ⓘ Free online encyclopedia. Did you know? page 105
                                               

దాసరి మనోహర్ రెడ్డి

సుల్తానాబాద్ మండలం, గర్రెపల్లిలో పాఠశాల విద్యను, సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, మంచిర్యాలలో డిగ్రీ, మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో పీజీ నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశారు.

                                               

దీవెన

పవిత్రత్వము, ఆధ్యాత్మిక విముక్తి, దైవ సంకల్పం, లేదా ఒక ఆశ లేదా ఒకరి ఆమోదముతో ఎంతో కొంత ప్రేరేపించబడటాన్ని దీవెన అంటారు. వ్యక్తులు, దీవెన అదృష్టాన్నిచ్చే మార్గం అనుకుంటారు. కొన్నిసార్లు మతాచారులు దేవుడు వారిని మంచిగా చూడాలని కోరుకుంటారు, లేదా ప్రజ ...

                                               

దుస్తులు

మానవుడు తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని దుస్తులు అంటారు. మానవ సమాజంలో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.దుస్తులను ధరించే పద్ధతి సామాజి ...

                                               

దోటి

ఎత్తుగా ఉన్న చెట్ల కొమ్మలు, కాయలు కోయడానికి ఉపయోగించే పొడవైన ఆయుధాన్ని లేదా పరికరాన్ని దోటి అంటారు. సాధారణంగా దోటికి పొడవైన బరువు తక్కువగా గట్టిగా ఉండే వెదురు కర్రలు ఉపయోగిస్తారు. మామిడి చెట్లకు కాయలు కోసేటప్పుడు కాయలు కింద పడి పగిలి పోకుండా ఉండే ...

                                               

ధర్మానంద సరస్వతి స్వామి

ధర్మానంద సరస్వతి స్వామి అని ప్రసిధి పొందిన ధర్మానంద సరస్వతి మహరాష్ట్ర బ్రాహ్మణులు. వీరు భారత రాష్ట్రపతిగా చేసిన వి.వి.గిరి గారి మామగారు. ధర్మానంద సరస్వతి స్వామి గారి కుమార్తె సరస్వతి బాయి పూనాలో చదువుతున్నరోజులలో వరహగిరి వెంకట గిరి గారితో వివాహము ...

                                               

ధూర్జటి

ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద్ద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు. ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈయ ...

                                               

ధ్యానాంజనేయస్వామి ఆలయం, కర్మన్‌ఘాట్

స్వయంభువుగా వెల్సిన శ్రీ ధ్యానాంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్‌లో ఉంది. హైదరాబాదు నగర పరిధిలోకి వచ్చే ఈ ఆలయం రంగారెడ్డిజిల్లాలోని ప్రాచీన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయ సముదాయంలో ఆంజనేయస్వామి ఆలయంతో పాటు ...

                                               

నందగిరి వెంకటరావు

నంద‌గిరి వెంక‌ట‌రావు తెలంగాణ తొలిత‌రం తెలంగాణ క‌థ‌కుల్లో అగ్ర‌గ‌ణ్యుడు. గిరి అనే క‌లంతో అనేక క‌థ‌లు రాశారు. 1935లోనే ప్ర‌థ‌మ అఖిలాంధ్ర క‌థ‌కుల స‌మ్మేళ‌నాన్ని హైద్రాబాద్ లో నిర్వహించారు. ఆంద్ర‌మ‌హాస‌భ నాయ‌కుడిగా, తెలంగాణ సాయుధ‌పోరాట‌కాలంలో జైలుకెళ ...

                                               

నందివాడ బాలయోగి

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం నందివాడ అనే చిన్న పల్లెటూరు ఉంది.ఆ గ్రామంలో పుట్టిన శ్రీ పిసిసి సత్యం, సూరమ్మ దంవతులకు మొత్తం 11 మంది సంతానం.దైవభక్తి పరులైన ఆ పుణ్య దంపతులకు సంతానంలో సప్తమ గర్బవాసునిగా ఆదినారాయణ జన్మించాడు.అతడే మన నందివాడ బాలయోగి ...

