి.

                                               

నైట్రోసైల్‌ సల్ఫ్యూరిక్ ఆమ్లం

నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒక రసాయన సమ్మేళనపదార్థం. ఇందులో Nitrosyl ఉచ్చరణ:/ˈnʌɪtrəsʌɪl/ /ˈnʌɪtrəsɪl/ /nʌɪˈtrəʊsʌɪl/. ఈ రసాయన సంయోగపదార్థం యొక్క రసాయన సంకేతపదం NOHSO 4 ను తయారీలో ఉపయోగిస్తారు.

                                               

పెంటాబోరాన్

పెంటాబోరాన్ అనునది ఒక అకర్బన సంయోగ పదార్థం.ఈ రసాయన సంయోగ పదార్థాన్ని పెంటాబోరాన్ 11 కన్న భిన్న మైనదని తెలుపుటకు పెంటాబోరాన్9 అనికూడా వ్యవహారిస్తారు.పెంటాబోరాన్/ పెంటాబోరాన్9 యొక్క రసాయన సంకేత పదం B 5 H 9.ఇది ఆక్సిజన్ యెడ ఎక్కువ చర్యాశీలత కల్గి ఉం ...

                                               

బెంజీన్

బెంజీన్ ఒక ముఖ్యమైన సేంద్రియ రసాయన సంయోగ పదార్థం. ఇది ఆరోమాటిక్ వర్గానికి చెందిన హైడ్రోకార్బన్. బెంజీన్ యొక్క రసాయన సంకేత పదంC 6 H 6.ఒక అణువు బెంజీన్ లో ఆరు కార్బను, ఆరు హైడ్రోజన్ పరమాణువులు ఆరుభుజాలతోఒక వలయంలా ఏర్పడి ఉండును.ముడి పెట్రోలియంలో స్వ ...

                                               

బెరీలియం అయోడైడ్

బెరిలీయం అయోడైడ్ ఒక రసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.బెరీలియంమరియు అయోడిన్ మూలక పరమాణు సంయోగం వలన ఏర్పడినది. ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం BeI 2. తేమను పీల్చుకునే/చెమ్మగిల్లే/ఆర్ద్రతాకర్షక గుణమున్న సంయోగ పదార్థం. బెరిలీయం అయోడైడ్ న ...

                                               

బెరీలియం ఆక్సైడ్

బెరీలియం ఆక్సైడ్ లేదా బెరిల్లియ అను పిలవబడు రసాయన సమ్మేళనం ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం.ఈ రసాయనపదార్థం యొక్క రసాయన సంకేతపదం BeO.బెరీలియం ఆక్సైడ్ ఒక రంగులేని రసాయన సంయోగపదార్థం. బెరీలియం ఆక్సైడ్ విద్యుద్బంధకం గా వాసికెక్కిన రసాయన పదార్థం. అలోహాలమై ...

                                               

బెరీలియం కార్బోనేట్

బెరీలియంకార్బోనేట్ అణుభారం 69.02గ్రాములు/మోల్.బెరీలియంకార్బోనేట్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 54 °C129 °F;327 K.బెరీలియంకార్బోనేట్ బాష్పీభవన స్థానం 100 °C212 °F; 373K

                                               

బెరీలియం క్లోరైడ్

బెరీలియం క్లోరైడ్ ఒక అకర్బన సంయోగపదార్థం. ఈ సంయోగపదార్థం రసాయనిక సంకేతపదం BeCl 2.బెరీలియం, క్లోరిన్ పరమాణువు ల సంయోగం వలన బెరీలియం క్లోరైడ్ రసాయన సమ్మేళనపదార్థం ఏర్పడినది.

                                               

బెరీలియం టెల్యురైడ్

బెరీలియం టెల్యురైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్ధం.ఇది బెరీలియం, టెల్లురియంల సంయోగం వలన ఏర్పడిన రసాయనపదార్ధం. బెరీలియం టెల్యురైడ్ స్పటికాకార ఘనపదార్ధం.అణువు అల్లిక స్థిరాంకం 0.5615 nm. బెరీలియం టెల్యురైడ్ ఒక అర్దవాహకం.బె ...

                                               

బెరీలియం నైట్రేట్

బెరిలీయం నైట్రేట్ ఒక అకర్బన రసాయన సమ్మేళనం. బెరిలీయం నైట్రేట్‌ను బెరిలీయం డైనైట్రేట్ అని కూడా పిలుస్తారు.ఈ రసాయన సంయోగ పదార్థం నైట్రిక్ ఆమ్లం యొక్క అయోనిక్ బెరిలీయం లవణం.ఈ సమ్మేళనపదార్థం రసాయన సంకేతపదం Be 2.ప్రతి ఫార్ములా యూనిట్లో ఒక Be 2+ కెటాయా ...

