ⓘ Free online encyclopedia. Did you know? page 10
                                               

శోభన రాత్రి

శోభన రాత్రి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన కర్మ. భారతీయ ఉపఖండంలో కొత్తగా వివాహం చేసుకున్న జంట, వివాహం పూర్తయిన మొదటి రాత్రిని సూచిస్తుంది. కొత్త జంట యొక్క మంచం పువ్వులతో అలంకరించబడి ఉంటుంది, ఇవి వారి సంబంధానికి మధురమైన క్షణాలను ఇస్తాయని నమ్ముతారు. హి ...

                                               

శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల

శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల హైదరాబాదులోని ప్రసిద్ధిచెందిన సంగీత, నృత్య కళాశాల. ఇది రాంకోఠీ ప్రాంతంలో కలదు. మొదట్లో ఈ కళాశాల సాంకేతిక విద్యాశాఖ నియంత్రణలో పనిచేసేది. ప్రస్తుతం భాషా సాంస్కృతిక శాఖ నియంత్రణలో ఉంది. ఇది పొట్టిశ్రీరాములు ...

                                               

శ్రీ వారి గునపం

శ్రీవారి కైంకర్యం లో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్. శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించారు. ఈయన స్వామి వారికి రోజూ పూలమాలాలు సమర్పించేవారు. తిరుమల లో పూల తోటవేసి, ఆ తోట లోని పూలను మాలలుగా అల్లి రోజూ స్ ...

                                               

శ్రీఆంజనేయం

రామాపురం అనే గ్రామంలో ఒక సివిల్ ఇంజనీరు ప్రకాష్ రాజ్ సీతమ్మ తల్లి డ్యాం అనే ఆనకట్టను కట్టడానికి ప్రభుత్వం నియమిస్తుంది. ప్రాంతీయంగా ప్రాబల్యం ఉన్న ఓ రాజకీయ నాయకుడు బ్రహ్మం పిల్ల ప్రసాద్ దాన్ని అడ్డుకుంటాడు. ఆ ఇంజనీరు బెదిరింపులకు లొంగకపోవడంతో బ్ర ...

                                               

శ్రీకాళహస్తి పురపాలక సంఘం

శ్రీకాళహస్తి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,చిత్తూరు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం తిరుపతి లోకసభ నియోజకవర్గంలోని, శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)

శ్రీకృష్ణ లీలలు వేల్ పిక్చర్స్ పతాకంపై పినపాల వెంకటదాసు నిర్మాతగా చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో వేమూరి గగ్గయ్య, రామతిలకం, సాలూరి రాజేశ్వరరావు, శ్రీరంజని, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1935 నాటి తెలుగు పౌరాణిక చిత్రం. స్క్రీన్ ప్లే బి.టి.రాఘ ...

                                               

శ్రీనివాస చక్రవర్తి (ఆచార్యులు)

డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి ఐఐటీ మద్రాసు లో న్యూరోసైన్సు విభాగంలో ఆచార్యుడు. ఆయనకు విజ్ఞాన శాస్త్రం అంటే ఆసక్తి. దానిని తెలుగులో ప్రచారం చేయడం కోసం అనేక పుస్తకాలు రచించాడు. శాస్త్ర విజ్ఞానం అనే పేరిట ఓ బ్లాగును కూడా నిర్వహిస్తున్నాడు. ఆయన స్వస్థల ...

                                               

శ్రీమంతుడు (2015 సినిమా)

పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య సామాజిక లింకు -ఊరు దత్తత. హర్షవర్ధన్ మహేష్ బాబు తండ్రి రవి జగపతి బాబు బిజినెస్ టైకూన్. రవి కి ...

                                               

శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ రమేష్ పుప్పాల నిర్మాతగా, రవి చావలి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన 2012 తెలుగు చలన చిత్రం. సినిమాకు కథ, మాటలు ఘటికాచలం, సంగీతం చక్రి అందించారు. కోట శ్రీనివాసరావు, సురేష్, నాగినీడు, ...

                                               

శ్రీరాంసాగర్ వరద కాలువ

శ్రీరాం సాగర్ వరద కాలువ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి 130 కి.మీ పొడవు గల కాలువ. ఇది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లా లోని సంగం గ్రామంనుండి కరీం నగర్ జిల్లాలోని మన్వాడ గ్రామంలో గల మధ్య మానేరు ఆనకట్ట వరకు ఉంది.