                                               

నారాయణ వైద్య కళాశాల

నారాయణ వైద్య కళాశాల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో గల ఒక ప్రైవేట్ వైద్య కళాశాల. ఈ వైద్య కళాశాల మెడికల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. ఈ కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది విజయవాడలోని ఎన్.టి.ఆర ...

                                               

నారాయణపూర్ ఆనకట్ట

నారాయణపూర్ ఆనకట్ట అనునది కృష్ణా నది మీద నిర్మించబడిన ఒక ఆనకట్ట. ఇది భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని యాద్‌గిర్ జిల్లా నారాయణపూర్ వద్ద ఉంది. దీనిని బసవ సాగర్ అని కూడా అంటారు. దీని పూర్తి సామర్థ్యం 37.6 టిఎంసిలు కాగా, ప్రస్తుత నిల్వ 30.5 టిఎంసిలు. ...

                                               

నిర్మాణం

ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్ రంగాలలో అవస్థాపన యొక్క నిర్మించే లేదా కూర్చే ఒక ప్రక్రియ నిర్మాణము. ఒకే ఒక కార్యాచరణ, భారీ స్థాయి నిర్మాణం అనే సంబంధం లేకుండా మానవ బహువిధి నిర్వహణల యొక్క అద్భుతకృత్యములు ఉన్నాయి. సాధారణంగా, ఈ పని ఒక ప్రాజెక్ట్ మేనే ...

                                               

నీటి శుద్ధీకరణ

నీటి శుద్దీకరణ అనేది అవాంఛనీయ రసాయనాలు, జీవ కలుషితాలు, వదిలివేయబడిన ఘనపదార్థాలు మరియు వాయువులను నీటి నుండి తొలగించే ప్రక్రియ. నిర్దిష్ట ప్రయోజనాల కోసం నీటి సుద్దత‌ను ఉత్పత్తి చేయడమే లక్ష్యం. మానవ వినియోగం కోసం చాలా నీరు శుద్ధి చేయబడి, క్రిమిసంహార ...

                                               

పంచభూతాలు

పృథివ్యప్‌తేజోవాయురాకాశాలే = పంచభూతాలు. ఆకాశ = ఆకాశం పృథివి = భూమి వాయు: = గాలి తేజస్ = అగ్ని అప్ = నీరు భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు. వీటిల్లో భూమి మాత్రమే గ్రహం. మిగతా నాలుగూ ఈ విశాల విశ్వం అంతటా పరుచుకుని ...

                                               

పగడపు దిబ్బ

సాంకేతిక భాషలో ప్రవాళ భిత్తిక గా పిలవబడే పగడపు దిబ్బ ని ఇంగ్లిషులో కోరల్ రీఫ్ అని అంటారు. సీలెంటిరేటా జీవులు కాల్షియం కార్బొనేట్ కవచాన్ని నిర్మించుకుంటాయి. దీనినే ప్రవాళం అంటారు. కాల్ కేరియస్ అస్తిపంజరం ఏర్పరచు అన్ని సీలెంటిరేటా జీవులకు ప్రవాళము ...

                                               

పడమటి గాలి (నాటకం)

‘పడమటి గాలి తెలుగు నాటకరంగ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సాంఘిక నాటకాలలో ఒకటి. దీనిని పాటిబండ్ల ఆనందరావు రాసాడు. ఈ నాటకంలో ఆధునిక మానవ జీవనంలోని రుగ్మతలన్నీ చూపెట్టడం విశేషం. వాటిలో పనిచేసే టీచర్లు, ఆస్పత్రులు, వాటిని పట్టించుకోని డాక్టర్లు, రేషన ...

