ⓘ Free online encyclopedia. Did you know? page 104
                                               

ఇటుక

ఇటుక కట్టడాల నిర్మాణానికి ఉపయోగించు ఒక ముఖ్యమైన పదార్ధము. ఇటుకలను ఒక వరుసలో పేర్చుకొనుచూ, మధ్య నీటితో కలపబడిన సిమెంటును వేసి పూడ్చడం ద్వారా ఇంటికి కావలసిన గోడ ల నిర్మాణము చేస్తారు.

                                               

ఈఫిల్ టవర్

ఐఫిల్ టవర్ ప్యారిస్లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఇనుప గోపురం. ఇది ఫ్రాన్సుకు మాత్రమే గర్వకారణమైన కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం.

                                               

కోమిటాస్ సంగీత చాంబరు

కోమిటాస్ సంగీత చాంబరు) ఒక కచేరీ హాలు. ఇది ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని ఇసహక్యాన్ వీధి, సర్కులర్ పార్కు, కెంట్రాల్ జిల్లాలో ఉన్నది. దీనిని కళాకారుడు స్టీపన్ క్యుర్కుచ్యాన్ డిజైన్ చెయ్యగా, ఇంజినీరు ఎడ్యుర్డ్ ఖజ్మల్యన్ నిర్మించారు. ఈ భవనాన్ని అక్ ...

                                               

గడియార స్తంభం

గడియార స్తంభం, అనగా స్తంభం మాదిరిగా ఒక నిర్దిష్ట కట్టడంను ఎత్తుగా నిర్మించి,చివరలో చిన్న గదిలేదా బురుజు కలిగి,దాని నాలుగు వైపుల వెలుపల గోడలకు, నాలుగు దిక్కులుకు కనపడేట్లు గడియారాలను అమర్చుతారు.క్లాక్ టవర్లు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఒక సాధారణ ద ...

                                               

వైద్యశాల

ఆసుపత్రి లేదా వైద్యశాల అనబడే ప్రదేశంలో వైద్యసహాయం అందించబడుతుంది. సాధారణంగా వ్యాధిగ్రస్తులు లేదా రోగులు ఇక్కడ చేర్చుకోబడి చికిత్స పొందుతారు. ప్రస్తుత కాలంలో ఆసుపత్రులు ప్రభుత్వం, ఇతర నాన్ ప్రాఫిట్ సంస్థ లు, ప్రాఫిట్ సంస్థ ల ఆర్థిక సహాయంతో నడుపబడు ...

                                               

సిమెంటు

భారతదేశం సిమెంటు ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. భారత్ సంవత్సరానికి 155 మిలియన్ టన్నుల సిమెంటున ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 95% ఇక్కడే వినియోగించబదుతున్నది. కేవలం 5% మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతున్నది. డిమాండు మాత్రం సంవత్సరానికి 10% కం ...

                                               

హూవర్ డామ్

హూవర్ డామ్ ఒకానొకప్పుడు బౌల్డర్ డామ్ అనేవారు. ఇది కొలరాడోనది యొక్క బ్లాక్ కేనియాన్‌‌లో నిర్మించబడిన ఆర్చ్-గ్రావిటీ డామ్. ఈ డామ్ అమెరికా లోని అరిజో, నెవాడా రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. గ్రేట్ డిప్రెషన్ కాలంలో ఈ డామ్ 1931, 1936ల మధ్య నిర్మించబడి 193 ...

                                               

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం

భారతదేశంలో రాకెట్‌, ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఏర్పడిందే శ్రీహరికోట రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో అధీనంలో ఉన్న ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో పులికాట్ సరస్సు- బంగాళాఖాతాల నడుమ 175 చదరపు కిలోమీటర ...

                                               

ఆవిష్కరణ

ఆవిష్కరణ అనగా ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం. కంప్యూటర్ ఒక ఆవిష్కరణ, ఆ సమయంలో అది మొదట చేశారు. అప్పుడు మనం అది "ఆవిష్కరింపబడినది" అని చెప్తాము. చేసిన లేదా సృష్టించబడిన కొత్త విషయాలను ఆవిష్కరణలు అంటారు. కారు ఒక ఆవిష్కరణ అది అందరికీ తెలుసు. అలాగే ఆలోచ ...

