ⓘ Free online encyclopedia. Did you know? page 103
                                               

స్టాప్ మోషన్ యానిమేషన్

స్టాప్ మోషన్ యానిమేషన్ ఒక్కొక్క కదలికని ఆపుతూ చిత్రీకరణ. ఇది ఒక యానిమేషన్ విధానం. ఒక వస్తువును కొంచెం కదిపి, ఆపి, ఫొటో తీసి, మళ్ళీ కొంచెం కదిపి, ఫొటో తీసి. ఇలా చేస్తూ సాధించే సాంకేతిక ప్రక్రియే "స్టాప్ మోడన్ యానిమేషన్". ఇలా చేసిపుడు ఆ వస్తువు నిజ ...

                                               

హెలికాప్టర్ మనీ

ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం. ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగులు శక్తి తగ్గిపోయిన నేపథ్యంలో డబ్బులను విరివిగా ఇవ్వడం ద్వారా డిమాండ్‌ను, సప్లయ్‌ను పెంచడా ...

                                               

హోమ్

ఒక ఇల్లు, లేదా డొమిసెల్లా అనేది ఒక వ్యక్తి, కుటుంబం, ఇల్లు లేదా అనేక కుటుంబాలు ఒక తెగ కొరకు శాశ్వత లేదా పాక్షిక శాశ్వత నివాసంగా ఉపయోగించగల సజీవ స్థలం. ఇది తరచుగా ఇల్లు, అపార్ట్ మెంట్ లేదా ఇతర భవంతి, లేదా ప్రత్యామ్నాయంగా మొబైల్ హోమ్, హౌస్ బోట్, యు ...

                                               

పేపర్ పాపర్

పేపర్ పాపర్ అనేది సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులు కాగితంతో చేసే ఒక చిలిపిచేష్ట. ఇక్కడ కాగితపు పాపర్ యొక్క పలు వైవిధ్యాలు ఉన్నాయి, అయితే వీటన్నింటిలోనూ కాగితం మడతలు పెట్టడం జరుగుతుంది, ఇది ఊపేందుకు గట్టిపట్టును, కోణాత్మకగొట్టములను కలిగి ఉంటుంది. ...

                                               

అనంతపురం నగరపాలక సంస్థ

రాయలసీమ ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న అనంతపురం అంచెలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో స్థానిక పాలన హోదాను దక్కించుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనాటి నుంచి 145 ఏళ్లు స్థానిక పా ...

                                               

కందుకూరు పురపాలక సంఘం

కందుకూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశంకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నెల్లూరు లోకసభ నియోజకవర్గంలోని,కందుకూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

కర్నూలు నగరపాలక సంస్థ

కర్నూలు నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో కర్నూలు పరిపాలనా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించటానికి ఏర్పడిన ఒక స్థానిక పౌర సంఘం. ఇది 1994లో పురపాలక సంఘంగా ఏర్పడింది. కర్నూలు ఆంధ్రప్రదేశ్ మధ్య పశ్చిమ భాగంలో తుంగభద్ర, హుంద్రీ నదుల దక ...

                                               

కాకినాడ నగరపాలక సంస్థ

2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా 312.538. ఇది 1920 కు ముందు జనాభా కేవలం 50.000 కంటే కొద్దిగా ఎక్కవగా ఉండేది.1950 తరువాత నుండి విస్తరించడం ప్రారంభించింది.అప్పుడు కేవలం 20.31 కి.మీ.మాత్రమే ఉండేది. ప్రస్తుతం 2019 నాటికి కాకినాడలోని నగర సముదాయ ప్ ...

                                               

కావలి

కావలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక పట్టణం, మునిసిపాలిటీ. కావలికి తూర్పు వైపున సముద్రము ఇక్కడ నుంచి 7 కి.మీ. దూరంలో ఉంది. కావలి అంటే తెలుగులో కాపలా అని అర్ధము. ఉదయగిరి రాజు తన సైన్యాన్ని ఇక్కడ మొహ ...