                                               

బెరీలియం ఫ్లోరైడ్

బెరీలియం ఫ్లోరైడ్ అనునది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం BeF 2.బెరీలియం ఫ్లోరైడ్ ను బెరీలియండై ఫ్లోరైడ్ అనికూడా పిలుస్తారు. బెరీలియం ఫ్లోరైడ్ తెల్లని ఘన పదార్థం. బెరీలియం లోహాన్ని ఉత్పత్తి చేయుటలో బెరీలియం ఫ్లోరైడ్ ను ...

                                               

బెరీలియం బ్రోమైడ్

బెరీలియం బ్రోమైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం.ఇది ఒక అకర్బనరసాయన సమ్మేళనపదార్ధం.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం BeBr 2.ఇది ఎక్కువ ఆర్ద్రతాకర్షకత కలిగిన సంయోగపదార్ధం.నీటిలో బాగా కరుగుతుంది.ఈ సమ్మేళన పదార్ధఅణువు చతుర్కోణాకారంగాఉండి,కోణాలలో బెరీలియం క ...

                                               

బెరీలియం సల్ఫైట్

బెరీలియం సల్ఫైట్ ఒక రసాయన సంయోగపదార్థం. బెరీలియం సల్ఫైట్ ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం.బెరీలియం, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాల పరమాణు సమ్మేళనం వలన ఈ సంయోగపదార్థం నిర్మాణ మైఉన్నది. బెరీలియం సల్ఫైట్ అనునది సల్ఫ్యురస్ ఆమ్లం యొక్క బెరీలియం లవణం.ఇది సులభంగా, ...

                                               

బెరీలియంబోరోహైడ్రైడ్

బెరీలియం బోరోహైడ్రైడ్ ఒక రసాయన సమ్మేళనం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం Be 2.ఇది బెరీలియం మూలకం యొక్క సంయోగపదార్ధం.బెరీలియం బోరోహైడ్రైడ్‌ను బెరీలియం టెట్రాహైడ్రోబోరేట్ అనికూడా పిలుస్తారు.

                                               

బేరియం ఫెర్రైట్

బేరియం ఫెర్రైట్ ఒక రసాయనిక అకర్బన సమ్మేళనం. ఈ సమ్మేళనాన్నీ, సంబంధిత ఫెర్రైట్ పదార్థాలను మాగ్నెటిక్ స్ట్రిప్‌కార్డులు, లౌడ్‌స్పీకరులలోనిఅయస్కాంతాలలో ఉపయోగిస్తారు. బేరియం ఫెర్రైట్ యొక్క రసాయన ఫార్ములా BaFe 2 O 4.బేరియం ఫెర్రైట్ ఫార్ములానుBa 2+ 2 4 ...

                                               

బొరాన్ ట్రైఆక్సైడ్

బోరాన్ ట్రైఆక్సైడ్ ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్ధం.దీనిని డైబోరాన్ ట్రైఆక్సైడ్ అనికూడా అంటారు.బోరాన్ యొక్క ఆక్సైడ్ సంయోగపదార్థాలలో ఇది యొకటి.బోరాన్, ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఈసంయోగ పదార్థం రూపుదిద్దుకున్నది.

                                               

బోరాక్సు

బోరాక్సు ఒక ముఖ్యమైన బోరాన్ రసాయన సంయోగ పదార్ధం. ఇది ఘనరూప సంయోగ పదార్థము.ఇది ఒక ఆకర్బన సంయోగ పదార్ధం.బోరాక్సు అనునది బోరిక్ఆమ్లం యొక్క లవణం.ఒక ఖనిజం కూడా. దీనిని సోడియం బోరేట్, సోడియం టెట్రాబోరేట్, డైసోడియం టెట్రాబోరేట్ అనికూడా పిలుస్తారు.పొడిగా ...

                                               

బోరాన్ కార్బైడ్

బోరాన్ కార్బైడ్ ఒక కార్బన్ సమ్మేళన పదార్ధం, బోరాన్, కార్బను పరమాణుల సమ్మేళనం వలన ఈ రసాయన సంయోగ పదార్ధం ఏర్పడినది.దీనిరసాయనిక ఫార్ములా అందాజుగా B 4 C.ఇది దృఢమైనది, అధిక కఠినత్వంకలిగిన రసాయన సంయోగ పదార్ధం.బోరాన్ కార్బైడ్ యొక్క వికేర్సు కఠినత్వ/దృఢత ...

                                               

బోరాన్ ట్రైక్లోరైడ్

బోరాన్ ట్రైక్లోరైడ్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్ధం.బోరాన్, క్లోరిన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఈ రసాయన సమ్మేళనపదార్ధం ఏర్పడినది.ఈ రసాయన పదార్ధం యొక్క రసాయన ప్రాథమిక సాధారణ ఫార్ములా B C l 3 {\displaystyle BCl_{3}}. బోరాన్ ట్రైక్లోరైడ్ వర్ణరహిత వాయ ...