                                               

పి.వి.రామ మోహన్ నాయుడు

సీనియర్ జర్నలిస్టు పి.వి.రామ మోహన్ నాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్రికేయుడి గా, కాలమిస్టుగా, రచయతగా, టి.వి చిత్రాల నిర్మాతగా, నంది, ఫిలిం ఫేర్ ఛిత్రాల అవార్డుల న్యాయ నిర్ణేతల కమిటీ సభ్యుడిగా సుపరిచితుడు1985 లో ఈనాడు దినపత్రిక తో రిపోర్టర్, సబ్ ఎడి ...

                                               

ప్రచారం

ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించడానికి ఉద్దేశించబడింది. ప్రత్యేకించి రాజకీయ, వ్యాపార, లేదా సైనిక కార్యకలాపాల ప్రణాళిక సమూహం ప్రచార రకాలు వ్యవసాయంలో, ప్రచారం అంటే, చక్కెర దుంపలను కోత, ప్రాసెస్ చేసే కాలం. ప్రకటనల ప్రచారం, ఒకే ఆలోచన, నేపథ్యాన్ని తెలిపే ప ...

                                               

ప్రతిజ్ఞ

ఒట్టు, ప్రతిజ్ఞ లేదా శపథము ఏదయినా విషయంలో పవిత్రంగా దేవుని మీద ప్రమాణం చేసి తీసుకున్న దృఢమైన నిర్ణయం. ఇది మాటలతో గాని లేదా వ్రాతపూర్వకంగా గాని ఉండవచ్చును. కొన్ని ముఖ్యమైన పదవులను అధిరోహించే ముందు భారతదేశంతో సహా చాలా దేశాలలో ఆ పదవిని చేపట్టే వ్యక్ ...

                                               

ప్రేమం (మలయాళం)

ప్రేమం అనేది 2015 లో విడుదలైన ఒక మలయాళ సినిమా. ఇందులో ప్రధాన పాత్రధారులుగా నివిన్ పాలీ, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ నటించారు. ఇది ఒక సంగీత భరిత ప్రేమకథా చిత్రం.

                                               

ఫెర్గనా లోయ

ఫెర్గానా లోయ తూర్పు ఆజ్బెకిస్తాన్, దక్షిణ కిర్గిజిస్తాన్ మరియు ఉత్తర తజికిస్తాన్ అంతటా విస్తరించి ఉన్న మధ్య ఆసియాలోని ఒక లోయ. పూర్వ సోవియట్ యూనియన్ యొక్క మూడు రిపబ్లిక్లుగా విభజించబడిన ఈ లోయ జాతిపరంగా వైవిధ్యమైనది మరియు 21 వ శతాబ్దం ప్రారంభంలో జా ...

                                               

ఫోనోగ్రాఫ్

ఫోనోగ్రాఫ్ లేదా గ్రామఫోన్ అనేది రికార్డు చేయబడిన ధ్వనులను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది 1870 నుండి 1980ల వరకు రికార్డు చేయబడిన సంగీతాన్ని ప్లే చేయటం కోసం ఉపయోగించిన అత్యంత సాధారణ పరికరం. దీనిని థామస్ ఎడిసన్ కనిపెట్టారు. ప్రారంభ ఫోనోగ్రాఫ్ ...

                                               

బలోడా బజార్ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో బలోడా బజార్ జిల్లా ఒకటి. బలోడా బజార్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. రాయ్‌పూర్ జిల్లాలోని కొంత భూభాగాన్ని విభజించి బలోడా బజార్ జిల్లాను ఏర్పరచారు.

                                               

బల్వంతరాయ్ మెహతా

బల్వంతరాయ్ మెహతా భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతను సాహసోపేతమైన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, పంచాయితీరాజ్ భావన మార్గదర్శకుడు. ఇతను బర్డోలి సత్యాగ్రహ సైనికుడు. రాచరిక రాష్ట్రాల రంగపు స్వయం పాలన కోసం ...