                                               

ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు

ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు, ఇన్‌కాండిసెంట్ లాంప్ లేదా ఇన్‌కాండిసెంట్ లైట్ గ్లోబ్ అనేది విద్యుత్ ప్రవాహామును పంపించడం ద్వారా అధిక ఉష్ణోగ్రతకు వేడి అయ్యే వైర్ ఫిలమెంట్ తో మెరుస్తూ వెలుగును ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ లైట్. ఈ వేడి ఫిల్మెంట్ జడ వాయువుతో నింపి ...

                                               

ఫ్యాక్స్

ఫ్యాక్స్ అనునది దూర ప్రాంతాలకు రాత సందేశాలను పంపుటకు ఉపయోగించే యంత్రము. ఈ యంత్రము దూరంగా ఉండే ప్రాంతాలకు కూడా సమాచారాన్ని అప్పటికప్పుడు బట్వాడా చేస్తుంది.

                                               

2014 JO25

2014 JO25 అనేది వేరుశెనగ ఆకారంలో గల భూమి సమీపంలోని ఆస్టరాయిడ్. దీనిని మే 2014 న ఎ.డి గ్రాయుర్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. నాసాకు చెందిన నియో అబ్జర్వేషన్స్ ప్రోగ్రాంలో భాగమైన కాటలీనా స్కై సర్వేకు చెందిన శాస్త్రవేత్త ఆయన. ప్రారంభ అంచనాలలనుసరించిన ...

                                               

Z8 GND 5296

z8_GND_5296 అనునది అక్టోబరు 2013 లో కనుగొన్న మరుగుజ్జు గెలాక్సీ. ఇది సూదూరంలో గలది, ప్రారంభ గాలక్సీ. ఇది భూమి నుండి సుమారు 30 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు వర్ణపట శాస్త్రం ఆధారంగా నిర్ణయింపబడినది ఈ గాలక్సీ బిగ్ బ్యాంగ్ తర్వాత 700 మిలియ ...

                                               

అరోరా

అరోరా ధృవముల వద్ద ఆకాశములో రాత్రి పూట కనపడే వెలుగు. ఉత్తర దేశములలో దీనిని అరోరా బొరియాలిస్ అంటారు. అరోరా అంటే రోమన్ లో ప్రత్యూషము నకు దేవత. బొరియాస్ అంటే గ్రీకులో ఉత్తర పవనములు. ఐరోపాలో ఉత్తర దిశలో ఎర్రని వెలుగు వలే కనపడి, సూర్యుడు ఉత్తరాన ఉదయిస్ ...

                                               

ఆపర్చునిటీ (రోవర్)

ఆపర్చునిటీ రోవర్ ఎమ్‌ఇఆర్-బి లేదా ఎంఇఆర్-1 గా బాగా గుర్తింపు, ఇది 2004 నుండి అంగారక గ్రహంపై చురుకుగా ఉన్న ఒక రోబోటిక్ రోవర్. జూలై 7, 2003 న లాంచ్ అయి అంగారక గ్రహం యొక్క మెరిడియాని ప్లానం మీద గ్రౌండ్ యుటిసి ప్రకారం జనవరి 25, 2004 న 05:05 లకు ఆపర్చ ...

                                               

ఉల్క

ఉల్క, సౌరమండలములో ఓ శిథిలపదార్థం. దీని సైజు ఓ ఇసుక రేణువు నుండి ఓ పెద్ద బండరాయి వరకూ వుండవచ్చు. ఈ ఉల్క భూమి వాతావరణంలో ప్రవేశించినపుడుగాని, భూమి ఇంకో శరీర వాతావరణంలో ప్రవేశించినపుడు ఈ ఉల్కలు కనబడుతాయి. ఎక్కువ ఉల్కలు పడితే ఉల్కాపాతం అని అంటాము. వీ ...

                                               

కైపర్ బెల్ట్

కైపర్ బెల్ట్ ను కొన్నిసార్లు ఎడ్జ్ వర్త్-క్యూపర్ బెల్ట్ అనికూడా వ్యవహరిస్తారు. ఇది సౌర కుటుంబం లోని ప్రాంతం. నెప్ట్యూన్ గ్రహకక్ష్యకు ఆవలి ప్రాంతం. ఇది ఆస్టెరాయిడ్ పట్టీ లాగానే వుంటుంది. దాని కంటే చాలా పెద్దదిగా, 20 రెట్లు వెడల్పుగాను 20-200 రెట్ల ...