                                               

గుత్తి పురపాలక సంఘం

గుత్తి పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అనంతపురంజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అనంతపురం లోకసభ నియోజకవర్గం లోని,గుంతకల్లు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

చిత్తూరు నగరపాలక సంస్థ

చిత్తూరు మొదట మూడవ గ్రేడు పురపాలక సంఘంగా 1917 సంవత్సరం లో ఏర్పడింది. తరువాత దీనిని 2 వ గ్రేడ్ గా 1950 లో మొదటి గ్రేడ్ గా 1965 లో, స్పెషల్ గ్రేడ్ గా 1980 లో, తరువాత 2000 లో సెలెక్షన్ గ్రేడ్ గా అప్‌గ్రేడ్ చేయబడింది. నగరపాలక సంస్థ స్థాయికి 2012 సెప్ ...

                                               

తాడిపత్రి

తాడిపత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఇది పురపాలకసంఘం హోదా కలిగి పట్టణం. పిన్ కోడ్ నం. 515 411., ఎస్.టి.డి.కోడ్ నం. 08558.

                                               

తిరుపతి నగరపాలక సంస్థ

తిరుపతి నగరపాలక సంస్థ, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరాన్ని పరిపాలించే ఒక పౌరసంఘం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కనిపించే కాకినాడ, విశాఖపట్నాలతో పాటు రాష్ట్రంలోని మూడు సంస్థలలో ఇది ఒకటి.తిరుమల ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి ...

                                               

తిరువూరు

నాలుగు శతాబ్దాలకు పూర్వం, ప్రస్తుత తిరువూరు, "లక్ష్మీపురం" అనే వ్యవహారనామంతో కొనసాగేది. రావు బహద్దూరు జమీందారుల పాలనలో ఉండేది. అప్పట్లో, అన్నాజీరావు దంపతులు, తిరుపతి పుణ్యక్షేత్రానికి ఎడ్లబండిపై ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ ...

                                               

నందిగామ (కృష్ణా జిల్లా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 11575 ఇళ్లతో, 44359 జనాభాతో 2590 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 22153, ఆడవారి సంఖ్య 22206. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 7954 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2142. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 5 ...

                                               

నర్సీపట్నం

నర్సీపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన జనగణన పట్టణం. సముద్రపు ఒడ్డున లేక పోయినా ఈ ఊరు పేరు చివర పట్నం ఉండటం గమనార్హం. ఈ ఊరు తప్ప తూర్పు కోస్తాలో ఉన్న పట్నాలు అన్నీ సముద్రపుటొడ్డున ఉన్నవే.నర్సీ పట్నం నుండే ఎటు వెళ్ళినా ...

                                               

పాలకొండ

పాలకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఈ పట్టణం పాలకొండ రెవిన్యు డివిజన్,పాలకొండ మండలానికి ప్రధాన కేంద్రం. పాలకొండ మేజర్ పంచాయతీ హోదాతో కలిగిన పట్టణం. పిన్ కోడ్ నం. 532 440., యస్.టీ.డీ.కోడ్ = 08941. ఇది నూతనంగా ఏ ...

                                               

పొన్నూరు

పొన్నూరు, గుంటూరుకు 31 కి.మీ. దక్షిణాన ఉన్న ఒక చారిత్రక పట్టణం. పురపాలకసంఘం, మండల కేంద్రం కూడా. పిన్ కోడ్ నం. 522 124., ఎస్.టి.డి.కోడ్ = 08643. పూర్వము పొన్నూరు స్వర్ణపురి బంగారు భూమి అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళిం ...

                                               

బద్వేలు

మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామం ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణం. మరొక కథనము ప్రకా ...

                                               

మండపేట

మండపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. ఇది A-గ్రేడ్ పురపాలక సంఘం. ఇది చుట్టుపక్కల గ్రామాలకు వాణిజ్య, వినోద కేంద్రం. బియ్యం మిల్లులకు, ఇతర వ్యవసాయానుబంధ కర్మాగారాలకు ఇది ప్రసిద్ధి.దీనిని మాండవ్యపురం గా కూడా పిలవబడుతుంది

                                               

మాచర్ల

మాచర్ల, గుంటూరుకు 110 కి.మీ. దూరంలోను, నాగార్జునసాగర్‌కు 25 కి.మీ. దూరంలో ఉన్న ఒక పట్టణం.ఈ పట్టణం హైదరాబాదు నుండి 160 కి.మీ. దూరంలో ఉంది. వివిధ ప్రాంతాల నుండి మాచర్లను కలుపుతూ రోడ్డు మార్గాలు, రైలు మార్గం ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులే కాక ...