                                               

బషీరుద్దీన్‌ ముహమ్మద్‌

బషీరుద్దీన్‌ ముహమ్మద్‌ గారు గేయ రచయిత. వీరు ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు ప్రచురింపబడ్డాయి.

                                               

బెంజమిన్ గ్రాహం

బెంజమిన్ గ్రాహం బ్రిటిష్ సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ పెట్టుబడిదారుడు. అతను "విలువ పెట్టుబడి పితామహుడు" గా విస్తృతంగా పిలువబడ్డాడు, నియోక్లాసికల్ ఇన్వెస్టింగ్‌లో రెండు వ్యవస్థాపక గ్రంథాలను రాశాడు: డేవిడ్ డాడ్‌తో సెక్యూరిటీ అనాలి ...

                                               

బెణుకు

ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో స్నాయువు లేదా సంధి కండరాలు బాగా లాగబడడం లేదా మలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే బెణుకులు అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చు ...

                                               

భవన నిర్మాణ శాస్త్రం

నివాస యోగ్యమైన నిర్మాణానికి చూడండి వాస్తుశాస్త్రం భవన నిర్మాణ శాస్త్రం ను ఆంగ్లంలో ఆర్కిటెక్చర్ అంటారు. లాటిన్ ఆర్కిటెక్చురా, గ్రీకు భాషలోని ఆర్కిటెకటన్ అనే పదాల నుండి ఆర్కిటెక్చర్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. ఈ పదాల యొక్క అర్ధం భవన నిర్మాణానికి మ ...

                                               

భవనం

ఒక ఇంట్లో లేదా కర్మాగారంలో లేదా స్థలంలో శాశ్వతంగా నిలబడే పైకప్పు, గోడలతో కూడినదే భవనం. భవంతులు వివిధ రకాల పరిమాణాలు, ఆకారాలు, విధులను కలిగి ఉంటాయి. విస్తృత శ్రేణి కారకాలు, భవన నిర్మాణాలు, వాతావరణ పరిస్థితులు, భూమి ధరలు, భూమి పరిస్థితులు, ప్రత్యేక ...

                                               

భాగవతం - ఒకటవ స్కంధము

భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతము లోని వివిధ అవతారములను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. వేదాలు విభజించి, మహాభారతం రచించి, 17 పురాణాలు రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు ...

                                               

భానుమతి (మహాభారతం)

మహాభారతంలో భానుమతి దుర్యోధనుని భార్య. ఈమె కాంభోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు. ఈమె కాశీ రాజు చిత్రాంగదుని కుమార్తె అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది.

                                               

భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వము సాధారణంగా కేంద్ర ప్రభుత్వము అని వ్యవహరింపబడుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడింది. దేశంలో గల 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల మీద అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇది భారత రాజధానియైన ఢిల్లీలో కేంద్రీకృతమై ఉంటుంది. భారత ప్ ...

                                               

భారతదేశంలో ఎన్నికలు

భారత గణతంత్ర రాజ్యము ఒక సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర, పంచాయతి ప్రజాప్రథినిధులను, తద్వారా ప్రభుత్వాలను, ప్రజలు ఎన్నుకుంటారు. ఎన్నికలు నిర్వహించే భాధ్యతను భారత రాజ్యాగం ఎన్నికల కమీషన్ అనే సంస్థకు అప్పగించింది. దేశాధినేత అయిన రాష్ట్ర ...

                                               

భికాజీ రుస్తుం కామా

భికాజీ రుస్తుం కామా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్సీ వనిత. 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. 1901 చికిత్స కోసం ఇంగ్లండ్ కు పంపబడినది. అక్కడున్న భారత స్వాతంత్ర్యోద్ ...