                                               

శ్రీరామకథ

శ్రీరామకథ రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ హాస్యనటుడు, నిర్మాత బి.పద్మనాభం తొలిసారిగా దర్శకత్వం వహించి, తన తమ్ముడు బి.పురుషోత్తం నిర్మాతగా రూపొందించిన చిత్రం. ఈ శ్రీ రామకథ చిత్రంలో సీతారాములకు ఎందుకు వియోగం సంభవించిందన్న అంశం ప్రాథమికంగా పర ...

                                               

శ్రీలంక ఎయిర్ లైన్స్

శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ శ్రీలంకలో ప్రధాన విమానయాన సంస్థ. కొలంబోలోని కాటున్యకే విమానాశ్రయం, మట్టల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం దీని కేంద్రాలు. శ్రీలంకన్ తన విమానాలను నేరుగా ఆసియా, యూరోపియన్, మధ్య తూర్పు దేశాలకు నడిపిస్తోంది. ఇతర సంస్థల భాగస్వామ్య ...

                                               

శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు 2015

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటించింది. ఈ పర్యటన 2015 ఆగస్టు 6 నుండి సెప్టెంబరు 1 వరకు కొనసాగినది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్ మ్యాచ్ లతో పాటుగా ఒక పర్యటన మ్యాచ్ ఆడియున్నది. ఇది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని శ్రీలంక ఆటగాడైన కుమార స ...

                                               

శ్రీలక్ష్మి

అమర్‌నాథ్ చిన్నతనంలోనే చనిపోవడంతో, శ్రీలక్ష్మి ఫ్యామిలీ కొన్ని కష్టాలు ఎదుర్కొంది. దాంతో ఆవిడ సినిమాల్లోకి రావాల్సివచ్చింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభోదయం సినిమా, బాపు దర్శకత్వంలో వంశవృక్షం సినిమాలలో కథానాయిక అవకాశం వచ్చిందికానీ కొన్ని కారణాల ...

                                               

శ్రీలేఖ సాహితి

యువరచయితలను ప్రోత్సహించి వారికి చేయూతనందించే ఉద్దేశంతో శ్రీలేఖ సాహితి 1977లో ఎస్.శ్రీనివాసస్వామి అధ్యక్షతలో డా.టి.శ్రీరంగస్వామి కన్వీనర్‌గా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సంస్థకు టి.శ్రీరంగస్వామి అధ్యక్షుడిగా, పల్లేరు వీరాస్వామి, పల్లె సీను ఉపాధ్యక్షు ...

                                               

శ్రీవారి శోభనం

కిరణ్ ఒక ప్రైవేట్ సంస్థలో పెద్ద పదవిలో వుంటాడు. అతనికి అమ్మాయిలంటే చచ్చేంత భయం. దానితో అమ్మాయిలంతా అతడికి రకరకాల పేర్లుపెడతారు. కిరణ్ పి.ఎ.ఐన మార్గరెట్ కూడా అతనిపై మనసు పడుతుంది. కిరణ్‌కు వివాహం జరుగుతుంది. శోభనం అంటే కిరణ్‌కు భయం వేస్తుంది. శోభన ...

                                               

శ్రీవారికి ప్రేమలేఖ

శ్రీవారికి ప్రేమలేఖ 1984లో విడుదలైన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిసినిమా. ఈ సినిమాతో రామోజీరావు నిర్మాతగా మారి తర్వాతి కాలంలో ప్రతిఘటన, మౌనపోరాటం, మయూరి లాంటి సంచలనచిత్రాలను నిర్మించాడు. ప్రేమలేఖ పేరుతో చతుర మాసపత్రికలో వచ్చిన నవల ఈ సినిమాకు ఆధారం. రచ ...

                                               

షట్కాల గోవింద మరార్

గోవింద మరార్ కేరళకు చెందిన సుప్రసిద్ధ కర్ణాటక సంగీతవేత్త. సాధువు. సంగీత విద్వాంసులు త్యాగరాజు, స్వాతి తిరునాళ్‌ల సమకాలికుడు. తిరువనంతపురం మహారాజు శ్రీ స్వాతి తిరునాళ్ ఆస్థానంలో అష్ట సంగీత విద్వాంసులలో ఒకనిగా కీర్తించబడ్డాడు. సంగీత ప్రపంచంలో షట్కా ...