                                               

ముమ్మిడివరం నగరపంచాయితీ

ముమ్మిడివరం నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నగరపంచాయితీ. ఈ పురపాలక సంఘం అమలాపురం లోకసభ నియోజకవర్గంలోని, ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన నగరపంచాయితీ.

                                               

రాజంపేట

రాజంపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 811 ఇళ్లతో, 3177 జనాభాతో 979 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1621, ఆడవారి సంఖ్య 1556. షెడ్యూల్డ్ కులాల సంఖ ...

                                               

రాజాం

రాజాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నగర పంచాయితీ. ఇది పురపాలక సంఘంగా గుర్తించబడింది. దీని అక్షాంశ రేఖాంశాలు 18.28N 83.40E. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు.

                                               

రాయచోటి

రాయచోటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పట్టణం. రాయచోటి పట్టణానికి చుట్టుపట్గల పల్లెప్రజలు ఇప్పటికీ రాసీడు అనే పలుకుతారు. రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది. ఈ పట్టణంలోని పురాతన వీరభద్రాలయం శైవులకు అత్యంత ప్రీతిపాత్ర ...

                                               

సత్తెనపల్లి

సత్తెనపల్లి గుంటూరు జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. పిన్. కోడ్ నం. 522 403., ఎస్టీడీ కోడ్ = 08641. ఈ నగరం పల్నాటికి ముఖ ద్వారము వంటిది. పచ్చదనానికి మారుపేరు. ఇక్కడి వాతావరణం ఆరోగ్యదాయకం. ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నా ...

                                               

సూళ్లూరుపేట

చెన్నై నుండి 83 కి.మీ.ల దూరములోనూ, నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, చక్కని రైలు, రోడ్డు రవాణా సౌకర్యములు ఉన్నందువలన సూళ్లూరుపేటను కొన్నిసార్లు చెన్నై సబర్బ్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఉద్యోగపరంగా చాలామంది తమిళులు నివాసం ఉంటున్నారు. అధికశాతం జన ...

                                               

ఇద్రీస్ ప్రవక్త

ఇద్రీస్: ఒక ఇస్లామీయ ప్రవక్త. ఖురానులో ఇతని గురించి విపులంగా ఉంది. ఇతని సంతానం హనోఖ్, ఖునూఖ్ అఖ్నూఖ్. వారి వేలి ఉంగరం మీద "అస్ బరు మ అల్ ఈమాని బిల్లాహి యూరిసూజ్ జఫర" అని రాసి ఉందట. ఇద్రీస్ దర్జీ. అతను సూదితో కుట్టిన ప్రతి కుట్టుకూ సుబ్ హానల్లాహ్ ...

                                               

భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు

గిరీఈష్ ఛంద్ర సేన్,1979. ఫదిల్ ముకిమి,1924 డాక్టర్. జౌహరుల్ హక్ ముహమ్మద్ అబ్ద్ అల్-బారి,1969 గిరీష్ చంద్ర సేన్ బ్రహ్మసమాజం 1886. ముహమ్మద్ నకీబ్ అల్-దిన్ 1925. ముహమ్మద్ సయ్యద్,గులాం హుస్సేన్,ఖాలిక్ 1968 గోల్డ్సాక్, విలియం 1908. అబ్ద్ అల్-వాహిద్, ఛ ...

                                               

జైమిని మహర్షి

జైమిని పదహారు అధ్యాయములలో పూర్వ మీమాంస సూత్రాలు రచించ బడినవి. మొదటి 12 అధ్యాయములు మిక్కిలి ప్రసిద్ధములగుటచే, మిగిలిన 4 అధ్యాయములు జైమిని రచించినవి కావు అని అంటారు. కానీ ఉపవర్షుడు, దేవస్వామి, భావదాసుడు, రాజచూడామణి దీక్షితుడు, భాస్కరరాయమఖి మున్నగువ ...