                                               

ఖగోళ వేధశాల

ఖగోళ వేధశాల లేదా వేధశాల, ఖగోళాన్నీ, అంతరిక్షాన్నీ, వాటిలో వుండే వస్తువులనూ, శకలాలనూ, వింతలనూ తిలకించడానికీ, శోధించడానికి ఉపయోగపడే కేంద్రం. ఇందులో ప్రధానంగా ఉండేవి దూరదర్శినులు. ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, సముద్ర శాస్త్రము, అగ్నిపర్వత శాస్త్ర ...

                                               

గ్రహణం

గ్రహణం పేరుతో కల వివిధ వ్యాసాల కొరకు చూదండి గ్రహణం గ్రహణం ఆంగ్లం: Eclipse ఖగోళంలో జరిగే ఒక దృశ్య సంఘటన. దీనిలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడుతుంది.

                                               

చంద్ర గ్రహణం

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు మొత్తం అర్థగోళం అంతా కన ...

                                               

జంతర్ మంతర్ (ఢిల్లీ)

13 రకాలైన ఖగోళ పరికారాలు ఉన్న మరో జంతర్‌ మంతర్‌ దేశరాజధాని ఢిల్లీలో ఉంది. ఈ వేదశాలను కూడా జైపూర్‌ మహారాజు మహారాజా జైసింగ్‌-2 నిర్మించాడు. ఇది జైపూర్‌లో ఉన్న జంతర్‌ మంతర్‌ వేదశాల నిర్మాణానికి నాలుగేళ్ళ ముందే ఈ జంతర్‌ మంతర్‌ నిర్మాణాన్ని మొదలు పెట్ ...

                                               

తోకచుక్క

తోకచుక్కలు ఆకాశంలోని చిన్నచిన్న విచిత్రాలు. నక్షత్రాలను చుక్కలంటాము. తోకచుక్కలు నిజంగా చుక్కలు కావు. తోకచుక్కలు సౌరకుటుంబానికి చెందినవి. సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువు లంటారు. పూర్వకాలంలో తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టానికి సూచనగా భావించేవారు. ఇ ...

                                               

నియోవైజ్ తోకచుక్క

2020 మార్చి 27 వ తేదీన నాసా శాస్త్రవేత్తలు కనుగొన్న తోకచుక్క ఇది. అధికారికంగా దీనికి సీ/2020 ఎఫ్3 నియోవైజ్‌గా నామకరణం చేశారు.14వ తేదీ నుంచి సుమారు 20 రోజుల పాటు ఈ తోకచుక్క భూమి చుట్టూ పరిభ్రమిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడు అస్తమి ...

                                               

లాగ్రాంజియన్ బిందువు

ఖగోళ యాంత్రిక శాస్త్రంలో లాగ్రాంజియన్ బిందువులు అంటే రెండు పెద్ద వస్తువులు కక్ష్యలో ఉండగా, ఓ చిన్న మూడవ వస్తువు ఆ రెండు వస్తువులకూ సంబంధించి, సాపేక్షికంగా స్థిరంగా ఉండే బ్ందువులు. ఈ బిందువుల వద్ద కాకుండా, వేరే ఏ స్థానాల్లో ఉన్నా, అది రెండు పెద్ద ...

                                               

వినువీథి

వినువీథి ఎ.వి.యస్. రామారావు రచించిన ఖగోళ శాస్త్ర గ్రంథం. ఈ గ్రంథానికి ముందుమాట శ్రీ డా. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి వ్రాయగా, భూమికను శ్రీ. ఎం.వి. నరసింహస్వామి రచించారు. ప్రచురణ కాలానికి లభించిన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పలు విషయాలతో సవివరంగా రచిం ...

                                               

విశ్వం

ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయమునే విశ్వము అంటాం. విశ్వం లోని ప్రతీ అణువు కణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. అంతరిక్షం, కాలం, అన్ని రూపాల పదార్థం, బలం, గతి, భౌతిక నియమాలు, స్ ...

                                               

సూర్య గ్రహణం

భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. ఈ ప్రకియను ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతంలో కూడా చెప్పబడింది. సూర్య గ్రహణమ ...