                                               

షాడో (2013 సినిమా)

నానా భాయ్ ఆదిత్య పంచోలి, అతని తమ్ములు జీవ, లాలా కలిసి ఇండియాలో పలుచోట్ల బాంబ్ బ్లాస్ట్ లు చేస్తుంటారు. వారిని ఎలాగైనా ప్రభుత్వానికి పట్టించాలనే ధ్యేయంతో అండర్ కవర్ జర్నలిస్ట్ రఘు రాం నాగబాబు నానా భాయ్ గ్యాంగ్ లో చేరి సమాచారం మొత్తం సేకరిస్తాడు. ఆ ...

                                               

షాదీ ముబారక్ పథకం

షాదీ ముబారక్ పథకం తెలంగాణ రాష్ట్రం లోని ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన యువతుల వివాహాల కోసం రూ. 1.00.116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 ...

                                               

షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత టివీ ప్రముఖుడు. అభిమానులు ఆయనను బాద్షా ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. షారూఖ్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఆయన 14 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ఆసియాలో షారూఖ్ చాలా ప్రముఖుడైన నటుడు. ప ...

                                               

షావుకారు

షావుకారు 1950 లో విడుదలైన తెలుగు సినిమా. కోరియోగ్రఫీ - పసుమర్తి కృష్ణమూర్తి రికార్డింగ్ - ఎ.కృష్ణన్ సహాయ దర్శకుడు - తాతినేని ప్రకాశరావు

                                               

షిర్డీ సాయిబాబా

షిర్డీ సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానిక ...

                                               

సంక్రాంతి

ఈ వ్యాసం సంక్రాంతి పండుగ గురించి. ఇతర వాడుకల కొరకు, సంక్రాంతి అయోమయ నివృత్తి చూడండి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ ...

                                               

సంజయ్ కుమార్ (సైనికుడు)

నాయిబ్ సుబేదార్ సంజయ్ కుమార్, PVC భారత సైనిక దళం లో సైనికుదు. ఆయన జూనియర్ కామిషన్డ్ ఆఫీసరుగా ఉన్నారు. ఆయన భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీర చక్ర ను అందుకున్నారు.

                                               

సంతానలేమి

సంతానలేమి అనగా పెళ్ళయిన తర్వాత కూడా స్త్రీలు మాతృత్వానికి నోచుకోకపోవడము. ఇటువంటి స్త్రీలను గొడ్రాలు అని వ్యవహరించేవారు. కాలం మారిన తర్వాత సంతానలేమి ని ఒక వ్యాధిగా గుర్తిస్తున్నారు.

                                               

సంతోషం (2002 సినిమా)

కార్తీక్ అక్కినేని నాగార్జున, ఊటీలో స్థితిమంతుడైన ఒక ఆర్కిటెక్ట్. అతడు పద్మావతి గ్రేసీ సింగ్ తో ప్రేమలో పడతాడు. అతను ప్రేమకు పచ్చజెండా ఊపడానికి ఆమె కొంచెం సమయం తీసుకుంటుంది. పద్మావతికి ఒక అందమైన చెల్లి చిన్నాన్న కూతురు భాను శ్రియా సరన్ ఉంటుంది. వ ...

                                               

సంసారం ఒక చదరంగం

సంసారం ఒక చదరంగం ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్ పతాకంపై యం.శరవణన్, యం. బాలకృష్ణన్ నిర్మాతలుగా ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, శరత్ బాబు, సుహాసిని, షావుకారు జానకి, రాజేంద్ర ప్రసాద్, ముచ్చర్ల అరుణ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించ ...

                                               

సతీ సుకన్య

భృగుమహర్షి, పులోమి దంపతుల పుత్రుడు చ్యవనుడు. మహా తపశ్శాలి. శర్వాతి మహారాజు మిక్కిలినేని, మహారాణి రమాదేవిల కుమార్తె సుకన్య కృష్ణకుమారి. తల్లిదండ్రులు, చెలులతో వన విహారానికి వెళ్తుంది. అలా వన విహారంలో ఆమె విసిరిన పూమాల ఓ పుట్టపై పడుతుంది. దాన్ని తీ ...