                                               

త్వష్ట్ర

సూర్యుని భార్య అయిన సంజ్ఞాదేవి సూర్యుని వేడిమిని తాళ చాలక ఛాయాదేవిని తనకు బదులు ఉండ నియమించి తాను కొన్ని దినములు పుట్టింటను ఉండెను. ఆవల కొంతకాలమునకు తండ్రి అది సరి కాదు అన్నందున అతనియిల్లు వదలి ఒక ఆఁడుగుఱ్ఱము రూపమును ధరించి తిరుగుచు ఉండెను. అంత ఒ ...

                                               

మందరగిరి

మందార పర్వతం, మందార్ హిల్ అని కూడా పిలుస్తారు, ఇది బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ డివిజన్ పరిధిలోని బంకా జిల్లాలో ఉన్న ఒక చిన్న పర్వతం. మందార పర్వతం మందార గిరి Bankamhill.jpg అత్యున్నత స్థాయి ఎత్తు 700 అడుగులు 210 మీ కోఆర్డినేట్స్ 24 ° 50′28 ″ N 8 ...

                                               

కాకాసుర వృత్తాంతము

కాకాసుర వృత్తాంతము రామాయణము అరణ్యకాండలొ జరిగినా వాల్మీకి మహర్షి సుందరకాండములో ప్రస్తుతిస్తారు. సీతమ్మ దర్శనం హనుమంతుడు పొందాక సీతమ్మను ఏదైన అభిజ్ఞానము చెప్పమని కొరుకొన్నప్పుడు ఒక అభిజ్ఞానముగా కాకాసుర వృత్తంతాన్ని చెబుతుంది.

                                               

రెండొ ఎల్జిబెత్ పట్టాభిషేకం

1953 సంవత్సరం జూన్ 2 వ తారీఖున గ్రేట్ బ్రిటన్ రాణిగా రాణి ఎల్జిబెత్ పట్టాభిషిక్తురాలు అయ్యింది. రాణి ఎల్జిబెత్ రాణీగా ప్రమాణిస్వీకారం వెస్ట్ మినిస్టర్ అబ్బేలో బ్రిటన్ ప్రధాన మంత్రి, కామన్ వెల్త్ రాజ్యాల ముఖ్య ప్రతినిధులు, 8000 మంది అతిధులు మధ్య మ ...

                                               

అర్మేనియన్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఎకనామిక్స్

అర్మేనియన్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఎకనామిక్స్, ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని విశ్వవిద్యాలయం. దీనిని 1975లో ప్రారంభించారు.

                                               

కంబాలపాడు ఈడిగ మాదన్న

కె.ఈ.మాదన్న గా ప్రసిద్ధి చెందిన కంబాలపాడు ఈడిగ మాదన్న, సామాజిక కార్యకర్త, రాజకీయనాయకుడు. కర్నూలు జిల్లాలో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి, వెనుకబడిన వర్గాల ప్రజల్లో రాజకీయ చైతన్యం, సామాజిక మార్పుకై స్వాతంత్రానిక ...

                                               

కొంకణి భాష

కొంకణి అన్నది ఇండో యూరోపియన్ వర్గానికి చెందిన ఇండో ఆర్యన్ భాష, దీన్ని భారతదేశపు నైఋతి తీరమంతా మాట్లాడతారు. భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్లో ప్రస్తావించిన 22 షెడ్యూల్డ్ భాషల్లో ఇది ఒకటి. గోవా రాష్ట్రానికి ఇది అధికారిక భాష. ప్రస్తుతం లభిస్తున్న మొట్టమ ...

                                               

గ్రాండ్ హోటల్ యెరెవాన్

గ్రాండ్ హోటల్ యెరెవాన్, ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని ఒక 5-స్టార్ హోటల్. ఇది కెంట్రాన్ జిల్లా కెంద్రంలో ఉన్నది. దీనిని 1926వ సంవత్సరంలో సోవియట్ కాలంలో, ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థగా ప్రారంభించారు. ఆర్మేనియాలో ఇంకా ఉన్నటువంటి పురాతన హోటళ్ళలో ఇది ...

                                               

తూర్పునావికాదళం

భారత నావికా దళానికి చెందిన తూర్పునావికాదళం Eastern naval Command దీని ప్రధాన స్థావరం విశాఖపట్టణం. It, కోల్‌కతా మరో ముఖ్యమైన స్థావరం. ఇది భారతదేశపు మొదటి, పెద్ద నావికాదళం.