                                               

సూర్య సిద్ధాంతం

సూర్య సిద్ధాంతం అనేది హిందూ మతంలో ఉపయోగించే ఒక ఖగోళ సిద్ధాంతం. మధ్య యుగానికి చెందిన ఈ పుస్తకాన్ని బర్జస్ 1860లో అనువదించాడు. ఈ పుస్తకం పూర్వ గణాంకాలకు అనుగుణంగా రాసారు. సూర్య సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి 365.2435374 రోజులు. నేటి ఆధునిక సైన్సు ప ...

                                               

అవకలన సమీకరణాలు

ఒక గణిత సమీకరణంలో వ్యుత్ప్పన్న రాశులు ఉంటే ఆ సమీకరణాన్ని అవకలన సమీకరణం అంటారు. ఒక కారు ఎంత జోరు గా ప్రయాణం చేస్తున్నాదో చెప్పడానికి వేగం అనే పదం వాడతాము. ఈ వేగం ఎంత జోరుగా మారుతోందో చెప్పడానికి త్వరణం అనే మాట వాడతాము. ఇక్కడ వేగం, త్వరణం అనేవి వ్య ...

                                               

ఆయిలర్ రేఖ

జ్యామితిలో ఆయిలర్ రేఖ అనునది త్రిభుజంలో ఈ క్రింది నాలుగు బిందువుల గుండా పోవు రేఖ. గురుత్వ కేంద్రము త్రిభుజ మధ్యగత రేఖల మిళిత బిందువు నవ బిందు వృత్త కేంద్రం త్రిభుజ నవ బిందు వృత్తం యొక్క కేంద్రం పరివృత్త కేంద్రము త్రిభుజ భుజాల లంబ సమద్విఖండన రేఖల ...

                                               

ఉపరితలం

ఉపరితలం అనేది బాహ్య భాగం. చాలా ఉపరితలాలు వెడల్పు మరియు పొడవును కలిగి ఉంటాయి, అయితే లోతు ఉండదు.జ్యామితిలో, బిందువుల ద్విమితీయ సమాహార, ఒక త్రిమితీయ బిందువుల సేకరణ, దీని మధ్యచ్ఛేదం వక్రం లేదా ఏదైనా త్రిమితీయ ఘనపదార్థం యొక్క సరిహద్దు. సాధారణంగా, ఉపరి ...

                                               

ఋణాత్మక ద్విపద విభాజనం

ద్విపద విభజనంలో కొద్దిపాటి మార్పులు చేస్తే అది రుణాత్మక ద్విపద విభాజనంగా రూపొందుతుంది.ద్విపద విభజనంలో సఫలాల సంఖ్య 0 నుంచి స్థిర సంఖ్యా ప్రయత్నం వరకూ ఉంటాయి.అదే రుణాత్మక ద్విపద విభాజనంలో ప్రయత్నాలు చలరాశిగానూ, సఫల యత్నాల సంఖ్య స్థిరసంఖ్యగానూ ఉంటాయ ...

                                               

ఏకరూప విభాజనం

=నిర్వచనం =ఇది సాధారణ సంభావ్యతా విభాజనం.ఇందులో పరిమిత సంఖ్య అవకాశాలు ఉంటూ అన్ని ఒకే సంభావ్యతతో ఉంటాయి.దీనిని అన్నింటికీ సమాన అవకాశాలు ఉన్న ప్రయోగంలో ఫలితాలు నమూనా కోసం ఉపయోగిస్తారు. విచ్ఛిన్న ఏకరూప యాదృచ్ఛిక చలరాశి X యొక్క సంభావ్యత ద్రవ్య ప్రమేయం ...

                                               

కనిష్ఠ సామాన్య గుణిజం

కనిష్ఠ సామాన్య గుణిజం అన్నది ఇంగ్లీషులోని Least Common Multiple కి ముక్కస్య ముక్క అనువాదం. దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా LCM అనిన్నీ తెలుగులో కసాగు అనిన్నీ అంటారు. ఈ వ్యాసంలో కొన్ని సార్లు a, b అనే పూర్ణాంకాల క.సా.గును lcm a, b గా సూచిస్తారు. పా ...