                                               

సతీ సులోచన (1961 సినిమా)

సతీ సులోచన ఇది 1961లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి మరో పేరు ఇంద్రజిత్. నందమూరి తారక రామారావు ఇంద్రజిత్ గా, ఎస్.వి. రంగారావు రావణుడుగా నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్రధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి ...

                                               

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చేసిన ప్రయోగాల జాబితా

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జరిగిన ప్రయోగాల వివరాలు కింది జాబితాలో ఉన్నాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని ఈ కేంద్రం, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వారి ప్రధాన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. మొదట దీనిని శ్రీహరికోట రేంజ్ అని పిలిచేవారు. ఇస్రో మాజ ...

                                               

సత్తెనపల్లి పురపాలక సంఘం

సత్తెనపల్లి పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,గుంటూరుజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నరసరావుపేట లోకసభ నియోజకవర్గం లోని,సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

సత్య హరిశ్చంద్ర (1965 సినిమా)

సత్య హరిశ్చంద్ర విజయా పతాకంపై కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, ఎస్.వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల వంటి తారాగణంతో కూడిన 1965 నాటి పౌరాణిక చలనచిత్రం. సత్యం యొక్క గొప్పదనాన్ని సందేశంగా కలిగిన హరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాథను సినిమాగా మలిచారు. ...

                                               

సత్యవ్రత శాస్త్రి‌

సత్యవ్రత శాస్త్రి‌ శాస్త్రి భారతదేశానికి చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, రచయిత, వ్యాకరణవేత్త, కవి. ఆయన మూడు మహాకావ్యాలు, మూడు ఖండ కావ్యాలు, ఒక ప్రబంధ కావ్యం, ఒక పత్రకావ్యం, ఐదు సంస్కృత విశిష్ట రచనలను చేశారు. "రామకృతిమహాకావ్యం", "బృహత్తర భారతం", శ ...

                                               

సత్యశోధక్ సమాజ్

సత్యశోధక్ సమాజ్ అనేది మహాత్మా జ్యోతిబా ఫూలే మహారాష్ట్రలోని పూణేలో, 1873 సెప్టెంబరు 24లో స్థాపించిన సాంఘిక సంస్కరణ సమాజము. అణగారిన వర్గాల వారికి, శూద్రులకు, దళితులకు, ముఖ్యంగా మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ఈ సమాజము యొక్క ...

                                               

సత్యాత్మ తీర్థ

సత్యాత్మ తీర్థ మహాస్వామివారు ముంబై మహా నగరంలో 1973 మార్చి 8న దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలొ జన్మించారు. తల్లిదండ్రులు సర్వజ్ఞాచార్య అని పేరుపెట్టారు. ఇక్కడ గుత్తల్ వారిది వైదికాచార కుటుంబం. అతని తల్లిదండ్రులు గుత్తల్ రంగచార్యూలు, కే. ఎస్. రుఖ్మాబాయి. ...

                                               

సదర్‌ పండగ

సదర్‌ పండగ హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. ఈ పండగను నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు ...

                                               

సన్ యత్ సేన్

సన్ యత్-సేన్ చైనీస్ వైద్యుడు, విప్లవకారుడు, తొలి అధ్యక్షుడు, రిపబ్లిక్ ఆఫ్ చైనాకు జాతినిర్మాత. రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అందరికన్నా తొలి మార్గదర్శిగా రిపబ్లిక్ ఆఫ్ చైనా, హాంగ్ కాంగ్, మకావులకు జాతిపితగా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు ప్రజాస్వామ్య విప్ల ...

                                               

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి 2015 ఏప్రిల్ 9, గురువారం విడుదలైన తెలుగు సినిమా. డి.వి.వి.దానయ్య, ఎస్.రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రం శ్రీనివాస్ రచనా దర్శకత్వంలో హారిక & హసిని క్రియేషన్స్ బేనర్‌పై నిర్మితమైంది. అల్లు అర్జున్, ఉపేంద్ర, సమంత, స్నేహ, అదా శర్మ, ...