                                               

భూలా భాయిదేశాయ్

భూలా భాయి జీవంజీభాయి దేశాయ్ 13-10-1877 న గుజరాత్ లోని సూరత్ జిల్లా చారిత్రాత్మక బార్డోలికి దగ్గరున్న బల్సూరులో అనవిల్ బ్రాహ్మణ న్యాయవాద కుటుంబ లో పుట్టాడు

                                               

భౌతిక మానవ శాస్త్రం

భౌతికశాస్త్రం: శాస్త్రీయ పధ్ధతిననుసరించి మానవుడు విజ్ఞాన సేకరణ చేయగలిగాడు. ఈ శాస్త్రీయ విజ్ఞానామ్ అపారమైనది. పదార్థాల స్థితి, గతి, శక్తి ధర్మాలను తెలిపే శాస్త్రాన్నే భౌతిక శాస్త్రం అంటారు. ద్రవ్యం - శక్తి అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్ర శాఖ భౌతిక శా ...

                                               

మద్దాళి రఘురామ్

ఇతడు డా.మద్దాళి సుబ్బారావు, బాలసరస్వతి దంపతులకు నెల్లూరులో జన్మించాడు. ఇతని తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో అధికారిగా పనిచేసేవాడు. అతడు హోమియోపతి డాక్టరుగా, రమణమహర్షిపై అనేక గ్రంథాలు రచించినవాడుగా ప్రసిద్ధుడు. రఘురామ్‌ బాల్యం, ప్రాథమిక, హైస్కూలు వి ...

                                               

మన్మాడ్-నాగర్‌సోల్‌ ప్యాసింజర్

బండి సంఖ్య 57590 మన్మాడ్ జంక్షన్-నాగర్‌సోల్‌ ప్యాసింజర్ భారతదేశ మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ జిల్లాలోగల మన్మాడ్ జంక్షన్ మఱియు నాగర్‌సోల్‌ నడుమ భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడ్ విభాగముచే నడుపబడు ఒక దినసరి ప్యాసింజర్ రైలు.

                                               

మల్లాది సూరిబాబు

మల్లాది సూరిబాబు 1945లో జన్మించాడు. ఇతని కుటుంబంలో వంశపారంపర్యంగా సంగీతం అబ్బింది. ఇతని తండ్రి శ్రీరామమూర్తి గొప్ప సంగీత విద్వాంసుడు. కాబట్టే పుట్టుక నుంచి గొప్ప సంగీత సంస్కారం సూరిబాబుకు ఆనువంశికంగానే వచ్చింది. ఇతని మృదుమధుర స్వరం గాంభీర్య మాధుర ...

                                               

మాడభూషి భావనాచార్యులు

భావనాచారి 1924లో పిఠాపురంలో జన్మించాడు. అతను తన 14వ యేటే 1938లో స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టాడు. అదే సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాకినాడ వచ్చాడు. ఆయనకు మద్దతుగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆద్వర్యంలో సన్నాహక సభ నిర్వహించినందుకు ప్రభుత్వం మాడభూషికి ...

                                               

మేనకూరు

మేనకూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం లోని గ్రామం. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 656 ఇళ్లతో, 2412 జనాభాతో 1018 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1244, ఆడవారి సంఖ్య 1168 ...

                                               

మైనంపల్లి హన్మంతరావు

మైనంపల్లి హన్మంతరావు మెదక్ జిల్లా కొర్విపల్లి గ్రామంలో 1966 నవంబరు 10న జన్మించారు. అమెరికాలో ఎంబీఏ అభ్యసించి, భారత్ తిరిగివచ్చి రకరకాల వ్యాపారాలు కొనసాగించారు. 1997లో మైనంపల్లి సంక్షేమ ట్రస్టును ఏర్పాటుచేసి అభివృద్ధి కార్యక్రమాలాను కూడా చేపట్టారు ...