                                               

కూడిక

కూడిక అనేది ఒక ప్రాథమిక గణిత ప్రక్రియ. దీన్ని + గుర్తుతో సూచిస్తారు. ఉదాహరణకు కుడి పక్కన చూపిన బొమ్మలో 3+2 ఆపిల్ పండ్లు ఉన్నాయి. అంటే మూడు రెండు కలిపి మొత్తం ఐదు ఆపిల్ పండ్లున్నాయని సూచిస్తుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు కూడికలను దశాంశమానంలో నేర్చ ...

                                               

గణితంలో తమాషాలు

మహాసముద్రం: 1 తరువాత 52 సున్నాలను కుడివైపు చేర్చిన సంఖ్య. ఇందులో 53 స్థానాలుంటాయి. దీనిని క్లుప్తంగా 10 52 గా సూచిస్తారు. శీర్షప్రహేళిక: 1 తరువాత 193 సున్నాలను కుడివైపు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యలో 194 స్థానాలున్నాయి. దీనిని క్లుప్తంగా 10 193 గా సూచి ...

                                               

గుణకారం

గుణకారం అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. ఒక సంఖ్యతో మరో సంఖ్యను హెచ్చవేయడమే గుణకారం. అందుకనే దీన్ని హెచ్చవేత అని కూడా అంటారు. రెండు సంఖ్యల మధ్య గుణకారం అంటే వాటిలో మొదటి సంఖ్యను రెండవ సంఖ్య సూచించినన్ని సార్లు పదేపదే కూడడం. ఉదాహరణకు 3 ని 4 ...

                                               

చతురస్రం

రెండు కర్ణాలు చతురస్రాన్ని నాలుగు సర్వసమాన లంబ కోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. కర్ణములు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. దీనికి రెండు కర్ణాలుంటాయి. ఒక కర్ణం సమ చతుర్భుజాన్ని రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. దీని వైశాల్యం దాని భుజం యొక ...

                                               

చుట్టుకొలత

చుట్టుకొలత and meter. ఒక నిర్ధిష్టమైన ప్రాంతాన్ని చుట్టివుండే మార్గం. ఒక ఆకారం యొక్క పొడవుగా కూడా భావించవచ్చును. ఒక వృత్తం యొక్క చుట్టుకొలతను పరిధి అంటారు.

                                               

డేటా సేకరణ

డేటా సేకరణ అనేది ఆసక్తి గల వేరియబుల్స్‌పై సమాచారాన్ని సేకరించి కొలిచే ప్రక్రియ, ఇది ఏర్పాటు చేసిన క్రమబద్ధమైన పద్దతిలో, సమర్పించిన పరిశోధన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, పరికల్పనలను పరీక్షించడానికి మరియు ఫలితాలను అంచనా వేయడానికి ఎవరైనా అనుమతిస్తుం ...

                                               

తమాషా లెక్కలు

ఈ వ్యాసము ముఖ్యంగా పిల్లలకు లెక్కల మీద మక్కువను ఎక్కువ చేయుటకు ప్రయత్నిచడం జరుగుతుంది. అంకెలతో గారడి తో చిన్న చిన్న లెక్కలు పిల్లలు తమ తోటి విద్యార్దులకు చెప్పి వాటి మీద ఆసక్తి పెంచే విధంగా ఈ వ్యాసాన్ని కొనసాగిద్దాం. దానికి ఎవరైనా తమ ఆలొచలను ఆచరణ ...

                                               

తీసివేత

వ్యవకలనం ప్రాథమిక గణిత ప్రక్రియలలో ఒకటి. ఒక సముదాయం నుండి వస్తువులను తొలగించే ప్రక్రియను తెలియజేస్తుంది. తీసివేత జరిగిన తరువాత ఫలితాన్ని "బేధము" అని అంటారు. తీసివేత ప్రక్రియను "-" గుర్తుతో సూచిస్తారు. ఉదాహరణకు ప్రక్క చిత్రంలో 5 − 2 ఆపిల్స్ ఉన్నాయ ...