                                               

బోరాన్ ట్రైఫ్లోరైడ్

బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనునది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్ధం.బోరాన్, ఫ్లోరిన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన వాయు సమ్మెళన పదార్ధం.ఇది రంగులేని విష పూరిత వాయువు.దీని రసాయన ఫార్ములా BF 3.తడివున్న గాలిలోఈ సంయోగ పదార్ధం తెల్లని పొగలను వెలువరించును.ఇది ప్రయ ...

                                               

బోరేన్

బొరేన్ ఒక అకర్బన వాయు స్థితిలో ఉన్న రసాయన సంయోగ పదార్థం.దీనిని బొరిన్అని కూడా వ్యావహరిస్తారు.ఈ రసాయన పదార్థం యొక్క శాస్త్రీయ నామం ట్రైహైడ్రిడోబొరేన్. బొరేన్ యొక్క సంకేత రసాయన నామం/ఫార్ములా BH 3. రంగు లేని వాయురూప ఈ సంయోగ పదార్థం అధిక ఉష్ణోగ్రత వద ...

                                               

రసాయన సమీకరణాలు

రసాయన సమీకరణం అనునది రసాయన చర్యను సంకేతాల రూపంలో చూపించే విధానం. ఇందులో సంకేతాలు, ఫార్ములాలు ఉపయోగించి వ్రాస్తారు. ఒక రసాయన చర్యలో చర్యలో పాల్గొనిన పదార్థాలను "క్రియా జనకాలు" అంటారు. చర్య జరిగిన తదుపరి ఏర్పడిన పదార్థాలను "క్రియా జన్యాలు" అంటారు. ...

                                               

రసాయన సూత్రం

రసాయన సూత్రం లేదా కెమికల్ ఫార్ములా అనేది రసాయన శాస్త్రవేత్తలు అణు సమదాయాన్నిను వర్ణించే ఒక మార్గం. ఈ ఫార్ములా అణువు గురించి ఆ అణువు ఏమిటి, పరమాణువులో ఏ రకం ఎన్ని ఉన్నాయి అని తెలియజెప్పుతుంది. కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు ఎలా ముడిపడి ఉంటాయో చూపిస ...

                                               

సిల్వర్(II)ఫ్లోరైడ్

సిల్వర్ఫ్లోరైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.వెండి/సిల్వర్, ఫ్లోరిన్ పరమాణువుల సంయోగం వలన సిల్వర్ఫ్లోరైడ్ ఏర్పడినది. ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేతపదం AgF 2. ఈ సమ్మేళనపదార్థంలో వెండిఅణువు +1 ఆక్సీకరణస్థాయిలో ఉండును. సిల్వర్ఫ్లోరైడ్ ను ఫ్లోరినేటింగు ...

                                               

హైడ్రాజీన్

హైడ్రాజీన్ అనునది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.వ్యవస్థపరమైన పేరు డైఆజాన్ లేదా టెట్రాహైడ్రిడో డైనైట్రోజన్. ఈ సంయోగపదార్థం యొక్క రసాయనసంకేత పదం H 2 NNH 2.ఇది రంగులేని మండేలక్షణము ఉన్న ద్రవం.అమ్మోనియా వాయువు వంటి వాసన కలిగిఉన్నది. హైడ్రాజీన్ అధిక వ ...

                                               

హైడ్రోజన్ అయోడైడ్

హైడ్రోజన్ అయోడైడ్ ఒక ద్విపరమాణుక అణువు నిర్మాణం కలిగిన రసాయన సంయోగ పదార్థం. హైడ్రోజన్ అయోడైడ్ యొక్క సజల ద్రావణాలను హైడ్రో అయోడిక్ ఆమ్లం లేదా హైడ్రియోడిక్ ఆమ్లం అని అంటారు.ఇది ఒక బలమైన ఆమ్లం.హైడ్రోజన్ అయోడైడ్ రసాయన సంకేత పదం HI. హైడ్రోజన్, అయోడిన్ ...

                                               

హైడ్రోజన్ సల్ఫైడ్

హైడ్రోజన్ సల్ఫైడ్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్ధం. ఇది రంగు లేని, కుళ్ళిన కోడిగుడ్ల వాసన వెలువరించు వాయువు. ఇది విష పూరితం, క్షయికరణి, మండే స్వభావం కలది. దీని రసాయన ఫార్ములా H 2 S. హైడ్రోజన్, సల్ఫర్ మూలక పరమాణువుల సంయోగం వలన ఈ పదార్థం ఏర్పడినది. సా ...