                                               

సపిండేలిస్

చక్రము ఉబ్బి ఉంటుంది. పుష్పాలు తరుచుగా పాక్షిక సౌష్టవయుతము, ఏకలింగకము. పొదలు లేదా వృక్షాలు. కేసరాలు నిశ్చితము. పిండము వంపు తిరిగి ఉంటుంది లేదా ముడతలు పడి ఉంటుంది. ప్రతి గదిలో 1-2 అండాలుంటాయి. అండాలు విలోమలు లేదా లోలాకారము లేదా పీఠ అండాన్యాసంలో ఉం ...

                                               

సప్తగుండాల జలపాతం

ఈ ప్రాంతంలో రామగుండం, భీమగుండం, లక్ష్మణ గుండం, సీతా గుండం, సామగుండం, స్వాతి గుండం, సవతి గుండం అని ఏడు గుండాలు ఉన్నాయి. పెద్దమిట్టె జలపాతంగా పేరుగాంచిన రామగుండం జలపాతంలో దాదాపు 200 అడుగుల ఎత్తుపైనుంచి, భీమ గుండం జలపాతంలో దాదాపు వంద అడుగుల ఎత్తునుం ...

                                               

సప్తపది

సప్తపది, 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. ఒకమాదిరిగా విజయవంతమైంది.

                                               

సప్తస్వరాలు (సినిమా)

అజ్ఞానం మూలంగా మానవ లోకం అన్యాయాలు, అక్రమాలు, వాటి వల్ల ఏర్పడే సమస్యలతో సతమతమవుతూండడం చూసి నారదుడు రామకృష్ణ, గంధర్వుడు కాంతారావు సరస్వతీ దేవివిజయనిర్మలకి మొరపెట్టుకుంటారు. దాంతో ఆమె ఓ శారదా పీఠాన్ని ఇచ్చి మనషుల అజ్ఞానాన్ని రూపుమాపి, లోక కళ్యాణం చ ...

                                               

సమరసింహారెడ్డి

సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ తాను సిందూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి సమరసింహారెడ్డి ప్రధాన ఇతివృత్తాన్ని స్వీకరించానని తెలిపారు. సింధూర పువ్వు కథలో ఒకావిడ తన కూతుర్ని బాగా చూసుకుని, సవతి పిల్లల్ని బాగా చూడదు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు, ...

                                               

సమాంతర సినిమా

సమాంతర సినిమా అన్నది భారతీయ సినిమాకు చెందిన ఒక సినీ ఉద్యమం. 1950ల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బెంగాలీ సినీ పరిశ్రమలో ప్రారంభమైన ఈ సమాంతర సినీ ఉ్యమం భారతదేశ వ్యాప్తంగా ప్రభావం చూపింది. ప్రధానంగా హిందీ కమర్షియల్ సినిమాలు ప్రధానంగా ప్రాతినిధ్యం వహి ...

                                               

సముద్రాల వేణుగోపాలాచారి

సముద్రాల వేణుగోపాలాచారి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలుగుదేశం పార్టీ తరపున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఎం.పి.గా 1996 నుండి 2004 వరకి మూడుసార్లు ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నాడు.

                                               

సరూర్‌నగర్‌ చెరువు

సరూర్‌నగర్‌ చెరువు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్‌నగర్‌ సమీపంలోవున్న చెరువు. 16వ శతాబ్దం 1626లో కులీ కుతుబ్‌షా పాలనాకాలంలో తాగునీటి అవసరాలకు, పంటపొలాలకు నీరందించేందుకు సరూర్‌నగర్‌ చెరువు కట్టించబడింది.

                                               

సర్కారియా కమిషన్

సర్కారియా కమిషన్‌ను భారత కేంద్ర ప్రభుత్వం 1983 లో ఏర్పాటు చేసింది. వివిధ దస్త్రాలపై కేంద్ర-రాష్ట్ర సంబంధాన్ని పరిశీలించడం, భారత రాజ్యాంగం యొక్క చట్టములో మార్పులను సూచించడం సర్కారియా కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. స్వతంత్ర అనంతరము కేంద్ర ప్రభుత్వం ...

                                               

సర్దార్ వల్లభభాయి పటేల్

భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానిక ...

                                               

సాక్షి (సినిమా)

బాపు దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల ప్రధానపాత్రలుగా 1967లో విడుదలైన సినిమా సాక్షి. సాక్షి బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణగాని, విజయనిర్మల గాని ప్రేక్షకులకి అంతగా తెలియదు. ఈ సినిమాలో వీరిద్దరూ ఏవిధమైన ...