                                               

త్రిభుజ సంఖ్య

త్రిభుజ సంఖ్య అనగా ఒక సమబాహు త్రిభుజం యేర్పరచుటకు కావలసిన వస్తువుల సంఖ్య. "1" అను సంఖ్య త్రిభుజ సంఖ్య. రెండు వస్తువులు భుజంగా గల త్రిభుజం యేర్పరచాలంటే మూడు వస్తువులు కావాలి. అందువలన "3" త్రిభుజ సంఖ్య. మూడు వస్తువులు భుజంగా గల సమబాహు త్రిభుజం యేర్ ...

                                               

నవ బిందు వృత్తం

ఒక త్రిభుజంలో గల ఈ దిగువనీయబడిన తొమ్మిది బిందువుల గుండా పోతు వృత్తమును నవ బిందు వృత్తం అంటారు. త్రిభుజప్రతీ శీర్షం నుండి లంబ కేంద్రం నకు మధ్య బిందువులు 3 త్రిభుజం యొక్క శీర్షం నుండి ఎదుటి భుజానికి గీయబడిన లంబములు, త్రిభుజం యొక్క భుజంపై కలిసే బింద ...

                                               

పాస్కల్ త్రిభుజం

గణిత శాస్త్రంలో పాస్కల్ త్రిభుజం అనునది ఏదైనా ఘాతంగా గల బహుపది యొక్క విస్తరణలో పదముల సంఖ్యాగుణకములు తెలుసుకొనుతకు ఉపయోగపడుతుంది. ఈత్రిభుజమును బ్లేజ్ పాస్కల్కు ముందు పశ్చిమ ప్రపంచ దేశాలు, యితర దేశాలయిన భారత దేశము, గ్రీసు, ఇరాన్, చైనా, జర్మనీ, ఇటలీ ...

                                               

పూర్ణాంకాలు

పుర్ణాంకాలు సున్నతో ప్రారంభమై అనంతం వరకు విస్తరించిన సంఖ్యలు. పూర్ణాంకాలలో అతి చిన్న సంఖ్య "0". పూర్ణాంకాల సంఖ్యా సమితిని "W"తో సూచిస్తారు.సహజ సంఖ్యలు, సున్న కలిసి పూర్ణాంకాల సమితి అవుతుంది.

                                               

ప్రధాన సంఖ్య

ప్రధాన సంఖ్య అనగా ఒకటి, అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్య. అనగా ప్రధాన సంఖ్యకు రెండు కారణాంకాలు మాత్రమే ఉంటాయి. ప్రధాన సంఖ్య కాని సంఖ్యను సంయుక్త సంఖ్య అంటారు. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఎందువలనంటే దానికి ఒకే కారణాంకము కలదు ...

                                               

ప్రమేయం

గణితంలో, ఫంక్షన్ అన్న ఇంగ్లీషు మాటకి తెలుగులో ప్రమేయం అన్నది సమానార్థకం. టూకీగా చెప్పుకోవాలంటే, ప్రమేయం ఒక పెట్టె లాంటిది. ఈ పెట్టెకి ఒక పేరు ఉంటే బాగుంటుంది కదా. సర్వసాధారణంగా, ఇంగ్లీషు ప్రపంచంలో, ఇటువంటి పెట్టెకి f అనే పేరు పెడతారు. ఈ పెట్టె లో ...

                                               

ఫిబోనాచీ సంఖ్యలు

మధ్యయుగపు యూరప్ కి చెందిన ఓ పేరుమోసిన గణితవేత్త ఫిబొనాచీ. అంకగణితము, బీజగణితము, జ్యామితి మొదలైన రంగాల్లో ఎనలేని కృషి చేశాడు. ఇతడి అసలు పేరు లియొనార్డో ద పీసా. ఇతడి తండ్రి బోనాచీ, ఇటాలియన్ కస్టమ్స్ అధికారిగా, దక్షిణాఫ్రికాలోని బర్గియాలో పని చేసేవా ...

                                               

బిలియన్

బిలియన్ అనే పదాన్ని సాధారణముగా ఒక సంఖ్యను తెలుపడానికి ఉపయోగిస్తారు. ఒక బిలియన్ 1.000.000.000 కి సమానం. అనగా, భారతీయ సంఖ్యామానంలో వంద కోట్లు. శాస్త్రీయ పద్ధతిలో ఈ రెండింటిని 10 9 {\displaystyle 10^{9}} అని సూచిస్తారు; ఇక్కడ 9 ఎన్ని సున్నలు ఉన్నాయో ...