                                               

పింగళి సూరనామాత్యుడు

పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు. ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప ...

                                               

వేలు నాచియార్

రాణి వేలు నాచియార్ శివగంగ సంస్థానాన్ని 1780-1790 మధ్యలో పరిపాలించిన రాణి. ఈమె బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతీయ మహారాణి. ఈమె ధైర్యసాహసాలకి గుర్తుగా తమిళులు ఈమెను వీరమంగై అని పిలుస్తారు.

                                               

అంజన

విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత అహల్యకు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి ...

                                               

అంజూరం

అంజూరం ను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆసక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటే విశాలంగా పెరుగుతుంది. ఇది ...

                                               

అంతర్జాల తటస్థత

అంతర్జాల తటస్థత అనేది ప్రతీ ఒక్క వినియోగదారుడికి అంతర్జాలం ఒకేలా అందేలా చూడడం. అంతర్జాల సేవలందించేవారు, ప్రభుత్వమూ కూడా అతర్జాలంలో లభించే సమాచారాన్నంతటినీ ఒకేలా చూడాలి. కొన్ని సర్వీసులకు ఎక్కువగాను, కొన్నిటికి తక్కువగాను వినియోగం అందేలా హెచ్చుతగ్ ...

                                               

అడోబ్ ఫ్లాష్

అడోబ్ ఫ్లాష్ అనగా వెక్టర్ గ్రాఫిక్స్, యానిమేషన్, గేమ్స్ సృష్టించడానికి, రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ గా అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ లో చూచేందుకు, ఆడేందుకు, నిర్వర్తించేందుకు ఉపయోగించే ఒక మల్టీమీడియా, సాఫ్టువేర్ వేదిక. గతంలో అడోబ్ ఫ్లాష్ మాక్రోమీడియాగా, ష ...

                                               

అడ్డసరం

ఇదే పేరు గల గ్రామం కొఱకు అడ్డసరం చూడండి. అడ్డసరం Adhatoda vasica or Justicia adhatoda ఒక విధమైన ఔషధ మొక్క. దీని పండ్లు, కాయగూరలు,గింజలు, పప్పులు, కందమూలాలు,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము.ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగి ...

                                               

అన్న

అన్న, అనగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబంలోని సంతానంలో అన్నతమ్ములు, అన్నచెల్లెల్లు వయసులో పెద్దవాడైన పురుషుడిని అన్న లేదా అన్నయ్య అంటారు. అన్నయ్యలందరిలోకి పెద్దవాన్ని పెద్దన్న లేదా పెద్దన్నయ్య అంటారు. చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో ...

                                               

అప్పికట్ల జోసఫ్

అప్పికట్ల జోసఫ్ స్వాతంత్య్ర సమర యోధుడు.1949-52 వరకు రాజ్యసభ సభ్యుడు.కృష్ణాజిల్లా గుడివాడ మండలం, వెంట్రప్రగడ గ్రామంలో 1917లో అప్పికట్ల భూషణం, దుర్గమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జోసెఫ్‌ జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడం వలన జోసెఫ్‌ తల్లి తమ స్ ...

                                               

అబ్బరాజు మైథిలి

డాక్టర్ అబ్బరాజు మైథిలి అంతర్జాలంలో ప్రసిద్ధి చెందినరచయిత్రి. ఆమె ప్రస్తుతం బెంగళూరు స్పర్శ్ హాస్పటల్స్ లో ప్రసూతి, స్త్రీ వైద్య విభాగంలో పనిచేస్తున్నారు.

                                               

అలుగు

అలుగు లేదా పొలుసుల పిపీలికారి అనేది ఫోలిడోటా జాతికి చెందిన క్షీరదము. దీని ఆంగ్లనామము పాంగోలిన్ అనేది యవన నామమైన φολῐ́ς,ఫోలీష్ అనగా సూదుల్లాంటి పొలుసున్నది అని అర్థము. ఈ జాతిలోని ఒకటైన మేనిడే అనే కుటుంబానికి మూడు ఉపకుటుంబాలున్నాయి: "మ్యానిస్" అనబడ ...