                                               

మౌల్వి అహ్మదుల్లా షా

మౌల్వి అహ్మదుల్లా 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు. తన తలను సమర్పించి మాతృభూమి రుణం తీర్చుకున్న వాడు. ఫైజాబాద్‌ తాలూక్‌దార్‌. అవథ్‌ సంస్థానాన్ని బ్రిటీష్‌ కంపెనీ సైన్యం ఆక్రమించుకొని ఫైజాబాద్‌ తాలూక్‌ దార్‌ ని రద్దుచేసింది. దీంతో బ్రిటీష్‌ కంపెనీ ...

                                               

మ్యూచువల్ ఫండ్

మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన, ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిధన నిధి. అనేకమంది పెట్టుబడిదారుల నుండి జమచేసిన మొత్తాన్ని వృత్తిపరంగా నిర్వహిస్తూ దానిని స్టాక్లు, బోండ్లు, స్వల్పకాలపరిమితి ద్రవ్యమార్కెట్ వస్తువులు, ...

                                               

యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్

ప్రపంచంలోని అతి పెద్ద గ్రంథాలయం యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్, డి.సి. లోని కాపిటల్ హిల్ పైన స్థాపించారు. ఇది 1800వ సంవత్సరం ఏప్రిల్ 24న స్థాపితమైంది. 26 మిలియన్ గ్రంధాలు కరపత్రాలతో సహా 90 మిలియన్ అంశాలు దీనిలో ఉన్నాయి. ఈ గ్ర ...

                                               

రంగరాయ వైద్య కళాశాల

రంగరాయ వైద్య కళాశాల ఆంధ్రప్రదేశ్‌లోని పురాతన, ప్రధాన ప్రభుత్వ వైద్య కళాశాలలలో ఒకటి. ఇది 1958 లో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో స్థాపించబడింది. ఇది విజయవాడ లోని ఎన్.టీ.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయమునకు అనుబంధంగా ఉంది.

                                               

రాంభట్ల పార్వతీశ్వర శర్మ

పదో యేట నుండే పద్యంరాయడంలో పరిశ్రమచేస్తూ పదహారేళ్ల వయస్సులో అష్టావధానాన్ని చేసిన యువావధాని, శతావధాని డాక్టర్. రాంభట్ల పార్వతీశ్వర శర్మ." అవధాన సుధాకర”," అవధాన భారతి”," అవధాన భీమ”, "అవధానకిశోర", "అసమాన ధారణాధురీణ" "నవయువావధాని" "క్షేమేంద్ర సారస్వత ...

                                               

రామరాజ్యంలో సప్తాంగాలు

రామరాజ్యం సప్తాంగయుతం రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు రాజ్యానికి ఏడు అంగాలుఉంటాయి అని శుక్రనీతిలో చెప్పబడింది. "స్వామ్యమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలానిచ సప్తాంగముచ్యతే." - శుక్రనీతి -1-61 అవి సైన్యం. మంత్రి రాష్ట్రం కోశాగారంం స్నేహితుడు రాజు కోట ఈ ఏడ ...

                                               

లౌవ్రే మ్యూజియం

లౌవ్రే మ్యూజియం అనేది పారిస్లో ఉన్న ఒక మ్యూజియం. ఈ మ్యూజియంలో ఉన్న కళా ఖండాల కారణంగా ఈ మ్యూజియం ప్రతి సంవత్సరం లక్షలాది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ కళా మ్యూజియం. ఈ లావ్రే మ్యూజియంలో లియొనార్డో డావిన్సి అనే ప్రముఖ ప్రా ...

                                               

వార్షికోత్సవం

మొదటి కార్యక్రమం ప్రారంభించబడిన తేదిని ప్రామాణికంగా తీసుకొని ప్రతి సంవత్సరం అదే తేదిన జరుపుకునే ఉత్సవమును వార్షికోత్సవం అంటారు. వార్షికోత్సవమును ఆంగ్లంలో యానివర్సరీ అంటారు. సెయింట్స్ జ్ఞాపకార్ధం కాథలిక్ విందులు ఏర్పాటు చేసిన సందర్భంగా మొదటిసారి య ...